బ్రాడిపేట ఫస్ట్ లైన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రక్కన గుంటూరు
@gopalakrishnapollali93379 ай бұрын
మీరు శుద్ధతెలుగులో ఎంతో వినసొంపుగా వాఖ్యానమిచ్చారు. అభినందనలు.
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు
@suryaprakasaraobollepalli39369 ай бұрын
మంచి భోజనశాల, మంచి వీడియో, లోకనాథ్. నేనుగుంటూరు, AC Collegeలో 1962-66 లో చదువుకునేటప్పుడు, ఆనందభవన్ లో అప్పుడప్పుడూ భోజనం చేసేవాడిని. పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. మొత్తానికి, రాయలసీమ, కర్నాటక వదిలిపెట్టి, మా కోస్తా ఆంధ్రాకు వచ్చావు. సంతోషం. గుంటూరులో ఉన్నావు గనుక, శంకర విలాస్, గీతా కెఫ్ కూడా చూపించు, వీలుంటే.
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు సార్
@PullaSumaSunilАй бұрын
Yes I
@PullaSumaSunilАй бұрын
Also studied 88
@ssrao30269 ай бұрын
నేను గుంటూరులో ఉన్నప్పుడు తప్పనిసరిగా వెళ్లానిపించే హోటల్ ఆనంద భవన్. హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత కూడా, గుంటూరు వెళ్లినప్పుడల్లా ఆనంద భవన్ లో భోజనం చేయగలిగితే ఆనందంగా, పనుల కారణంగా వీలుకానప్పుడు కొంత వెలితిగాను ఉంటుంది. కొద్ది నెలల క్రితమే గుంటూరు రావడం, అక్కడ భోజనం చేయడం నాకో సంతృప్తి. నేను పుట్టి పెరిగింది చదువుకున్నదీ, గుంటూరే అయినా ఉద్యోగ రీత్యా దూరం వెళ్ల వలసి వచ్చింది. నాకు శ్రీ పురుషోత్తమన్ గారితో ఎన్నేళ్ళు గడిచినా గుర్తుంచుకునేంత పరిచయం ఉంది. ఆనంద భవన్ హోటల్ లో శుచి, రుచులకే కాదు మర్యాద సాంప్రదాయాలకు అక్కడ ఎంతో విలువ ఉందనాలి. ఏమైనా ఆనంద భవన్ హోటల్ కి ఒకసారి వెళ్లిన వారు మళ్లీ మళ్లీ రావాల్సిందే మరి ! మరి మీరూ ఆ అనుభూతిని పొందండి ! 😊
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు
@singpatiprasad57396 ай бұрын
అద్భుతమైన హోటల్ 1981 నుంచి 83 దాకా ఈ భోజనం enjoy చేసాను. అప్పుడు 3 రూపాయలు భోజనం. రియల్లీ wonderful
@manojnarayanam9 ай бұрын
పంటలు కంటే కూడా మీ భాషా పరిజ్ఞానం అత్యంత ఆనందకరంగా వినుటకు విందు గాను పసందు గాను ఉన్నది ధన్యోస్మి
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు
@harikrishna3059 ай бұрын
ఈ చిత్రీకరణ జరిగే సమయంలో నేను అక్కడే భోంచేశాను, ఫుడ్ బుక్ వారు ఎలా అయితే వివరించారో ఆనంద్ భవన్ లోని భోజనం అలానే ఉంది అన్నిటికన్నా అక్కడి ఆవకాయ్ నా చిన్ననాటి ఆవకాయ్ రుచులను గుర్తు చేశాయి మరో వారంలో గుంటూరు కి మళ్ళీ వెళతా మళ్లీ ఆనంద్ భవన్ లోనే భోజనం చేస్తాను
@nageswararaom67579 ай бұрын
మాది గుంటూరు కానీ హోటల్ ఎక్కడో తెలియదు కొంచం అడ్రస చెబితే మేము వెళతాము.
@mallikarjunaraovavilala25988 ай бұрын
నేను గత నెల ఆనందభవన్ లో భోజనం చేశాను, excellent గా ఉంది, ఇంట్లో భోజనం ల ఉంది, నేను నేను ఎక్కడ ఇంత శుభ్రం గా చూడలేదు
@muralisarma3068 ай бұрын
1996-97 లో ఒక ఆరు నెలలు ఇక్కడా ఉద్యోగ రీత్యా అప్పుడప్పుడు వచ్చి తింటూ యూ దే వాడిని. దీనికి దగ్గర లోనే సంకర విలాస్ హోటల్. అయితే అక్కడ లేదా ఇక్కడ భోజనం. Memorable moments నిజంగా.
