Gudi Gantalu Movie || Janma Methithira Video Song || N.T.R ,Krishna Kumari

  Рет қаралды 559,410

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Пікірлер: 198
@sitaramaraogollapudi7689
@sitaramaraogollapudi7689 Жыл бұрын
మహనీయుడు తారక రాముని ఆత్మ శాంతికి నమస్సుమాంజలులు .💛💜💛👃👃👃.
@srinivasamurthy726
@srinivasamurthy726 4 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎంతో అధ్బుతంగా ఈ పాటను పాడారు మానవుడి అదో గతికి క్రోధము లోభము లే కారణం ఎంతైనా ఓల్డ్ ఎప్పుడూ గొల్దే
@meruvabalaji1500
@meruvabalaji1500 2 жыл бұрын
జన్మమెత్తితిరా అనుభవించితిరా.. జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా మంచి తెలిసి మానవుడుగ మారినానురా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా.. బ్రతుకు సమరంలో..ఓ..పండిపోయితిరా.. చరణం 1: స్వార్థమనే పిశాచి మదిని స్వారి చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా స్వార్థమనే పిశాచి మదిని స్వారి చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా దైవశక్తి మృగత్వమనే సంహరించెరా దైవశక్తి మృగత్వమనే సంహరించెరా సమరభూమి నా హృదయం శాంతి పొందెరా జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా చరణం 2: క్రోథ లోభమోహములే పడగలెత్తెరా బుసలు కొట్టి గుండెలోన విషముగక్కెరా క్రోథలోభమోహములే పడగలెత్తెరా బుసలు కొట్టి గుండెలోన విషముగక్కెరా ధర్మజ్యోతి తల్లివోలే ఆదరించెరా ధర్మజ్యోతి తల్లివోలే ఆదరించెరా నా మనసే దివ్యమంధిరముగ మారిపోయెరా జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా చరణం 3: మట్టియందే మాణిక్యం దాగియుందురా.. మనిషియందే మహాత్ముని కాంచగలవురా మట్టియందే మాణిక్యం దాగియుందురా.. మనిషియందే మహాత్ముని కాంచగలవురా ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా..ఆ.ఆ ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా ఆ దివ్యస్వరం న్యాయపధం చూపగలుగురా జన్మమెత్తితిరా అనుభవించితిరా.. బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా
@srinivask2885
@srinivask2885 Жыл бұрын
ఒక మనిషిని అర్థం ఉన్న పాట విలువైన పాట ఆణిముత్యం అనే పాట అర్థం చేసుకునే పాట సగం జీవితం సంక నాకి నా పాట ఇది
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
ఇవి పాటలు కాదు.. మన జీవిత భవితను నిర్దేశించే సుద్దులు. క్రోధ లోభ మోహములే పడగలేత్తెరా బుసలుకొట్టి గుండెలోన విషము గ్రక్కెరా ... ప్రతి లైనుఅద్భుతంగా అనుభవంతో రాసారు ఆత్రేయ... సకల అరిష్టాల కూపం కోపమే. చల్లని మనసు నుంచి శాంతిని. సంతోషాన్ని పీల్చేసే గ్రీష్మతాపం అదే. కట్టెలో పుట్టిన నిప్పు ఆఖరికి దాన్నే కాల్చి బూడిద చేస్తుంది. మనలో రేగిన కోపం చివరికి మనిషినే దహించేస్తుంది. 'అందుకే కోపం మూర్ఖుల లక్షణం' అంటారు పెద్దలు. ఏరోజైతే తన తప్పును తెలుసుకొని పశ్యాతాపంతో మనసుని శుద్ధిచేసుకుంటాడో అతని మనసు దివ్య మందిరంగా మారుతుంది. జీవితంలో అన్ని కోణాలను చూసిన మనిషే పరిపూర్ణత సాధిస్తాడు. అహం అనే తుప్పును కొలిమిలో కాల్చివేయబడిన నాడే ఇనుము గుర్తించబడుతుంది. అట్టి కోపతాపాలను జయించినవారే " జిత్ క్రోధులు" గా పిలవబడతారు. ✍ మున్నా
@lakshmidevipuvvadi5938
@lakshmidevipuvvadi5938 6 жыл бұрын
Munna garu జీవిత సత్యాలను బాగా చెప్పారు. good comment
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
ధన్యవాదాలు లక్ష్మి గారు
@geethikasrinivas2215
@geethikasrinivas2215 6 жыл бұрын
Ss...crt ga cheparuu...👉👌👍👍👍
@munnavilak1375
@munnavilak1375 6 жыл бұрын
ThankQ Geethika Srinivas
@padmajauppala1815
@padmajauppala1815 6 жыл бұрын
Nice comment
@gopalreddy8445
@gopalreddy8445 2 жыл бұрын
Ghantasala gaarini manaki devudu ichina gift🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayKumar-td8ov
@VijayKumar-td8ov 3 жыл бұрын
Outstanding stunning song from legend ghantasala with tremendous meaning, NTR just legendary action. My favorite.
