మీరు చెప్పే విధానం చాలా క్లియర్ గా విడమరచి చెబుతున్నారు లాజిక్ తో సహా చాలా బావుంది చాలా బాగా అర్థం అవుతుంది గురువుగారు ... మరెన్నీ వీడియో లు చెయ్యండి మాలాంటి వారికి విద్యా దాత అవుతారు ప్రణామాలు గురువుగారు 🙏🙏
@MADHURAMEDIA593 ай бұрын
@@guthikondakiranjyothi2126 చాలా సంతోషం.. ధన్యవాదములు
@venuphanibhatla70783 ай бұрын
శుభాకాంక్షలు శతమానం భవతి గుండె గురించి తెలుపలేదు.
@RokallaPunyavathi3 ай бұрын
Lagnam makara Lagnam 2nd house lo Rahu 6th house lo Jupiter,mercury,Sun ante sastama,astama,vyadhipatulu unnaru. 7th house lo Venus,Mars,moon 8th house lo Ketu 12 th house lo Saturn (R) lo unnaru Ippudu Venus lo Saturn antardasa nadustundi. Next Sun Mahadasa lo maranam untunda sir.? Remedy cheppandi
@MADHURAMEDIA593 ай бұрын
మారకానికి గ్రహబలం ముఖ్యం,ప్రస్తుత దశ అంతర్దశల గ్రహాల బలబలాలు గణించి చెప్పాలి. అంతేకాక అంశ చక్రంలో కూడా పరిశీలించాలి. మారకానికి కాలం, ఖర్మం, గ్రహాలు అన్ని కూడిరావాలి.ఖర్మనుభవానికి పరిహారాలుండవు. మనోధైర్యానికి మించిన పరిహారం లేదు
@MADHURAMEDIA593 ай бұрын
జాతకచక్రం 360 డిగ్రీలు. 12 రాశులలో ఒక్కొక్కదానికి 360/12=30 డిగ్రీలు. ఇవే 9 పాదాలు =9 భాగలు. అధికభాగలు భుక్తం కావడం గ్రహబలం.ఇదే డిగ్రీని బట్టి తెలియడం అంటే!
@RokallaPunyavathi3 ай бұрын
Thank you sir
@Hima127720 күн бұрын
6th,8th,12th lords lagnaadhi pathi tho kalasi 6th lo unte akasmika or akaala maranama sir
@MADHURAMEDIA5920 күн бұрын
@@Hima1277 మీరు లేనివేవో ఊహించుకుని భయపడుతున్నారు. రాశితో పాటు అంశ చక్రాన్ని కూడా పరిశీలించి అప్పుడు చెప్పాలి. అంతేకాక దశ అంతర్దశ లకు ఖచ్చితత్వం లేదు.చాలా అంశాలను పరిశీలిస్తే తప్ప ఇలాంటివి చెప్పడం సాధ్యం కాదు.