Buy a Term Plan & Get Online Discounts Up to 10%👇 tinyurl.com/4e9xsh76 Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇 tinyurl.com/4pkwt2sw
@AD5991-e5z2 күн бұрын
India anedi oka pannula desham ani andariki telusu. Taxes entha takkuva unte antha better endukante aa govt aina taxpayer money ni misuse chestundi. Kani okavela congress adhikaram loki vaste vallu tecche old pension scheme mariyu freebies tho GST ela taggistaro vivarinchagalaru?
@JohnpaulMahesh-mc9yt2 күн бұрын
ఇంకా కొన్ని రోజులు అయితే గప్ చుప్ అమ్మాయిలు బాగా తింటున్నారని దానికి కూడా టాక్స్ వేసే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రజలు
@manoharmeka9992 күн бұрын
Day by day your video content is degrading. Analysis is lessening whereas ads, subscription note and trolling content is increasing. If continues this, I will unsubscribe
@manoharmeka9992 күн бұрын
There's a conspiracy behind tge taxes. Modi announced 7 days of mourning for the death of manmohan. In reality no one remembers him but everyone discusses about cricket and popcorn
@Globalworld1432 күн бұрын
@@ThulasiChandu హే అఫ్లియేట్ మార్కెటింగ్ చేస్తుంది కమీషన్ కోసం
@rukmandarrams43012 күн бұрын
బ్రిటిష్ వారు ఇండియాను విడిచి 75 ఏళ్లు అయినా ... భారతదేశంలో బానిసత్వం పోలేదు.... ప్రస్తుత బానిసలు మధ్యతరగతి...
@RohitRaj-ti4jhКүн бұрын
BJP is looting like British East India Company
@chennau22 сағат бұрын
Congresa yee kada slavery system start chesinsi
@rukmandarrams430118 сағат бұрын
ప్రస్తుత BJP policy " పేరు గొప్ప ఊరు దిబ్బ" పెద్ద పెద్ద విగ్రహాలు , స్టేడియంలు, దేవాలయాలు కట్టాలి. చంద్రుడు పైకి వెళ్ళాలి, లోతైన సముద్ర లోకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు...కానీ నిజానికి మన దేశంలో ఒక మధ్యతరగతి వాడు జీవితాంతం కష్టపడిన సొంత ఇల్లు కట్టుకోలేడు....
@harsha26152 күн бұрын
మోడి జీ ప్రభుత్వం కంటే రక్తం పీల్చే జలగే నయం ✍️ జలగ కడుపు నిండగానే వదిలేస్తాది ! మోడి ప్రభుత్వం మట్టుకు ప్రజల పై ఎన్ని విధాల టాక్స్ లు వేసి ప్రజల రక్తం తాగినా నా కడుపు నిండదాయే ✍️
@krillin78762 күн бұрын
enni vidhala tax lu ekkadunnay ? kothaga em ochindhi ?
@PV3Cinema2 күн бұрын
@@krillin7876 vellamtha pr team bhayya ye video pettina same copy paste comments pedathaaru 😂😂😂
@kandrabalu2 күн бұрын
Taxation is common, grow up
@penchalaiahdarsi18992 күн бұрын
దేశం కోసం ధర్మం కోసం ఏమో
@trumper92982 күн бұрын
వాడికి కుటుంబం ఉంటే కుటుంబ ఖర్చులు తెలిసేది
@surenders48812 күн бұрын
మా దేశం, మా బీజేపీ, మా మోది, మా దేవుడు, మా Tax, మా ఇష్టం అనే వారికి ఈ విడియో అంకితం.
@srisri-pz6ym2 күн бұрын
Babu meeru maa వంతు టాక్స్ పే చెయ్యండి అప్పుడు మేము కూడా మా మా అని అంటాము
@kalyang17912 күн бұрын
Congress ki vote veyalemu ..BJP tax barinchalemu..what a worst politics & politicians..
@navaneethreddygadhari9839Күн бұрын
Nuvvu or me family members lo okaru kuda govt subsidy yedo okati yela ayna teskovadam ledhu antaraaa aa subsidiary mana tax nundi a ga vallu ichedi
@AnilkumarYadav-gg4geКүн бұрын
Anna ok meru ala antunaru kadha but development ayyeina countrys lo tax unadadhi enti he post lu
desham lo MLA laki & MP laki icchey salary lo tax veyyali.. MLA laku current bill veyyali & water bill veyyali & quarters ki bill veyyali.. MP laki current bill veyyali & water bill veyyali & quarters ki bill veyyali.. modi garu prajalu kattey tax dabbulatho rojuki oka dress kuttinchukoni vesukuntunnadu..ika paina modi garu prajalu kattina tax dabbulatho rojuki oka dress kuttinchukovaddhu..Delhi lo MP la canteen lo 5 rs ki biryani ammuthunnaru..MP la canteen lo 5 rs ki biryani ammi migilina dabbu government kaduthundhi.. delhi lo MP la canteen lo biryani cost 300 rs cheyyali..MP laki aeroplane lo freega tiruguthunnaru..prajalu kattina tax tho MP lu aeroplane lo freega tiruguthunnaru..ika paina MP lu aeroplane lo valla dabbalatho tickets koni tirugali..