@dileeppolumaati5932
@dileeppolumaati5932 4 жыл бұрын
NT Rama Rao. Nuv sky, earth, sarva jnaanam nee srushtincha ledhu. Nuv yekkadaa lekundaa chachi po Gouravam gaa sky, earth, sarva jnaanam nee srushtinchina sarva srushti karthaa.
@chintalapatipurnachandrasa274
@chintalapatipurnachandrasa274 Жыл бұрын
Excellent lyrics. Mastaru singing is na bhuto na bhavishyati.
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 4 ай бұрын
ఏదీ చెప్పు నీ అనుభవ మంతా ఏమి ఖాష్టపడ్డావు/సిని మాల్లో హీరో విలన్ దేవుడు దెయ్యం అన్నీ నూవ్వే/
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 5 жыл бұрын
ENNI JANMALETHINA ELANTI SAHITYAM DORAKUNA ELANTI NATUDU DORUKUNA N T R LANTI VADU YUGANIKI OKKADU..?
@niteshkamanboyina6933
@niteshkamanboyina6933 3 ай бұрын
Ee generation lo kuda jeevitham naasanam aipoyindi anukunapudu ee paate notinindi vastundi
@jettibalajeevaraprasad2566
@jettibalajeevaraprasad2566 3 жыл бұрын
Daiva shakthi mrugathvamnaa jaiinchiraa,dharmajyothi thalli volaa aadricharaa.😎
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
GHANTALSALA GARI VOICE GREAT. ....VERY SUITABLE FOR THIS SONG.
@nvraoo
@nvraoo 3 жыл бұрын
Excellent song. unparalleled picturization. NTR IS NTR
@venkateshamadepu9313
@venkateshamadepu9313 6 жыл бұрын
Atreya gariki, ghantashala gariki, Anna gariki padhabhivandanalu. Dr.adepu venkatesham. Age62years bellmpalli 10.09.2018.
@sivaramchittiboyina2024
@sivaramchittiboyina2024 3 жыл бұрын
Entha kalamyna ee pata teluguvari gundello sanjeeva muga vuntundi
@NVenkateshN.V.Master
@NVenkateshN.V.Master Жыл бұрын
LEGEND NTR action Super, fantastic music, LEGEND Gantasala singer ,Super song.
@Mydubbedversion
@Mydubbedversion 3 жыл бұрын
Same here don't know when it's going to end......just need rest n peace forever 😇
@hariprasadparthasarathi2360
@hariprasadparthasarathi2360 3 жыл бұрын
This is the 500th time listening this song. Hat's up.
@rangasai7459
@rangasai7459 2 жыл бұрын
Well done bro. Very nice song. I saw this movie initially for this song only. Later I have seen this movie n number of times.
@sweet-b6p
@sweet-b6p 2 жыл бұрын
తమిళంలో శివాజీ గణేశన్ నటించిన భారీ విజయం సాధించిన ఆలయమణి చిత్రానికి ఇది తెలుగు వెర్షన్. - Gudi Gantalu (transl. Temple bells) is a 1964 Indian Telugu-language drama film, produced by Sunderlal Nehata and Doondy and directed by V. Madhusudhan Rao. It stars N. T. Rama Rao and Krishna Kumari, with music composed by Ghantasala.[1] The film is a remake of the Tamil film Aalayamani (1962).
