ఓగు రాజు గురించి ఎన్నడూ వినని చారిత్రిక విషయాలూ

  Рет қаралды 6,568

Ramya Tagaram

Ramya Tagaram

Күн бұрын

Пікірлер: 49
@solomonsolomon-nz7zi
@solomonsolomon-nz7zi 11 ай бұрын
అమ్మ వందనాలు చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు ఇటువంటి వీడియోలు ఇంకా మీరు చేయాలి దేవుడు. మిమ్మును దీవించును గాక
@ramyatagaram5615
@ramyatagaram5615 11 ай бұрын
Tq praise the lord brother 🙏🙏🙏 వీడియోని అందరికి share చేయండి
@churchofchristdubai9071
@churchofchristdubai9071 11 ай бұрын
బైబిల్ లోని మాటలు చెప్పారు జలప్రళయంలో నోవహు కుటుంబం ఉంది అంతే
@nunnaramurealestate3718
@nunnaramurealestate3718 11 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@lathalathajohn6979
@lathalathajohn6979 11 ай бұрын
Praise God thankyou Sister May God use mightily.
@ramyatagaram5615
@ramyatagaram5615 11 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@bhanupriya8438
@bhanupriya8438 9 ай бұрын
Thank you madam chala valuable Bible information...maku andistunnanduku devudu Inka bahuga mimmalni deevinchunu gaka amen....
@ramyatagaram5615
@ramyatagaram5615 9 ай бұрын
Tq sister Praise the lord 🙏🙏🙏
@Y.philip-ou4gt
@Y.philip-ou4gt Ай бұрын
అమ్మ మీరు బాగా చెప్తున్నారు అలాగే విమర్శలు కూడా వస్తే పట్టించుకోకండి
@ramyatagaram5615
@ramyatagaram5615 Ай бұрын
Ok tq brother Praise the lord 🙏🙏🙏
@aligemariamma9712
@aligemariamma9712 3 ай бұрын
Thank you ammagaru
@ramyatagaram5615
@ramyatagaram5615 3 ай бұрын
Praise the lord sister 🙏🙏🙏
@veerababu6178
@veerababu6178 10 ай бұрын
Wonderful story ❤🙏👌👍
@ramyatagaram5615
@ramyatagaram5615 10 ай бұрын
Tq praise the lord 🙏🙏🙏
@karthiksena3328
@karthiksena3328 11 ай бұрын
వందనాలు అమ్మగారు 🙏🙏🙏
@ramyatagaram5615
@ramyatagaram5615 11 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@rajusynam2662
@rajusynam2662 6 ай бұрын
Prise the lord sister... Thank you for valuable information... Na name sirisha.... Nenu bth.. chesanu... Kani miru cheppy information ekkada doraktledu... Naku paricharya chala istam... Plz nakinka... Nerchukovalani undi.. e informations... A.. books chadavali.. plz cheppandi sister ledanty naku okkasari ph chyndi sister...... Me contact no pettandi sister nenu call chestanu..plzz sistar...........
@ramyatagaram5615
@ramyatagaram5615 6 ай бұрын
Praise the lord 🙏
@ramyatagaram5615
@ramyatagaram5615 6 ай бұрын
మీ ఫోన్ నంబర్ పెట్టండి నేను కాల్ చేసి మాట్లాడుతాను
@rajpsd2001
@rajpsd2001 3 ай бұрын
Only నోవహు family తప్ప ఎవ్వరు లలేరు..
@ramyatagaram5615
@ramyatagaram5615 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@churchofchristdubai9071
@churchofchristdubai9071 11 ай бұрын
నోవహు కుటుంభం ఒక్కటే ఉంది తప్పు చెపోదు మీకు నష్టం వస్తుంది
@ramyatagaram5615
@ramyatagaram5615 11 ай бұрын
Ok praise the lord
@supremaprakash2599
@supremaprakash2599 3 ай бұрын
ప్రజలను కట్టు కథ ల వైపు తిప్పుతున్నారు ఎందుకు కల్పానాకథల బోదనలు చేయకండిం
@AnilAnil-vb8zd
@AnilAnil-vb8zd 10 ай бұрын
Fak store 😅😅😂😂
@satheeshchityala4472
@satheeshchityala4472 Ай бұрын
Sister తప్పుగా అనుకోకండి ఇవన్నీ విషయాలు ఎక్కడ ఉన్నాయి అండి ఎలా నమ్మాలి?
