పురాతన వస్తువుల సేకరణ ఇలా.. #antiquecollection #vintagecollection #olditemscollection #brasscollection #bronze collection ##oldisgold
Пікірлер: 118
@KHAJA-j3y5 ай бұрын
గంగాధర్ సార్ గారు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంకా ఎన్నో అవార్డులు రావాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏💐💐💐 మీరు గిన్నిస్ బుక్కులు కూడా ఎక్కాలని కోరుకుంటున్నాం 🙏🙏
@nagarjunaganeshpati12345 ай бұрын
సార్ మీ హబీకి హెట్సాప్ మేము ఎప్పుడు చూడని పాత కాలం నాటి వి మీరు చూపిస్తుంటే యు ఆర్ గ్రేట్ సార్
@annabathulasriharirao76004 ай бұрын
చాలా ఖర్చు శ్రమ తో కూడిన హాబి . గ్రేట్ అంది మీరు . మీ ఇంటి అడ్రెస్ ఇస్తే వైజాగ్ వచ్చిన వాళ్ళు మీ ఇంటి మ్యుజియం చూసే అవకాశం వుంటుంది
@Subbu2345-x3t5 ай бұрын
మీలాంటి వారు దేశానికి అవసరం గుడ్ వర్క్
@RaviKumar-ii9gq5 ай бұрын
ఆంధ్ర సాలార్జాంగ్. మీరు సందేహం లేదు. నిజంగా great sir మీరూ
@harishharish-jr1fs4 ай бұрын
నాకు కూడ పాత వస్తువులు కాయిన్స్ కూడా ఇష్టం నాదగ్గర కొన్ని కాయిన్స్ వున్నాయి....... మీరు మాలాంటి వాళ్ళకి ఆదర్శం 🙏
@gollapallivenkateswarlu82364 ай бұрын
సార్ మీరు చేసే ప్రతీ వీడియో చూస్తాను మీరు ఆ వస్తువు గురుంచి వివరించే విధానం చాలా బాగుంటది మీకు చాలా అవార్డు లు రావాలి అని కోరుకుంటున్నాను సార్ 🙏
@grantiques4 ай бұрын
Tq andi
@RegulabandaVijaya4 күн бұрын
మీరు మాట్లాడే మాటలు వివరణ అద్భుతము 🎉🎉🎉
@PutturGaneshGanesh5 ай бұрын
మీలాంటి గొప్ప వారిని కలుసుకునేందుకు సంతోషంగా ఉంది సార్ 🙏☺️👏👌❤️😍💐
@nageswararaosamayamanthula17594 ай бұрын
ఎంత ఉంటే గొప్ప ఏంటి బ్రదర్ మీలాంటి మనసు ఉంటే దేశం ఎప్పుడో బాగుపడే❤ మీరు సూపర్ సూపర్ బ్రదర్
@gntrdmdcmvenkateswararao45765 ай бұрын
ధన్యవాదాలు
@Fashionista6094 ай бұрын
Mee telugu chala fluent ga undi
@mppsparavada5 ай бұрын
Excellent collection sir 🎉🎉🎉
@gangaisettysrinu72405 ай бұрын
గ్రేట్. మీరు
@saikishoredwarapudi18145 ай бұрын
Super sir enka manchi manchi books rayali manchi manchi videos teyali💐
@essemCHELLURU4 ай бұрын
మీ రూపం, గళం బాగున్నాయి అన్యదా భావించనంటే చిన్న సూచన., ప్రతి పదానికి గేప్ ఇస్తున్నారు. ఆలా కాకుండా వాక్యం పూర్తి అయ్యాక పాజ్ ఇవ్వండి
@jayrokkala574324 күн бұрын
Teachers ki ala alavatu aypothadhi sir....pillalaki vipulamga chppethene ardham avthadhi
@vsrajujampana53744 ай бұрын
గంగాధర్ మాస్టర్ మీరు చాలా అద్భుతం చేస్తున్నారు
@grantiques4 ай бұрын
Tq sir 🙏
@maheshvloginTelugu20 күн бұрын
Love ❤ pithapuram
@kamanabhanuprakash33565 ай бұрын
Sir, oldden day lo ఉపయోగించిన కాపర్ వాటర్ boiler వీడియో చేయండి సర్.
@sateeshbeeraka72514 ай бұрын
సార్ మీరు చాలా గ్రేట్ సార్
@Harish.N5g2 ай бұрын
Super brother chala bagunadi Mi video
@Moviesmawa-hm5bf4 ай бұрын
Telugu intha clarity ga matluduthunnaru ante 🙏🙏🙏
@SATYANARAYENA4565 ай бұрын
Gangadhar garu mee krushiki heartly congratulations ❤😂🎉.
@b.v.mreddy73114 ай бұрын
Excellent sir 👍
@grantiques4 ай бұрын
Tq sir 🙏
@muralidharholla76995 ай бұрын
You are a great personality sir. You are yourself a antique person. Hatsoff.
@MANI66664 ай бұрын
Appreciate your work Sir!!! your channel is going to be a successful one, keep up the good work.