@MADHIRA904
@MADHIRA904 5 жыл бұрын
You beauty NTR. Still we remember you. What a classic old movies
@AnilKumar-jv5zv
@AnilKumar-jv5zv 3 жыл бұрын
E pat rojuki 5times vintanu ....
@moolegopalreddy8095
@moolegopalreddy8095 3 жыл бұрын
Jeevitham antay ento cheppay pata ki kuda dislikes kottaru very sad
@balamaniinguva3094
@balamaniinguva3094 2 жыл бұрын
Wonderful Telugu version of the superb Tamil song "Satti Suttathada" (in Alaya mani - Sivaji Ganesan hero).
@tirumalababu6278
@tirumalababu6278 5 жыл бұрын
Old is gold it is not a sad song it is an inspirational song
@chandrashekarens2492
@chandrashekarens2492 4 жыл бұрын
I am the hardcore of ntr fan I am only the person seen all the movies if ntr 292
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
​@@chandrashekarens2492congratulations 🎊
@PREMKUMAR-hr5ep
@PREMKUMAR-hr5ep 5 жыл бұрын
ఈ పాట నా ఫోన్ కాలర్ ట్యూన్
@dadapeer8085
@dadapeer8085 2 жыл бұрын
S.dadapeer
@kattabhavani4952
@kattabhavani4952 2 жыл бұрын
Meeru e song ala pettaru call tone
@aretianuradha9350
@aretianuradha9350 Жыл бұрын
@@dadapeer8085 a a@
@manojkumar-pb7mh
@manojkumar-pb7mh 11 ай бұрын
Please inform how to me also to caller tune
@suryanarayanadommeti8845
@suryanarayanadommeti8845 8 ай бұрын
ppp1a1​@@dadapeer8085
@lakshmiravipati2356
@lakshmiravipati2356 3 жыл бұрын
Excellent.. super nice song 🙏🙏🙏
@aswarthreddy7041
@aswarthreddy7041 3 жыл бұрын
What action NTR
@krishnacharidarla5809
@krishnacharidarla5809 Жыл бұрын
Old is gold Super melody song
@thamizhmannan3185
@thamizhmannan3185 6 ай бұрын
Kannadasan s original in Thamizh is recreated in Telugu by Athreya in an exemplary way. We must be proud of our poets,our rich culture and cherish our heritage for ever.
@maheswarareddy1964
@maheswarareddy1964 2 жыл бұрын
ప్రతి ఒక్కరు.....మనిషి...గా మారాంల్సిండె
@madhusudananmkyoutubechann9458
@madhusudananmkyoutubechann9458 5 жыл бұрын
మనిషి జీవితం మొత్తం ఈ పాటలొ వుంది
@firozkhanmaharashtra4431
@firozkhanmaharashtra4431 4 жыл бұрын
No words to say about this song except experience.
@PraveenKumar-be3sh
@PraveenKumar-be3sh 8 жыл бұрын
superb song, and N T R ' s action was excellent in this movie....
@kameswararao8977
@kameswararao8977 Жыл бұрын
First I must say thanks to lyrics writer, then to Ghantasala, Victory Madhusudana Rao and lastly to NTR for this song every man should listen once in his lifetime
@jagadeeshneelapalli6254
@jagadeeshneelapalli6254 5 жыл бұрын
Wow superb song ever it will remove some pain from heart tqs for giveing this
@sreedevidayaka1146
@sreedevidayaka1146 2 жыл бұрын
Outstanding and it's going on every life , real life song 👍👍
@kadirabdullah4170
@kadirabdullah4170 2 жыл бұрын
Good performance by NTR,Sivaji did the same in Tamil.
@rama99ish
@rama99ish 11 ай бұрын
జీవితం అంటే ఇది ఆటు పోటులు ఉంటాయి. అన్నింటికి రడీగా ఉండాలి. తప్పదు మరి
@jettibalajeevaraprasad2566
@jettibalajeevaraprasad2566 3 жыл бұрын
N.t.r is not just a legend really legend.