@vasudevbhaskar7048 ай бұрын
నేను 65 సంవత్సరాల క్రితం మానాన్న గారితో చిన్నప్పుడు వెళ్ళేవాడిని. ఆ నాటి నుండి ఈరోజు వరకు అదే శుచి శుభ్రత మర్యాద
@dr.ramanamurthyathota93357 ай бұрын
1986 to 1995 Hindu college and guntur medical college days our food adda. Healthy food. Never had any gastric troubles. Thanks to management for providing good food to many famous doctors serving across the world now.
@sundararao45079 ай бұрын
ఇది చూస్తుంటే నేను ఇంటర్మీడియట్ హిందూ కాలేజిలో చదివిన రోజులు గుర్తుకొస్తున్నాయి.మా అన్నయ్య మెడిసిన్ ఇక్కడే చదువుకున్నాడు.మేమిద్దరం హోటల్ లో భోజనం చేయాలంటే ఆనంద్ భవన్ కు తప్ప వేరే హోటల్ కు వెళ్ళేవాళ్ళం కాదు.ఆ పదార్ధాల రుచులే వేరబ్బ.కడుపునిండా తిని సంతోషంగా వచ్చేవాళ్ళం.ఈ వీడియో చూసి పాత రోజులు గుర్తుకొచ్చాయి.ప్రస్తుతం ఉండే హైదరాబాదు లో ఇలాంటి భోజనం ఎక్కడైనా దొరుకుతుందేమోనని చూస్తుంటా కానీ,లాభం లేదు.ఆనాటి రోజులే వేరు.గతమెప్పుడూ ఘనమే
@MHR807 ай бұрын
You will never find that kind of food in Hyderabad..
@ramachandrareddymitta56126 ай бұрын
Yes same feeling😂😂😂😂
@sribalajigolla6696 ай бұрын
Memories
@sudheernellikonda3066 ай бұрын
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు నీ తెలుగు భాష అదుర్స్ అన్న... ఒక వేళ గుంటూరు వస్తే తప్పకుండా ఆనంద్ భవన్ లో భోజనం చేసే వెళ్తాము
@korukondaseshagirirao68839 ай бұрын
మా ది విశాఖపట్నం అండి. భోజనం గురించి మీరు చెప్తూ ఉంటే వెంటనే అక్కడ కి భోజనం చేయాలనిపిస్తుంది. ఎప్పుడైనా గుంటూరు వస్తే తప్పకుండ మరచిపోకుండా ఆనందభవనం హోటల్ కి వచ్చి భోజనం చేస్తాను సార్ 🙏🏾🙏🏾
@deeputhiruvalluri37387 ай бұрын
Train digagaane pakkane untundi meeku available lo hotel
@venkatyadav-op7hg9 ай бұрын
ఎంత బాగా అచ్చ తెలుగులో ..మీరు చాలా గొప్ప
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు
@sureshbabumudipalli12719 ай бұрын
చాలా చక్కని భోజనం వీడియో చూపించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు లోకినాథ్ బ్రదర్ గారు.
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు సురేష్ గారు
@sateesh95259 ай бұрын
😂😂😂😂😂😂
@dwarakanath15279 ай бұрын
Sir, I had my food here for two years. Even now whenever I go to Guntur I will never miss having food here. Sri Pushottaman is great gentleman.
@nikhilmalempaty84669 ай бұрын
మీ తెలుగు fluency అద్భుతం లోకనాథ్ గారు ఒక ఆంగ్లపదం లేకుండా ఎలా 🎉
@LOKFOODBOOK9 ай бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
@kareematchukatla19139 ай бұрын
Myself from Kadapa District... From last 20 years whenever my visit to Guntur..it becomes mandatory for me to had lunch at Anand bhawan.. only because of tasty traditional food.
