🙏 *అందరికీ నమస్కారం* 🙏 పల్లె జనం🛖జీవితాలలో వారి ఆరోగ్య సమస్యలకు🩺అండగా నిలబడి సేవచేస్తున్న 🚑 గ్రామీణ వైద్యుల గురించి,వారి జీవణ శైలిని ప్రతిబింబించేలా, యూట్యూబ్ చరిత్రలోనే మొదటిసారిగా అద్భుతమైన సాహిత్యంతో జి ఎల్.నాందేవ్ అన్నగారి🎹🎼 సంగీత సారధ్యంలో రాదమ్మ బంగారు బొమ్మ ఫేమ్ బొడ్డు దిలీప్ కుమార్ 🎤🎧గాత్రం నుండి జాలు వారిన, గ్రామీణ వైద్యుడు... పల్లెజనం గుండెచప్పుడు. అనే పాట. ప్రతి ఒక్కరు చూసి లైక్,కామెంట్ షేర్ చెయ్యండి.మరిన్ని మంచి పాటల కోసం ఛానెల్ ని subscribe చెయ్యండి.🔔గంటకొట్టడం మర్చిపోవద్దు. 🏥గ్రామీణ వైద్యులకు మద్దతుగా అందరూ స్టేటస్ పెట్టడం మర్చిపోవద్దు. సదా మీ ఆశీర్వాదాలు కోరుతూ... ✍️ *మీ* *ఆకనబోయిన ధనుంజయ్య యాదవ్*
@anjaiahmekala3062 жыл бұрын
Super 👍
@mekalanagaraj8632 жыл бұрын
Chotemiya garu ma vurilokuda sevalu chesharu hat, s up👍👍👍
@thirubusa2 жыл бұрын
మా RMP వైద్య సేవలను గుర్తించి పాట పాడిన మీ టీమ్ అందరికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు all the best 🫀💐
@drrameshadulla77412 жыл бұрын
చాలా మీనింగ్ ఉంది ఈ పాట లో చాలా అద్భుతంగా పడినారు బ్రదర్...
@vramki7545 Жыл бұрын
మా గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించకపోయినా మీరు చక్కని లిరిక్స్ వ్రాసి అద్భుతంగా ఆలపించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు . గ్రామీణ వైద్యుల సేవలను, వాళ్ళ అంకిత భావాన్ని అనుభవ పూర్వకంగా వివరించి మీ అందరికీ మా FAMP,PMP,RMP,BMP ల సోదరుల తరుపున శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నా .🙏🙏🙏
@dollusrilekha73242 жыл бұрын
ధన్యవాదములు పాటపడినందుకు మా. R m p ద్వారా వందనాలు
@arpuladevaiah54752 жыл бұрын
సూపర్ ad folk mugic
@gousemohiddin68147 ай бұрын
మా RMP.ల తరుపున మీ అందరికి ABHINANDANALU❤🎉🎉🎉
@gangadharmethuku582 Жыл бұрын
మా నాన్న గారు కూడా మా గ్రామంలో యెంతో మందికి వైద్య సేవలు చేసారు
@writersingerlingalayadagir27372 жыл бұрын
మాగ్రామీణ వైద్యులసేవలు మేము పడే ఇక్కట్ల గురించి ఈ పాటతో చాలా క్లుప్తంగా వివరించినoదుకు టీం మొత్తానికి ధన్యవాదాలు.
@drpanduclinic71662 жыл бұрын
గ్రామీణవైద్యుల గురించి చాల అద్బుతంగా వర్ణించారు.ఇలాంటి పాటలు మరిన్ని వ్రాయలని కోరుతు శుభాకాంక్షలు తెలియజేస్తూన్నా.
@mounikamouni40672 жыл бұрын
Super concept
@nagarajumanda77442 жыл бұрын
గ్రామీణ వైద్యుల సేవలను గుర్తించి సమాజానికి చాటి చెప్పిన RS MUSIC పల్లె సరిగమలు 🙏🙏🙏🙏 కృతజ్ఞతలు
@ANR19882 жыл бұрын
Greate job ra
@manjudurgaganam37802 жыл бұрын
Good message song all are good all the best your team members
@mallieshbabhu5212 жыл бұрын
Superrr sir
@ajmeeraravinder81772 жыл бұрын
మన గ్రామీణ RMP డాక్టర్ గురించి పాటర్ రూపం లో టెలిపార్చన మన మిత్రన్ డాక్టర్ గార్గి ఉదయ్ పూర్వగంగా అభినందన్ కృషికి ధనివాద్ ఆలు
@KRANTHIyata-mc2mn2 жыл бұрын
గ్రామీణ వైద్యుని గురించి చాలా బాగా వివరించి చెప్పారు....మీకు ప్రత్యేక ధన్యవాదాలు...💐💐
@dr.mandabhaskaryadav-lyric88792 жыл бұрын
గ్రామీణ వైద్యుల వృత్తి ఉపాధి గురించి చాలా అద్భుతంగా ఉంది రచయిత సింగర్ సంగీత దర్శకులకు మరియు ధనుంజయ్ యాదవ్ గార్లకు ప్రత్యేక అభినందనలతో శుభాకాంక్షలు
@janagaPavithra22 күн бұрын
ఈ పాటను రూపొందించిన వారికి, పాడిన వారికి,ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే మీటింకు శతకోటి వందనాలు .