@ramyatagaram5615
@ramyatagaram5615 Ай бұрын
Praise the lord 🙏🙏 brother నేను net లో search చేసాను
@satheeshchityala4472
@satheeshchityala4472 Ай бұрын
@ramyatagaram5615 PRAISE THE LORD SISTER ప్లీస్ అలాంటివి చెప్పకండి సిస్టర్ నెట్లో దొరికేవి అన్ని నిజాలు కాదు. బైబిల్ లో ఒక వ్యక్తి గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు అంటే దానికి కారణం ఉంటది.. అది మనకు అవసరం లేదని అర్థం కూడా కావున దాన్ని మనం అనుసరిచవద్దు వెతకాల్సిన అవసరం కూడా లేదు దానితో ప్రయోజనం ఉండదు. అందుకే దేవుడు వాక్యానికి ఏది జోడించ కూడదు తీసివేయకూడదు.. ఇలాగే కదా ఎన్నో బైబిల్స్ కొత్తగా చెత్తగా పుట్టుకొచ్చాయి.. ప్రకటన 22:28-19. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. వేరే వాక్యానుసారమైన వీడియోస్ పెట్టండి.. ఇలా తప్పుడు వీడియోలు వద్దు కొందరు నమ్ముతారు తెలియక, కొందరు అన్యులు హేళన చేస్తారు.. తద్వారా దేవుని పరిశుద్ధ సత్య వాక్య గ్రంథం విషయమై తప్పుగా మాట్లాడుతారు దానికి కారణం మీరే అవుతారు కాబట్టి. ఇలాంటివి పెట్టకండి అని నా మనవి. వీడియోలో 12:05 నుండి వీడియో చివరి వరకు ఎన్ని కల్పితాలు అసత్యాలు ఉన్నాయి మీరే చూడండి దేవుణ్ణి కూడా తక్కువ చేసినట్టు ఉన్నాయి మాటలు. మోసపోకూడి దేవుడు వెక్కిరింప బడడు అను వాక్యం కూడా తెలుసు కదా అండి మీకు.. ఇలాంటి వాటి/వారి వల్లే కదా దేవుని నామం అన్యజనులలో దూషింప బడుతుంది అని ఉంది.
@sujathabondada9559
@sujathabondada9559 10 ай бұрын
Meeru cheppinadaniki bible adharalu levuga sister
@sujathabondada9559
@sujathabondada9559 10 ай бұрын
Genesis 7.17_23 varaku chadivithe okka novahu family thappinchi voopiri vunnavanniyu,jeevarasulu annoys thudichiveyabadenu Ani vundenu ....kada mari
@ramyatagaram5615
@ramyatagaram5615 10 ай бұрын
అవును కాని చరిత్రలో ఉన్న విషయాలూ నేను చదివాను అవే మీకు తెలియజేశాను
@sujathabondada9559
@sujathabondada9559 10 ай бұрын
@@ramyatagaram5615 నాకు చరిత్రలో ఉన్నవి వినడం చాలా ఇంట్రెస్ట్. నెను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. కానీ అతను అబ్రహం కాలంలో ఉన్నాడు అనటానికి నమ్మొచ్చు. కానీ నోవహు కాలం జలప్రళయము లో సమస్తము నాశనమయ్యాయి.. నీటిగుఱ్ఱం, ఓగు... ఎలా వుంటారు.. అన్య రాజు చరిత్ర చదివి.... బైబిల్ లో వాటిగురించి కనెక్టయ్యి ఉన్నవి పెడితే మీకు ఇంకా మంచి రెసిన్స్ వస్తుంది. Sister🙏
@sujathabondada9559
@sujathabondada9559 10 ай бұрын
మీవి చాలానే చదివాను అన్నిటికి లైక్ పెట్టాను కానీ కామెంట్ చెయ్యలేదు. కానీ ఓగు విషయం చాలా డిఫరెంట్ గా ఉంది కదా.
@jayarajuaalaga8535
@jayarajuaalaga8535 11 ай бұрын
Bible andarilaGa tappu vyakyanam cheyyakandi konni tappu chepputunnaru jagarta
@ramyatagaram5615
@ramyatagaram5615 11 ай бұрын
Ok praise the lord 🙏🙏🙏
@satheeshchityala4472
@satheeshchityala4472 Ай бұрын
అమ్మా మేధావి గారు..ఓగు మాట్లాడితే ఉరుము సౌండ్ వస్తదా... ఓగును కూడ దేవునితో దేవుని స్వరం తో సమానం చేసావు కదా మీ అతి తెలివితో ఏంటండీ ఇదంతా.. దయచేసి ఈ వీడియో తీసేయండి..12:05 నుండి మొత్తం వీడియో కట్టుకథనే.. బైబిల్ ను వాక్యాన్ని అనుమనిచేలా అవమానిస్తూ మాట్లాడావు అర్థం అవుతుందా మీకు అసలు.
@satheeshchityala4472
@satheeshchityala4472 Ай бұрын
