Grama Volunteer new Update

  Рет қаралды 8,828

MUNIRATHNAM MADDIMADUGU

MUNIRATHNAM MADDIMADUGU

Күн бұрын

Пікірлер: 88
@SampathKumar-fp6bq
@SampathKumar-fp6bq Ай бұрын
Chala గ్రేట్ sir meru meru ముందుకు వచ్చినదుకు
@kishoressari5296
@kishoressari5296 Ай бұрын
Jai volunteer s ❤❤❤ valluku nayam cheyyandi
@anwarbashathupakulachinna7064
@anwarbashathupakulachinna7064 Ай бұрын
వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగుండేది. ఇప్పుడు ఏ సమస్య వచ్చిన పటించుకునేవారెలేరు.
@Hariii9
@Hariii9 Ай бұрын
Prajaa danam vrudhaa.. ipudu yemi agiovatledhu.kadha ilage bagundhi mi ycp volenters akkarledhu avasaram ayithe kothha vallani vesthaaru
@varalakshmi6-s2m
@varalakshmi6-s2m Ай бұрын
​@@Hariii9sir ycp valla kadhu normal manishi batakalante safety jobs levvu girls ki idi oka help job ladies ki kids ni choosekuntu maku entho help ayindi malanti vallakosam voluteer job undali
@pujitha.pfinfotech5237
@pujitha.pfinfotech5237 Ай бұрын
​Kammmunist party ni kuda kaliste falitham untundemo
@vennapusaanjaneyamma2938
@vennapusaanjaneyamma2938 Ай бұрын
Good Baga cheparu🎉​@@varalakshmi6-s2m
@Rolex-e9s
@Rolex-e9s Ай бұрын
​​​@@Hariii9 అరేయ్ బాబు ప్రజాధనం వృధా ఏంట్రా వాళ్ళు ప్రజలకే కదా సర్వీస్ చేసింది వాళ్ళు వైసిపి అంటున్నవ్ వాళ్ళు గతం లో టీడీపీ వాళ్లకు పథకాలు ఎందుకు ఇస్తారురా వైసిపి అయితే అయినా
@PadmavathiGumparthi
@PadmavathiGumparthi Ай бұрын
వాలంటీర్లు ఉండాలి
@gangnumbersymcn4082
@gangnumbersymcn4082 Ай бұрын
Jai jai volunteers
@mandalaprakash6229
@mandalaprakash6229 Ай бұрын
వాలంటీర్లు అందరూ ఒక తాటి పైన ఉండి. మీయొక్క వాలంటరీ ఉద్యోగాల భద్రత కల్పించుకునే విధంగా.అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మరి ముఖ్యంగా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థకు మద్దతు ఇచ్చేటట్టు. ముందుకు రావాలి అలాగే వాలంటరీ సంఘాలు కూడా వెళ్లి ఇప్పుడున్న ఇబ్బందులు వారికి చెప్పి మా ఉద్యమంలో పాల్గొనాలని కోరాలి. అడగాలి. వాలంటరీ వ్యవస్థ రెన్యువల్ వాళ్ళు 2023 తో అయిపోయింది అని ఇప్పుడున్న ప్రభుత్వం మాటల ద్వారా చెబుతుంది అది నిజమా కాదా అని వాలంటరీ సంఘాలు ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అప్పుడు ఎవరిది తప్పు తెలిసిపోతుంది ఈ విధంగా వాలంటరీ అందరూ కలిసి పోరాటం చేయాలని కోరుతున్నాము.