@dheeravathsaida18592 жыл бұрын
Super song anna tqu so much anna and ellanti songs inka ano songs padali ani manaspurthi ga korukuntuna
@SSTVNEWSNEWS2 жыл бұрын
ఎడిటింగ్ కళ్ళకు కట్టినట్లు చూపించారు. గ్రామీణ వైద్యుల సేవలు, ప్రజలకు గ్రామీణ వైద్యుల ఆవశ్యకత ఎంతో చక్కగా వివరించారు ... Good job
@khaleelbabbu2 жыл бұрын
Good concept dhananjay anna chote chicca ❤️⚡
@anjinaiah31142 жыл бұрын
మా ఆర్ఎంపీలు పాట పాడి నందుకు సతకోటివందనాలు 👌👌🌹🙏🙏🙏🙏🙏
@sivakumarguntreddi72466 ай бұрын
పాట చాలాబాగుంది. మా. Pmp. ద్వారా. కృతజ్ఞతలు
@bonthalgangakumar27942 жыл бұрын
maa rmp సేవలను గుర్తించి ఇంత మంచిగా రాసిన టిం అందరికీ మా ఆర్ఎంపీ ల తరుపున హృదయ పూర్వక అభినందనలు పలేటురిలో ఆర్ఎంపీ లు దేవులతో సమానంగా చూస్తారు ఇది మాత్రం నిజం
@shashikanthyammalwar30722 жыл бұрын
గ్రామీణ వైద్యుల గురించి వాళ్ళ సేవలు గుర్తించి ఇలా పాట రూపంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు..పాట వ్రాసిన వారికి గ్రామీణ వైద్యుల కు మా అభినందనలు ...
@lalsahebdudekula21632 жыл бұрын
Tqq anna maa RMP gurinchi pata rupamlo telipinandhuku tqq🤝
@janapatiyellesh51772 жыл бұрын
మారుమూల పల్లెల్లో,గిరిజన తండాల్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎల్లవేళలా ప్రజా ఆరోగ్య రక్షణకై పాటుపడుతున్న గ్రామీణ వైద్య సేవకుని యొక్క విశిష్టతను తెలియజేసిన ఆర్ఎస్ మ్యూజిక్ పల్లె సరిగమలు బృందానికి పేరుపేరునా ధన్యవాదాలు.....ALL THE BEST
@bhimavarapunarsimharao20792 жыл бұрын
Thank u anna garu
@alirock25032 жыл бұрын
Super ma r𝖒p sevalanu gurthinchinaduku meeku danyavadalu 🙏🙏🙏🙏🙏
@ravinagelli79712 жыл бұрын
మా పల్లె వైద్యుల సేవలను గుర్తించి వారు పడే కష్టాలను పాట రూపం లో అందరికి తెలియ చేసిన మీ టీమ్ అందరికి మా ధన్యవాదములు
@maheshpm7847 ай бұрын
మా RMP వైద్య సేవలను గుర్తించి పాట పాడినా సింగర్ బొడ్డు దిలీప్ అన్న గారికి అలాగే మీ టీమ్ అందరికీ పేరుపేరునా నా హృదయ పూర్వక ధన్యవాదాలు All the best....🙏
@vidyasagarkodipelli-mk6zu Жыл бұрын
టీం అందరికి నా ధన్యవాదములు
@deeravathsuryam29322 жыл бұрын
గ్రామీణ వైద్యుల గురించి సమాజానికి తెలియజేసిన మీ టీమ్ అందరికీ మా గ్రామీణ వైద్యుల అందరి తరుపున ధన్యవాదాలు.
