Gudi Gantalu Movie || Evarikivaaram Video Song || N.T.R ,Krishna Kumari

  Рет қаралды 111,906

Shalimar Film Express

Shalimar Film Express

Күн бұрын

Пікірлер: 43
@radheshyalamanchili2885
@radheshyalamanchili2885 Жыл бұрын
🙏ఆనాటి ఆ మహా నటీ నటులు వున్న కాలములో మనము కూడా వున్నమ్ దుకు అదృష్టవంతులం❤🇮🇳🙏
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఘంటసాల మాస్టారు. గారు తన స్వీయ దర్శకత్వంలో స్వయంగా పాడిన ఈ తీయనైన పాటని ఎన్నిమార్లు విన్నానో లెక్కేలేదు. ఈ పాట నాకు చెప్పలేనంత ఇష్టం . మనసు కవి ఆచార్య ఆత్రేయ గారు ఎంత చక్కగా వ్రాశారు. గొప్పదైనఈ పాట రచన గూర్చి ఎంత చెప్పినా తక్కువే రసజ్ఞులైన శ్రోతలు అందరికీ తప్పక నచ్చేపాట వారి మదిలో నిలిచి వుండే పాట , నిత్య నూతనమై నిలిచి వుండే పాట ఇది. ఈ సినిమా లోని పాటలు అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమాని 40 ఏళ్ళ క్రిందట ధియేటర్లో చూశాను. చాలా బాగుంది . వి మధుసూధనరావు గారు దర్శకత్వం వహించారు.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Ай бұрын
నా అనువారే, గుండెను తెరచి ఈ పదాలను ఆయన పలికిన విధానం ఓహ్! పరవశం కలుగుతుంది. ఆదిగ్గజ గాయకుడు సంగీత దర్శకుడు _ ఆయన బహుముఖ ప్రజ్ఞ👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 8 ай бұрын
ఇలాంటి పాట ను ఒక్క అత్రేయ రాయగలరు
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 Жыл бұрын
సూపర్ సాంగ్ , applicable to all generations of all walks of life..
@sriramuluparimi2618
@sriramuluparimi2618 Жыл бұрын
This song is one of my most favourite songs of all time. I hear this song very oftenly. Simply superb. ❤
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 4 жыл бұрын
UNIVERSAL MOST GLAMOROUS HERO ONE AND ONLY SRI N.T.RAMA RAO GARIKI HATS OFF
@bhavanitangirala1621
@bhavanitangirala1621 3 жыл бұрын
You never such a gaana gandharva in telugu like ghantasasala for ever ever it is god gift to telugu people
@sribhagya2018
@sribhagya2018 9 ай бұрын
My favourite actor and very nice song 👌👌👌👏👏
@samatababukodiganti815
@samatababukodiganti815 7 ай бұрын
Excellent song & very meaningful diolauges.
@rajendraprasadjallipally8273
@rajendraprasadjallipally8273 4 жыл бұрын
Nicely written and well picturised. I love this song very much.
@sathyamcanaparapu653
@sathyamcanaparapu653 Жыл бұрын
రచన : ఆచార్య ఆత్రేయ సంగీతం, గానం : ఘంటసాల పల్లవి : ఎవరికి వారౌ స్వార్థంలో హృదయాలరుదౌ లోకంలో॥ నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే చరణం : 1 ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావే నా అనువారే లేరని నేను కన్నీరొలికే కాలంలో... ఉన్నానని నా కన్నతల్లి వలె ఒడిని జేర్చి నన్నోదార్చావే॥ నాకై వచ్చిన॥ చరణం : 2 ప్రేమ కొరకు ప్రేమించే వారే... కానరాక గాలించాను గుండెను తెరచి ఉంచాను గుడిలో దేవుని అడిగాను గంటలు గణగణ మ్రోగాయి నా కంటిపాప నువ్వన్నాయి || నాకై వచ్చిన॥ చరణం : 3 ఈ అనురాగం ఈ ఆనందం ఎవ్వరెరుగని ఈ అనుబంధం॥2॥ ఊడలు పాకి నీడలు పరచి ఉండాలి వెయ్యేళ్లు చల్లగ ఉండాలి వెయ్యేళ్లు తీయగ పండాలి మన కలలు॥
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
👏👌🤞🙏🙏🙏
@prasadrao7133
@prasadrao7133 23 күн бұрын
Hats off to the legend singer late Ghantasala garu and great actor late NTR garu for his superb action.