@Vra-hx4wx
@Vra-hx4wx 26 күн бұрын
వాలంటీర్ జాబ్స్ ఇవ్వాలనుకుంటే కొత్త వారికి eligibility ఆధారంగా ఇవ్వాలి. అంతే కానీ వైసీపీ వాళ్ళకి ఇవ్వకూడదు
@ASRaajuASRaaju
@ASRaajuASRaaju Ай бұрын
🎉 good information sir 🎉
@skshanu9356
@skshanu9356 18 күн бұрын
Tq sir for ur సపోర్ట్ 🎉
@MastanAli-c4x
@MastanAli-c4x Ай бұрын
Thanks Anna
@AlluAdinarayana-nb1zi
@AlluAdinarayana-nb1zi Ай бұрын
Sir ku dhanyavadalu
@venkatarao5314
@venkatarao5314 Ай бұрын
జై వాలంటీర్స్
@RaziaKhatoon-r4v
@RaziaKhatoon-r4v Ай бұрын
Jai Volunteers
@redmi8a353
@redmi8a353 Ай бұрын
Tq sir Mee support chestunnar u sir volenters nayam cheyali
@knagalakshmi334
@knagalakshmi334 Ай бұрын
Anna plz anna house gurunchi oka video cheyandi
@ThotaLingamma-s7z
@ThotaLingamma-s7z Ай бұрын
వాలంటీర్స్ ఉంటేనే బాగుంటుంది
@ullipayalaashok1027
@ullipayalaashok1027 Ай бұрын
Thank you sir
@ramanikv6266
@ramanikv6266 Ай бұрын
Please save me volunteers sir pls🙏🙏🙏🙏
@KOLLURUBALU4894
@KOLLURUBALU4894 Ай бұрын
Good message sir :: 🤝 ::
@rajeshg5333
@rajeshg5333 Ай бұрын
Volunteer enka vinanti patraalu evvadam, ministry's kalisi mana badjachepadam a avasaram Volunteer e 5 months Anta ebbadhi padaro manaki telusu Volunteer gurinchi nirnyam thodharaga nirnayam thisukoni volunteer ki job bhadratha kalipistaru anukunam kani vallu Volunteer leru anni chettulu dulupukunaru enka Volunteer manam Ellage unte Ami undadhu Government gattiga adege samayam vachindhi manam chese debaki Government digi ravali Government adugudhama leka silent Ga undha andhuku anni allochinchadi
@vishwamurthy239
@vishwamurthy239 Ай бұрын
Sir, మాకు ఊళ్ళో పనులు దొరకవు.సంపాదన లేదు,voulenteer గా జాయిన్ అయ్యాను. 5000 భిక్షగా వేసి భారీగా పనులు చేయించుకుని ,మీది స్వచ్ఛంద సేవా అన్నారు. అలాగే కంటిన్యూ అయ్యాము. వీళ్ళ పనులు కొన్ని చేయలేక, ప్రజల కొన్ని సమస్యలు తీర్చలేక, ప్రజలచేత అవమానాలు కూడా పడ్డాము. ఎంత పని చేసినా విలువ లేదు. గుర్తింపు లేదు. జీవితం లేదు. .చివరికైన Govt ఏమైనా ఆధారం కల్పిస్తుందని ఆశ పడి పనిచేసాము. Voulenteer కి పెన్షన్ ఇవ్వడం తప్ప ఏమి పనిలేదు అన్నారు. అన్ని సర్వేలు మనకే ఇస్తారు. Credit మాత్రం సెక్రీరియేట్ కి, మా ఊళ్ళో ఇద్దరు voulenteer s చనిపోయారు sir, వారికి ఏ పరిహారం కూడ ఇవ్వలేదు. కష్టపడి పనిచేసి, అవమానాలు కూడ భరించము sir, మనసుకీ చాలా బాధ వేస్తుంది.చివరికి ఏదైనా గుర్తింపు ద్వారా జీవనోపాధి కల్పిస్తారని ఆశపద్దాము sir, ఏ govt వచ్చినా ఉచిత పథకాలు అంటారు. కానీ జీవనోపాధి కల్పించరు .ఉచితంగా ఎవడికి కావాలి sir, శ్రమ దోపిడి చేశారు ఒకరు. మాటిచ్చి మోసం చేశారు ఇంకోరు. ఎవర్ని నమ్మాలి sir, free gas cylinder అన్నారు ఎందుకు సర్, గ్యాస్ కొనలేనంత దరిద్రంగా ఎవరూలేరు Sir, చాలా తక్కువమంది ఉంటారు. ఉచిత పథకాలు ఎవరికి కావాలి sir , ఉపాధి కల్పిస్తే మేము కొనుక్కోగలము. ఇక్కడ 2.6లక్షల మంది రోడ్డున పడితే ఎవరు కూడ మా పరిస్థితి ఏమని క్లారిటీ గురించి ఏ మాట లేదు. రాజకీనాయకులు గెలిచినా, లేదా ఓడినా ఆర్థికంగా బాగానే ఉంటారు sir, ఇక్కడ రోడ్డున పడింది మాత్రం మేమే.,,🙏
@user_name2234
@user_name2234 Ай бұрын
udyogam echina valake venupotu podicharu
@Vra-hx4wx
@Vra-hx4wx 26 күн бұрын
​@@user_name2234 మీ జగన్ మొత్తం రాష్ట్రానికే వెన్నుపోటు పొడిచాడు
@knagalakshmi334
@knagalakshmi334 Ай бұрын
House ki eppudu apply chesukovachu plz annaiah reply ivvandi ne prathi video lo adugutunna plzzzzzzzz reply ivvandi bro
@reethukidschannel4732
@reethukidschannel4732 Ай бұрын
Tq for supporting sir
@dudekuladastagiri1290
@dudekuladastagiri1290 Ай бұрын
Free gas amount padutunnayya Annayya?