అంతా అబద్ధం ఇదంతా ఏదో ఎక్కడో చదివి పోగు చేసి చెపుతున్నారు మీరు ఆనిపిస్తుంది... సూపర్ మాన్, స్పైడర్ మ్యాన్.. లాంటి కల్పిత కథలు ఇవి.. ఎందుకంటే ఈ వీడియో 12:05 మొత్తం స్టోరీ కట్టుకథ అని అర్థం అవుతుంది.. యునికార్న్ ని నోవహు తేవడం ఏంటి ఓగు తేవడం ఏంటి? అసలు ఏ జంతువును నోవహు తేలేదు వాక్యం చదవండి దేవుడే వాటిని రప్పించాడు ఓడలోనికి జతగా వచ్చాయి అని ఉంటుంది.. అంత గొప్ప మనిషిని గానీ రాక్షసుణ్ణి గానీ దేవుడు ఎందుకు ఎప్పుడు చేశాడు చేస్తే చెప్పాడా.. దేవుడు ఏది దాచడు.. దేవుడు చేసిన ప్రతిదీ బైబిల్ లో రాయించాడు.. మీరు చెప్పే ఈ కట్టు కథలు తప్ప.. ఓగు సూర్యుని లో చేపలు కాల్చుకొని తింటాడంట.. చీల మండలం వరకే నీళ్లు వచ్చాయట.. అలాగైతే నోవహు ఓడలో వారి ఆహారం ఓగుకు ఒక వారం కూడా సరిపోదు.40రాత్రులు పగలు వర్షం ఉండే అంటే ఎంత ఆహారం కావాలి ఓగుకు ఇవ్వడానికి? ఓగు బయటే ఉన్నాడు కదా అయితే నోవహు గారికి పావురం, కాకిని పంపి నీళ్లు తగ్గాయా అని తెలుసుకోవలసిన అవసరం ఏముంది బయట ఓగును అడిగితే సరిపోయేది కదా.. ఓగుకు కేవలం కాలు చిలమండలం వరకే నీరు వచ్చింది అంత జలప్రళయం అంటే నీరు తగ్గింది అని చెప్పుటకు ఇంకెంత సులువు. నోవహు ఓగు తో పెట్టుకోవడం ఎందుకు అని భయపడ్డాడు అన్నట్టు కూడా అన్నారు వీడియోలో.. ఇంత చేసిన దేవుడు నోవహు గారిని ఓగు నుండి తప్పించడా.. ఎందుకండి ఈ కట్టుకథలు... ఇలాంటి వి చూసి మతోన్మాదులు బైబిల్ అంతా కట్టుకథలు అంటారు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి బైబిల్ వక్రీకరించకండి.. ఇంకా పురాణాల్లో సంస్కృతంలో అని చెప్తున్నావు కొన్ని వీడియోల్లో... తెలియక పోతే తెలియదు అని చెప్పు అంతేకాని పురాణాలు ఏంటి బైబిల్ కంటే ముందు వచ్చాయా అవి? సంస్కృతం ఎప్పుడు వచ్చిందో తెలుసా నీకు అసలు.. ఏమి మాట్లడుతున్నావు అసలు అండి మీరు 🤦
@jagadishwarraopanaganti6930
@jagadishwarraopanaganti6930 3 ай бұрын
.
@ramyatagaram5615
@ramyatagaram5615 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@krushisatish6311
@krushisatish6311 10 ай бұрын
మొత్తమ్మీద ఓగు బ్రతికివుధి అంత్య క్రీస్తు గా వస్తాడేమో
@WilliamZerubbable
@WilliamZerubbable Ай бұрын
మేడమ్ గారు... రాక్షస అనే పదం వాడి మీరు కూడా బ్రహ్మనా బుద్ది కలిగి వున్నారు...రాక్షసులు అనే వారు ఈ ప్రపంచంలో లేరు బైబిల్ గ్రంథంలో రాక్షస పదం లేదు...దయచేసి ఈ రాక్షస పదాలు మీ వ్యాఖనంలో వాడటం మంచిది కాదు...... ఆర్య బ్రాహ్మణులు దక్షిణ భారత ప్రజలను, ఈ భారత నిజమైన నివాస ప్రజలను ఉద్దేశించి మధ్య ఆసియా ప్రాంతం నుండి అక్రమంగా వచ్చిన ఆర్య బ్రహమ్మణులు వారి గ్రంథంలో ఇలా నీచంగా రాసారు...బహుశా వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకునీ క్రైస్తవ్యం కూడా నడిపిస్తున్నారు
@ramyatagaram5615
@ramyatagaram5615 Ай бұрын
Praise the lord 🙏🙏🙏
@msrinivas3316
@msrinivas3316 7 күн бұрын
This information is wrong
@ramyatagaram5615
@ramyatagaram5615 7 күн бұрын
Praise the lord 🙏🙏
@supremaprakash2599
@supremaprakash2599 3 ай бұрын
రాక్షసులకు ఎలాఉంటారు? దేవుడు రాక్షసులను పుటించలేదు మీ కథ బా గలేదు
@ramyatagaram5615
@ramyatagaram5615 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@rajpsd2001
@rajpsd2001 3 ай бұрын
Fake Story..
@ramyatagaram5615
@ramyatagaram5615 3 ай бұрын
అవును కాని చరిత్రలో వ్రాయబడిన విషయాలూ నేను చెప్పాను
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
తీతు ఎవరు? ఏ ఊరి వాడు?
9:41
Ramya Tagaram
Рет қаралды 12 М.
New Threats | News on The 700 Club - December 20, 2024
13:10
CBN News
Рет қаралды 60 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН