డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను
@kvmohan715122 сағат бұрын
Excellent and genuine tributes...
@dasarilingamurthy116522 сағат бұрын
పీవీ & సింగ్ లు 1991 లో ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడారు 👍 ఇద్దరు భరతమాత ముద్దు బిడ్డలు 💐💐
@kantharaochapala3931Күн бұрын
బంగారం సైలెంట్ గా ఉంటుంది..... కానీ దాని విలువ చాలా ఎక్కువ. అదే కంచు ఎప్పుడూ అటెన్షన్ కోసం సౌండ్ చేస్తూనే ఉంటుంది.కానీ .....బంగారంతో పోలిస్తే కంచు విలువ వెలబలు పోతుంది. దట్ఇస్ డాక్టర్ .మన్మోహన్ సింగ్
@kanyakumarinanduru5405Күн бұрын
Really a great personality.
@sunilkumarreddydatla295020 сағат бұрын
MANMOHAN SINGH....sathakoti padabhivandanalu...
@gal788213 сағат бұрын
Singh shab given Good contribution to our India
@yellareddydwarampudi708922 сағат бұрын
Good human being and great PrimeMinister .
@SUBBAREDDYNALLAMILLI11 сағат бұрын
దేశాన్ని బంగారం తాకట్టు పెట్టుకునే స్థితినుంచి బయట పడెయ్యడం తో ఫారిన్ రిజర్వుస్ బాగా పెంచాడు
@muralikrishnadommeti59 минут бұрын
🎉
@subrahmanyambharathula2379Күн бұрын
Great person. 🙏🙏🙏
@vravi572723 сағат бұрын
Great PM in india
@chinapareddy2842Күн бұрын
Great and very pure prime minister.
@velpuladevanandarao548718 сағат бұрын
మీ లాంటి వారు కాంగ్రెస్ లోనే ఉండాలి సర్
@oddirajuvividivya119Күн бұрын
🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@prasadkilaru9447Күн бұрын
మన్మోహన్ సింగ్ గారి వ్యక్తిత్వాన్ని ఎవరూ విమర్శించటానికి సాహసించలేరు కాని, ఆయన సోనియా కనుసన్నల్లో పనిచేయక, స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసి యున్నట్లైతే దేశ ఆర్ధిక పరిస్థితి మరింత బాగుండేదేమో। నేడు మోడీ కున్న స్వేచ్ఛ మన్మోహన్ సింగ్ కు ఎంత మాత్రం లేదు. మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి, ముఖ్య కారకులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు. కేవలం రాహుల్ గాంధీని 2014 తరువాత ప్రధానిని చేయాలనే తలంపుతోనే, పార్లమెంట్ చివరి సమావేశంలో విభజన బిల్ పెట్టి, ఏదో తూతూ మంత్రంగా ఆ పని కానిచ్చే విషయం, మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వానికి తగిన విషయంకాదు. బహుశా ఈ విషయం ఆయనకు నచ్చకపోయినా, పది సంవత్సరాలు ప్రధానిగా సోనియా గాంధీ తనను కొనసాగించినందుకు కృతజ్ఞతగా ఆయన ఆ ప్రక్రియకు అయిష్టంగానే అంగీకరించి వుండవచ్చు. ఈ విషయంలో ఆయన నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి వున్నట్లైతే, ఆ విషయంపై పదేళ్లకు పైగా మీరు సుప్రీంకోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతారు. గతంలో వాజపేయి ని, ప్రత్యర్థులు, తన వ్యక్తిత్వానికి, భాజపాలో తగిన, ఉండదగిన వ్యక్తి కాదని అనేవారు. అలాగే మన్మోహన్ సింగ్ కూడా। అందుకేనేమో ఆయన accidental Prime Minister అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపడి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మీరు కోరుకోవచ్చు గాని, మన్మోహన్ సింగ్ పై ఈ రోజు ఆయన సమర్పించిన గొప్ప నివాళి ఏమిటో చెప్తే, ఆయన భాషాపరిధి, విలువలు, విజ్ఞానం బయటపడతాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఆయనకు వచ్చిన నాలుగు మాటలు ఖటాఖట్, అంబానీ, అదానీ, కుల గణన।
@therandomthings693314 сағат бұрын
I agree Manmohan is great economists, but not great PM. In Congress party after Shatri PV Narasimha Rao is great PM. During UPA rule from 2004-14 every one knows Sonia is the political powerhouse and why Manmohan will stop meeting him. did you see Sonia giving press meets during that time and allowing MPs to meet without appointment 🤔
@nshekar2791Күн бұрын
Barathesani ardhika manthiriga paradhanamanthiga thanamedhasutho samscaranabatapatinchina dhcsuhi ex pm manmohansinggaru
@Krishnakumar-g7v12 сағат бұрын
Anduke socialism is danger ra undavalli….manadi kuda same situation iundedi if not pv and manmohan not there….ippatikina marandra socialists
@srinuruttala4881Күн бұрын
సారీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను