Great Ocean Road Australia Road trip | Working holiday visa australia

  Рет қаралды 735,976

Naa Anveshana

Naa Anveshana

Жыл бұрын

Great Ocean Road Australia Road trip | Working holiday visa australia |
#naaanveshana #australia #sydney #melbourne #greatoceanroad #telugutraveller #traveling #travelvlog #travel #traveller #adventure #carjourney

Пікірлер: 1 700
@MagaaduBaava
@MagaaduBaava Жыл бұрын
19 మార్చి 2021 న భారత దేశం వీడి మొదలైన నీ ప్రపంచ యాత్ర నిర్విరామంగా కొనసాగుతూ నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మా ప్రేక్షకుల తరపునుండి ప్రత్యేక అభినందనలు 💐. ఈ భగీరధ యాత్రలో ఏడు ఖండాలను కూడా సందర్శించడం మరో చెక్కు చెదరని మైలు రాయి. సాహో అన్వేషా!! 🙏🏻👏🏻🔥
@sharankumar9664
@sharankumar9664 Жыл бұрын
Bro meeru anvesh Anna relative aa?
@MagaaduBaava
@MagaaduBaava Жыл бұрын
@@sharankumar9664 ledhu bro. Just follower 😊
@MagaaduBaava
@MagaaduBaava Жыл бұрын
@N Ravi Raju lol 😂
@MagaaduBaava
@MagaaduBaava Жыл бұрын
@N Ravi Raju meeru bhale gamanisthaaru 😀
@MagaaduBaava
@MagaaduBaava Жыл бұрын
@N Ravi Raju అప్పుడు శ్రీలంక సవతి పోరు ఎక్కువైద్ది 😂
@kingrathodsairam2891
@kingrathodsairam2891 Жыл бұрын
నీ యాత్రలో అనేక ఒడిదుడుకులు భరించి మా కోసం అద్భుతమైన,ఆశ్చర్యమైన వీడియోలను అందించి.దిగ్విజయంగా ప్రపంచ దేశాలు చుట్టి వస్తున్న ప్రపంచ యాత్రికుడా ఇవే మా వందనాలు 🙏🙏🔥🎉
@venkyvc3832
@venkyvc3832 Жыл бұрын
ఒకే ఒక్క నా అన్వేష్ అన్నా ఇండియన్ 🇮🇳 బిగ్గెస్ట్ ప్రపంచం 🗺 ట్రావెలర్ జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా 🇮🇳 🇮🇳💝
@venkey123
@venkey123 Жыл бұрын
Mee Dadication ki 👏 Mee Passion ki 📷🌎 Mee Hardwork ki 👷📱 Tak A Bow 🙌🙇‍♂️ Hats Off Anvesh Anna ♥️
@sumitraumapathy1617
@sumitraumapathy1617 Жыл бұрын
Hi Babu how are you 👍💐👌👍 First time watching your video super 👌👌 your speech challa bagundhii Nice video thank you God bless you ❤❤
@nagurvali6441
@nagurvali6441 Жыл бұрын
సరిగ్గా, ఇప్పటి వరకు నీ జర్నీ Start అయి 2 Years అయినందున , అలాగే ఇన్ని Countrys తిరిగి మంచి మంచి Content Videos చుపించినందుకు ధన్యవాదములు. 🐅🐅. All the best future videos కొసం.🦅🕴
@nagendrakumar690
@nagendrakumar690 Жыл бұрын
తొడ కొట్టీ డ్రోన్ ఎగరేయడం లో నీకు నీవే సాటి అన్న. లొకేషన్స్ అన్ని అభుతః . ప్రతి వీడియో లో education ఎంత అవసరమో చెప్పి అందరినీ encourage and inspiration చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. And take a bow.