@sivachandu51745 ай бұрын
Good....god bless you....sir....
@Think-question3694 ай бұрын
Good job sir 🙏🙏🙏 Ch రత్నం. ఏలూరు జిల్లా, టి నరసాపురం. వెలగపాడు.
@SureshKumarrm4 ай бұрын
Mi home museum address cheppandi please visit chestam mastaru please.. telisina vallu evaryina cheppandi
@anuaruna47365 ай бұрын
Super collection sir 👏👏🎉🎉
@Prathapreddy8955 ай бұрын
Keep it up sir
@PrasadPrasad-12345 ай бұрын
Great hobby 🎉
@sam_peguda5 ай бұрын
🎉👌👌👍 Super Sir
@nagatejavattikuti5 ай бұрын
Great Job Sir 👏👏👏
@srikrishnauniversalvlogs4 ай бұрын
This is very difficult to collect I know.. Your collections super 👌👏👏👏🇮🇳
@grantiques4 ай бұрын
Tq sir
@Pulihara5 ай бұрын
All your videos are so interesting. Great. You are spending lot of Money for this purpose.
@shivaji40309 күн бұрын
Waooooo
@dadianjaneyulu1525 ай бұрын
Congratulations Your Collection 💐💐
@nbs.0075 ай бұрын
Great sir
@rajasreetadikonda35415 ай бұрын
Good job
@seshakumarkv78344 ай бұрын
A very good hobby that promotes knowledge also! Congrats, Gangadhar garu!🙏
@grantiques4 ай бұрын
Tq sir 🙏
@Mr_Dileep_king1235 ай бұрын
Great job 👍
@venkatvenkat33225 ай бұрын
Super collection sir
@ఖిల్లా5 ай бұрын
Super sir meeru
@gopalasathish5280Ай бұрын
Super sir🎉
@Krmmohan4 ай бұрын
Good work sir 👍👍👍👍
@jettisudhakar81244 ай бұрын
There are no words to congratulate you, only a foot salute 🙏
@vijayakumartumu56245 ай бұрын
Very good sir
@subhashch75814 ай бұрын
❤️❤️❤️❤️🌹🌹🌹🙏🙏🙏 excellent.. informative and very useful 🙏🙏🙏
@grantiques4 ай бұрын
Tq andi
@SwamyshankarChilumula5 ай бұрын
Super 👌
@toxicgameryt76974 ай бұрын
Super sir ❤❤❤ i love ur videos
@vishnuvardhantechguru5 ай бұрын
Nice video sir & congrats sir
@ranik96994 ай бұрын
Great 👍
@mullapudikoteswarrao51484 ай бұрын
ముందుగా మీకు అభినందనలు. మీరు చేస్తున్న కృషి బహు అభినందనీయం
@KrishnaswamyThallapalli5 ай бұрын
Super
@rajinikumari8875 ай бұрын
Naadagara 80 years old gaju samaanu vundi sir
@vijayachandrachowdary5185 ай бұрын
You have to achieve more awards in comming days
@gourinaiduganta23934 ай бұрын
Good job..sir
@suryaraju87085 ай бұрын
మీరు విశాఖపట్నం జిల్లా వారు అనుకుంటున్నా సార్
@brahmaiahv63815 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 super sir meru
@EliyaPasumarthi4 ай бұрын
Super sir thank you so much sir sir
@meesalarajasekhar34334 ай бұрын
Good work Sir🎉
@Anusha25934 ай бұрын
🙏🙏🙏🙏🙏👣
@rameshbabu-b8e4 ай бұрын
Welldone sir👍
@sprk43294 ай бұрын
GR అంటే great
@Veerufvlogs16 күн бұрын
ఒకసారి మీ అడ్రస్ చెప్పండి మేము కూడా అక్కడికి వచ్చి మా ఛానల్లో విజిట్ చేసి చూస్తాము అది ఎలా ఉంటదో చెప్పగలరా ఎక్కడ
@narayanaswamyrani26004 ай бұрын
nice sir proud of u🎉
@gracesowmyagracesowmya25614 ай бұрын
Super sir
@grantiques4 ай бұрын
Tq sir 🙏
@desusivaprasadarao94604 ай бұрын
Sir great
@yagamsatyakala3754 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ypnandha4 ай бұрын
Where
@pullayyach2104 ай бұрын
🌹👍
@jayaraj75624 ай бұрын
మీరు జాయిన్ బటన్ కూడా ఎనేబుల్ చేయండి
@sriramk32485 ай бұрын
సర్ మా దగ్గర కూడా ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి నీకు ఇస్తాను ఫోన్ నెంబరు పెట్టండి
@Kanni1963Ай бұрын
మీ ఇల్లు వైజాగ్ లో ఎక్కడో చెప్పండి
@msreenivasulu37694 ай бұрын
Sir nadaggara1947 10ru coin undi
@prasadgowri84994 ай бұрын
sir mimmalni kalavali sir veelavutunda sir
@bajishaik47744 ай бұрын
Sir naa daggara chala old (made in US’s r)bainoclur undi ammuthanu