@rajeshatharva241
@rajeshatharva241 5 жыл бұрын
Who still listing 2019..??❤️
@ShyamBabu-uy8pu
@ShyamBabu-uy8pu 5 жыл бұрын
Nenu unna babu
@y.sudhakararao8277
@y.sudhakararao8277 5 жыл бұрын
Will listen in 2029,2039 and later in next century also
@CmkIn
@CmkIn 5 жыл бұрын
Nenu
@swapnacotton9390
@swapnacotton9390 4 жыл бұрын
2020 Corona😷😷
@pldtlstls8959
@pldtlstls8959 3 жыл бұрын
Life antey not joke it's millions pages learning book
@narayanaswamy1403
@narayanaswamy1403 3 жыл бұрын
Ee paata mastergaru entha baaga paderu hatsoff to mastergariki ntrgari natana superb in this picture
@MVSPRASAD-yr6js
@MVSPRASAD-yr6js 4 жыл бұрын
🕉️ ఆధ్యాత్మిక అమృతవాహిని....🙏
@vanibadam4882
@vanibadam4882 5 жыл бұрын
Excellent and heart touching with full meaning worth song
@manojkumar-pb7mh
@manojkumar-pb7mh 11 ай бұрын
Super song marvelous no words are coming hat's off
@ranganadhsp6159
@ranganadhsp6159 5 жыл бұрын
Mana badalaku upasamanam iche song great lyrics
@jyothiswaroop5278
@jyothiswaroop5278 4 жыл бұрын
Very very superb song still listening in 2020 song
@madhusudananmkyoutubechann9458
@madhusudananmkyoutubechann9458 5 жыл бұрын
ప్రతి మనిషి జీవితం ఇలాగె వుంటుంది
@babu-ks6hv
@babu-ks6hv 4 жыл бұрын
Anna koncham vivarichagalava anna short ga ?
@nareshgangavarapu1994
@nareshgangavarapu1994 8 жыл бұрын
ultimate.... old is gold.
@ramanavudarapu6382
@ramanavudarapu6382 7 жыл бұрын
Very good song, best lyrics, and overall the best performance and picturisation.
@vamsipavanmellacheruvu138
@vamsipavanmellacheruvu138 2 жыл бұрын
Oho super exlent NTR ghantasala
@madduruganesh1592
@madduruganesh1592 3 жыл бұрын
Prathi manishiki saripoye paata 😔😔😔
@siva5561
@siva5561 Жыл бұрын
Looks like jr Ntr😮😮
@chavaliramaseshu4006
@chavaliramaseshu4006 3 жыл бұрын
Great song.....
@Adhikeshava6366
@Adhikeshava6366 3 жыл бұрын
Super
@kprami6370
@kprami6370 5 жыл бұрын
Super song I like NTR sir my favourite 🌟
@kprami6370
@kprami6370 5 жыл бұрын
Any getup suitable star one and only NTR sir
@kickcreations8709
@kickcreations8709 3 жыл бұрын
Still listening 2021
@harikrishnab1370
@harikrishnab1370 4 жыл бұрын
Superb lyrics...
@srinujaganadhamsrinu441
@srinujaganadhamsrinu441 6 жыл бұрын
Supper song Anna garu
@krishnachari1413
@krishnachari1413 3 жыл бұрын
Meaningful song
@chandrasekharyapamanu5016
@chandrasekharyapamanu5016 7 жыл бұрын
Really superb song
@telugupadyalu...6927
@telugupadyalu...6927 3 жыл бұрын
man at last ...
@siddamaruthi3803
@siddamaruthi3803 3 жыл бұрын
Iam big fan of megastar Chiranjeevi but I like this song
@krishnaprasad4913
@krishnaprasad4913 Жыл бұрын
Ntr
@rithup162
@rithup162 5 жыл бұрын
Ntr great
@ahuman9095
@ahuman9095 3 жыл бұрын
Anyone in 2021 ?
