కేవలం విమర్శలు చేయడం కాదు, పరిష్కారం చూపడంలో సమయం వెచ్చించి నప్పుడు మాత్రమే సత్ఫలితం ఉంటుంది. విమర్శల కన్నా బోధనల వలననే సామాన్యులకు జ్ఞానం లభిస్తుంది.
@telugutvchanel29172 жыл бұрын
గరికపాటి వారి ప్రవచనాలు వినటం వల్ల సొసైటీ మారుతుంది అని కొంత ఐనా నమ్మకం ఉంది 👏
@kedasumahesh9282 жыл бұрын
Follow ayithe maruthundi
@ramgopalrao1182 Жыл бұрын
@@kedasumahesh928 😊😊😊😊😊😊😊😊
@venkatesh_175 Жыл бұрын
@@kedasumahesh928😂.😅
@prakashreddytoom3807 Жыл бұрын
Maha పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి.సహస్ర ప్రణామాలు.
@puvvalaramarao3260 Жыл бұрын
సొసైటి మారడము కాదు మనుషులో మనుసు మార్చు రావాలి తనకు తాను ప్రేమించుకో గల్గి ఎదుటిని వాడిని ప్రేమించే గుణము వచ్చినప్పుడు మార్పు వస్తుంది
@shasimaram Жыл бұрын
నిజంగా మీ వల్ల, మీ ప్రవచనాల వల్ల ఎవరైనా మారారు అంటే ఫస్ట్ ప్లేస్ లో నేను వుంటాను గురువు గారు thanku
@chiranjeevi1954ac5 ай бұрын
ఉంటాను కాదు ఉన్నాను అనండి, ఉంటానూ అంటే చాలా దూరం.
@pratavssrmurthy5 ай бұрын
నేనే బ్రాహ్మణుడను గురువు గారు. కానీ మీరు చెప్పే మాటలను ప్రసాదంగా భావించి సాధ్యమైనంత వరకు అమలు పరచుటకు ప్రయత్నం చేస్తున్నాను. మీలాంటి గురువులు బోధనలు, కొంతవరకైనా అందరూ ఆర్థిక బాధలనుండి విముక్తి పొంది, మూఢ నమ్మకాలు, జాతకాలు, రంగురాళ్ల , పిచ్చి భ్రమలు తొలగించుకోవాలని నా కోరిక. 🙏
@meenakumari42122 жыл бұрын
ఇలా చెప్పగలిగే ధైర్యం తత్వవిదానంద స్వామి వారికి,....గురువు గారికే వుంది.. సమాజాన్ని ప్రక్షాళన చేయండి...
@reddyrajashekar1172 Жыл бұрын
మీ మాటలో మంచి వుంది ఎన్నో ఇబ్బందులు వున్నా బ్రతకాలి బ్రతికి సాధించికోవాలి సాధిస్తాం అనే నమ్మకం జై శ్రీ గరికిపాటి గారు 🙏🌹❤️🙏
@kvenkataramarao24142 жыл бұрын
గురువు గారికి శతకోటి నమస్కారాలు ధన్యవాదములు
@Mallesh_Thumpeti2 жыл бұрын
ఇవి వినడానికే బాగుంటాయి... మల్లి మామూలే. మనం నిజాయితీ గ ఉండాలి అంకున్నా పరిస్థితులు నిన్ను మరుస్తునే ఉంటాయి... చాలా కష్టం.
@nandhannandhan1978Ай бұрын
Not a big deal
@lakshmimadan78832 жыл бұрын
శివ కేశవులకు భేదం పెట్టే వారు ఈ విషయం గ్రహించాలి.గరికపాటి వారి వల్ల సమాజం బాగు పడుతుంది
I wanna add few more words along with garikipaati gari words.... Siva = Vishnu = Ammavaaru = paramathmudu. Yehova = Yesu = Allah = parishuddhathmudu. Paramathmudu = parishuddhathmudu....