@rajusiveri
@rajusiveri Ай бұрын
కొంతమంది వాలంటీర్లు, పార్టీకి తొత్తు గా మారి, ఇప్పుడు వరకు వైసీపీ కార్యకర్తలు వ్యవరిస్తున్నారు
@VenkataramanareddyTanguturi
@VenkataramanareddyTanguturi Ай бұрын
Namaste sir
@useme7487
@useme7487 Ай бұрын
Main theme raastram lo nirudyogam anedhi taggaali bro so edoka rupamlo avakaasam ivvaali think once andharu degree,pg lu chesi 5years time vest chesukunnavaalle...Do something for volunteers ❤
@VenkataramanareddyTanguturi
@VenkataramanareddyTanguturi Ай бұрын
Cpi ramakrishna gariki vandanamulu
@lovelyvihari222
@lovelyvihari222 Ай бұрын
Save volunteers job
@nazeeruddinshaik4994
@nazeeruddinshaik4994 Ай бұрын
Save valanteers
@Smartworld9395
@Smartworld9395 Ай бұрын
Anna news chudu pawankalyan garu yem cheparo asalu Voluntry ye radu anesaru
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Ай бұрын
ఆ విషయం ముందు నుంచి చెబుతూనే, పంచాయతీరాజ్ వ్యవస్థ ని బలోపేతం చేస్తాం..అని indirect గా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ని మెల్ల మెల్లగా ప్రక్కకు నెట్టేసే కార్యక్రమం జరగబోతోంది
@chennupallimahesh1740
@chennupallimahesh1740 Ай бұрын
​@@Munirathnammaddimaduguభలే గొర్రెలం అయ్యం వీళ్ళని నమ్మి ఓటు వేసి.😅😂
@chittibabukapa8313
@chittibabukapa8313 Ай бұрын
వాలంటీర్స్ వ్యవస్థ ఉండాలి
@sanjeevpyla2860
@sanjeevpyla2860 Ай бұрын
అవసరం లేదు
@Pattanmoulali-f3e
@Pattanmoulali-f3e Ай бұрын
Sssss
@Hariii9
@Hariii9 Ай бұрын
Peddha bokka miru
@gousiyabee3047
@gousiyabee3047 Ай бұрын
Hi Anna
@UdayKumarUdayKumar-pr3cx
@UdayKumarUdayKumar-pr3cx Ай бұрын
Please sir save volunteer s 🙏
@ksc9_9kambhampati
@ksc9_9kambhampati Ай бұрын
Annna meeru real news cheputaru mee vedio kosam volunteers waiting .
@mansoorahamed7589
@mansoorahamed7589 Ай бұрын
Sir oka volunttee kuda sariga panichayaladu
@manindramanidra157
@manindramanidra157 Ай бұрын
E sari kutamiki 0 chupistamu
@syamsundarraju6512
@syamsundarraju6512 Ай бұрын
అన్న అన్నదాత శుఖీభవ ఎప్పుడు
@kuvvarapumariyababu3830
@kuvvarapumariyababu3830 Ай бұрын
అన్నా మరి మాకు ముందుగానే బుక్ చేసుకోకు ముందుగానే మాకు మెసేజ్ వచ్చింది దీపం 11 కింద మీరు మరి మేము సిలిండర్ బుక్ చేసుకోక ముందే మాకు మెసేజ్ వచ్చింది అన్న మరి మేము అయితే ఇప్పుడు
@SujathaKondamagari
@SujathaKondamagari Ай бұрын
Volunteers ni thesukoru edi nijam so volunteers andaru vere jobs chusukovadam better
@rajachebrolu2474
@rajachebrolu2474 Ай бұрын
మా వాలంటీర్స్ వ్యవస్థ కి ఎవరి దిష్టి తగిలిందో చివరికి మేము మంచి చేసిన న్యాయం జరగలేదు
@chintu-mk4pb
@chintu-mk4pb Ай бұрын
Yes
@kishoressari5296
@kishoressari5296 Ай бұрын
Nijam
@ThotaLingamma-s7z
@ThotaLingamma-s7z Ай бұрын
What about volunteers bro
@moulam176
@moulam176 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏❤️🙏
@parvathipalla2843
@parvathipalla2843 Ай бұрын
Save volunteers
@chennupallimahesh1740
@chennupallimahesh1740 Ай бұрын
ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో చెప్పిన, దాని గురించి మాట్లాడరుటీ మీరు ఆ video చూడలేదా.?