@annavajjhalavenugopal738920 сағат бұрын
రాహుల్ గాంధీ ఏం చదివాడో, ఇందిరా గాంధీ ఏం చదివిందో చెప్పగలరా... గాంధీ పేరుతో నెహ్రూ కుటుంబంలో ఒక్క జవహరలాల్ నెహ్రూ తప్ప పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు అన్నది గాంధీ అంధ భక్తులకు అర్థం కాదు... అయినా ఆర్ధిక మంత్రిత్వ శాఖ వ్యవహారాలకు ఆర్ధిక మంత్రి బాధ్యత వహిస్తారు... మీ మోడీ ద్వేషం మరోసారి బయటపెట్టుకున్నారు
@imrereengineer438617 сағат бұрын
@@annavajjhalavenugopal7389 M.phil from Cambridge University and indira gandhi Oxford University lo modern history chadivindi....Modi thatha laa Fake certificate's candidate kadu le bro
@Raju855898 сағат бұрын
@@nanistylenani9517minimum WhatsApp University 😂
@satyanarayanamallela1571Күн бұрын
నాలాంటి కోట్లమంది భారతీయుల ఆవేదన కు డిజిటల్ రూపం ఈ వీడియో... హ్యాట్సాఫ్... చందు గారు
@malyadhrigaddam11132 күн бұрын
భారతదేశాన్ని ప్రపంచంలోనే బిగ్గెస్ట్ దరిద్రుల దేశంలో మొదటి స్థానంలో కచ్చితంగా ఈ మోదీ గవర్నమెంట్ నిలబెట్టడం అనేది కాయంగా జరుగుతుంది ఇది కచ్చితం,ఖచ్చితం, ఖచ్చితం.
@ramunaidurajana77362 күн бұрын
Thanks thulasi Chandu Garu మాకు తెలియని విషయాలు తెలియజేస్తున్నారు
@shaikmoqtharmiryalguda81512 күн бұрын
హ్యాట్సాఫ్ తులసిచందు గారు మిమ్మల్ని చూసి మన భరత్ లోని మొత్తం మోడీ మిడియా బుద్ధి తెచ్చుకోవాలి 👌👍💪
@PrasadMedida-y3n2 күн бұрын
అయితే తెచ్చేయండి "పంద్రహ్ మినిట్" MIM నీ కేంద్రంలో అదికారంలోకి తెచ్చేయండి మీ తురకోళ్ళు అందరూ కలిసి. 😂😂🤣
@padamalatasiripurapu37792 күн бұрын
correct ga chepparu andaru mental hospital ki vellali
@chaitanyanutulapati24762 күн бұрын
@@PrasadMedida-y3n BJP mantallo kalipondi 😂😂😂
@gouseshaik1972 күн бұрын
@@PrasadMedida-y3n Vaadu yeppudo yedho vaagithey 2025 lo kuda adhey maata chepthunnaru . shame on you. Vaadu cheppina pani cheyaledhu only rechhagottatam thappa.Mee laanti yedhavalu direct ga amayakulani champesthunnaru ga
@prakashprakash48102 күн бұрын
Congress vasthe Mee thuraka vedavalu pakisthan vallatho kalisi champestharu
@manchisreedharrao589Күн бұрын
ఉల్లిపాయల ధరలు పెరుగుదల గురించిన చర్చ పార్లమెంటులో వచ్చినప్పుడు తాము ఉల్లిపాయలు, వెల్లుల్లి తినము కాబట్టి వాటి ధరల గురించి మాకు తెలియదు అన్న గొప్ప ఆర్ధిక మంత్రిగారు నిర్మలా సీతారామన్
@venkydurge9243Күн бұрын
తులసి చందు గారు...మీకు కోటి వందనాలు.....మీరు ఏదైనా విషయాన్ని చాలా చాలా బాగా వివరిస్తారు... ధన్యవాదాలు.........మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి..మీ సపోర్ట్ ఎప్పుడు వుంటుంది
ఇన్ని టాక్స్ లు లేని కాలం లో దేశానికి స్వాతంత్ర్యం కొత్తగా వచ్చిన సమయం లో చేతిలో ఎం లేని టైం లో నాగార్జున సాగర్, హిరకుడ్, భక్రానంగల్, శ్రీశైలైమ్ ఇంకా చాలా భారీ నీటి ప్రాజెక్ట్ లు, ఐఐటీ లు iim లు, ఎయిమ్స్ లు, విశాఖ, రూర్కెల ఇంకా దేశ వ్యాప్తంగా స్టీల్ ఫ్యాక్టరీ లు, హాస్పిటల్ లు, యూనివర్సిటీ లు ఇస్రో, drdo, bhel, ఇంకో ఎన్నో సంస్థలు అప్పుడు ఎలా కట్టారు ర బాబు.. ఇపుడు ఇన్ని లక్షల కోట్ల ఆదాయం ఉన్న ఇంత టాక్స్ వేసిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా సరే పోలవరం కట్టలేకపోతున్నారు మోడీ... ఉన్న ప్రభుత్వ సంస్థలు ఆదానికి ఇచ్చేస్తున్నారు... ఏది ఏమైనా నెహ్రు గ్రేట్ 🙏
@AD5991-e5z2 күн бұрын
@@loveuuu1238 Aa PSUs vallane tax penchalsi vastundi
@Sandeepsaha-s8u2 күн бұрын
@@AD5991-e5zokokka psu daggera thousands of crores real estate vundi.India lo okka psu kooda loss cheyaledu.private sector ki base anta psu nunche vachhindi..ivaala ento mandi nri's psu employees children India lo invest chestunnaru..money pampistunnaru.
