Ah rojulllone hollywood range screenplay....anduke super star krishna gaaru...Daring & Dashing
@bhashag39047 ай бұрын
స్వర్గీయ సూపర్ స్టార్⭐ కృష్ణ గారిని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍❤❤🌹🌹🙏🙏
@yagatirudraprasad68757 ай бұрын
Chusevallandaru 2024 lo ne chustunnattu.
@rajup41887 ай бұрын
Blockbuster movie🎉
@rajaraosavalam57117 ай бұрын
నవ్య నూతన ఒరవడికి నాంది పలికిన ఆదుర్తి గారికి సంచలనాశకం సృష్టికి ప్రతిష్ట చేకూర్చిన డూన్దీ గారికి కృతజ్ఞతలు అటువంటి మహానుభావుడిని పరిచయం చేసి మన తెలుగు చలనచిత్రపరిశ్రమ ఎదుగుదలకు కారణసంభూతుడు ఒక విధంగా అలెగ్జాండర్ ఘట్టమనేని కృష్ణ గారు ఈ ఫీల్డ్ కి రాకపోయింటే అప్పటి స్టార్లు అదే మూస ధోరణిలో ఉంది ఇప్పటికి కూడా అబ్బో ఉహించుకోవడానికే చిక్కని పరిస్థితి అందుకే నా ఓటు జై సూపర్ స్టార్
@hussainmohammedmahf7 ай бұрын
Thanks for uploading
@konasairam71947 ай бұрын
Thanks for uploading the movie with good print and colour song .In Etv win we have only black and white song