@gulflomahesh4405
@gulflomahesh4405 Жыл бұрын
ఈరోజుకి రెండు సంవత్సరాలు పూర్తయింది అన్న నీ ప్రపంచ యాత్ర ఇలాగే సజావుగా సాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@SrinivasReddy-du5ui
@SrinivasReddy-du5ui Жыл бұрын
Camera 📸 man, editer, hero , producer anni nuvve anvesh bro ❤
@venkatavarunkumarreddy9119
@venkatavarunkumarreddy9119 Жыл бұрын
ఆ పాట, ఆ music, ఆ లొకేషన్ ఒకటెంటే అన్నీ అబ్దుతమ్, పాటల చరిత్రలో చెరిగిపోని మైలు రాయి, ఈ పాటకు ఆస్కార్ వచ్చింటే ఆనందించే వాణ్ణి,వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నీకు ఉండాలని మనసార...
@mahadevkorra7972
@mahadevkorra7972 Жыл бұрын
లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కూడా సూపర్ అన్న ఈరోజుతో బయల్దేరి 730 రోజులైంది ఆల్ ద బెస్ట్ 197 తిరగాలని మీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను...🙏🙏🙏
@ravindharmekala3417
@ravindharmekala3417 Жыл бұрын
రెండు సంవత్సరాలు పూర్తిపూర్తిచేసుకున్న యూట్యూబ్అన్వేష్ గారికి ధన్యవాదాలు ప్రపంచ యాత్రికుడా అదరహో❤
@galetisisindri7156
@galetisisindri7156 Жыл бұрын
అన్న రెండు సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు అన్న అలాంటిది నువ్వు ఉన్నావు అంటే మన ఇండియాకి చాలా పెద్ద you tuber అంటే అది నువ్వు అన్న i love you anna
@eswarkilli9513
@eswarkilli9513 Жыл бұрын
Abinash bro, 19-03-2021 నుండి మొదలైన ఈ అప్రతిహత ప్రపంచయాత్ర నేటికీ రెండేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ రెండేళ్లలో సుమారు 70+ దేశాలు, 700K subscribers, 150+M వ్యూస్..... unbelievable.... ఇందులో ప్రతిక్షణం నీవు పడిన కష్టం నీ శ్రమ పట్టుదల, నీ నిజాయతీ... ఇవన్ని వెలసి ఈ విజయం నీ సొంతం నిన్ను చూసి ప్రతీ తెలుగు వాడు గర్వపడాలి. యువత నిన్ను ఆదర్శంగా తీస్కోవాలి...... Hats of to you 👍👍👍
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@gonduramarao6642
@gonduramarao6642 Жыл бұрын
అన్వేష్ అన్న గుడ్ మార్నింగ్ వీడియోలు ఎంత అందంగా తీస్తున్నావో నువ్వు కూడా అంత హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Intha manchiga evaru maatladaru. Video chesema views vacheya vellipoyema anevaallle andaru. Kaani nuvvu andari life lu gurinchi aalochinchi chala kastapadi information istav. Ninnu entha pogidina takkuve anvesh. Keep going on. Life lo andari kanna unnathamiena position lo unnav 👍 great
@myoffice8376
@myoffice8376 Жыл бұрын
పెట్టిన పేరును సార్ధకత చేసుకున్నారు.. అన్నీ విషయాలను అన్వేషిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా మా హృదయాల్లో నిలిచిపోయారు.. ఎన్నో కొత్త విషయాలని తెలియజేస్తూ తెలియని వారికి సహాయపడుతున్నారు.. మీ ఈ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకం.. God Bless You...🙌
@shaikjannu5224
@shaikjannu5224 Жыл бұрын
మీ కళ్ళతో మాకు ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నారు❤❤ చాలా చాలా చాలా బాగుంది లొకేషన్ చూడలేని ప్రదేశాలు కూడా మీ వీడియోస్ వల్ల చూస్తున్నాము
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@ramachandrarao8745
@ramachandrarao8745 Жыл бұрын
Good information for Unemployed youth. Good job. Anvesh u r great 👍
@lopintidurgaprasad6249
@lopintidurgaprasad6249 Жыл бұрын
నీకు నీ ఆశలు నీ కోరికలు చెక్కగా జరగాలని దేవుడిని మనసుపూర్తిగా కోరుకుంటున్న మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న నీ దెబ అదుర్షూ bro
@sreemann2349
@sreemann2349 Жыл бұрын
ఎన్నో దేశాల మీ పర్యటన లో అత్యంత ఆదరణ 🎉❤ఒక సెలబ్రిటీగా మీకు లభించడం నాకెంతో ఆనందదాయకం, మీ యాత్ర మరింత సంతోషంగా నవ రసాల మేళవింపుతో సాగాలి..