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు
@SureshKumar-qb8ni9 ай бұрын
నేను కూడా చాలా సార్లు భోజనం చేశాను. Good meals hotel
@punyakotikumarpunyakotikum41699 ай бұрын
మాది విజయవాడ అయితే గుంటూరు వెళ్ళినప్పుడు ఆనందభవన్ లోనే భోజనం చేస్తాను అక్కడ ఉల్లిగడ్డల సాంబార్ ప్రత్యేక రుచి కలిగి ఉంటుంది... 👌
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు
@sambasivareddyc9 ай бұрын
6
@pvsrnayudu66779 ай бұрын
❤😂❤😂❤❤😊❤😊😅😊
@pvsrnayudu66779 ай бұрын
😂😊😊
@basuh75268 ай бұрын
Price entha?
@viswanthmohan84709 ай бұрын
Best Traditional food. And very Test. 😢 I like the Ananda Bhavan Hotel in Guntur. My father viswanath Balaram garu (NIJAM HOTEL& SWEETS)& Purushtham garu is a Best friends in Hotel field. Thay give Best service to consumers. GOD BLESS 🙌🎉 🙏 ❤ 🎉
@kumar744 ай бұрын
చాలా చక్కగా ఉంది మాట తీరు .నేను గుంటూరు వెళ్ళినప్పుడు తప్పకుండా భోజనం చేస్తా.
@srinivasraovejandla41198 ай бұрын
❤❤❤❤ నేను ఒక క్యాబ్ డ్రైవర్ ని కస్టమర్లు గుంటూరు కి వచ్చినప్పుడల్లా ఆనంద్ భవన్ లో భోజనం చేస్తాము
@venkatvaddipati21374 ай бұрын
This is The Best Hotel in Guntur. రుచి శుభ్రత బావుంటాయి. Receiving చాలా చాలా బావుంటుంది. మొత్తంగా పదికిపది సార్లూ ఇక్కడే భోజనం చేయవచ్చు.
@mallikarjunasastry7669 ай бұрын
Sir meeru manchi voice tho. Manchi language tho oka manchi hotel gurinchi chepparu. Nenu eppudu guntur vellina akkade bhojanam chestanu 100% super
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు అండి
@lakshmanm72979 ай бұрын
తెలుగు చాల చక్కగా బిల్డ్ అప్ లేకుండా మాట్లాడుతున్నారు.
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు
@shashinsbnunabarthi9 ай бұрын
Good message... Good video... good Anand Hotel.. i will visit guntur for Anand Hotel 🎉
@MyKk19939 ай бұрын
I used to have lunch here in 1978 when joined CVN Dhan's Ravi institute for Medical entrance coaching
@rama-no9qr9 ай бұрын
Father of Tutorials CVN Dhan garu. Maa principal Aayana. I did my junior matric and Matric during 1970- 72... in Ravi Tutorial College. Bradipeta. Thanks for writing. It's a memorable memory. 😊👍🌱
@miriyalasrinivas7906 ай бұрын
1997 lo నేను టిఫిన్ మరియు భోజనము చేసేవాళ్ళం ..అద్భుతం గా వుంటుంది...గుంటూరు అంటేనే హోటల్ ఆనంద్ భవన్💞💗💗💞💞💗💞🙊🙉🙈🙏🙏🙏
@assammeghalaya54899 ай бұрын
Brodipet lo vundhi e hotel, nenu Apex English institute ki vachinapudu daily(120days) Anand bhavan hotel lo launch chesevadini, .......bhojanam chala baguntundhi👌👌👌👌👌👌👌👌👍
@aradhyulasomesh20619 ай бұрын
Yes very true, last month had lunch there, very traditional and tasty must try.
@ksvnmurthyksvnmurthy92234 ай бұрын
చక్కని ఆరోగ్యకరమైన ఆంధ్రుల అరిటాకు భోజనం. దీర్ఘాయుష్మాన్ భవ.
@chandusritlm4 ай бұрын
నాకు ఈ దృశ్యరూపకంలో నచ్చిన అంశం ఏమిటంటే మొత్తం అచ్చమైన తెలుగులో వ్యాఖ్యాత వివరించడం. మన తెలుగు వింటూంటే ఎంత వినసొంపుగా ఉందో❤❤. మీ ఉచ్చారణ శైలి చక్కగా ఉంది.ఏ అక్షరాన్ని ఎలా పలకాలో అలాగే పలుకుతున్నారు. శుభంభూయాత్
@LOKFOODBOOK4 ай бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@SatishPandualways4u14 күн бұрын
చాలా బాగుందండి మీ వ్యాఖ్యానం .. మొత్తం తెలుగు లో వ్యాఖ్యానించటం 😊😊
@LOKFOODBOOK11 күн бұрын
ధన్యవాదాలు
@pavan2209Ай бұрын
రుచికరమైన భోజనం, చెవులకు ఇంపు ఐన మీ తేట తెలుగు...ఈ చిత్రీకరణ, అద్భుత:
@LOKFOODBOOKАй бұрын
ధన్యవాదాలు
@nielmudy37428 ай бұрын
Super vlog! I saw Nandu’s world Nandana gari in-laws at 1:52
@khalidmohammadkhalid6365 ай бұрын
Nostalgic. Regular visitor during 1991 for night meals. Still same atmosphere 👍👌
@esufshaik61629 ай бұрын
This forwarded to me from UK LONDON ❤
@sandhyarani19796 ай бұрын
మీ తెలుగు భాష చాలబాగుంది చిన్నవాడివి కాని చాలచక్కగా వివరించారు.
