No video

GREAT INDIAN SPIES THAT WILL MAKE YOU PROUD | RAW | FACTS 4U | టాప్ 7 భారత గూఢచారులు

  Рет қаралды 703,642

FACTS 4U

FACTS 4U

Күн бұрын

GREAT INDIAN SPIES THAT WILL MAKE YOU PROUD | RAW | FACTS 4U | టాప్ 7 భారత గూఢచారులు
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. MUSIC CREDIT:incompetech.com.... incompetech.com.... Lightless Dawn Kevin MacLeod (incompetech.com) Licensed under Creative Commons: By Attribution 3.0 License creativecommons.... / ncm-free-music www.ncsmusic.com/
#INDIANSPIES #RAW #FACTS4U

Пікірлер: 1 700
@rameshexcellent9316
@rameshexcellent9316 4 жыл бұрын
ముందుగా ఇలాంటి వీరుల జీవితగాథలను మాకందరికి తెలియచేసిన facts 4 you ఛానల్ కి శతకోటి వందనాలు. నిజానికి ఈ వీరులందరికి మనం చాలా రుణపడి ఉన్నాం .వీరి త్యాగాలు వెలకట్టలేనివి.ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి వీరులకి తగిన గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైన మన భారత ప్రభుత్వం వీరందరినీ గుర్తించి తగిన సమయం అందిoచాలి.వీరే అసలైన హీరోస్.ఇలాంటి వారే దేశ పురోభివృద్ధికి పట్టుకొమ్మలు
@naveeng506
@naveeng506 4 жыл бұрын
E madyA anavasramina stories vinalsi vastundi nice jai hindh
@venkatesskvr738
@venkatesskvr738 4 жыл бұрын
ఈ రోజుల్లో అలాంటి మహానుభావులు పుట్టరు ఇప్పుడు అంత స్వార్థ పరులు ముందు ముందు ఇంకా ఎన్ని జరుగుతాయో
@Ramesh_Begari
@Ramesh_Begari 4 жыл бұрын
🙏🙏🙏
@rajiachi7296
@rajiachi7296 4 жыл бұрын
S
@mahendharpuppala159
@mahendharpuppala159 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@karunakarmogili1416
@karunakarmogili1416 4 жыл бұрын
గాంధీ నెహ్రూ కన్నా వీల్లు ఎంతో గొప్పవాల్లు tans for great information brother
@jayaramakrishnagundala4461
@jayaramakrishnagundala4461 2 жыл бұрын
Gandhi Great person anni Appudu annaku .. naa mundu vunta nenna champutha.. laafut gaadini
@mamidisubhash4207
@mamidisubhash4207 Жыл бұрын
@@jayaramakrishnagundala4461 avun bro wrost person vaadu
@rolex3141
@rolex3141 Жыл бұрын
​@@jayaramakrishnagundala4461 😅😅😅😂😂😂
@shrinivaas1316
@shrinivaas1316 4 жыл бұрын
ఇండియన్ ఆర్మీ లో join అయితే మల్లీ తిరిగి వస్తామనే నమ్మకం ఉంటుంది.. కానీ RAW లో join అయ్యి గూడాచారిగ శత్రు దేశమైన పాకిస్థాన్ వెల్తే....?????? అది తెలిసి కూడా దేశం కోసం ఇంత చేసిన వీరులు మన ఆర్మీ కన్న గొప్పవాళ్ళు.. 🙏🙏🙏 బ్రదర్ మీకు ఇలాంటి నిజమైన దేశభక్థుల వీడియో చేయాలనే ఆలోచన రావటం చాలా చాలా గ్రేట్...🤝
@venkateshgupta1685
@venkateshgupta1685 4 жыл бұрын
Veellandi real heroes ante
@ptvrao5196
@ptvrao5196 4 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹
@toxic_soul07
@toxic_soul07 3 жыл бұрын
🙏🙏🙏
@yalalasantosh5578
@yalalasantosh5578 2 жыл бұрын
Yes
@karriganesh8781
@karriganesh8781 4 ай бұрын
Yes bro nenu kuda army soldier ni real Heros ante Raw agents ❤ jai hind 🇮🇳
@narasimhaenothula9443
@narasimhaenothula9443 4 жыл бұрын
ఇలాంటి దేశంలో నేను పుట్టినందుకు ఒక రకంగా సిగ్గుపడుతున్నా
@naveenkolluri4014
@naveenkolluri4014 5 ай бұрын
Raw lo duty ante ala ne untadi.. Identity undadu ala vadileste ne andulo join chesukuntaru..