@humungous092 жыл бұрын
@@ravisiddas మనం అనుకుంటే సరిపోతుందా? వాళ్ళు కూడా అనుకోవాలి కదా. మన మతం మతమే కాదు, మన దేవుడు దేవుడే కాదు. మనం పాపాత్ములం అని కదా వాళ్ళ ఉద్దేశ్యం. మనం మెత్తగా ఊరుకోబట్టే వాళ్ళు మనల్ని చంపడానికి ధైర్యం చేస్తున్నారు. మనం తిరగబడితే ఒక్కడైనా మిగుల్తాడా?
@ravisiddas2 жыл бұрын
@@humungous09 even I am a believer of Jesus brother ....matham anedhi manam devidini poorthiga thelusukovataniki ayana Guna ganalu thelusukovataniki upayogapadey oka saadhanam...dhanni evadu edho antunnadani nuvvu vadi meedha ukrosam penchukuntey...nuvvu baghavanthudini poorthiga thelusukoledhani ardham...valla Hinduthvanni ela dweshisthunnaro poorthiga thelusukokunda...alagey nuvvu Christianity ni...Inka Islam ni vatini aacharinchey manushula pravarthanni batti dweshisthunnav...so vallaki neeku Theda yemuntundhi cheppu...vallu cheppedhi okatey ...vigrahanni pujinchadam thappu ani..adhi chesthunnollu papathmulu ani..same is there in Hindu Vedas...baghavanthudu okatey roopam adhi paramathmudu ani..kakapothey ayanni/ameni(aathma swarupam kadha..linga bedhalundavu) mathramey pujinchali ani...but Christianity/Islam lo idhi must....so vallu idhi balam ga nammaru kabatti adhey chrpthunnaru...nuvvu kuda adhi correct anipisthey nammu...ledhantey ledhu..indhulo ala cheppevallani dweshinchalsina avasaram ledhu...Bible/Quran laga manaki kuda prathi Hindhuvu chadhivukoni easy ga Bhagavanthuni gurinchi clear ga thelusukuney oka comprehensive book untey bagundedhi...ila matha marpillu jaragakapovunemo....ina antha aah eeswareccha annattu..antha aah baghavanthudiki thelikundaney ee matha marpillu jaruguthunnai antava...?naaku ardhamainantha varaku brother...nuvvu ye matham lo unna..dharmanni aacharinchi..manchiga naduchukuntey...aah paramathmudey/parishuddhathmudey nee manasulo undi..nuvvu chesey manchi panulani pujalaga ..nuvvu chesey dhanalani abhishekaaluga andhukuntadu...
@prasadaraokuppilivenkatasa1643 Жыл бұрын
Guruvu Garu excellent speech
@sabithavundila83902 ай бұрын
Gurugi padhabi vandanalu❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@shyammkrao95402 жыл бұрын
దేవునికి వందనములు 🎉🙏🌺 అయ్యా గారు, నేను కన్వర్ట్ క్రిస్టియన్, మీకు నా హృదయపూర్వక వందనములు🙏
@saradatummalapalli57322 жыл бұрын
Guruvugaru, your speech is always excellent, inspiring and humorous, thank you for one more interesting speech 🙏💐
@sudhareddy57762 жыл бұрын
Guruvugaru chala bagacheparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@iamwithyou3822 жыл бұрын
Hi Sudha..
@sudhareddy57762 жыл бұрын
@@iamwithyou382 yevaru nv
@iamwithyou3822 жыл бұрын
@@sudhareddy5776 mi comment mi msg pettanu anthe....I'm Rahul from hyd and meeru..
@hanumantharaosreepada64572 жыл бұрын
నమస్కారములు: నా వృతాత్పాతకం పరం" అసత్యమునకు మించిన పాతకం లేదు. నిజం నిప్పు లాంటిది.సత్యమేవ జయతే. సత్యం శివం సుందరం. సూక్ష్మంలో మోక్ష్మం. కావలసినది జీవితం సార్ధకం. కోరవలసినది. శ్రీ గరికపాటి గారు మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు ముఖసూటిగా వివరిస్తారు. ధన్యులు. " గమనిస్తే ఏదో ఆశించడానికి పొగడ్తలకు పాలు పడుతారు.ఆత్మవంచనే అవుతుంది" ఓం తత్ సత్ .