@anwarvajrala52142 күн бұрын
Well said
@hotelraviteja2 күн бұрын
Tax exists from 1947 itself...
@sambangivenkateswararao16402 күн бұрын
@@hotelravitejanot like present
@ramakrishnavemavarapu4032 күн бұрын
Tulasi Chandu garu hats of. మీరు చేసే ప్రతీ వీడియో చాలా knowledgeble గా ఉంటాయి. ప్రతీ దానిమీద ఎదో ఒక టాక్స్ వేసి ప్రజల్ని చంపుకుటింటున్నారు
మోడీ చెప్పేది పైకి ఒకటి చేసేది మాత్రం లోపల ఇంకోటి ఒకటి ఉంటది. మోడీ గనక ఇంకోసారి వస్తే మన సామాన్యులు బతకలేరు ఇంకా
@NAGESWARARAOPANGULURU-g7n2 күн бұрын
MODY IS OKA APDDHALA KORU
@anandbetala3220Күн бұрын
ఇంత tax వేసినా,...రూపాయి మాత్రం పతనము అవుతూనే వుంది. Worest Finance Minister.
@RohitRaj-ti4jh14 сағат бұрын
Worst Government too
@innareddyp61722 сағат бұрын
Inka pilla battayilu desam kosam and Darmam kosam antaru, that is the best comedy of the millennium.
@SatishKumarJalemКүн бұрын
దేవుడా! ఈ మోడీ గాడి ప్రభుత్వాన్ని త్వరగా కూల్చేయ్.... మోడీ గాడు పోయాకే ఈ దేశం బాగుపడతాది
@RAJANEEKARREDDYA22 сағат бұрын
Scangress geliste inko pakistan cheyochhu, akkada vallu aduku tintunnaru nuvu kuda tinduvu ...nu pay chese 1rs kuda waste avadam ledu .. free (Uchitalu ) evvariki ivvadam ledu ,, Votes money ista leru , article 370 revoke chesta anna Pappu ki vote veste emutado telusa ..Aduku tintav... Nelatode money ista ante pakistan vallaki kuda voste vestaru..neku ikkada nachhka pote neku nachhina country ki vellu.
@jsalla19 сағат бұрын
@@RAJANEEKARREDDYA Scangress tappite meeku inko mata teluvadu ee mooda bhaktudiki... 10yrs adhikaram bjp ki ichaaru ee bjp, mari desham rich enduku kaaledu??
@jsalla13 сағат бұрын
@@RAJANEEKARREDDYA bhakulaku nachanidi ide... bjp ki gurunchi unnadi unattu matladite chaalu Scangress ani peru pedutaaru... gurugindaginja - correct name for BJP
@rao13432 күн бұрын
Nirmala sitaraman is not a financial minister,she is a.collection queen under corporate king Modi
@vvskondapalli76762 күн бұрын
You are correct
@ravi0555Күн бұрын
@@vvskondapalli7676 manaki antha choice ledu Rahul gandhi to polchite aavide best .
@gbrindia18 сағат бұрын
😂😂😂😂
@gbrindia18 сағат бұрын
Except Defence and External Affairs, All other activities are same to same congress party.. e.g, corruption, political expansionism, killing democracy, using government agencies and promoting benamee business men.. What a common man can do now..?? Super rich businessmen are leaving the country because of corruption and Taxes..😢😢😢
@DevOpsAndCloudWithSivaКүн бұрын
I came back from Singapore. Staying in India for IT skill development. I established a pvt ltd company. We are not charging GST to our students. We are paying 18% GST, 25% Corporate tax, 30% capital gain taxes, 3% payment gateway charges. I am earning less than my Singapore salary even we are generating 4times revenue than my SG salary. I am thinking to leave India soon
@phanichandravajjala4377Күн бұрын
Nice decision bro
@avina12341Күн бұрын
You keep praising Modi, CBN in corporate companies lunch discussions. They are right people for u
@vinodkumarnaiknenavath652616 сағат бұрын
Great decision ..!!!