@MadlyFooder
@MadlyFooder 4 жыл бұрын
Ravindra kausik story meedha movie thiyali 👌🏾👌🏾😍
@-Sairam
@-Sairam 3 жыл бұрын
Movie undi
@bandiravikanth9894
@bandiravikanth9894 4 ай бұрын
Movie name chepu ​@@-Sairam
@lakshminarayanabuchipalli6490
@lakshminarayanabuchipalli6490 4 жыл бұрын
🇮🇳🙏🙏🙏ఇలాంటి గొప్ప దేశ భక్తులకు ఉన్నంతకాలం నీచమైన రాజకీయ నాయకులు వాడుకుంటుంటారు
@knoweverything1862
@knoweverything1862 4 жыл бұрын
వాడుకుంది నాయకులు కదండీ... Raw agents Anni తెలిసే velataru...
@naveenkolluri4014
@naveenkolluri4014 5 ай бұрын
Yes
@anandnandu1168
@anandnandu1168 4 жыл бұрын
గాంధీ, నెహ్రు ఇండియన్ ని గుడిపించారు లత్తుకోరు పార్టీ కాంగ్రెస్
@tekulapallinikhil3198
@tekulapallinikhil3198 4 жыл бұрын
S bro
@vanamanil4092
@vanamanil4092 3 жыл бұрын
Correct chepinavu bhai
@sureshch1383
@sureshch1383 3 жыл бұрын
Yes
@shrinivasnaramala1423
@shrinivasnaramala1423 3 жыл бұрын
Congress anedi lekapothe nuvvu Neenu intha free ga undalem bro....
@chiranjiviraju9590
@chiranjiviraju9590 3 жыл бұрын
yes
@KrishnaMurthy-rx4jd
@KrishnaMurthy-rx4jd Жыл бұрын
ఇటువంటి వారిని గౌరవించాలి వీరి గురించి చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది ధన్యవాదాలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను
@srinu955
@srinu955 4 жыл бұрын
నెహ్రూ తప్ప మిగిలిన అందరికీ నా బిగ్ సెల్యూట్ జై హింద్
@heathledger6474
@heathledger6474 3 ай бұрын
Gandhi gadiki kuda vadu pedda laffpt gadu
@creativestudents7918
@creativestudents7918 4 жыл бұрын
ఇన్ని రోజులు లేట్ గా చేస్తాడు అనుకునే వాళ్లం... ఇప్పుడు త్వరగా చెయ్యడం తో పాటు ఇలాంటి వీడియోలు చేసి రియల్ హీరో అనిపించుకున్నవ్... Proud to be a fan of F4U but after Telugu badi T4U Thanks for U
@Satya_Prasad.