@rav81492 жыл бұрын
Layakaarudu shivudu... when something was being taken away from me i felt it... that entity is shivudu... he is powerful. Unnadi potundi . Ready ga lekapothe taapatriam undipotundi...adi kuda povali...poniyi danni....అభీః! అభీః! అభీః!
@venkateshwarraokonduri4793 Жыл бұрын
Excellent well said
@SatyaveniSaladi-fn6is Жыл бұрын
Om namah shivaya
@venkatratnam6748 Жыл бұрын
మన హిందూ సాంప్రదాయం లోనే ఎన్నో శాఖలు, విధివిధానాలు వేరు వేరు. ఈ విధానం వలన కూడా మనకు కొంత విభేదాలు కులాలు,జాతులు జోలికి వెళ్లకూడదు. అందరిదీ సనాతన ధర్మం అని భావించాలి.
@PK194072 жыл бұрын
Super gurugar
@shiridiP Жыл бұрын
ananyah ku baga ardam chepparu.anyamainadhi kadu okkate
@jeevamitra3779 Жыл бұрын
జారిపోవునదే యనిచెప్పుటకు అభిషేకమే చేయవలెనా? అయ్యా, క్షీరాభిషేకం మొదలైనవి ఆగమప్రోక్తములు. వ్యర్థము చేయుటగా భావించరాదు. నా అభిప్రాయము మాత్రమే.
@vkrishnachariachari7909 Жыл бұрын
MAANAVA ROOPAMLO DHIGI VACHINA DHEVDA 🙏🙏🙏
@balasubrahmanyamp72692 жыл бұрын
I salute in reverence to Shri. Garikipati varu for his candid and outspoken analysis of precedents of our culture... In particular, how easily he explains issues which can be easily understood by a comman man is worth appreciable... Deep regards to him 🙏🙏🙏🙏
vetakaram tho... gnanodayam cheyyalante meeku meere saati guruvu gaaru... mee prati maatalo edo antaryam untundhi.... jai sree ram d universal king... hare krishna d universal guru❤👌🔥💯🙏
@vsvprasadcchallapalli54262 жыл бұрын
అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే అంటే వేరు దేవుళ్ళు లేకుండా అని అర్థం కాదు. వేరు విషయముల చింతన ఆలోచన లేకుండా అని అర్థం. అన్యేషాం విషయానాం చింతా నాస్తి యేషామ్ తే అనన్యాః బహువ్రీహి. వేరే దేవతల్ని పూజించే వారు కూడా నన్ను యజిస్తున్నట్లే అని ఇదే భగవద్గీతలో చెప్పి ఉన్నాడు కాబట్టి వేరే దేవతల చింతన లేకుండా అనేది పొసగదు.
@prakashreddytoom3807 Жыл бұрын
Shree Gurubyo Namaha.
@prakashreddytoom3807 Жыл бұрын
నేను మాట్లాడుతుంది.సత్యము. నేను మాట్లాడుతుంది.ధర్మము.
@prakashreddytoom3807 Жыл бұрын
నేను ఆ దేవుడు ఒక్కటే.కాకపోతే నాకు తెలియదు.
@prakashreddytoom3807 Жыл бұрын
నందీశ్వరుడు మీద పత్రి వేయాలి.
@prakashreddytoom3807 Жыл бұрын
శివలింగము మీద ఏది పోసినా జారిపోతుంది.లింగము మీద తేనె.పెరుగు.పాలు. పోసినా ప్రతి సారి నీరు పోస్తారు.వచ్చింది.ప్రతీది జారీ పోతుంది.