@anil.thotamalla8286
@anil.thotamalla8286 Жыл бұрын
గత రెండు రోజుకు గా మాన తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతూన్నాయాయి చాల్లగా వాతావరణం వుంది 😊😊😊😊
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
👍
@sharankumar9664
@sharankumar9664 Жыл бұрын
Working holiday visa is a valuable information for unemployed youth India especially Telugu variki... Please share this in Hindi also 😮😮😮😊
@prudhviphanindra5685
@prudhviphanindra5685 Жыл бұрын
hindi channel name telusa bro chudam antey anna channel name telidu hindi dhi
@nravi7784
@nravi7784 Жыл бұрын
We have gone through website home affairs. Eligibility is not their for India.
@Gandhi_ch
@Gandhi_ch Жыл бұрын
India ki eligibility unte inka danda yatree Australia meeda
@sharankumar9664
@sharankumar9664 Жыл бұрын
But 2024 December kala yevo optional skilled workers and software employees kavali anta maa Australian relatives suggestions isthunaru brothers
@ramavathdasru4236
@ramavathdasru4236 Жыл бұрын
Yes sir, nenu కూడా అక్కడే setle ఆవుత
@NatureLoverVamsi
@NatureLoverVamsi Жыл бұрын
2Years Nundi Maakosam Nuvvu Yentha Kastapadi Intha Andhamaina Prapanchaanni Nee Kalla Tho Maaku Chupisthunnandhu Neeku Salute
@vyelleswarraju7508
@vyelleswarraju7508 Жыл бұрын
You are giving travelling information with low cost of budget and perfect information. Thnaks for giving such aa... Good content
@anilbalusupati445
@anilbalusupati445 Жыл бұрын
నువ్వు ఇంకా. పూర్తి ప్రపంచం తిరగాలి. నీకు. శక్తి. మంచి. ఆరోగ్యం ఇవ్వాలని. మన. ప్రభువైన యేసు క్రీస్తు ని ప్రార్థిస్తున్నాను anna🌹🌹🙏🙏
@ramavathdasru4236
@ramavathdasru4236 Жыл бұрын
Thank you bro, nenu visit చేస్తా next year definently.
@respectall____
@respectall____ Жыл бұрын
fun+information+travel =naa anveshana 😉 ❤️❤️❤️
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Cinema lo chudatame ee locations first time real ga nee video lo chustunna. Thoda kottu chinna 👌👏👏
@shaikrafi...
@shaikrafi... Жыл бұрын
Good information and drone shots were awesome, superb locations. 👌👌.
@narasimharao1204
@narasimharao1204 Жыл бұрын
Anvesh, ఈ వీడియోలో కనీ ,విని ,ఎరుగని, వాటిని తెలియచేశావు చాలా థాంక్స్
@patakotisrinivas1918
@patakotisrinivas1918 Жыл бұрын
Excellent anvesha...enjoyed thoroughly..drone shots maamuluga levu..keka...hats off to om brother who accompanied u...great gesture to see...nee manchitaname neeku sree rama raksha...