@sangasaniramesh87992 күн бұрын
ఇప్పటి వరకు దేశం చూసిన పనికి మాలిన ఆర్ధిక మంత్రి మేడం గారు బియ్యం గోధుమల మీద కూడా భారీగా gst వేస్తె తక్కువగా తింటే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు కదా మేడం గారికి ఈ ఆలోచన ఎందుకు రాలేదో 😂
@SURESHKUMAR.G2 күн бұрын
ప్యాకింగ్ చేసి అమ్మే ప్రతి తినే ఐటెం మీద 5 పర్సంటేజ్ tax vundi gst lo Ayite tax లేకుండా తినాలి అంటే డైరెక్ట్ గా రైతు దగ్గరే కొనుక్కోవాలి
You are very good speech. ఇది చెవిటి, గుడ్డి దేశము, గుడ్డి భక్తులున్న దేశం ఇది, మీ మాటలు విన్నా ప్రజాము ఏమీ చేయలేరు, ఈవీఎం లు పోవాలి.
@imhere..dontfear..3653Күн бұрын
మన్మోహన్ గారు 10 ఇయర్స్ లొ 100 పైగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ మోదని ఒక్కటి కూడా లేదు...😢😢😢
@sriramasaivoggu355923 сағат бұрын
Ala ani rahul gandhi ki vote vey desham MG pothundhi
@RAJANEEKARREDDYA22 сағат бұрын
@@sriramasaivoggu3559 200% correct
@imrereengineer438621 сағат бұрын
Modi ki vesi already mogga gudisi poyindi le...guddi naa mogga lu vunnantha varaku inthe
@annavajjhalavenugopal738920 сағат бұрын
మన్మోహన్ మౌని బాబా... సోనియా గాంధీ కీ ఇస్తే ఆడే వెన్నుముక లేని ప్రధాని.. రెండో సారి ఎన్ని స్కాములు బయటపడ్డాయాంటే ఆయన ఎవ్వర్నీ నమ్మాలని అనిపించడం లేదు.. అని బాధ పడ్డ సందర్భాలు అనేకం
@annavajjhalavenugopal738919 сағат бұрын
ఏమీ కష్టపడకుండా అన్నీ ఉచితాలు వొచ్చీయాలి అని ఆశించే క్రింది తరగతి వాళ్ళు, అన్నీ టాక్స్ మినహాయింపులు తమకు రావాలి అని ఆశించే ఎగువ వర్గాల మధ్య, మధ్య తరగతి వాళ్ళు నలిగి పోతున్నారు..😢
@malyadhrigaddam11132 күн бұрын
మోదీ గారికి మీడియా ఫోబియాఎలర్జీ ఉంది. అందుకనే ఆయన మీడియా ముందుకు రాడు.
@krishnakumar-tm6wrКүн бұрын
Same Jalaga Mamayya la 😂😂😂...
@gowthamroy-ls8qn2 күн бұрын
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వలా ఉచితాలు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ అధిక పన్నులు, ఈ అధిక పన్నులు కుడా కార్పొరేట్ ల రుణాల మాఫి చేయడానికే 🤦♂️
@VamshiExplains2 күн бұрын
Vorey edava, nuvvu use chesey phone, youtube, internet antha corporate. Tax pey chesi,technology develop chestunaru. Vaallu dongalu Life lo emi saadinchaleni sannasivi, nuvvu maatram mahatmudivi😂😂😂😂😂😂
@PremKumar-yz4kz2 күн бұрын
ఈమె ఆర్థిక మంత్రి కాదు మాయ మాటల మంత్రి. నీతి నిజాయితీ లేని మంత్రుల బృందం మన దేశాన్ని ఏలుతున్న ది.
@Vij367Күн бұрын
Aame ardika mantri ela ayyindi?
@rajuchintapalli6794Күн бұрын
Ikkada manam votelu vesi gelipincham kabati avida mantri ayyaru
@Vij367Күн бұрын
@@rajuchintapalli6794 Exactly 💯 If you have selfish and ignorant citizens, you get selfish and ignorant leaders - George Carlin
బిజెపి ఎన్ని ట్యాక్స్ వేసిన,ఎంత అవినీతికి పాల్పడిన మాకు మాత్రం బిజెపి నే కావాలి.ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా మనుధర్మ శాస్త్రం ప్రకారం పరిపాలన చేయగల దమ్మున్న దుర్మార్గపు పార్టీ మా బిజెపి మాత్రమే.
@madhusekhar9413Күн бұрын
🤣🤣🤣
@BabaYogi232 күн бұрын
BJP కి జన్మలో వోట్ వెయ్యకూడదు అన్నది నా న్యూ ఇయర్ resoultion
@padmagodavarthi86422 күн бұрын
Your vote not required.EVM is there
@Haneef19852 күн бұрын
BJP tax Terrorism
@TearfulNightКүн бұрын
Fact emiti ante .. BJP penchinaa tax rate kante .. Congress penchina tax aa ekkuva .. all these years 😂🤣
@avina12341Күн бұрын
@@TearfulNight70 years vs 10 years
@PlaystorelinkIdКүн бұрын
Already I never vote bjp 40 years now my family also not vote
@patankhaja22092 күн бұрын
మొన్న టైర్లు tube కొంటే 1400 380 ట్యాక్స్ పడింది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఆ నిరుద్యోగి ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు
@ramamohanaraoganesana30642 күн бұрын
ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థులు ఎదురు చూస్తునాం
@vaggelaramarao6874Күн бұрын
మోడీని ప్రధాన మంత్రిగా కాకుండా పన్నుల ప్రధాన మంత్రి గా ప్రజలు గుర్తిస్తారు.