@psnkumarreddy77819 ай бұрын
గుంటూరులో అనందభవాన్ హోటల్ ఫేమస్ నేను చిన్నపుడు మా నానా వెంట వెళ్ళాం తరువాత నేను చదువు తున్నరోజు ల్లో వెళ్ళాం మైసూర్ బజ్జి ఫేమస్ గుంటూరు ఓవర్ బ్రిడ్జి ప్రక్కన. శంకర్ విలాస్ గీతసిఫ్ కు పోటీగా ఉండేది అప్పటి గుర్తు చేశారు
@pabbagopinaidu88859 ай бұрын
We feel like traditional food, happy to visited
@bejjamsuresh49204 ай бұрын
శనివారం గుమ్మడి కాయ పప్పు నా భూతో నా భవిషత్ 😋so meni times Iam visit 😋
@DrNVSRK5 ай бұрын
NTR, ANR, Sobhan Babu, heroine Sumalata, Jaggayya...Ela endaro tinna hotel....an Asset to Guntur city. It's a Pride.🙏
@Thalwar78677 ай бұрын
నేను ఎప్పుడు గుంటూరు వెళ్లిన ఆనంద్ భావాన్ లో భోజనం చేస్తాను, గుడ్, నైస్
@kishorev54392 ай бұрын
Yes, it's really great Hotel, from my small childhood onwards while studying inter, degree, I often go there and had both tiffin and meals. So, I strongly recommend to go there and have tiffin and lunch.
@santhapadmavatikolluru92418 ай бұрын
I respect Anand Bhavan while I am doing my matriculation in Ravi tutorial college occasionally we used to go for tiffin especially idli sambar they never objected when we asked for additional sambar for two idlis. Very scared place especially for students during early seventies. Sri.C. V.N.Dhan garu is our director he is an excellent teacher.
@pavankumarnv369 ай бұрын
చాలా మంచి హోటల్, చాలా మంచి భోజనం!!
@raveeg77904 ай бұрын
మీ స్వచ్ఛమైన తెలుగు కోసం సభ్యత్వాన్ని పొందుతున్నను
@SekharKurra-u1r11 күн бұрын
Madi pounur but guntur velinapudu confirm ga tintuta I love ananbavan
@KONDETIRAGHURAM4 ай бұрын
ధన్య వాదములు మిత్రమా మీకు మరియు ఆనంద భవన్ వారికి
@okrishna34846 ай бұрын
నేను హిందూ కాలేజిలో 1974 నుండి 1977 వరకు డిగ్రీ చేసేటప్పుడు ఈహోటల్ లోనే అప్పుడప్పుడు తినేవాణ్ణ ప్రక్కనే G.S. Rao టైలర్స్ ఉండేది.
@chandrasekhar94669 ай бұрын
Combined A P state lo vunna top 3 best meals hotels lo Anand Vhavan okati. Labour Officer garu cheppindi 100 % fact. You missed one more important point in your review. Anand Bhavan hotel roti pachadi adbhutham. Meeru pudina chatni rice lo taste chesthe inka bavundedi. Thanks for introduction of Anand Bhavan hotel. A symbol of traditional food and true to the title.
@balabhaskararaoannapragada22015 ай бұрын
సార్ నేను గుంటూరు లో చదువుకున్నాను. ఎక్కువగా ఆనంద్ భవన్ కు వచ్చేవారము. ముఖ్యము గా సాయంకాలము 5గం లకు వెళ్ళగానే మమ్ములను చూసి మైసూర్ బజ్జీ వేసి వేడి గా ఇచ్చేవారు.1971 To1976 నాటి మాట.అయినా ఈనాటికీ అందరికీ చెపుతున్నాను.