@Satya_Prasad. 4 жыл бұрын
Avunu broo
@sivannarayanaallam8837
@sivannarayanaallam8837 4 жыл бұрын
ఈ ఛానెల్ దేశం పై ప్రభుత్వం పై విద్వేషం రగిలిస్తుంది,లోతుగా ఆలోచించు,సాటి జనసైనికుడిగా చెబుతున్న,RAW చేసే ఎటువంటి గూఢచర్యం వల్ల దేశానికి హాని,అప్రతిష్ట రగూడదనే,వీడు అది చేస్తున్నాడు
@sivannarayanaallam8837
@sivannarayanaallam8837 4 жыл бұрын
చానెల్ జాతి సమగ్రతను దెబ్బ తీసేలాగా ఉంది వీడియో,దయచేసి స్క్రిప్టును జాగ్రత్తగా చూసుకో,మిత్రమా,లేకపోతే సెక్యురిటి ఏజెన్సీ ల దృష్టిలో పడతావూ
@lokeshtalasila3271
@lokeshtalasila3271 4 жыл бұрын
Shiks are really daring and dashing people
@madhavareddychittem5135
@madhavareddychittem5135 4 жыл бұрын
భరత మాత ముద్దుబిడ్డలు వీళ్లంతా మంచి విషయం చెప్పారు
@parmitpally2549
@parmitpally2549 4 жыл бұрын
Thank you so much bro.....నువైనా ఇలా వీడియో చేశావు... మన దేశ దొంగ నాయకుల వల్ల... వాళ్ళు ఈ సమాజానికి తెల్వదు నువ్వియినా పరిచయం చేశావ్ bro tq so much
@NagarajuNaiduGorli666
@NagarajuNaiduGorli666 4 жыл бұрын
వీళ్ళు కదండీ నిజమైన హీరోలు...
@gtharakeshgoud
@gtharakeshgoud 4 жыл бұрын
చాలా బాగా చెప్పినావ్. మొదట విన్న ముగ్గురు కథలు విన్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకునాయి. ఇలాంటివి ఇంకెన్నో నిజాలు చెప్పాలి అని కోరుకుంటున్నా
@naveenroyal
@naveenroyal 4 жыл бұрын
ఇలాంటి వాళ్ళను మన దేశంలో నాయకులు పట్టించుకోరు బ్రీ వాళ్లకు ఎపుడు డబ్బు కావాలి.
@ravicurrentvarma1253
@ravicurrentvarma1253 4 жыл бұрын
Sry మాటలు మాత్రం రావటం లేదు నువ్వు పెట్టిన వీడియో కి విషయం కి love u మిత్రమ . తొందరగా వీళ్లాలని కలవచ్చు కూడ నేను . దానికి ని సహాయం నాకు చాల అవసరం మిత్రమ ..... జై హింద్...
@indianlocal9990
@indianlocal9990 4 жыл бұрын
He is looking like hero..the style look and intallegence bravery..☺️☺️he is real hero great...
@srinivasakiti495
@srinivasakiti495 4 жыл бұрын
yes
@koteswarikatreddy3451
@koteswarikatreddy3451 3 жыл бұрын
విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.వారు నిజమైన హీరోలు.Facts4u మరియు స్వాతంత్ర్య సమరయోధులకు వందనం
@SivaKumar-un3bq
@SivaKumar-un3bq 4 жыл бұрын
OMG... Pakistan chesina ghoram kanna mana Indian government e real heroes ki economy ga support chayakapovadam... I am feeling very bad.. 😢
@ramakrishna-um5be
@ramakrishna-um5be 4 жыл бұрын
U r right
@sathishvittanala6122
@sathishvittanala6122 4 жыл бұрын
Ur right bro
@arjunnaidu2220
@arjunnaidu2220 4 жыл бұрын
True bro..