@satishkeerthiteja57432 жыл бұрын
All the best
@parunandhimohan77092 жыл бұрын
సూపర్
@marlaparvathalu31752 жыл бұрын
All the best Dhanu 💐💐
@krishnachalla40162 жыл бұрын
Super sir
@rakeshjayyarapu12432 жыл бұрын
గ్రామీణ వైద్య సేవలను గుర్తించి సమాజానికి చాటి చెప్పినా ఆర్ఎస్ పల్లె సరిగమలు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం. 🙏🙏🙏🙏
@varikuppalasriramulu62992 жыл бұрын
🌺మా. పి ఏ. పల్లి మండల గ్రామీణ💐 వైద్యులకు దన్యావాదలు. మి సెవలు ప్రతి గ్రామనికి దెవుని వరం లాంటివి ❤️ 🌹🌹🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🌷🌷🌹🌹🌹
@ekulasaidulu84872 жыл бұрын
గ్రామీణ వైద్య సేవలను గుర్తించి సమాజానికి చాటి చెప్పిన ఆర్ఎస్ పల్లె సరిగమలు వారికి కృతజ్ఞతలు
@dorepallyprashanth25812 жыл бұрын
👏👏👏👏
@shankarvolgs7932 жыл бұрын
Supar anna
@dhilleswararaobangari2452 Жыл бұрын
Thank q singers god bless u
@asmashaik5172 жыл бұрын
All the best chicha
@akulanagaraju59242 жыл бұрын
ఒక మంచి పాట Rmp pmp ప్రథమ చికిత్స నిపుణులకు, మరియు ప్రజలకు అందించిన, నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్, పాట రచయిత, గాయకుడు, ఎడిటర్, అందరికి పాదాభివందనములు. మా వ్యవస్థ వల్లన మధ్య తరగతి దిగువ తరగతి కోట్లాది కుటుంబాలకు, ప్రథమ చికిత్స తో పాటుగా, పోలియో, ఎయిడ్స్, డెంగీ, చికెన్ గున్య, కరోనా, లాంటి మహమ్మారిలను తరలించడంలో ముఖ్య పాత్ర ఉన్నది, దీన్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదు, మీ ఆకుల. నాగరాజు జగిత్యాల జిల్లా rmp pmp అసోసియేషన్ కోశాధికారి, జగిత్యాల పట్టణ అధ్యక్షులు 🙏
@khaleelpasha66032 жыл бұрын
Super song
@mohinshaik56682 жыл бұрын
Super Super song chote bhaijan
@gundalasrinu3892 жыл бұрын
All portions super ga నిర్వహించారు. ధనుంజయ్ గారు
@anjiyadav47872 жыл бұрын
Good song
@rajuvet58132 жыл бұрын
Tq for this song
@pothunurimahipal81042 жыл бұрын
ఛాలా bhagacheppinaru
@anjiyadav47872 жыл бұрын
Song చాలా చాలా బాగుంది...👏👏👏
@ravinderjanagam19742 жыл бұрын
S ఈ సాంగ్ చాలా బాగుంది గ్రామాల్లో ఉండే వారికి సేవ చేయడమే లక్యంగా పెట్టుకున్న గ్రామీణ వైద్యులకు సెనార్తులు 🙏🙏 పాట రూపంలో చాలా చక్కగా వివరించిన రచయిత కు నమస్తే
@gundalasrinu3892 жыл бұрын
మంచి message ఇచ్చారు director గారు.మీకు మాయొక్క కృతజ్ఞతలు
@anjiyadav47872 жыл бұрын
వీడియోలో నువ్వు కూడా వున్నావు కదా బావ...