@4380vinay7 ай бұрын
hotel gurunchi chala manchiga cheparu hadavidi lekunda santosham ga cheparu , hotel maintenance is great
@SureshArasavalli-hn8mm2 ай бұрын
ఒక్క ఆంగ్ల పదం లేకుండా మచ్చా నీ అచ్చ తెలుగు అచ్చా నీ ప్రయత్నం నేను మెచ్చ
@AcharyaNanduri4 ай бұрын
చాలా బాగుంది మరి ఇప్పటి భోజనం రేట్ ఎంతో చెప్పలేదు అయ్యా
@nateshgoparaju11387 ай бұрын
Sir Simply superb your vlog..zero non scnce..no over action..I liked it very much the way you present it
@LOKFOODBOOK7 ай бұрын
ధన్యవాదాలు అండి
@venkateswarluchilakamarthi83724 ай бұрын
I too enjoyed and tasted Ananand 18:37 bhavan meals when I was studying in Ravi tutorial college in the year 1968.In those days 30 meals tickets cost only Rs 45 ( 45/-( including 2 guest tickets.
In my childhood days we like there masaladosa and meals now I have age 55 I'm not there now I Live in Kerala my grandfather have a shop opp side means 1st line first shop Arundelpet
@thambinaidu9 ай бұрын
లోకేనాథ్ గారు ఓ సారి మా నెల్లూరు లో కోమల విలాస్ భోజనం గురించి వీడియో చెయ్యండి
@LOKFOODBOOK9 ай бұрын
వారు అనుమతి ఇవ్వలేదు అండి
@inugurusrinivasulu47759 ай бұрын
Avuna...enkosari try cheyandi
@Sudharani-ge3sh6 ай бұрын
@@LOKFOODBOOKరహస్యమేమో!
@kottasivaramakrishna66005 ай бұрын
మాది గుంటూరు జిల్లా.నేను ఎప్పుడు గుంటూరు వెళ్ళిన అక్కడనే భోజనం చేస్తను.సాంబారులొ ఉల్లిపాయలు కొయకుండ గడ్డలు వేస్తారు.సూపర్ భోజనం.
@prasadtv67599 ай бұрын
నాకు తెలిసి ఐదు రూపాయల ఇప్పటివరకు ఆనంద భవన్ లో భోజనం చూస్తూనే ఉన్నాను రుచిలో ఏమాత్రం పదార్థాలు కొంచెమే అయినా కడుపునిండా వడ్డించి చక్కగా భోజనం అందిస్తారు మా మనవాళ్లు కూడా ఇక్కడే భోజనం చేయాలని ఒకప్పుడు టిఫిన్ కూడా ఉండేది రవ్వ దోశ చాలా ఫేమస్ సాంబార్ ఇడ్లీ కూడా మంచి రుచిగా ఉంటుంది
@srimannarayanam95825 ай бұрын
ఎందుకో తెలియదు కాని టిఫిన్ సెక్షన్ తీసేశారు.టిఫిన్ సెక్షన్ మళ్ళా ప్రారంభించాలని కోరుకుంటున్నాము
@sivajyothi69979 ай бұрын
Sri Anjaneya vilas and Hotel Panchavati, Seenu hotel in Vijayawada one town. Great.
@yeluripatysriramachandramu13808 ай бұрын
Nice menu with good taste.
@chakravarthivm51756 ай бұрын
నేను గుంటూరులో పుట్టి చదువుకున్నాను (MGH స్కూల్ హిందూ కాలేజీ ) ఉద్యోగ రీచ్చ హైదరాబాద్ లో ఉండి ఇక్కడే సెటిల్ ఇయ్యాను గుంటూరు వచ్చినప్పుడల్లా ఇక్కడే భోజనం చేసేవాడిని లక్ష్మి పిక్చర్ పాలస్ లో సినిమా చూసి పక్కనే ఉన్న ఈ హోటల్ లో భోజనం చేసేవాడిని .
@srinukattamuri31502 ай бұрын
I am now 61 years i am student in hindu college 1977_78 still i am coming to guntur compulsory to eat this Ananda bavan purusotham garu nice person
@putchaprasad25919 ай бұрын
Purushotham Babu garu and janakiram Babu garu bagaa telusu nenu brodipet 2/8lo undevaadini present nizamabad telangana
@pssarma85828 ай бұрын
Anand bhavan lo bhojanam Ananda ga vuntundi. Idivaraku tiffin vundedi. Yenduko tifin thesesaru. Hotel Loki vellagane ee peddayana chakkaga receive chesukuntadu. Maa guntur Sankar Vilas, Anand bhavan ee rendu super. Railway station walkable distance. Guntur vaste ikkada bhojanam cheyakunda velledi ledu.