@nanivamsi5624
@nanivamsi5624 Жыл бұрын
Cinematic views and beautiful locations anna and manchi information kuda ichav chala bagundi anna video thank you so much ❤❤❤❤
@sujithkumar6563
@sujithkumar6563 Жыл бұрын
Without ur video we cant start our day
@marygoona1664
@marygoona1664 Жыл бұрын
Congratulation anna❤
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Good afternoon dear. Mana daggara kuda varshaale 😊. Australia lo.andhagaadu 👌👌👑
@kotiswathi6207
@kotiswathi6207 11 ай бұрын
Super super super super super manchi information echaru and good locations maku chupincharu anvesh garu
@naidugopisetti
@naidugopisetti Жыл бұрын
What a journey 2 year world tour and aa premikula roju cenimalo chusina scene malli ippudu chusanu Dee drone shot valla super video jaihooo prapancha yatrikuda
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@AshwadNandhan
@AshwadNandhan Жыл бұрын
Starting lo Dron shot Superb....
@jayapradhareddy3614
@jayapradhareddy3614 Жыл бұрын
Tq bro valuable information icharu
@saivikas6058
@saivikas6058 Жыл бұрын
Drone shots = mind blowing ✨♥️
@phanivarma7200
@phanivarma7200 Жыл бұрын
2 years of continuous travel. Really great. Keep it up. It should be covered in Telugu media
@manoharkrishna62
@manoharkrishna62 Жыл бұрын
Very useful information. Thanks anvesh bro
@estherdhanadhana1843
@estherdhanadhana1843 Жыл бұрын
Thank you soo much thammudu. Chala ante chala bagundhi
@giduturi
@giduturi Жыл бұрын
మంచి సమాచారం తో పాటు,అందమైన డ్రోన్ షాట్స్,వీనుల విందైన సంగీతం, చక్కని వీడియో.
@bhaskarceokollufamilytrave1992
@bhaskarceokollufamilytrave1992 Жыл бұрын
Excellent Locations and awesome Drone shots Anvesh 👍. Great going. Bhaskar CEO
@samaprakash147
@samaprakash147 Жыл бұрын
Full hardworking tammudu
@mallikamuni5340
@mallikamuni5340 Жыл бұрын
Mee vedio la tho ne memu prapanchanni chusthunnam sir u r really grateful 🎉
@suryaarts3895
@suryaarts3895 Жыл бұрын
ఈ వీడియో చాలా చాలా బాగుంది... సముద్రపు కొండలు... ప్రకృతి చాలా బాగుంది...BGM చాలా బాగుంది... ఇలాంటివి చూడాలంటే... రెండు కాళ్ళు చాలవు... మీరు చాలా అద్భుతంగా చిత్రీకరించారు...
@thenatureinvillage
@thenatureinvillage Жыл бұрын
Congratulations for your 2 year continuous world travelling and all the best for your remaining countries. Your Drone shots are very amazing!
@Sudhahandlooms922
@Sudhahandlooms922 10 ай бұрын
Super
@vijayarani5771
@vijayarani5771 Жыл бұрын
Congrats bro 2 years complete .Nice journey lam so happy. God bless u.
@tsujatha7518
@tsujatha7518 Жыл бұрын
Realy great sir chala బాగున్నాయి మీ వీడియోస్
@lenin4715
@lenin4715 Жыл бұрын
Video chala bagundhi Anna good information ichav ❤
@praveenkakkerla9440
@praveenkakkerla9440 Жыл бұрын
Ninu yevadi beat cheyaledu travelling lo. 2 years nundi nirantram lekuda travelling chestunav. Hats off anvesh.
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@SKGoud1988
@SKGoud1988 Жыл бұрын
Anna inka manchi manchi videos cheyali...happy journey
@kancherlasatish2426
@kancherlasatish2426 Жыл бұрын
,అన్నయ్య చాలా మంచ్చి information ఇస్తున్నావ్ tq సో మ్యాచ్
@NatureLoverVamsi
@NatureLoverVamsi Жыл бұрын
Ee Video Mathram awesome Assalu
@australiaalludu
@australiaalludu Жыл бұрын
Thank you so much Bro 👍👍✅🙌❤️❤️❤️lots of love from Australia alludu Team 🎉❤❤
@AbhiShek-rm8jf
@AbhiShek-rm8jf Жыл бұрын
You are part of my family bro, love you and take care.
