ఆ మహానుభావుడి పాదాలకు కోటి నమస్కరాలు నమస్కరించిన రామానుజం గారి ఋణం ఈ ప్రపచము తీర్చుకోలనిది 🙏🙏🙏
@LakshmiChalapathi-d1iАй бұрын
గొప్ప మహా మనిషి గురించి చెప్పారు జై శ్రీరామ్
@krishnamohanchavali69372 жыл бұрын
చాలా ధన్యవాదములు సార్ ఇలాగే మన మహాత్ములు అన్నీ రంగాల్లో ఉన్నారు వారి గురించి కూడా వారానికి ఒకసారి అయినా వీడియోస్ చేయండి, 💐🙏💐🙏 ఆయుర్వేదం, గణితం, ఆధునిక విజ్ఞానశాస్త్రం,ఆర్థిక శాస్త్రం , రాజనీతి శాస్త్రం,......
@CharyJ-e1gАй бұрын
ఆ మహానుభావుని కి పాదాభివందనాలు🙏
@p.nagaveni51720 сағат бұрын
Jai Bharàthiyam 😊😊
@Alpha-ie7yx2 жыл бұрын
చాలా మంచి video. ఈ video చేసినందుకు ధన్యవాదాలు. రామానుజం గారు అమెరికా లో పుట్టి ఉంటే Einstein కంటే ఎక్కువ famous ayyevaru. మనం గుర్తించ లేక పోతున్నాం
@adinarayanapantangi45532 жыл бұрын
Great Man proud of India
@venkatalaxmi703Ай бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో శ్రీ శ్రీనివాస రామానుజన్ గారు భరతమాత ముద్దుబిడ్డ శ్రీ రామానుజన్ గారు మంచి వీడియో అందించినందుకు మీకు కృతజ్ఞతలు జై హింద్
@vvvmk17182 жыл бұрын
ఇంతటి మహానుభావుడి గురించి తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య చూడండి.😢😢😢 ఈ వీడియో కి వచ్చిన వ్యూస్ చూడండి… ఇది మన దేశ దౌర్భాగ్యం
@ir9ir92 жыл бұрын
Excellent presentation 🙏
@kranthi143B2 жыл бұрын
చాలా చక్కగా వివరణ ఇచ్చారు.
@pblnchari65052 жыл бұрын
Really excellent information which many people don't know Respective prananams to legend Sri Ramanujan
@LokanadhamS-v9qАй бұрын
థీ గ్రేట్ ఇండియన్ మేధ మేటిసియన్ శ్రీనివాస రామానుజన్
@ishwar81292 жыл бұрын
Jai Shree Rama 🔥
@uraju-bharath2 жыл бұрын
ముగ్గురు మహానుభావులు విషయంలో మన భరత భూమికి తీవ్ర నష్టం వాటిల్లింది. 1. జగద్గురు శంకరాచార్య 2. స్వామి వివేకానంద 3. శ్రీనివాస రామానుజన్ పై కారణ జన్ములు కేవలం 35 యేళ్లు లోపు శివైక్యం చెందడం మనకి తీరని లోటు 🙏🙏🙏🙏🙏
@sucharithagajula2 жыл бұрын
🙏🙏🙏
@sravansai2950Ай бұрын
AAryabhatta
@uraju-bharathАй бұрын
@sravansai2950 🙏🙏
@KRBRaoАй бұрын
Jai Sri Ram 🙏🇮🇳🚩
@sathyaprabharani76102 жыл бұрын
Very good explanation sir
@srishashiakshayakshara3657 Жыл бұрын
అపర మేధావి, అపర కాళిక భక్తుడు, ఆధ్యాత్మికతను, విజ్ఞానాన్ని వేరు వేరుగా చూడొద్దు, రెండూ ఒకటే అని తెలిపిన మహా మేధావి శ్రీనివాస రామానుజన్. అతని మేధస్సుకు పాదాభివందనాలు
@himagiriparasingi81422 жыл бұрын
Thank you sir, Very Excellent article. Thanks alot.
@maralachandramouli76562 жыл бұрын
So many legends were in india but they were not exposed
@ashokakomalla48182 жыл бұрын
Thank you DSP garu 🙏🙏🙏🙏 Best video on Ramanujan 🙏🙏🙏🙏
@sribrahmachilakala1905Ай бұрын
Very good explanation ❤🎉
@chesettianandkumar44922 жыл бұрын
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏
@RaviKumar-ny1hn2 жыл бұрын
Hatsoff to ur great language used...
@anakalis91822 жыл бұрын
Ramanujan one of the greatest mathematician in the world
చేయడం కాదు మనసు స్పందించడమే ముఖ్యం. మనసు దేనినైనా సాధిస్తుంది. మనసా బ్రహ్మ విజిజ్ణాసస్వ. మనో బ్రహ్మేతి. అని ఉపనిషత్తులు చెపుతున్నాయి
@MaheshMahesh-bz6of2 жыл бұрын
Good enforcement
@TrimurtuluKolupuriАй бұрын
జయ సీతారామ
@parvathiraju32972 жыл бұрын
Koti koti naman
@bhanumurthyramala11582 жыл бұрын
There is a movie biopic.this movie is very inspiring. His notes is printed by Tata McGraw Hill publishers. His life movie should be made as text book in good schools.
