అమ్మ కోపం, ఆడపడుచు ద్వేషం, అవని శాపం... అధోగతికి కారణం. బూతుకు బూతు కాదు - పోలింగ్ బూత్ సమాధానం, దాడికి దాడి కాదు - పదవికి పాడి సమాధానం, కక్షకు కక్ష కాదు - జైలు శిక్ష సమాధానం, కూల్చటానికి కూల్చటం కాదు - సంపద కూర్చటం సమాధానం, అరాచకానికి అరాచకం కాదు - అభివృద్ధి సమాధానం. పిల్లలకు ఇచ్చే చిక్కీలపైన,గుడ్లపైన, బెల్టు,బ్యాగ్లపైన అఖరికి పాఠ్యపుస్తకాలపైన ప్రచారాబటాలు చేసుకున్ని, నిధులు లేకుండానే బట్టన్ నొక్కి వంచన చేసి, వీది వీద్దికి "సిద్దం" అంటూ ,ఇంటింటికీ "మానమ్మకం నువ్వే" అంటూ ..... ఇలా ప్రచారాబాటాలకు దేనిని వదలక, వాస్తవిక పాలనపై అంతర్గత చర్చలకు అవకాశం లేకుండా, ప్రజలకు- ప్రజాప్రతినిధులకు - పాలకులకు - ప్రత్రికలకు అందుబాటులో లేకుండా, మీరు "వైనాట్ 175" ఊహాత్మక అనే భ్రమలలో ఉంటే, ప్రజలు "వైనాట్ క్రికెట్ టీమ్ అని 11" వాస్తవికతను బయలపరిచారు. రాజ్యాంగబదమైన చట్టసభల్లో జరగాల్సిన చర్చ,విమర్శ,వివరణ అసెంబ్లీ కాకుండా మీడియాలో చేయరాజ్యాంగబదమైన చట్టసభల్లో జరగాల్సిన చర్చ,విమర్శ,వివరణ అసెంబ్లీ కాకుండా మీడియాలో చేయటం హాస్యాస్పదం. ప్రస్తుతం 7 రాష్ట్రాలలో ప్రతిపక్షహోదా లేదు. ఒక్కే ఎమ్మెల్యే ఉన్న పార్టీలు కూడ అర్దవంతమైన చర్చల్లో పాల్గొని తమను ఎనుకున్న ప్రజల ఆకాంక్ష నెరవేస్తున్నారు. ఇకనయనై "ఊహలలోంచి " బయటపడి "వాస్తవికంలో " పయనించండి. ఇదే వివరణ,చర్చ అసెంబ్లీకి హాజరైయిస్తే మీరు చేసిన అబివృద్ది, సంపద సృష్టి ఘనకార్యంపై ప్రజలలోఉన్న అపార్దాలు తొలగిపోతాయి.
@balajijagaraganti74455 сағат бұрын
డొక్క శుద్ధి లేని " డొక్కా"
@Ramesh-ot3gg4 сағат бұрын
చేరే వాళ్ళకి ... లేదు. చేర్చు కునేవాళ్ళకి.... లేదు,.
@ravivarma85115 сағат бұрын
ఈయన కూడా అధికారంలో పాధావికోసం ఆరాటం
@BhramPittalaСағат бұрын
I love you A B N
@mohankomakula74225 сағат бұрын
Wt a explaination Simple ga jagan mode of operation cheppesaru super sir కూటమి ప్రభుత్వం కచ్చితం గా జగన్ నీ ప్రత్యక్ష రాజకీయాలనుంది తీసేయాలి ఇది సమాజ హితం కొసం
@karuturiratnaji86633 сағат бұрын
well said dokka garu❤ exactly 💯
@akkvja3 сағат бұрын
He is unfit for politics. Well said prasad garu.