@chintaseshagiri9727
@chintaseshagiri9727 Жыл бұрын
Good information video bro Drone visuals super
@ambujaprathap
@ambujaprathap Жыл бұрын
Thanks to Omkar brother. Vedios came excellent. 🙏 🙏
@syedhaneef8352
@syedhaneef8352 Жыл бұрын
Congratulations anvesh for completing ur 2years journey of the world
@p.saikumar9473
@p.saikumar9473 Жыл бұрын
నువ్వు వేసేయ్ ప్రపంచ యాత్ర మన రెండు తెలుగు రాష్ట్రాలకు మరియు భారతదేశానికి గోరకారణంగా ఉందన్న నీకు ప్రభుత్వం తరఫున మంచి సత్కారం ఇవ్వాలని కోరుతున్నాము లోకేషన్ మాత్రం హ్యాండ్సం 💐💐💐👌👌👌😍
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@nirmalababy3885
@nirmalababy3885 Жыл бұрын
Prapancha yatra ni rendu yellu purthiga chesukunna ee prapancha yatrikuduki congratulations andi yatra lo camera man director producer editor anni mere chesikontu dari lo yenno manchi chedu kasta nasta lanu yeduru kunna meku hats off andi ee videolo drone shots location awesome ga undi job chese vallaki manchi information vicharu yilage munduku saha mee yatralu successful ga jaragali ani korukuntanu Tq god bless you andi
@bhavyaSk-kk6sh
@bhavyaSk-kk6sh Жыл бұрын
@22.35 what a message. thank you bro :)
@sanaturalcreations
@sanaturalcreations Жыл бұрын
Drone shots king 👑 nice video love from Chennai ❤️
@holy_name_of_christ
@holy_name_of_christ Жыл бұрын
Congratulations for your 2 years traveling......... Anvesh garu
@ourworld12538
@ourworld12538 Жыл бұрын
The best video anna idhi...super asalu... minimum once in Life time visit cheyalsina place anna idhi..👌👌👌
@rathan7
@rathan7 Жыл бұрын
Drone shorts super bhayya 👏👌👌
@invisiblepeacemusic6867
@invisiblepeacemusic6867 Жыл бұрын
Nice information bro my frnd in Australia he is struggling for job I'll share this video definitely
@abhinaymokila5402
@abhinaymokila5402 Жыл бұрын
Wow great ocean road looks fantastic 😍😍
@Swathivizagvlogs
@Swathivizagvlogs Жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్వేష్ గారు
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Hi good afternoon
@vinaykumar-dasari
@vinaykumar-dasari Жыл бұрын
Location chala bagundi and drone shots ultimate.Chala manchi information icharu.
@NatureLoverVamsi
@NatureLoverVamsi Жыл бұрын
Big Big Salute Anna ❤
@SuRA121Life
@SuRA121Life Жыл бұрын
I got goosebumps bro entry lo❤❤❤
@veerraghavareddy8790
@veerraghavareddy8790 Жыл бұрын
హాయ్ తమ్ముడు అన్వేష్ 19/3/2021 నువ్వు దండయాత్ర మొదలుపెట్టి రెండు సంవత్సరాలు అయింది 7ఖండాలు దాటిన ఏకైక youtuber నువ్వు .నీ లక్ష్యం నెరవేరే సమయం లో నీ రెండు కాళ్ళు +కళ్ళు నే తీసుకుంటాను తమ్ముడు🥰🥰🥰🥰🥰🥰🥰
@fightalonee
@fightalonee Жыл бұрын
Last lo education gurinchi Inspirational words excellent chinni.