@Anand99977
@Anand99977 Ай бұрын
వాలీంటీర్లు ఎందుకు దండగ రాష్ట్రానికి ఉన్న అప్పులు చాలవా 🎀
@chinnasirivelly9542
@chinnasirivelly9542 Ай бұрын
November 7 kakunda september 7 ani annaru anna
@smartcherry8481
@smartcherry8481 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న వాళ్ళు ఎంతగా నవ్వుతూ చపట్ల కొడుతున్నారు ఎందుకు వాళ్లకు అంత సంతోషం ప్రజలు బాధ పడుతుంటే ఎలా మాట్లాడుతూ వెకిలి నవ్వులు నవ్వుతున్నారు
@Vra-hx4wx
@Vra-hx4wx 26 күн бұрын
మరి జగన్ పిచ్చి మాటలకి మీరు కొట్టలేదా చప్పట్లు. ఏదో కొంతమంది వాలంటీర్స్ వల్ల తప్పు జరుగుతుంది అని పవన్ గారు అంటే మీరు పెద్ద పుండిగిల్లాగ వైసీపీ సపోర్ట్ తో ఆయన మీద చిల్లర మాటలు మాట్లాడలేదా. మీరు ఏమి ఇస్తారో మీకు అదే తిరిగి వస్తుంది
@prasadanga2351
@prasadanga2351 Ай бұрын
Save voulnters
@mariyababupari4796
@mariyababupari4796 Ай бұрын
Save the valenter in ap
@venkateswarluvenkatesh9809
@venkateswarluvenkatesh9809 Ай бұрын
Jai tdp ❤❤
@siripurapunani8369
@siripurapunani8369 Ай бұрын
వాలంటీర్స్ కథ ముగిసింది త్వరలో జన్మ భూమి ఆగమనం
@chennupallimahesh1740
@chennupallimahesh1740 Ай бұрын
Today pawan kalyan ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, volunteers అసలు ప్రభుత్వ దృష్టిలో లేరు , అని చెప్పారు.
@Munirathnammaddimadugu
@Munirathnammaddimadugu Ай бұрын
ఆ మాట cbn గారు కూడా ఎప్పటి నుండో చెబుతున్నారు..కదా
@chennupallimahesh1740
@chennupallimahesh1740 Ай бұрын
అయితే మన అడిగి అడిగి విసుగెత్తి వదిలేయడమే గాని వాళ్ళకి 1% కూడా intrest and ఆలోచన అస్సలు లేదన్నమాట.👍​@@Munirathnammaddimadugu
@NagaRaju-op8xc
@NagaRaju-op8xc Ай бұрын
Volunteers enduku brother volunteer services anni watsapp lo chesukovachu example caste income schemes etc.....ycp govt volunterrs ni renewal cheya ledu edi ycp big mistake tdp govt emi chestundi ℹ️
@johnprasad.
@johnprasad. Ай бұрын
Nivu chesukuntavu chaduvu Rani varu ekkadiki veltaru
@Pattanmoulali-f3e
@Pattanmoulali-f3e Ай бұрын
E lanti valla valea .meru antta mameda padattaru
@Pattanmoulali-f3e
@Pattanmoulali-f3e Ай бұрын
Aapara babu
@NagaRaju-op8xc
@NagaRaju-op8xc Ай бұрын
@@johnprasad. Ask him Ycp government 😭
@NagaRaju-op8xc
@NagaRaju-op8xc Ай бұрын
@@Pattanmoulali-f3e ask him Ycp government 😭
@nanideviguvalla
@nanideviguvalla Ай бұрын
Mosam chesina babu pavan xhi
@NageswaraRaoGandham-z6f
@NageswaraRaoGandham-z6f Ай бұрын
Jai jagan anna
@shivaagutu2387
@shivaagutu2387 Ай бұрын
కొత్త వాళ్ళని వాలంటీర్ లు గా తీసుకోవాలి..