@manjeerapropertiesbuyingse36113 сағат бұрын
Grandhi srenivas garu is 🔥
@pydimukkalavenkateswararao41593 сағат бұрын
మాణిక్య వరప్రసాద్ గారు బాగా మాట్లాడారు
@satishmathangi9204 сағат бұрын
వెరీ గుడ్ పొలిటీషియన్ ఆయన పేరు ఏమిటి గుంటూరు లీడర్
@venkateshkanikella12174 сағат бұрын
ఒక్క year పోతే జగన్ ఒక్కడే ysrcp లో ఉంటాడో పోతాడో తెలియదు
@subbaraokudapa96933 сағат бұрын
Manikya vara prasad came to know after 5 years of jagan power.
డొక్కా గారు.. తన మాటలకి.. విలువ లేకుండా చేసుకున్నాడు..!! చివరిదాకా.. జగన్ దర్శనం కోసం.. ప్రాకులాడాడు..!! ఇప్పుడు నీతులు చెప్తున్నాడు..!! 🤔🤔🤫🤫
@raghunathg96784 сағат бұрын
దర్శనం కూడా ఇవ్వలేదు కదా కావున డొక్క నిజమే వైసిపి కార్యకర్తలారా కేసులలో ఇరుక్కోకండి😢😢😅😅
@yannakulavenkateswararao945 сағат бұрын
సైకో తుగ్లక్ శాడిస్ట్ కూడా పార్టీ మారాలి అని ప్రజలు నిర్ణయించారు
@mvnmusic48203 сағат бұрын
Lapuy galu chala vheputaru
@bhanuprasad7342 сағат бұрын
డొక్కా మాణిక్య వర ప్రసాద్ గారు లీడర్ గా మంచి వాడే కానీ తను తీసుకొనే నిర్ణయాలు కొంత ఇబ్బంది కరంగ ఉంటాయి అనేది వాస్తవం రాజకీయాల్లో ఎప్పుడైనా ఓపిక ఓర్పు ప్రధానం కానీ పదవుల కోసమో ఇంకా ఏదైనా వ్యక్తిగత అవసరాల కోసమో బ్యాలెన్స్ తప్పితే వాళ్ళ మనుగడకే ప్రమాదం అని ఎందుకు ఆలోచించ రో అర్థం కాదు మాణిక్య వర ప్రసాద్ గారు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో మంత్రిగా పని చేసి ఆయన మరణం తో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి టిడిపి లో జాయిన్ అయిన తరువాత చంద్ర బాబు గారు MLC పదవి ఇచ్చి గవుర వించారు 2019 లో పార్టీ ఓడిపోయిన తరువాత వైఎస్సార్ పార్టీలో చేరారు అక్కడ ఏ న్యాయం ఈనకు జరగక పోగా ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారు .... అదే టిడిపి ఓడిపోయినప్పుడు ఆ పార్టీలో నే ఉండి తన వాయిస్ గట్టిగా వినిపించి వైసీపీ అరాచకాలపై పోరాడి నిలిచి నట్టైతే ఇప్పుడు డొక్కా మాణిక్య వర ప్రసాద్ రాజకీయ జీవితం మరోలా ఉండేది...
@ramst75814 сағат бұрын
టిడిపి అంటే ప్రజలకి ఆశస్యం వేస్తుంది ఎలాంటి చర్యలు పనులు వలన...
@venkateshkanikella12174 сағат бұрын
బాబు అందరిని హింసించాడు
@JafarBasha-q2o4 сағат бұрын
VK garu borigadd Anil kuda TDP lo vaste red carpet vestaru
@GRV-db2fh3 сағат бұрын
Cbn will protect jagan.he can't do anything.
@akularajeshkumar7474 сағат бұрын
Manikyavaraprasad ki. Janasena peru cheppadanikee. Bayamaa. Leka uchaposikonnada. Love daa matalu
@msrilakshmimaringa6455 сағат бұрын
ఇవన్నీ అబద్దాలు జగన్ గెలుస్తాడు
@Dhanyakatakam4 сағат бұрын
Inka ekkada gelustadu kutami vunnathavaku kastame
@Truth64644 сағат бұрын
అమ్మ కోపం, ఆడపడుచు ద్వేషం, అవని శాపం... అధోగతికి కారణం.