@lakshmirajeswari7716
@lakshmirajeswari7716 Жыл бұрын
Congratulations anvesh for your world tour 🎉🎉
@rajuch5101
@rajuch5101 Жыл бұрын
Congratulations Anvesh anna for completing 2 years journey, all the very best
@jyothichitti1209
@jyothichitti1209 8 ай бұрын
👌😍చాలా చాలా అందంగా ఉంది ఆ location 😍
@kuruvanagaraju3707
@kuruvanagaraju3707 Жыл бұрын
Hi bro Really good hard work ante ninuu chusi nerchukovali Amazing scenes waiting for new videos tnq
@ashokpasunoori440
@ashokpasunoori440 Жыл бұрын
Congratulations anna 2 years journey 🎉🎉🎉❤❤❤
@sureshallsureshabcd564
@sureshallsureshabcd564 Жыл бұрын
Super location beautiful ❤️❤️
@MK_GOWD
@MK_GOWD Жыл бұрын
Drone shorts awesome bro love it ❤
@rajuraju-bo6gn
@rajuraju-bo6gn Жыл бұрын
Super video annaya 💖💖
@gowrisankar999
@gowrisankar999 Жыл бұрын
Super location Anvesh anna👌
@krish-rn6ve
@krish-rn6ve Жыл бұрын
Naa anveshana channel ante ne Knowledge & Entertainment.All the best anna😍😍
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@soleagamingyt5474
@soleagamingyt5474 Жыл бұрын
Heartfull congratulations anna miru elane next two years lo mi goal anta finish avalani korukuntunanu. ❤❤❤😊😊😊 4 to 5 years kastapadi prapamchani chupinchina ma anvesh ga gurthimpu techukovali🎉🎉🎉🎉
@rajuch5101
@rajuch5101 Жыл бұрын
Good information icharu
@sribabu8358
@sribabu8358 Жыл бұрын
13:45 Amazing sunset.. 👌👌 would like to see more time..
@nareshgopi7324
@nareshgopi7324 Жыл бұрын
Aa time ki vachhe bgm endulo bro
@shadrachpaulofficial
@shadrachpaulofficial Жыл бұрын
Congratulations bro for your World Tour 🌍
@top5everything772
@top5everything772 Жыл бұрын
Anna education is the real weapon ani chepe utuber nuvve anna 👊 hats off
@indreadymades4646
@indreadymades4646 Жыл бұрын
Video చాలా బాగుంది అన్నా
@Sureshgraphics2021
@Sureshgraphics2021 Жыл бұрын
Nice Drone Shots 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@ADJ427
@ADJ427 Жыл бұрын
Great work anna just wow❤🎉
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@fashiondesigner9621
@fashiondesigner9621 Жыл бұрын
Congratulations 🎉🎉Anna superb video
@manjulaus
@manjulaus 10 ай бұрын
Really view super ..7seven wonders chupinchavu ur great
@mallubhatlarenukasharma2789
@mallubhatlarenukasharma2789 Жыл бұрын
Super anvesh
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Australia lo the best videos teesukunnav anvesh. Really good job 👍👑💟
@abdulraheem-de8cm
@abdulraheem-de8cm Жыл бұрын
Mind blowing drone shots.. ❤😍
@livewiththenature7314
@livewiththenature7314 Жыл бұрын
Super bayya location first time nenu KZbin lo comment pettadam aaa sum... 👌
P26 - Arrays (Single Dimensional) in Java | Core Java | Java Programming |
54:55
H Y R Tutorials - Telugu
Рет қаралды 159 М.
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 13 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4,4 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 19 МЛН
Things To Do in Melbourne | Melbourne Cricket Ground Facts
17:49
Naa Anveshana
Рет қаралды 510 М.
Village Farming In Japan 🇯🇵 | Uma Telugu Traveller
28:49
Uma Telugu Traveller
Рет қаралды 421 М.
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
Bruny island Tasmania Ferry | Australia travel vlogs
15:01
Naa Anveshana
Рет қаралды 378 М.
Gold Coast Australia Tour | Surfers Paradise Beach
18:04
Naa Anveshana
Рет қаралды 801 М.
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 13 МЛН