@srikanthaddagatla95222 жыл бұрын
Akkada e video thisaru
@gundalasrinu3892 жыл бұрын
Gummadam
@konadoddisushma22062 жыл бұрын
👌👌song anna
@teralalaxminarayana19372 жыл бұрын
చాలా బాగుంది సార్ పాట మనకష్టాలను కళ్ళకు కట్టినట్టు చెప్పినారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@akkinapallinageswarao2892 жыл бұрын
చాలా చక్కగా పాట పాడారు.... అనునిత్యం గ్రామీణ వైద్యులు పడితున్న కష్టం గురించి చాల బాగా వివరించారు🙏🙏
@simhachalamkonari2 жыл бұрын
100%❤❤❤ 🌹🌹🌹🌹
@karimillavenkateshwarrao10412 жыл бұрын
Excellent job prajalakosam manam tunapadi unnam 🙏🏻🙏🏻
@vangabrahmanadham89102 жыл бұрын
Thankyou Rs music chanal
@kashiprabhu2 жыл бұрын
మా ఊరి డాక్టర్
@sravankondempudi20652 жыл бұрын
Super song Keep it up
@mrshivakumarofficial34012 жыл бұрын
ఇంత అద్భుతంగా పాట పాడినందుకు మీకు ధన్యవాదాలు అన్నగారు మాపై ఇంత మంచి పాట వాడినందుకు థాంక్యూ 🙏🥰
@mendalingaiahyadavlingaiah28472 жыл бұрын
Super
@singlequeenruksana6375 Жыл бұрын
All RMP PMP doctor s we are sellute ❤sir
@hariyadhav84492 жыл бұрын
Supar anna vendos Supar
@yadagirinagaraju9227 Жыл бұрын
మా Rmp,Pmp ల వైద్య సేవాలను గుర్తించి ఈపాట వ్రాసిపాడి నందుకు RS Music వారికి నా హృదయపూర్వక ధాన్యవాదాలు 🙏🙏🙏
@rsmusicpallesarigamalu6173 Жыл бұрын
Thanq
@shaikchand89982 жыл бұрын
Concept super ga vundi anna
@srinivasmolumuri56372 жыл бұрын
Super 👌🏼👌🏼👌🏼👌🏼
@MaheshMahesh-qj4yv2 жыл бұрын
Super 👌👌👌👌
@kalavacherlarajurajukalava44502 жыл бұрын
💐👌💐సూపర్
@chennaiahputtapaka98902 жыл бұрын
Good
@maheshkolapuri72602 жыл бұрын
All the best anna
@vinodkumardeshaveni23302 жыл бұрын
గ్రామీణ వైద్యులందరీకి హృదయ పూర్వక ధన్యవాదాలు🙏
@gvtedutech23122 жыл бұрын
అన్నా, మీరు ఇంకా ఇలాంటి పాటలు రావాలి అని కొరుకుంటున్నాను
@shaikchotemiya18282 жыл бұрын
Super ra jaan
@vadlamudisyamson76102 жыл бұрын
పల్లెల్లో,మారుమూల తండాల్లో గడపకి గడపకి వెళ్లి ప్రజా ఆరోగ్య లక్ష్యంగా పనిచేస్తున్న మాలాంటి గ్రామీణ వైద్యుల సేవలపైన అవగాహన మరియు గుర్తింపు తెచేటి విధముగా పాటను చిత్రీకరించిన అర్ ఎస్ పల్లె సరిగమలు బృందం వారికి నాయొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏.ఇలాగే ఇంకా ఎన్నో పాటలు రచించాలని కోరుకుంటున్నాను.
@kambalapallychiranjeevi95212 жыл бұрын
Super ra chote acting nice
@MallunaiduMallunaidu-hp7xw Жыл бұрын
RMP Doctors కి నా వందనములు🙏🙏🙏🙏
@bommakantianilkumar86532 жыл бұрын
గ్రామీణ వైద్యుని ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇస్తలేరు ప్రజలు ఎందుకో
@karimillavenkateshwarrao104123 күн бұрын
గ్రామీణ వైద్యుడు లేని ఊరు లేదు పేద ప్రజలకు సేవ చేసేవారే RMP లు
@nan27 Жыл бұрын
వైద్య ఆరోగ్య రంగంలో ఎన్ని విప్లవాత్మక మార్పులు వచ్చినప్పటికీ గ్రామాలలో ఆర్ఎంపీల వైద్య సేవలు మరువలేనివి మర్చిపోలేనిది🎉🎉
@saleema41352 жыл бұрын
🙏🙏🙏
@madhujeripothula70352 жыл бұрын
Super super brother 💪🙏
@repalasaritha8406 ай бұрын
Ss avunu dr garu దేవుడు ma ఊరిలో kuda వెంటనే వచ్చి karonalo 🙏🙏🍕💐🎊👍
@shaikyousuf52042 жыл бұрын
Exllent Kaka supppppper
@rbr.agricultuerfarms12442 жыл бұрын
గ్రామీణ వైద్యుల సేవలను గురించి ఈ తరం వాళ్ళకు అర్థం అయ్యే విధంగా ఒక మంచి జానపద గేయ రూపంలో రచించిన RS పల్లె సరిగమలు వాళ్లకు ధన్యవాదములు 🙏🙏మీరు ఇలాంటి సాంగ్స్ చేసి ఈ నవీణ సమాజానికి అందివాలని కోరుకుంటున్నాను once again ధన్యవాదములు 🙏🙏
@vishnupolisetti56347 ай бұрын
Super song anna
@saidulubathini43692 жыл бұрын
Nice
@simhachalamkonari2 жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప బొడ్డు స్వామి
@jahangeerjahangeerjahangee36412 жыл бұрын
Superb ga Chesav chote bay
@sagarlasrishailamu39032 жыл бұрын
Excellent anna song , lyrics , editing direction, music ,singing all are excellent, All the best whole team anna 👌👌🤝👍🌹🙏