Рет қаралды 1,992
జామ మరియు బొప్పాయి సాగు చేస్తున్నారు రైతు గుండేటి తిరుపతి రెడ్డి గారు , గత నాలుగేళ్ళుగా 2 ఎకరాల అలహాబాద్ సఫేద్ అనే జామ రకం మరియు 1 ఎకరం అనంతపురం {తైవాన్ రెడ్ లేడి} సాగు చేస్తున్నారు , మార్కెట్ డిమాండ్ సరిపడా ఉన్నది కాబట్టి మరో 2 ఎకరాలు బొప్పరి మరియు జామ తోట విస్తరించుకున్నారు ,
వీరి యొక్క తోట జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం, శ్రీరాములపల్లె అనే గ్రామంలో గొల్లపల్లి వెళ్ళే బైపస్ మార్గం మద్యలో ఉన్నది.
వీరి తోట జగిత్యాల నుండి పెద్దపల్లి వెళ్ళే బైపాస్ రోడ్డు కి అనుకుని ఉండటం వలన 3 జిల్లాల వరకు మార్కెటింగ్ సులువుగా చేసుకోగలుగుతున్నామని తెలిపారు.
నోట్: ఈ యొక్క వీడియో రైతు యొక్క సాగు అనుభవం , మరియు లాభ నష్టాల విసయానుసారం చిత్రీకరించడం జరిగినది. కొత్తగా సాగు మొదలు పెట్టాలి అనుకునే వారు దయచేసి తగిన అవగాహన చేకుర్చుకున్న తర్వాతనే సాగు మొదలు పెట్టుకోగలరు. @teluguraithusavasam
#teluguraithusavasam
#guavafarming #guavaintelugu
#papayafarming #papayaintelugu
#guava #papaya
#raithu #fruit #guavafruit #papayafruit
#teluguraithusavasam