Sir 70year's back నుంచి ఎవరిది వారిదే వుంటున్నారు నేను ఇప్పుడు 6 తరం. మా తాత బాబాయ్ కొడుకు వాడికి 85 year's maa స్థలం లో నుంచి నడుస్తున్నాడు. వాడు దక్షిణం నుండి ఉత్తరానికి మా ఇంటిముందు నడుస్తున్నాడు . క్రిమినల్ కేసులు పెట్టీ తిప్పుతున్నారు. స్థలం తాత ఆస్తి మనవడి హక్కు అని కేసు కొట్టేపించి. మాకు కోర్ట్ ఇచిందంటున్నర్. క్రిమినల్ కేసు పైవెట్ కేస్. ఎలా
@rajaraokrishnaveni4548Ай бұрын
Sir, మా నాన్న గారికీ నేను మరియు ఇద్దరు తమ్ములు, కొన్ని రోజులు మా తమ్ముళ్లకు job లేక పోవటం వల్ల, మా నాన్న garu, naku ఏమి ప్రాపర్టీ ఇవ్వలేదు, మా తాత గారి ప్రాపర్టీ మా నాన్నగార్కి 1 ఎకరము పొలము వచ్చినది, మాకు, ఇవ్వలేదు ఆ ఇసయ్య మేము తాతలు ప్రాపర్టీ మీద case file చేసినాము, 2 months back నాన్నగారు మరణించి నారు, case ఏముతుంది sir.
@kurubamaruthi4545 Жыл бұрын
Sir మేము 3ఏకారాలు భూమి ని కొన్నాం.. కూతురు సంతకం పెట్టలేదు..2011 లో కొన్నాం.. ఇపుడు ఆమె కోర్టుకు వెళ్ళింది..నాకు వాట కావాలని..ఇపుడు మేము ఎం చేయాలి.. కొడుకులు sign చేశారు... కూతురు సంతకం పెట్టలేదు.. దీని గురించి పూర్తగా సమాచారం చెప్పరా..
@hrvlogs5449 Жыл бұрын
Yes.. same problem sir ....what the solution
@KanakaLakshmi-j8u2 ай бұрын
సార్ ఆ భూమి మీకు అమ్మిన వ్యక్తి కి ఎలా వచ్చింది ? కష్టపడి సంపదన అయితే తను సంతకం అవసరం లేదు వారసత్వం అయితే అవసరం మే
@mounikap99992 жыл бұрын
Sir ma amma ki ammamma vallu katnam ga echhina polam ma amma chanipoyaka Valle tisukunnaru ma daggara polam ki sambandhina aadharalu ami lev kani sakshululu vunnaru mem ma polam kosam case veyyocha
@karadegajanandkaradegajana20642 жыл бұрын
Sir Tali kani tandri vayasu yakuva ayinappudu sukam Kani sukam kani vaste yavaru chestharu sir
@sinhaasinhaa6678 Жыл бұрын
సర్ ఒక కుటుం లో అబ్బ గారి ఆస్తి నుండి కొడుకుకు ఒక ఎకరం పొలం వచ్చింది. కానీ ఆ కొడుకుకు 2 కూతుళ్లు. ఒక కూతురు ఇంటి నుండి పారి పోయి పెళ్లి చేసుకుంది వేరే కులం అబ్బాయితో ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టాడు. ఇంకో కూతురికి పెళ్లి కా లేదు. ఇప్పుడు ఇంటి నుండి పారిపోయిన అమ్మాయి కి ఒక ఎకరం పొలం లో తాత గారిది అది నాకు వరిస్తుంది అని గొడవ పెట్టుకుంటుంది ఇంటి దగ్గరకు వచ్చి. ఆ తండ్రి ఇవ్వను. నేను ఇంకొక అమ్మాయి కి పెళ్లి చేయాలి. తరువాత మా జీవనానికి కావాలి అంటున్నాడు. దీని పరిస్కారం ఏవిధంగా దారి చూపగలరు ఆ తండ్రికి
@asvprasad7641 Жыл бұрын
Inter cast marriage varki hakku vundadhu
@jagantatikonda86738 ай бұрын
నిజమేనా@@asvprasad7641
@davidjyoshna41242 жыл бұрын
Tq
@sddance42442 жыл бұрын
Super sir
@tanuja13singh655 ай бұрын
Sir tata manavadi gift deed icharu aa time lo memu minor . 12 years lopala adagali ela adutasmu Sir. Masku teluse tappatiki 12 years ayipoyayi. Adapillalaku jaraigindi anyam kadaa..solution chrppandi.
@saiyadav15023 күн бұрын
Mare ne pelliki ina aphu ovaru terchiru
@shivvu.skillworld2 жыл бұрын
Sir memupolam elu undi ani unayani echaru ma atha amukoni gold kolusu cheyunchukundi, bumi, amukundi, koduku kodalaku chepakunda elu rasi echaru. Inka bumi kavalanta, mari kodalu haku leda mari pelalaku ela bathakali private job ela bathakali ma mama pinchanu bidaku pelichusukuna naduputhunaru
@ushashree51519 ай бұрын
Sir naku ma amma tarupina site vachinidi,add ma mummy chanipoyine tarava nanu mosam chse epidu evanu anutunaru ami chyali
@JellaManasa-u8c8 ай бұрын
Sir mee appointment ivvagalara Ela contact avvali please sir
@davidjyoshna41242 жыл бұрын
Good information..sir
@JellaManasa-u8c8 ай бұрын
Fake veelnamaala gurinchi video cheyandi sir
@beeraiahbeeru26882 жыл бұрын
Good information
@shaiksahil90473 ай бұрын
సార్ ముస్లిమ్స్ లు వేరు డ్రామా రాయొచ్చా రాసి చెల్లుబాటు అవుతుందా దయచేసి చెప్పగలరు
@psanjeevkumar66632 жыл бұрын
Ikkada pellaina adapilla ante koduku kutura leka kuturu kutura
@keesarasathareddyreddy28339 ай бұрын
what if the property is sold by brothers
@divineflow-oe9bt Жыл бұрын
Asalu thathala asthi meeda hakku ani matlaadutunnaaru , first husband money meeda , hakku ledu yinka veeti gurinchi matldatam avasarama??
@SatishKumar-kr1co2 жыл бұрын
Naku a prablam undhi
@eshwarnarsolla4115 Жыл бұрын
ఎవడురా మికు ఇలటి ఉచీతా సలహలు ఇవమని చెపింధి ఒక కెసు 10 సంవత్సరాలు అవుతుంది మన పనికిమాలిన న్యాయవ్యవస్థ లో కోర్టుల చుటు తిరిగి తిరిగి ప్రజలు చచిపొథునారు ముందు ఇ న్యాయవ్యవస్థ మీదా video చేయి
@mnagadevi34762 ай бұрын
Naku nayam chastara
@ramalingareddy86602 жыл бұрын
7.5 akara boomi ammi pelli chesam sir eppdu malli vata kavalantudi sir