@gemini99952 сағат бұрын
Super ga chepparu andi
@rameshgangarapu8002 күн бұрын
దేశం కోసం ధర్మం కోసం 😂😂😂😂 మా మోడీ, మా మతం మా ట్యాక్స్.
@vedantamsyamasundar61112 күн бұрын
ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల రక్తాన్ని బిజెపి ప్రభుత్వం పీల్చివేస్తుంది టాక్స్ రూపంలో
@avina12341Күн бұрын
Mari office lo endhuku MODI CBN Pawala ani gola chestharu. Akada discussion lo defend chesuko
My compliments to your journalism. Seeing you speaking the truth fearlessly and freely, it seems that journalism should be like this.
@jayapalntr22013 сағат бұрын
Great sister god bless u
@khajavalishaik48632 күн бұрын
వాళ్ళు ఇంకా టాక్స్ వేయకుండా మిగిలింది నాకూ తెలీసి రెండు మాత్రమే ఒకటి తల్లి గర్భంలో ఉన్న బిడ్డ పైన రెండు కుటి కోసం ఒళ్ళు అమ్ముకునే వేశ్య ల పైన మాత్రమే.... అది కూడా బహుశా వేస్తారేమో
@AnandOil2 күн бұрын
Yes they shouldnt give freebies and reservations to anti indians🤣🤣
@garalamunormal5316Күн бұрын
@KhajavaliSahik4863 : brother, మీరు చెప్పిన వాటిలో మొదటిది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో GST కౌన్సిల్ స్టడీ చేస్తుంది. రెండవది విలాసం. మగకష్టమర్లకు 18% వేద్దామా, ఆడకష్టమర్లకు 28% వేద్దామా అని GST కౌన్సిల్ వాళ్ళు తీవ్రంగా వాదులాడుకుంటున్నారు. మధ్యే మార్గంగా 25% తీసుకుంటే బాగుంటుందని మన ఉల్లిపాయలమంత్రిణి సెలవిచ్చింది ... బహుశా ఈ నెలలో ప్రకటన రావచ్చు
@baburajendraprasad7211Күн бұрын
Adikuda avuthodi … if we pay charges through online we need to pay
@srichandaka47842 күн бұрын
ప్రజలు రోడ్డు కి వచ్చి ఎప్పుడు అడుగుతారో, స్ట్రైక్స్ చేస్తారో అపుడు మార్పు రావొచ్చు. కానీ ఇపుడు ఇండియా లో ఉన్న ప్రజల పరిస్థితి 🤣🤣🤣🤣🤣
@devadasuskumar14 сағат бұрын
జై శ్రీ రామ్ అంటే చాలు..... అందరూ.... దీన్ని మర్చిపోయే జై శ్రీ రామ్ అంటారు.
@varnikavlogs76342 күн бұрын
మేడం రేపటి రోజున సమోసా, పానీపురి పైన కూడా వేస్తుండ్డొచ్చు ...😅
@RayalaseemaRider-s9u2 күн бұрын
Already vesaru bro niku teliyada yedi vadalledu.
@Entertainment-uc1yy2 күн бұрын
ఆల్ రెడీ వాటిపైనకూడా వేస్తున్నారు సార్ ఎక్స్ ఆయిల్, మరియు ఆటా
@narasimhareddykallam852 күн бұрын
ఆల్రెడీ వేస్తున్నారు బ్రో
@raajajagan2 күн бұрын
Petrol diesel gas penchithe anni rates peruguthay
@prabha7200Күн бұрын
Already undhi vaati paina tax
@rajshekargudapaty1741Күн бұрын
Thanks
@royalstar2082Күн бұрын
అద్భుతమైన విశ్లేషణ
@NAVEEN_Kforever2 күн бұрын
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.దీనికి సంబంధించి న్యాయస్థానాలు ఎలాంటి పరిష్కారాలు చేయలేవా తులసి గారు.
@Khajavalli-j9vКүн бұрын
Nyastanam kuda modichethilo undi
@prabhakard96362 күн бұрын
YES THIS IS BIGGEST TAX TERRARISAM
@ramamohanaraoganesana30642 күн бұрын
తులసి చందు గారు మున్సిపాలిటీ హౌస్ టాక్స్ ప్రతి సంవత్సరం 15%టాక్స్ పెంచి వసూలు చేస్తున్నారు దీని మీద కూడ ఒక వీడియో చేయండి
@Baba-y4v3 сағат бұрын
అమ్మా నిర్మల గారూ, మా కర్మ కి యీ దేశానికి మీరు ఆర్థిక మంత్రి, మోడీ ప్రధాన మంత్రి.
@karthikprasanna24833 сағат бұрын
Thanks for making this video
@apple7080Күн бұрын
ఉన్న జీయస్టీ తోనే చస్తుంటే మొన్న ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లినపుడు ఆంధ్ర ప్రదేశ్ లో 1% జీయస్టీ ఎక్స్ ట్రా పెంచుకుంటాం పర్మీషన్ ఇవ్వండి అని నిర్మల సీతారామన్ ని అడిగారంట
@ansreenu40012 күн бұрын
సిస్టర్, నేను తెలియకుండానే income tax కంటే GST ఎక్కువ కుడుతున్నాను.