@vishwamurthy239
@vishwamurthy239 Ай бұрын
Sir, మాకు ఊళ్ళో పనులు దొరకవు.సంపాదన లేదు,voulenteer గా జాయిన్ అయ్యాను. 5000 భిక్షగా వేసి భారీగా పనులు చేయించుకుని ,మీది స్వచ్ఛంద సేవా అన్నారు. అలాగే కంటిన్యూ అయ్యాము. వీళ్ళ పనులు కొన్ని చేయలేక, ప్రజల కొన్ని సమస్యలు తీర్చలేక, ప్రజలచేత అవమానాలు కూడా పడ్డాము. ఎంత పని చేసినా విలువ లేదు. గుర్తింపు లేదు. జీవితం లేదు. .చివరికైన Govt ఏమైనా ఆధారం కల్పిస్తుందని ఆశ పడి పనిచేసాము. Voulenteer కి పెన్షన్ ఇవ్వడం తప్ప ఏమి పనిలేదు అన్నారు. అన్ని సర్వేలు మనకే ఇస్తారు. Credit మాత్రం సెక్రీరియేట్ కి, మా ఊళ్ళో ఇద్దరు voulenteer s చనిపోయారు sir, వారికి ఏ పరిహారం కూడ ఇవ్వలేదు. కష్టపడి పనిచేసి, అవమానాలు కూడ భరించము sir, మనసుకీ చాలా బాధ వేస్తుంది.చివరికి ఏదైనా గుర్తింపు ద్వారా జీవనోపాధి కల్పిస్తారని ఆశపద్దాము sir, ఏ govt వచ్చినా ఉచిత పథకాలు అంటారు. కానీ జీవనోపాధి కల్పించరు .ఉచితంగా ఎవడికి కావాలి sir, శ్రమ దోపిడి చేశారు ఒకరు. మాటిచ్చి మోసం చేశారు ఇంకోరు. ఎవర్ని నమ్మాలి sir, free gas cylinder అన్నారు ఎందుకు సర్, గ్యాస్ కొనలేనంత దరిద్రంగా ఎవరూలేరు Sir, చాలా తక్కువమంది ఉంటారు. ఉచిత పథకాలు ఎవరికి కావాలి sir , ఉపాధి కల్పిస్తే మేము కొనుక్కోగలము. ఇక్కడ 2.6లక్షల మంది రోడ్డున పడితే ఎవరు కూడ మా పరిస్థితి ఏమని క్లారిటీ గురించి ఏ మాట లేదు. రాజకీనాయకులు గెలిచినా, లేదా ఓడినా ఆర్థికంగా బాగానే ఉంటారు sir, ఇక్కడ రోడ్డున పడింది మాత్రం మేమే.,,🙏
@HajarathaiahEgiteela
@HajarathaiahEgiteela Ай бұрын
Hi Anna
@ChoppaManga
@ChoppaManga Ай бұрын
Save volunteers job
@ThotaLingamma-s7z
@ThotaLingamma-s7z Ай бұрын
వాలంటీర్స్ ఉంటేనే బాగుంటుంది
AP new ration card download నిజమేనా? #Maddimadugumuniratnam
6:39
MUNIRATHNAM MADDIMADUGU
Рет қаралды 6 М.
路飞做的坏事被拆穿了 #路飞#海贼王
00:41
路飞与唐舞桐
Рет қаралды 26 МЛН
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 44 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 38 МЛН
volunteer latest update|| Fees Reimbursement||Annadatha sukheebava
5:45
MUNIRATHNAM MADDIMADUGU
Рет қаралды 19 М.
New Update for pensions #munirathnammaddimadugu
3:37
MUNIRATHNAM MADDIMADUGU
Рет қаралды 8 М.
9 PM | ETV Telugu News | 14th December 2024
21:50
ETV Andhra Pradesh
Рет қаралды 105 М.
路飞做的坏事被拆穿了 #路飞#海贼王
00:41
路飞与唐舞桐
Рет қаралды 26 МЛН