@satishdanaboyina5468
@satishdanaboyina5468 4 жыл бұрын
Wrost government
@maheshkurumashetty6324
@maheshkurumashetty6324 4 жыл бұрын
gudacharulu mana desham vaaru ani telisthe international level lo ankshalu vasthayi appudu mana paristhithi inka goranga thayaru avuthundi. anduke government pattinchukodu ardam chesukondi. veella thyagam goppadi kaani desha rakshana inka mukhyam anduke ala chestharu
@NadupuruLokesh
@NadupuruLokesh 4 жыл бұрын
నిజమైన దేశభక్తులకు మన దేశంలో గుర్తింపు కానీ ప్రభుత్వం నుంచి సాయం కానీ ఉండటం లేదన్నమాట! ఇది నిజంగా బాధాకరమైన విషయం వీరులారా! మీకు శతకోటి వందనాలు
@ShivaKumar-yd8kw
@ShivaKumar-yd8kw 4 жыл бұрын
నీకు మ్యాటర్ అర్థం కాలేదు RAW లో గూఢచర్యం చేసే ఏజెంట్స్ అనుకోకుండా ప్రత్యర్థి దేశాలకి చిక్కితే ఇక అతన్ని వదిలేస్తారు అతనికి దేశానికి ఏ సంబంధం ఉండదు అది దౌత్య విభాగంలో ఒక భాగం అండ్ దీనికి ఒప్పుకునే ఏజెంట్స్ గూఢచర్యం కి ఒప్పుకుని వెళ్తారు
@sivannarayanaallam8837
@sivannarayanaallam8837 4 жыл бұрын
ఈ ఛానెల్ దేశం మీదా,ప్రభుత్వం మీద చాలా తెలివిగా ద్వేషం నూరి పోస్తున్నడు
@maheshkurumashetty6324
@maheshkurumashetty6324 4 жыл бұрын
athanu mana desham vaadu ani telisthe mana desham paina international level lo restrictions vasthayi. appudu mana desham ayudhala u konadam, desha rakshana kastanga maruthundi. idi ardam chesukomdi
@himajabobba3023
@himajabobba3023 4 жыл бұрын
Mahesh Kurumashetty ala aythe 150 rs 500rs penton ela echaaru .Pakistan ki Valle undhee family ki large amount lo money evvali.
@bharathkumardheeragsi2558
@bharathkumardheeragsi2558 4 жыл бұрын
ఇలాంటి వీరులు గురించి మాకు తెలియ జేసినందుకు జై హింద్ అన్న
@bmanji1454
@bmanji1454 4 жыл бұрын
Jai Hind my Indian Raw super information sir thank you so much sir
@AnilKumar-sv2hk
@AnilKumar-sv2hk 4 жыл бұрын
I love my india ❤️. But hate the government 😠
@gopiraju5351
@gopiraju5351 3 жыл бұрын
Mee too bro
@bhavanikalakonda2742
@bhavanikalakonda2742 3 жыл бұрын
Me too anna
@yalalasantosh5578
@yalalasantosh5578 2 жыл бұрын
Yes bro
@krupasekharbabu
@krupasekharbabu 4 жыл бұрын
Real heros నిజమైన దేశ భక్తులు కనిపించని నాలుగో సింహాలు మీరే
@movieinfo4002
@movieinfo4002 4 жыл бұрын
Throughout the vedio I has goose bumps such a great personalities And great deeds 👏👏🙏🙏🇮🇳🇮🇳
@its_me_aishwarya2014
@its_me_aishwarya2014 3 жыл бұрын
Thanks video challa bagudi
@manapuramsaimanohar8274
@manapuramsaimanohar8274 4 жыл бұрын
Great real heros... గుర్తింపు లేని ఉద్యోగం, నిజమైన నిస్వార్ద దేశభక్తి వీళ్లదీ, వీరి తో పోల్చుకుంటె మనమేంత... జోహార్ అమర వీరులారా 🙏✊
@Sonofmahadev369
@Sonofmahadev369 4 жыл бұрын
Legends never die🙏 jai hind🇮🇳
@munigantiupendrachary7007
@munigantiupendrachary7007 4 жыл бұрын
Thank u so much for bringing that in to light.A tribute to those leaders🙏🙏🙏rest in peace. This is an inspiration to today's army leaders.
@mutagangadhar1801
@mutagangadhar1801 4 жыл бұрын
ఇలాంటి వీరుల జీవితగాథలను మాకందరికి తెలియచేసిన facts 4 you ఛానల్ కి శతకోటి వందనాలు. 🙏🙏🙏
@ramk4272
@ramk4272 4 жыл бұрын
Sir,మీరు చెప్పింది వింటుంటే ఏడుపు వస్తుంది. ఎందుకు నా దేశ పాలకులు ఇంత నిర్లక్షం గా వ్యవహరిస్తున్నారు....