@Ratan19782 күн бұрын
😆
@bujji14132 күн бұрын
వినాశ కాలే,విపరీత బుద్ధి 😢😢😢😢
@mahipalreddy96274 сағат бұрын
నిర్మల సచ్చే వరకూ ఈ బాధలు తప్పవు😂
@RaviTimmangaari-wb1hsКүн бұрын
ఎప్పుడు కూడా సీఎం పీఎం ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్లంతా ఛాయా అమ్మే వాళ్ళు బజ్జీలు వేసే వాళ్ళు బర్రెలు కొనుగోలు చేసేవారు ఉంటే మన ఇండియా ఇలాగే ఉంటది😅
@rockstarchannel39152 күн бұрын
టాక్స్ టెర్రరిజం అనుకుంటున్నాం ఈ వీడియో చూసిన తర్వాత కూడా పెట్టే బడ్జెట్ ఎలా ఉంటుందో చూద్దాం
@hepsim23312 күн бұрын
ప్రభుత్వం ఎవరిది అన్నది ప్రజలు యెప్పుడో మార్చిపోయారు. ఎన్నికల తీరు సరిగ్గ లేనప్పుడు ఓటుకు విలువ లేదు. మనం యెన్ని మాట్లాడుకుంటే యేమి లాభం? లోక్‌సభలో మార్పు రావాలి.🙏
@kranthikumar30482 күн бұрын
Really very very shame on Central Govt for health insurance GST 18%...no doubt Modi govt clearly targeting middle class (including Hindus) to push into poor category...
@Bpro8621Күн бұрын
Exllent akka 👏
@kiranbandari-qf3ruКүн бұрын
ఈ రాజకీమ నాయకులు ఒక్క నెల రోజులు పేదరికం లొ బ్రతకమనండి అప్పుడు తెలుస్తుంది. .... మన బాదలు .... ఇలాగే ఉంటే మనం అడుకోవడానికి కూడ పనికిరాము ...
@sreenivasmittapalli77592 күн бұрын
Tulasi gaaru Rs 10 L కంటే ఎక్కువ ఉన్న కార్ ల మీద 45% Tax కట్టాలి - ఇది తప్పక highlight చేయండి
@chottu50252 күн бұрын
10L ki safty car leduraa ayana antey 45% tax mind undaa assal neeku
@nikhildevakar91552 күн бұрын
@@chottu5025nijam bro recent ga oka estimation chusa 10.5 lakhs unna vehicle including all taxes vachi 18.9 anta. Fuse egiripoyayi Inka 😢
మనం కొనే ప్రతి వస్తువు కి టాక్స్ కడుతున్నం అది చాలా మందికి తెలియట్లేదు.ప్రతి దాని మీద టాక్స్ వేసుకుంటూ పోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలి కొన్నిటి కైన మినహాయింపు ఇవ్వాలి.
@canada-jeevana-shaili2 күн бұрын
I will agree with you mam, it's difficult to survive in India even if we earn 1 lakh per month
@pramod_pramiКүн бұрын
థియేటర్లో పది రూపాయల పాప్కాన్ని 500 అమ్మితే అడిగే వాడే లేడు
@sekherbabu3031Күн бұрын
అసలు బీజేపీ కి వోట్..వేసేవారు. .మనుషులా?లేక.. విగ్రహాలా? అరె బాబు..బీజేపీ నీ ఒక్కసారి.. ఓడించండి. మళ్ళీ బుద్ధి చెప్పి ..ఇంకొక సారి ఓటు వేయొచ్చు.. బీజేపీ కి ఓటు వేసే వారు. నా కామెంట్ ,మీద దృష్టి పెట్టండి.. నిజమైన ఇండియన్ గా.. నిరూపించండి
@madhusekhar9413Күн бұрын
ప్రజలు వెయ్యక్కర్లేదు ఈవీఎం లే వాళ్ళను గెలిపించేస్తాయి ఈవీఎం లు మీద ఎన్ని పిర్యాదులు అందినా కోర్టులు కూడా పట్టించుకోవడం లేదు అందరూ ఏకమైపోయారు...ఇప్పుడు కొత్తగా జమిలి ఎన్నికలు అంటున్నారు... ప్రజాస్వామ్యం దేశంలో ప్రజల ఓట్లు నామమాత్రపు ఓట్లు గా మారబోతున్నాయి...