@aparna_kondakonda57042 жыл бұрын
🙏, Sir, thanks for sharing valuable information and motivating many people and please do more videos like this
@JayaprakashChinnas2 жыл бұрын
Super anna
@ravikumar-qj8sf2 жыл бұрын
Anna your presentetion of maths legend is very impressive
@bharatavarsha4u2 жыл бұрын
Thank you
@intercounter2 жыл бұрын
An equation means nothing to me unless it expresses a thought of God. --Srinivasa Ramanujan🙏🙏
All credits he gave to namagiri ayyer ammavaaru (Sri mahalakshmi).
@modrechaakhil44952 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vedanthreddybobbala7480 Жыл бұрын
ఇలాటి వల్ల జీవిత చరిత్రను ptya పుస్తాఖలో రవళి గొప్ప ప్రజఞాశాలికి.🙏🙏🙏🙏🙏🚩🪔👌💐🇳🇪🕉️💪👍
@suryaa93952 жыл бұрын
Jai Hind
@TheLakshminarayanak2 жыл бұрын
The meritorious but financially poor, number of students need just a small amount to meet the minimum needs in regular life. Future Ramanujans come up in the Indian Maths World, if encouragement meets them. Namaskaaram.
@vishwagurubharath26852 жыл бұрын
Absolutely right sir..
@karanamsagarmurthy63544 ай бұрын
It is pity that he passed away at very young age. Otherwise he would have solved many more matha matical problems. He is the the gem of our nation. Hollywood could not escape without making a movie on him by name " The man who knew the infinite".
@NaikiRaju2 жыл бұрын
👍
@vanipamidipalli7690Ай бұрын
🙏
@Benbravo2 жыл бұрын
🙏🏽🙏🏽💐💐
@personaviod46942 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🚩💪
@KiranKumar-sy2px8 ай бұрын
Nijamga bharatha desam chesukunna goppa punyam
@singothuyedukondalu41332 жыл бұрын
Chala Labdi ponderu...Dobbesaaru...
@vijayasrid22152 жыл бұрын
Yes foreigners dobbesaru his knowledge
@chennakrishnareddy1592Ай бұрын
9.28
@assammeghalaya54892 жыл бұрын
❤️❤️❤️❤️👍👍
@janardhanrangaiah982Ай бұрын
People who are good in mathematics can achieve complicated designs .
@RavindranathVeluru2 жыл бұрын
SALUTE S R 🙏💯☑️🆗🇮🇳🙏🙏🙏🙏
@polipelisrinivas11272 жыл бұрын
🙏🙏🚩🚩
@krishnaraju9132 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@subbaraovarikuti77292 жыл бұрын
Sriramanujan killed by britishers by using slow poision
@satyanarayanakodey2832 Жыл бұрын
Yerupu ante yerrette Peeta burralu ponantavaraku ante DDP Garu. Let's wait and see for the future.
@saikrishnaabvp99912 жыл бұрын
నాకు SSC లో మాథ్స్ లో 100 Marks వచ్చాయి నాకు మొత్తం SSC లో 525/600 Marks వచ్చాయి.
@chiguruyellam6233Ай бұрын
❤❤👏🏽👏🏽
@chandramma3892 жыл бұрын
Sir మీరు sri ramanujan గారి గురించి చెప్పారు సంతోషం నేను కూడా అతని అబిమానినే. కాని అతని కంటే తెలివైన గణీతమేథవి అయిన sir vasista narayana sing గురించి మీ లాంటివారు చెప్పాడం లేదు.పాఠశాల పుస్తకాలలో ఎవరు రాయరు.sing గారు 1969 nasa చేపట్టిన Apollo రేకట్ చంద్రుడు మీద దిగడానికి కారణం ఆయన calculationsసే.eaisteen సాపేక్ష సిద్దం తాని తపుప అని నిరూపించిన గోపప మనిషి.Arya batta గారు చేయలేని 8 సమస్యలో 4 నుంచి 6 సమస్యలను పరిస్కరించారు.scientist Calley తో చేసిన intervuw లో sing వేసిన question లో కొన్నింటికి Calley సమాదానం చెప్పాలేకపోయారు.schools, colleges,university లే ఆయన కోసం తన rules మారుసుకున్నాయి.మన దేశం పేరుని world కి విని పించిన మనిషి గురించి మీరు చేపపటం మరిచారు.నాకు చాలా బాధ గా ఉంది.
@scopesscopeАй бұрын
యువతకు ఆదర్శం ఈయన పేరు మీద మాత్రం జిల్లాల పేర్లు ఉండవు !
@manikantanagaprabhu65762 жыл бұрын
Please try to change the background music if possible, what is that pee pee pee pee music. Please put some music that resembles patriotism.
@anandswathiswathi22372 жыл бұрын
Maths king mana srinivas sir
@loginmisc123Ай бұрын
But better eulogize richest persons of Srinivasa Ramanujan's time, Warren Buffet(t), Elon Musk, Gautam Adani... oh this age, who have nothing of math or any worth, but know how to get millions of crores of rupees. Better call them the persons who HAVE infinity!!!
@prasannasamala54932 жыл бұрын
Book title, you said it wrong. Please check before always.