@shekhardhagudu4586
@shekhardhagudu4586 10 ай бұрын
మన దేశంలో అత్యున్నత గౌరవము వీరికి దక్కాలి జై శ్రీ రామ్
@pujarimahesh2936
@pujarimahesh2936 4 жыл бұрын
సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది, ప్రభువెక్కిన పల్లకీ కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు.
@nagamani7533
@nagamani7533 4 жыл бұрын
A great salute for our real heroes..👏👏👏
@rajasekharrachapudi1477
@rajasekharrachapudi1477 4 жыл бұрын
అన్నయ్య ఒకటే మాట జై బోలో భారత్ మాతాకీ జై ఒకటే సింబల్🇮🇳🇮🇳🇮🇳
@bejoybehappy
@bejoybehappy 4 жыл бұрын
Jai Hind Salute to raw agents Shame on our government rules
@madhushorts8610
@madhushorts8610 4 жыл бұрын
Salute ✋✋ Amara Jawans🇮🇳🇮🇳🇮🇳 hero's... Bad politicians basters &govt.etc...
@phanivarma5324
@phanivarma5324 4 жыл бұрын
ఇవి మీకు ఎలా తెలుసు అన్ని నేను నిన్ను అడగాను కానీ ఇలాంటి గొప్ప విషయాలు మాకు చెపినటుకు మీకు ధన్యవాదాలు
@vishagumbarath937
@vishagumbarath937 3 ай бұрын
Legend's never die naku goosebumps vastunai miss you super heroes
@chinnaseries5493
@chinnaseries5493 4 жыл бұрын
Hi Supper 👌👌 video anna మీరు army soldiers గురించి ఒక మంచి video చేయండి అన్న please🙏🙏 నేను army soldier అవలి అనుకుంటున్నాను...
@AshokKumar-dq4iv
@AshokKumar-dq4iv 4 жыл бұрын
Entha mandhi KZbinrs adigithe nuvvu( Black tiger Ravendra Koushik)gurinchi chepinanduku thanks brother .........
@RajuBonala
@RajuBonala Жыл бұрын
మొత్తానికి కౌశిక్ మన భారత్ నిజమైన భగవంతుడు నీ రక్తం చిందించిన ఆ దేశాన్ని మన భారత పులి మోడీ గారు మీ ఆశయాన్ని తప్పక నెరవేరుస్తాడు వీరులారా మీకు వందనాలు 🙏 🙏
@btsfan6682
@btsfan6682 2 жыл бұрын
Real heroes 🇮🇳🇮🇳🇮🇳
@forthepeople0980
@forthepeople0980 4 жыл бұрын
Proud of these RAW agents but feeling shame on our RAW agency, politicians and government.
@lonewolfp8802
@lonewolfp8802 3 жыл бұрын
RAW already told their agents about these situations
@gudipatipavankumar912
@gudipatipavankumar912 3 жыл бұрын
@@lonewolfp8802 yes bro but govt want to give pension In is they give so much money
@universeinfinity577
@universeinfinity577 4 жыл бұрын
Thankyou very much bro Share Valuable information.
@nayak_6643
@nayak_6643 4 жыл бұрын
Thanks brother... I'm salute to my RAW Soliders.. great job
@pavansudarsanam1530
@pavansudarsanam1530 4 жыл бұрын
Karamath rahi dhi chala sad news, our gvnt should be ashamed. Ilanti news cheppevaallu nijamga chala takkuva mandhi brother. Really Thank you ilanti news teliyachesinanduku.