@mdinayatullamd29972 күн бұрын
ఎలాంటి తప్పు లేదు మన ఓటు అమ్ముకున్నకాలం ఇలాంటి టాక్స్ కట్టాలి
@naveen1508Күн бұрын
Nuvvu amukunava vote
@nareshkick25002 күн бұрын
ఎలా వేస్తున్నారు బాబూ బీజేపీ ఓట్లు 😮
@SRINUMEDA-t7c2 күн бұрын
Evm missions
@Chaitu47502 күн бұрын
దేశం కోసం ధర్మం కోసం
@rajenderreddy4342 күн бұрын
మతం మీద ఓట్లుఆడుకుంటున్న సన్యాసి
@NRinfra2 күн бұрын
దేశం కోసం ధర్మం కోసం అంటూ అందరిని పిచ్చోళ్లను చేస్తూ ఈవీఎంలు వ్యవస్థలను మేనేజ్ చేసి గెలుస్తున్నారు
BJP మోసపూరిత alochanalanu❤️చాలా అద్భుతంగా చెప్పారు మేడం ఈ విషయాలు తెలియక ఎదవలు బీజేపీ కీ సపోర్ట్ చేస్తారు
@parvathigundoji7748Күн бұрын
ఎన్ని టాక్సలు కట్టిన సరైన ఉచిత విద్య, వైద్యం వుండవు రోడ్లు బాగుండవు అయినా ఎవరు అడగరు ఎందుకంటే మనం డబ్బులు తీసుకొని ఓట్లేస్తం
@dudigamashankar7918Күн бұрын
ఈవీఎంలు మేనేజ్ చేసి శాశ్వతంగా బిజెపి అధికారంలో ఉంటుంది బ్రో
@naveenerugu11232 күн бұрын
తింటే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు అని చెప్పుబాదులు పాప్ కార్న్ బ్యాన్ చేయొచ్చు కదా! దీన్నే కూలీ ఇచ్చి మరి తన్నించుకోవడం అంటారు 😂
@GamerOne_me2 күн бұрын
paan ni apani vallu, paan ni singapore lo promote chesina modi, popcorn ni aputara
@dhannadaramesh2 күн бұрын
Correct chepparu, medam
@vdevaraju21782 күн бұрын
Iam agree with your explanation , sister
@arjunarao1616Күн бұрын
Correct ga chepparu medam
@venkatesuluv456915 сағат бұрын
మీరు ఇస్తున్న సమాచారం ఏదో జనరల్ గా అలా చెప్పకుండా ప్రతీది కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగా, స్టాండర్డ్ పత్రికల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా అన్ని క్రోడీకరించి క్లుప్తంగా వివరంగా ఎవిడెన్స్ బేస్డ్ చెబుతున్నారు. మీరు చేసే ప్రతి వీడియో కూడా చాలా స్ట్రాంగ్ గా అక్యురేట్ గా సరళంగా అందరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది. 🎉❤🙏 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో మధ్యతరగతి వారి మీద ఇంకా ఎన్ని టాక్స్ లు వేస్తుందో మరి 😮😢
@prameelarani92852 күн бұрын
మధ్యతరగతి వాళ్ళు ఎందుకు బ్రతకటం కూడా తెలియట్లేదు ఎన్ని గవెర్నమెంట్లు మారిన మధ్యతరగతి బ్రతుకు మారదు
@K.suseelaКүн бұрын
Modi ji speach lu thappa counters ki no comments vote esi gelipinchinolu support chesina partylu kallu therisi chudandi middle class people life entho dhurbaramga vundho.5 years evari chempalu vallu vesukuni barinchandi.thank tulasi garu chala clear ga chepparu.
@yasubabu94682 күн бұрын
నువ్వు ఎన్ని చెప్పినా మాకు అనవసరం అవసరమైతే మా కిడ్నీలు మా గుండెకాయ కూడా అమ్మేసి టాక్స్ లు కడతాం అంతా దేశం కోసం ధర్మం కోసం
@pragathikv96452 күн бұрын
Andaru mee laa kidney lu n gundekayalu afford cheyaleru kadandii
@Muktidaya632 күн бұрын
🤣🤣🤣🤣
@yasubabu94682 күн бұрын
@@pragathikv9645 అయితే పక్కనోళ్ళ చేస్తాము దేశం కోసం ధర్మం కోసం ఆమాత్రం చేయలేరా
@parimalamahesh5555Күн бұрын
BJP పొతే కానీ బానిసత్వం నుండి భయటపడలేం ఓటు వేసేముందు అలోచించి ఓటు వెయ్యండి ✊ జై భీమ్
మీరు చిన్నవారైన, చాలా బాగా వివరించారు, మేడమ్👌👏😊🙏 Tax Terrorism is taken for granted by the Govts. People are totally disgusted with the tax policies. People are severely suffering with unbearable tax levies. If Govt is sensitive enough on this issue, they need to immediately start working on corrective measures. If not people may revolt like “Uppu satyagraham” lead by Mahatma Gandhi during our pre-independence time against British tax policy. This is a “Tax emergency” in the country.
@Baba-y4v3 сағат бұрын
Manmohan Singh గారూ మీకు ధన్యవాదాలు. ఎందుకంటే, మీరు చచ్చిపోయి బ్రతికిపోయారు. మేము చస్తూ బ్రతుకుతున్నాం.