@ramkarishnareddyvaddula45284 ай бұрын
ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఉదయం రాత్రి టోకెన్లు తీసుకుని 83,85.వరకుతినెవాళ్ళం.
@bhasmangishankarrao55067 ай бұрын
AnandBhavan, Shankarvilas, Ravi college, Vignan, Hindu College, AC College marchipolemu.
@anilsv6519 ай бұрын
Hi lokhnadh Anna your food vlogs are super🎉
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు అనీల్ గారు
@padmanabhasai5716Ай бұрын
Simply nice Light and good food
@srinivas16289 ай бұрын
Good video....memu velli try chestamu
@rajavardhan-q4i4 ай бұрын
Nenu A C college lo chadivetappudu 1992-94 ikkade tiffin chesevaadini.sambar idly supes 2 rs matrame.bhojanam kuda super
@talarivenkatavijayalakshmi81534 ай бұрын
మీ వాక్యానం అద్భుతం.
@pssarma85828 ай бұрын
Nenu guntur. Yenni hotels vunna Anand bhavan meals best. Simple and best
@gumamashawararao55378 ай бұрын
Excellent meels good taste
@RajeshGorremuchu-qt1zd9 ай бұрын
Good video nd manchi Telugu matladutunnru Anna miru😊
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు రాజేష్ గారు
@mrkirankkc9 ай бұрын
Anandbhavan ❤
@srinivaspbs7 ай бұрын
Ikkada nenu roju morning tiffins ki vellevadini. Ikkadi taste Inka gurtu unnadi. Alage ikkaga bhojanam kooda adbhutham. Maa tatagaru time nunchi memu ikkada visit chestunnam. Naa wife, son ki kooda ikkada tinipincha. Ippudu tiffins close chesarani vini baadha padda
@gnvrao5 ай бұрын
Eating Roti patchchaditoe start cheyyaali. next fry curry. next pappu avakai. next rest of the things ending with curd.
@punyakotikumarpunyakotikum58784 ай бұрын
నేను ప్రత్యేకంగా సాంబార్ ని ఆస్వాదించడానికి వెళ్తాను..అందులో ఉండే ఉల్లి పాయలు ....👌
@vudayagirivv81215 ай бұрын
నేను అయ్యప్ప మాల దారన్నపుడు ప్రతి రోజు అక్కడే బోజనం చేసేవాడిని అక్కడ అంతా పారిశుభ్రంగా వుంటుంది
@parimalachinnam61598 ай бұрын
Nenu,maa tataiah ekkada tiffin tinnaamu ..1989 lo..❤maa di Guntur ❤
@muralikrishnaprasad16315 ай бұрын
Nenu 1980 to 1996 varaku, Anand Bhavan, and Bharat Cafe, Lalapet lo Matrame lunch chesevadini.
@shaikkhajapeer49439 ай бұрын
Nice video Anna 💚💚
@LOKFOODBOOK9 ай бұрын
ధన్యవాదాలు👍
@saibabu26479 ай бұрын
Exactly sir,so meny times iam also visit this hotel.
@rajupangi38222 ай бұрын
Anna maa ఆల్లూరి జిల్లాల్లో elanti va talu, dhorktledhu,
@shakeelrajarustum.20594 ай бұрын
ఆనంద్ భవన్ లో భోజనం చేయాలంటే, ఓపిక ఉండాలి, రష్ వుంటుంది.
@Venugopalarao-z2t9 ай бұрын
Guntur అంటే ఆనంద భవన్ భోజనం
@ksphanikumar54098 ай бұрын
Owner " మహానుభావులు "🙏
@srinukattamuri31502 ай бұрын
Asalu meeru chatni thinaledhu super ga untudhi
@satishmoupuri97268 ай бұрын
I am big fan of your telugu....
@LOKFOODBOOK7 ай бұрын
ధన్యవాదాలు
@Reddylion9 ай бұрын
Yummy from delhi.
@sandhyav3264Ай бұрын
Hey video lo nandu akka(nandus world )valla athagaru mavayyagaru vunaru ❤❤