@smraghupathy992 жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏👌👌👌❤️❤️❤️
@mattampadma13812 жыл бұрын
Om shree gurubhyoo namah 🙏🙏🙏. namashkaram guruvu gaaru 🙏🙏
@kamalalluri56392 жыл бұрын
గురువు గారికి ఏకలవ్య శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. కర్మ సిద్ధాంతం నమ్మాలి. జరిగేది జరగక మానదు. ఈ వాస్తులు, జ్యోతిష్కులు అంతా మోసం ఇదో పెద్ద వ్యాపారం అయ్యింది
@sudhasurya8150 Жыл бұрын
గురువుగారు శివకేశవుల గురించి ఎంత బాగా చెప్పారో విని ఆచరించండి అందరూ 🙏🙏🙏🙏
ఈ 2023 లో అవినీతికి బంగారు పాత్ర. నమ్మక ద్రోహనికి వెండి పాత్ర. మంచి తాననికి ఉప్పు పాత్ర. ( మంచి చేదు గాను, చెడ్డ తీయగాను, ఉంటాయి, కలియుగం లో అంతే
@krishnajirekapalli1613 Жыл бұрын
GOD IS GRATE
@shivamadhumadhu80762 жыл бұрын
Supar guruvugaru
@anithamarri26932 жыл бұрын
Thank you very much guru garu for explaining🙏
@talesofaashri95792 жыл бұрын
Stay blessed andi, Sairam🙏
@RAJU817902 жыл бұрын
Chala baga chepparu sir
@shahanazbegum23832 жыл бұрын
Jeevithantham meeku runapadi untamu sir
@venkateshvs2115 Жыл бұрын
7:47 to 9:41 maanava jeevitha sathyam
@socialdhunia84412 жыл бұрын
నాది కూడా same feeling🙏
@jyothiv50282 жыл бұрын
Good speech sir🙏🙏
@kasipathiraoayalasomayajul16392 жыл бұрын
Good speech🙏🙏🙏🙏
@shanmukharaokondaveeti4565 Жыл бұрын
Jai gurudava
@krishnavulisi9602 жыл бұрын
1000%%%% correct sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
@bsubashini33892 жыл бұрын
Superb speech and descriptions god bless you sir
@rameshbabu5132 жыл бұрын
Excellently explained what "Ananya bhavana / chinthana"....(only chanting Krishna etc., ) means..... Pranams to Garikapati garu
@arunadevi97362 жыл бұрын
Guruvu garu meku padhabhivandanalu meru chala baga cheputharu
@manamhindulammanambandulam41812 жыл бұрын
🙏 దేవుని కోర్కెలతో పూజా చెయ్యకండి 🙏
@ramanaprasad90522 жыл бұрын
గుడికి వెళ్ళి వచ్చినా సరే కాసేపు కూర్చుని కాళ్ళు కడుక్కోవాలి. బయటకు వెళ్లి వచ్చాక కాళ్ళు కడుక్కోవాలి కదా.
@AnasuyaKandru Жыл бұрын
Super speech guruvugaru
@mahendragopi38832 жыл бұрын
🙏good speech
@vooradirajeshwaraprasad6069 Жыл бұрын
It is allowed to wash legs after going to Temple. Only one condition imposed is that after worshiping God you MUST go directly to House .
@MalladiAmala2 ай бұрын
అసలు భగవంతుడుకి రూపం అనేది వుందా లేదు కదా అలాటపుడు భగవంతుడున్ని వేరు చేసి ఎందుకు మాట్లాడాలి శివిడు సృష్టి లయకారుడు ఆయన్నే వేలెత్తి చూపెటంతావాళ్లమా మనం మనం ఇంట్లో శివుడుని పెట్టుకొని పూజిస్తాం అంట్టే మన ఇల్లు స్మశానమా ముర్కులు కి ఏమితెలుసును అయన ఒక్క మహత్యం 🙏🌺🙏ఓం నమఃశివాయ 🙏🌺🙏🥥🥥🙏🌺🙏
@suryanarayanasistla94832 ай бұрын
ఆకుముక్క పీకి ఇస్తే మొదలు చివర చెప్పలేడు. హాఫ్ నాలెడ్జ్ ఫెలో. లైట్ తీసుకోండి.
@bujjimanagerАй бұрын
పోనీ నువ్వు చెప్పు ఏదీ మొదలో. విమర్శకు ముందు ఉంటాడు మూర్ఖుడు
@jangamvenkanna9249 Жыл бұрын
Guruvugaru sollecheppi errijokes vesekante nasa valli sastralu cheppandi