@Baba-y4v3 сағат бұрын
మోడీ ఉన్నంతకాలం ఎవరూ middle class people ఎవ్వరూ happy గా బ్రతకలేరు. THIS IS THE "KARMA" OF INDIA
@thotadhanalakshmi41712 күн бұрын
టాక్స్ తెరలిజం శాడిస్ట్ గా చేస్తున్నారు B j p పాలన మాకొద్దు
@NAGESWARARAOPANGULURU-g7n2 күн бұрын
IDOKA MUSHTI GOVERNEMENT
@aravindkumar219222 күн бұрын
తిరుపతి లడ్డు విషయం అందరు మరచిపోయారు కదా... లడ్డు విచారణ ఎక్కడదాకా వచ్చిందో ఒక వీడియో చెయ్ అక్క
@gmail3238Күн бұрын
Bolli vaadu create chesina oka nonsense adi, nijam ayyinte eppudo central govt action tisukunedi
@LingaReddyY-it6xs2 күн бұрын
Good speech and awareness B J P Ki Vote vesthe DeShanni Nashanam chesinatte . Vesamu GA Anubhavinchaali
@rameshkumarbolle6003Күн бұрын
Anubhavinchaka thappadhu
@gulabeenerella5345Күн бұрын
Good explanation very good information ❤❤❤
@gstfiling89013 сағат бұрын
అందరూ పన్నులు గురించి ప్రశ్నలు వేస్తారు కానీ ఓట్ల కోసం జనాభాను పుట్టించే వారి జోలికి మాత్రం పోరు కేవలం ప్రభుత్వ ఉచితాలపై బ్రతికే వారి గురించి కూడా వీడియో చేయండి
@srinivasaraolella95542 күн бұрын
Thanks for ur valuable information
@patankhaja22092 күн бұрын
బ్రిటిష్ క్రూరులు అంత క్రూరులు వాళ్లు కూడా ఎన్ని ట్యాక్సులు వేయలేదు నూరు రూపాయలు లేబర్ సంపాదిస్తే 50 రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా పన్ను టాక్స్ పడుతూ ఉంది ఇడ్లీ వడ 15 రూపాయలది 50 రూపాయలు అయిపోయింది ₹100 దాకా ఉంది బతకలేం బీదలు అందరూ చచ్చిపోవాలని గుట్కా చాలా హ్యాపీ ఏమో సారాయి బ్రాందీ పొగాకు అన్ని తీస్తా ఉండారు గుట్కాను బంద్ చేయలేని వంటి ప్రభుత్వము క్షేత్ర స్థాయిలో మన పిల్లలు మన యవ్వన వంతులు అందరూ నాశనమై పోతున్నారు పరిపాలన చేయడానికి ముస్లింస్ సరిపోత ర ఏమో
@knowledge.is.divineКүн бұрын
మతం మత్తులో వుండే జనాలకి ఇవన్నీ పట్టవు madam
@hanumankumar8917Күн бұрын
Correct ga cheparu
@EverMotivzКүн бұрын
Nijanga tax matram mana govt. Penchindi..All hindus please one like👍,because tulasi gari content hindus entmandi chustunarani oka count ,just clarification!!
@harsharapaka1302 күн бұрын
Super madam 🎉🎉🎉
@AnilKumarAerolla2 күн бұрын
బిజెపికి ఎవరైనా ఓటు వేస్తున్నారు అంటే వాడు ఎదవన్నర ఎదవ అని తెలుసుకోవాలి ఎందుకంటే ఇలాంటి టాక్స్లు వేసిన రెండు రోజులు సామాన్యుడి నడ్డి విడిచడమే ఎవరైనా బిజెపికి ఓటు వేస్తున్నారని అంటే నాకు తెలిసి వాడు ఇండియాలో లేడని అర్థం ఎందుకంటే ఇండియాలో ఉన్న వాడికి మాత్రం తెలుసు బిజెపికి ఓటు వేస్తే ఎలాంటి సిచువేషన్ వస్తుంది అనేది అందరూ అర్థం చేసుకొని ఇకనైనా మేలుకొని కన్ఫర్మ్ చేసుకొని ఆచితూచి ఓటు వేయాలని నా యొక్క మనవి
@Tiruvisa2 күн бұрын
If FM is so concerned on health of citizens ,why GST council is not taking decision on health insurance free from GST.
@Ramking7262Күн бұрын
బ్యాంకు లో ఇంట్రెస్ట్ కుడా టాక్స్ పడింది... చాలా దారుణం... టోల్ plaza రేట్స్ కుడా పెంచారు...
@ramakrishna23525 сағат бұрын
Great analysis 👍 👏 👌
@eswarraomutyala72522 күн бұрын
Mam చాలా చక్కగా వివరించారు 🎉🎉
@sreedee8440Күн бұрын
ప్రభుత్వం నుండి ప్రత్యక్ష ప్రయోజనాలను పొందకుండా మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులుగా మేము ప్రభుత్వానికి సంపాదించాలి, కానీ మేము ప్రభుత్వానికి అత్యధిక పన్ను చెల్లింపుదారులు
@Milandalit_Shudras2 күн бұрын
Very poor middle class, they can't save or live or afford,
@loanzbasket7931Күн бұрын
Mam, i really like your videos … in-depth and crystal clear … keep up good job .. may god give good health and energy to
@venkatanarayanavuppu97202 күн бұрын
Pramod Mahajan also gave similar answer after increasing telephone charges.