@srinu955
@srinu955 4 жыл бұрын
మీరు చూపించిన దాంట్లో ఒక వరస్ట్ గాడు ఉన్నాడు వాడే నెహ్రూ
@srinivassastryrangavarjula4782
@srinivassastryrangavarjula4782 4 жыл бұрын
2 frods Gandhi,nehru
@akulauday4286
@akulauday4286 4 жыл бұрын
Eaddaru bro Gandhi and nerhu
@srinu955
@srinu955 4 жыл бұрын
@@akulauday4286 yes
@chr7963
@chr7963 4 жыл бұрын
1st
@vickyrealestatevlog3050
@vickyrealestatevlog3050 4 жыл бұрын
Yes really
@natraj6120
@natraj6120 4 жыл бұрын
My eyes r filled with tears when I hear such heroes. If we r safe today it's only bcoz of these great individuals. Is govt have any humanity? Why should someone show loyalty when our own govt betray without giving proper Suppt to their family
@kalyanichekka
@kalyanichekka 4 жыл бұрын
Salute for these hero's🙏🙏🙏🙏🌸🌸🌸🌸🌸🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺
@satishganta4276
@satishganta4276 4 жыл бұрын
Thanks for given valuable information. Shame to Indian Government, for their use and throw policy on these HERO's...
@akashakhipaddu7595
@akashakhipaddu7595 4 жыл бұрын
మనసంతా బాధ పడిన చేసేది ఏముంది ఇటువంటి అమర వీరులికి శ్రద్ధాంజలి ఘటించిడం తప్పా
@himajabobba3023
@himajabobba3023 4 жыл бұрын
Rambabu Rambabu vala family account number post cheyochu ga indians money veyochu
@sureshch1383
@sureshch1383 3 жыл бұрын
@@himajabobba3023 Well said
@VijayKumar-zi3qd
@VijayKumar-zi3qd 4 жыл бұрын
Wow INDIAN Govt 500/- rupees pension echindi hatsoff
@venkatasivaiah390
@venkatasivaiah390 4 жыл бұрын
God bless them 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, elanti goppa veerulaki govt help cheyaka povadam Chala badaga undi pranalu pananga petti desaniki enthoo seva chesina vetiki govt enthoo help cheyalsindi Poe chali chalanantha Esther elaga jivinchali vari families, sir 🙏🙏🙏🙏🙏 meeku and our Indian spies ku padabhivandanalu, l❤️ them that great India intelligence so greatly appreciateing them my salute to them, but our govt thinking narrow not broadly so that they giving less amount to that Great leaders any how these people are greater than military
@akulakhasim8202
@akulakhasim8202 4 жыл бұрын
Awesome information bro...u deserve incredible appreciation...salute to those raw heroes
@sria4330
@sria4330 4 жыл бұрын
Thanks to human rights for doing their job to save some of them.
@dasaradamarikindi1061
@dasaradamarikindi1061 4 жыл бұрын
Salute To All Who Sacrificed Their Life For Our Nation, Admin Thnk u and Great Information
@kokkuvenkannakokkuvenkanna8938
@kokkuvenkannakokkuvenkanna8938 3 жыл бұрын
ji.hiend.
@anantaraokemburu9845
@anantaraokemburu9845 2 жыл бұрын
Salute to these real heros
@shashidherreddy
@shashidherreddy 8 күн бұрын
Salute for All Jai hind jai bharat 🔥🔥🔥🔥🔥🔥
@rohitmanapadu3696
@rohitmanapadu3696 Жыл бұрын
Proud Of You Sir
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 4 жыл бұрын
WE SALUTE THE GREAT RAW AGENTS... 🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivaram6752
@shivaram6752 4 жыл бұрын
బాగా గుర్తు చేసుకున్నారు మన ప్రభుత్వ అధికారిక పని తీరు...... చేతులు దులుపుకోవడం లో మన ప్రభుత్వం 1952 నుంచి మొదటి స్ధానం లో వుంది.
@jilankhadri
@jilankhadri 4 жыл бұрын
Arrest ayaina taruvata kanisam vari family ki zeetam kuda ivvaka Povadam chala badha kara vishyam. Desam kosam seva chesina variki yemi labham..
@gollurisrinivas9528
@gollurisrinivas9528 4 жыл бұрын
మన రియల్ హీరోలు వీళ్ళు. లాయర్ గారు మీకు మా కృతజ్ఞతలు.
@chukkanaveenkumarreddy9197
@chukkanaveenkumarreddy9197 4 жыл бұрын
Thanks for this video, and information,🙏 elati information inka chapagalaraa,🙏,
@mulaparthianilbabu6716
@mulaparthianilbabu6716 4 жыл бұрын
Legends of India 👍🙏 Proud to be an Indian 🇮🇳💯❤
@sanikesaicharan6062
@sanikesaicharan6062 4 жыл бұрын
a big salute to all this RAW agents
@KMRcreations
@KMRcreations 4 жыл бұрын
I can't sea your videos bro because my eyes filled with water tq jai hind
@nenavathvinod5243
@nenavathvinod5243 4 жыл бұрын
వీళ్ళు నిజమైన దేశభక్తులు🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼
@srinureddy8487
@srinureddy8487 4 жыл бұрын
Great information bro thank you 🙏🙏
@sashi20
@sashi20 4 жыл бұрын
hats off to all of them 🙏👏👏👏
@meenanithya501
@meenanithya501 4 жыл бұрын
Salute to real heroes
@tulasibhaidabberu4461
@tulasibhaidabberu4461 4 жыл бұрын
Yes Bro they are really great 😢😳🙏
@newmovieshdintelugu9077
@newmovieshdintelugu9077 4 жыл бұрын
My standing ingovation to all my real super heroes INDIAN HEROES.
@saiprasadrodda3587
@saiprasadrodda3587 4 жыл бұрын
Bro Veela Family Details unte kanukkondi Vala family ki oka fund collect chesi isthe better. Indian Govt asal pattinchkodhu. Manam aina pattinchukunte better.
@atchuth03
@atchuth03 4 жыл бұрын
Yes bro..
@vinaykumarsubedar369
@vinaykumarsubedar369 4 жыл бұрын
I'm with you 🙋
@vinaykumarsubedar369
@vinaykumarsubedar369 4 жыл бұрын
E video ki 3.19k views vachai Okko viewer 50rs pay chesina 50×319000= 15,950,000 avthai
@himajabobba3023
@himajabobba3023 4 жыл бұрын
Avnuu kani elaa
@user-9821B
@user-9821B 3 жыл бұрын
Nice thought but who will provide details 😐😐
@shivannagarisravanthi5448
@shivannagarisravanthi5448 4 жыл бұрын
great work
@MAHESHKUMAR-ut8or
@MAHESHKUMAR-ut8or 3 жыл бұрын
Above Video U released is thought provoking. Please make such other programs. Every Indian should know these facts
@akhilj4473
@akhilj4473 4 жыл бұрын
Mana dhesam lo Manchi chesevadiki gurtinpu undadu chedu chesevadiki martame adi......manam Manchi kuda chedu la chestene....will gives.... respect in India..🇮🇳✊
@gollaraja5883
@gollaraja5883 4 жыл бұрын
RABINDRAKAUSHIK SIMPLY CALLED AS "THE INDIAN BLACK TIGER "NATION NEVER FORGET YOUR SACRIFICE 🙏🙏🙏SALUTE TO RAW AGENTS 🙏🙏🙏
@veerendraveeru6547
@veerendraveeru6547 3 жыл бұрын
Jai hind
@teluguabbai7755
@teluguabbai7755 2 жыл бұрын
Our country is full of peace because of the real heroes like them ♥️
@rameshelkaturi7186
@rameshelkaturi7186 4 жыл бұрын
ఇండియన్ గవర్నమెంట్ హ మజాకా. Shame on indian govt
@jedidiahsam6941
@jedidiahsam6941 4 жыл бұрын
😭😭😭😭😭 my heart is broken after listening to their stories.. How can govt dont help them? Shame on govt. 😰😰
@VenkateswararaoTata-vq5fh
@VenkateswararaoTata-vq5fh 10 ай бұрын
🌹🌹🌹🌹🌹వీళ్ళ కు శత కోటి కృతజ్ఞతలు వీళ్ళ వంశస్తులకు న్యాయం చేయండి
@jyothsnamadiri3946
@jyothsnamadiri3946 4 жыл бұрын
Elanti goppa vyatula gurinchi maku teliyachesinanduku Miku Chala thanks
@NadupuruLokesh