@saiganapathireddynumerolog7276
@saiganapathireddynumerolog7276 5 жыл бұрын
Heroine Krishna Kumari (06 Mar) acted in 25 Telugu Movies & with NTR (28 May) many Super hit movies-She is a very talented actoress on Silver Screen
@munikrishnanandi418
@munikrishnanandi418 5 ай бұрын
Very very super good &exlent song
@mallikarjunareddy8487
@mallikarjunareddy8487 3 жыл бұрын
Great artist in the World sr.NTR
@mppsdarbalamitta
@mppsdarbalamitta Жыл бұрын
whole hearted love❤
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 4 жыл бұрын
GREAT MUSIC COMPOSER AND SINGER PADMASRI SRI GHANTASA VENKATESHWARA RAO GARIKI PADABHIVANDANALU
@tataraoemala9274
@tataraoemala9274 8 ай бұрын
Naise song NTR super acting
@narasimhaayyagari2317
@narasimhaayyagari2317 4 жыл бұрын
Song writer is the great Acharya Athreya.
@విఘ్నేశ్వరమొబైల్స్
@విఘ్నేశ్వరమొబైల్స్ 4 жыл бұрын
My all time fav song❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 3 жыл бұрын
అద్భుతమైన గీతం..
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
Goodsong
@ramadevi-vm4pc
@ramadevi-vm4pc 4 жыл бұрын
I love this song👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@usharanisunkara5856
@usharanisunkara5856 9 ай бұрын
🙏
@sravanakumar7842
@sravanakumar7842 3 жыл бұрын
Super song
@narasimharaot8374
@narasimharaot8374 4 жыл бұрын
Is my favourite song
@jaggugoka
@jaggugoka 3 жыл бұрын
Nice song 👌
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 16 күн бұрын
Excellent 👍❤
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 5 ай бұрын
నిజమే
@morthauma9595
@morthauma9595 2 жыл бұрын
The. Best. Sonng
@JP-xo3nn
@JP-xo3nn 6 жыл бұрын
Eternal love 💖
@nelavallimuniramanaidu3484
@nelavallimuniramanaidu3484 2 жыл бұрын
Maruprani Madurai geetham
@nalininalini6090
@nalininalini6090 4 жыл бұрын
Write telugu lyricks
@KolasaniSaiSudheeshChandra
@KolasaniSaiSudheeshChandra 2 ай бұрын
2:21
@stephensonstephenson8290
@stephensonstephenson8290 5 жыл бұрын
Nata sarvabouma
@varaprasadchengi5295
@varaprasadchengi5295 7 жыл бұрын
No love in this era
@ArunKumar-zq4hw
@ArunKumar-zq4hw 5 жыл бұрын
iloyue sure. sir
@rockingraheem1177
@rockingraheem1177 2 жыл бұрын
Kjjj
@nelavallimuniramanaidu3484
@nelavallimuniramanaidu3484 2 жыл бұрын
Madhuramaina songs
@kotakomuraiah7114
@kotakomuraiah7114 6 ай бұрын
Sxs
Tata Manavadu Songs - Anubandam - S V Ranga Rao - Anjali Devi
5:43
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 116 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 7 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 660 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 98 МЛН
malliyalara malikalara song - 3 in NTR nirdosi
8:04
ntrnirdosi
Рет қаралды 1,4 МЛН
Gudi Gantalu Movie || Neeli Kannula Video Song  || N.T.R ,Krishna Kumari
4:23
Shalimar Film Express
Рет қаралды 318 М.
ntr gudi gantalu
3:40
prabhakar3636
Рет қаралды 181 М.
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 116 МЛН