@VijayShankar-ck9pq
@VijayShankar-ck9pq 4 жыл бұрын
ప్రపంచవ్యాప్త తెలుగు మా అన్న నందమూరి తారక రామారావు వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్న మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాత ఆంధ్ర ప్రదేశ్ వెలుగు తెలుగుదేశం పార్టీ అధినేత జోహార్ అన్న ఎన్టీఆర్ గారు అన్న రాజశేఖర్ రెడ్డి అన్న మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మీ అభిమాని విజయ శంకర కీలపట్ల
@kmanozkumar320
@kmanozkumar320 3 жыл бұрын
Super song legend ntr
@srinivask2885
@srinivask2885 Жыл бұрын
మనిషి జీవితానికి ఒక అర్థం విలువ తెలిసిన
@Harishmogga
@Harishmogga Жыл бұрын
Nice,song
@srinivasaraokota7415
@srinivasaraokota7415 4 жыл бұрын
Superr song
@vparamesh4503
@vparamesh4503 5 жыл бұрын
NTR biggest fan
@sridharkothakonda4318
@sridharkothakonda4318 4 жыл бұрын
Who still listings 2020 after carona
@venkateshwarlusv5700
@venkateshwarlusv5700 3 ай бұрын
సూపర్ సాంగ్ ఎక్సలెంట్ సూంగ్
@nahtegrm1239
@nahtegrm1239 4 жыл бұрын
*🙏🙏🙏Old is gold 🙏🙏🙏🇮🇳👥*
@subhanipathan306
@subhanipathan306 2 жыл бұрын
Super song 🙏🙏🙏🙏
@challapareddysrinivasarao2245
@challapareddysrinivasarao2245 3 жыл бұрын
Good luck nutrition
@rajeshbalija1134
@rajeshbalija1134 3 жыл бұрын
Who is listening this song below 30 years in 2021...just like..
@arunavaranasi4444
@arunavaranasi4444 Жыл бұрын
2023 34 years still listening
@rameshcherukuri2083
@rameshcherukuri2083 5 жыл бұрын
Golden words 💞 💞
@dr.srinivasaraokosiganti7723
@dr.srinivasaraokosiganti7723 6 жыл бұрын
excellent song
@sairamgoudthalla9037
@sairamgoudthalla9037 3 жыл бұрын
JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢
@venkateshamadepu9313
@venkateshamadepu9313 6 жыл бұрын
Music. Ghantashala 14.01.1964.rachana anni shetti,atreya kadu.
@saakethraj
@saakethraj 3 жыл бұрын
Original composers are MS Viswanathan & TKR Tamil: kzbin.info/www/bejne/mWS2ZoWqd5ioirc
@monagoud3689
@monagoud3689 8 жыл бұрын
wat a song
@komaraiahkanakam5613
@komaraiahkanakam5613 Жыл бұрын
🌹Old is Gold Song🌹
@nagasain.s4033
@nagasain.s4033 2 жыл бұрын
Jai ntr
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 3 ай бұрын
It is difficult to judge who sang it better.TMS or Master.
@gollapudisrinivasrao4858
@gollapudisrinivasrao4858 3 жыл бұрын
hit son.... ever green...
@krishnahoney5810
@krishnahoney5810 3 жыл бұрын
2021 Also
@mahenderparsha4427
@mahenderparsha4427 Жыл бұрын
Super Song ❤
@ganeshvemuri4790
@ganeshvemuri4790 7 жыл бұрын
Old is gold
@jamesphysio
@jamesphysio 3 жыл бұрын
2021
@sudheerg4861
@sudheerg4861 6 жыл бұрын
Nic song
@venkateshamadepu9313
@venkateshamadepu9313 4 жыл бұрын
Covid19.corona.22.04.2020.
@mallelarama
@mallelarama 8 жыл бұрын
super song...
@premakumargundluri9980
@premakumargundluri9980 7 күн бұрын
GOD bless your god 🙏
@kumarn5824
@kumarn5824 4 жыл бұрын
Jai NTR Jai Sriram
@vinodkumar-pd8cz
@vinodkumar-pd8cz 3 жыл бұрын
Full of facts
@rajkumarponnada1094
@rajkumarponnada1094 3 жыл бұрын
Jevitha satyam
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 665 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 32 МЛН
Ra Ra Krishnayya Video Song - Ramu Telugu Movie - NTR,Jamuna
5:41
Telugu Movie Bazaar
Рет қаралды 6 МЛН
Oohalu Gusagusalade Video Song - Bandipotu Telugu Movie Songs | NTR
3:27
Rose Telugu Movies
Рет қаралды 1,5 МЛН