@NadupuruLokesh 4 жыл бұрын
కౌషిక్ సార్ గురించి నాకు తెలుసు
@chinna8987
@chinna8987 4 жыл бұрын
Naku tilusu paru black tiger
@KrackKrack-pc7gn
@KrackKrack-pc7gn 4 жыл бұрын
Indian Black tiger
@superstarsaikiran7599
@superstarsaikiran7599 4 жыл бұрын
The BLACK TIGER
@raghavendravallabu7085
@raghavendravallabu7085 4 жыл бұрын
Yes he is black 🐅
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 4 жыл бұрын
I also heard about him
@suriyamakireddy6933
@suriyamakireddy6933 4 жыл бұрын
Thanks for letting us know bro.... Keep going bro... love you
@ganeshrock7274
@ganeshrock7274 4 жыл бұрын
ఫాక్ట్స్ ఫర్ యు......garage. ఇచట అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకబడును. Bro అసలు ఇవ్వన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నే చాలా కష్టం అలాంటిది నువ్వు మా కోసం ఇన్ఫర్మేషన్ సంపాదించి share. చేస్తున్నావ్ నిజంగా. Hatsup బ్రో tq
@megavathslk3089
@megavathslk3089 4 жыл бұрын
Thanks for giving knowledge on our Indian government rules on our HEROES.
@RohitKumar-nu7mg
@RohitKumar-nu7mg 4 жыл бұрын
I think you also one of the spie ..😁 That way you collect this type of valuable information.... Proud to be a fam of F4U
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL 4 жыл бұрын
THANK YOU BRO ..🙂
@yagnamgovardhan1278
@yagnamgovardhan1278 4 жыл бұрын
Reall hero's i like it How to help???
@KhajaSkkhaja-et9pp
@KhajaSkkhaja-et9pp 4 жыл бұрын
Super etlanti vedios inka cheyyandi
@neeradinarayana7494
@neeradinarayana7494 4 жыл бұрын
L&t channel ku Ma yokka dhanyvadamulu 👏👏👏
@BibleUnknownFactsTelugu
@BibleUnknownFactsTelugu 4 жыл бұрын
Salute
@FACTS4UCHANNEL
@FACTS4UCHANNEL 4 жыл бұрын
THANK YOU BRO ..🙂
@saiteja9389
@saiteja9389 4 жыл бұрын
Nice content bro, loved it.
@chsastry4408
@chsastry4408 Жыл бұрын
Great information for real heroes
@chittibabumedidi725
@chittibabumedidi725 3 жыл бұрын
మీకు థన్యవాదాలు మంచి వీరు ల గురించి తెలియ జేసినందుకు
@alluvenkat8208
@alluvenkat8208 4 жыл бұрын
ఎందరో మహానుభావులు..🙏🏻❤️☹️
@gattunarayanarao1524
@gattunarayanarao1524 4 жыл бұрын
Hands off sir Proud of u Anna for making this video U r the first person to make this type of video
@saivignesh5216
@saivignesh5216 4 жыл бұрын
ss
@Prasadpra1
@Prasadpra1 4 жыл бұрын
Good infromation bro
@mantrisrinivasarao653
@mantrisrinivasarao653 2 жыл бұрын
Thanks for your valueble information
@shodam
@shodam 4 жыл бұрын
Broo spie agency gurimchi oka video chri broo plss... like raw ,trinetra alaga inka anni unayi Ani plsss
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 8 МЛН
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 10 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 47 МЛН
REALITY OF INDIAN MEDIA | DRONE PRATHAP STORY | FACTS4U
13:51
FACTS 4U
Рет қаралды 415 М.
HOW YOGI ADITYANATH IS TRANSFORMING UTTAR PRADESH? | FACTS4U
12:40
Indian spy and Pakistan prisoner pankaj kumar
10:55
Anisha Films International thakur
Рет қаралды 396 М.
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 8 МЛН