Sunrise ki pettala mokka cover tho pack chesaka entlo pettochha
@thotamaliАй бұрын
nidalone pettali.
@durgalalitha433011 ай бұрын
Supar parvathijejamma
@GreenHeaven79911 ай бұрын
Nice method
@user-ux6le9hv3i5 ай бұрын
Thank you
@meenadevisukhavasi811910 ай бұрын
Nice video maa.. But one doubt... Watering ఎప్పుడు cheyyali?
@thotamali10 ай бұрын
నేను మొక్క నాటేటపుడు ఇచ్చాను. ఇప్పటివరకు open చేయలేదు, ఇవ్వలేదు. Cover లోపల water vapours ఇంకా కనిపిస్తున్నాయి.
@meenadevisukhavasi811910 ай бұрын
Tq maa..i wl do same
@sirivellasujathahsgarden253711 ай бұрын
Nice
@ksnswamy65378 ай бұрын
మేడం నేను ఇలా చాలా సార్లు ట్రైచేసాను కానీ కొంచెం చిగురు వచ్చి తరవాత రాలిపోయి చనిపోతున్నాయి మేడం ఏంచేయాలి
@thotamali8 ай бұрын
Rainy సీజన్లో లో చేయండి. కొద్దిగా చిగురు రాంగానే నాటేసుకోండి. అప్పుడు బ్రతికి పోతాయి.
@sirisirisha10986 ай бұрын
Only sand mathrame vadala madam
@kurranagarani10 ай бұрын
Hii akka avi andalo petala nidalo petala chepandi akka
@thotamali10 ай бұрын
నీడలోనే పెట్టాలి.
@sadgunayellalasadguna5546 ай бұрын
Madam yendalo pettala nidalo pettala cheppandi
@thotamali6 ай бұрын
నీడలో
@chelikana4598 ай бұрын
Madam cover chesina tharvatha sunlight lone vunchala plant ni
@thotamali8 ай бұрын
నీడలో పెట్టాలి.
@manasamendem10 ай бұрын
Madam igurlu vachi malli avi vadipoyayi and komma endipoyayi em cheyali mam
@thotamali10 ай бұрын
ఏదైనా Fungicide water ఇవ్వండి. Alternative days లో 2,3 times చూడండి. ఏదైనా fungus attack అయితే recovery అవుతుంది
@manasamendem10 ай бұрын
@@thotamali fungicide water ante enti mam
@santhalakshmi15329 ай бұрын
First enelalo pettalo cheppandi
@thotamali9 ай бұрын
First కొమ్మలు ఇసుక లో పెట్టాలి. బ్రతికాక తరువాత rose plant soil mix లోకి transplant చేసుకోవాలి. Summer లో మార్చవద్దు. Rainy👍season వచ్చాక మార్చుకోండి.
@pawankalyan91045 ай бұрын
Akka cover ki holes petakudadha?
@thotamali5 ай бұрын
వద్దు
@sirisirisha10986 ай бұрын
Plz madam reply only sand mathrame use chayyala
@thotamali6 ай бұрын
Cuttings ఏవైనా roses, మందారం, చామంతి etc. Sand లో బాగా వస్తాయి. Roots easy గా develop అవుతాయి. New leaves వచ్చాక, climate బాగా ఉన్నప్పుడు (like rainy season ) మొక్కను మార్చుకోవాలి. Thank you for watching 🙏
@thotamali6 ай бұрын
Cuttings ఏవైనా roses, మందారం, చామంతి etc. Sand లో బాగా వస్తాయి. Roots easy గా develop అవుతాయి. New leaves వచ్చాక, climate బాగా ఉన్నప్పుడు (like rainy season ) మొక్కను మార్చుకోవాలి. Thank you for watching 🙏
@priyalakshmi424810 ай бұрын
Elaanti area lo pettali daanni. Means baaga enda ga undaala?
కొమ్మలు నాటి Cover వేసాక నేను ఇప్పటి వారికు water ఇవ్వలేదు. ఇంకా లోపల water vapours కనిపిస్తున్నాయి.
@estherganga14529 ай бұрын
ఎక్కడ దొరుకుతుంది fast root harmon
@thotamali9 ай бұрын
Amazon లో కొన్నాను
@aniganisambhavi7 ай бұрын
Avaru aena try cheysara
@thotamali7 ай бұрын
ఇప్పుడు ఈ season lo try చేయండి.
@patrudupilla40644 ай бұрын
పనీర్ గులాబీ అంటు నాకు కావాలి. కొరియర్ లోపంపుతార ?
@ysrilakshmi6569Ай бұрын
I heard your massage its very nice l got doubt u keep stems in sand pot plane sad or u add any Partilizers pl inform tq
@thotamaliАй бұрын
Only plain sand.
@sivalenkachandrasekhar17509 ай бұрын
Node ఏమిటి stem ఏమిటి, చెప్పండి కాండము అలాగా
@thotamali9 ай бұрын
Node అంటే కనుపు, stem అంటే కొమ్మ
@VinodKumar-xk1to11 ай бұрын
After 1 month plants black ga kinda nunchi vachi chanipotunai
@thotamali11 ай бұрын
కాస్త ఫంగీసైడ్ కలిపిన water alter n ative days లో మొక్కకు ఇవ్వండి. Plant recovery అవుతుంది. Thank you for watching 🙏
@fathimabegam111811 ай бұрын
Nenu padhi sarlu cheshanu appudu kuda ravatledhu
@thotamali11 ай бұрын
Madam ఫిబ్రవరి లో చేసి చూడండి. నీడలో ఉంచండి. నేను first time చేసాను. Success అయ్యాను.
@fathimabegam111811 ай бұрын
@@thotamali ok
@MrFatobese9 ай бұрын
ok..But, why cover..What will happen if left open without cover
@thotamali9 ай бұрын
Result తొందరగా, వస్తుంది.possibility chances ఎక్కువ.
@lakkepogurakesh407510 ай бұрын
kundi ki bottom side holes cheyala madam
@thotamali10 ай бұрын
తప్పకుండ చేయాలి
@lavanyam636011 ай бұрын
Esuka kakunda red matti lo i mean kankara matti lo pattakuda mam.
@thotamali11 ай бұрын
ఇసుకలో వేర్లు తొందరగా develop అవుతాయి . ఒక్కసారి వేర్లు బాగా develop అయ్యాక soil లోకి transplant చేసుకోవచ్చు. Thank you for watching 🙏
@PushpaLatha99911 ай бұрын
30 days water ivvaradha
@thotamali11 ай бұрын
లోపల మీకు water కనిపిస్తువుంటుంది. నేను నాటినప్పటి నుండి ఈ రోజు వరకు ఇవ్వలేదు. లోపల నీటి బిందువులు ఇంకా కనిపిస్తువున్నాయి. అందుకే చూడటానికి ట్రాన్సపేరెంట్ గా ఉండే cover వేసుకోవాలి.
@maheswarivu20375 ай бұрын
Needalo unchala endalo unchala cheppaledu madam
@kannammayarlagadda256711 ай бұрын
Watering gurinchi inka detailed ga cheppandi pl
@thotamali11 ай бұрын
Water first కొమ్మలు పెట్టేటప్పుడు ఇచ్చాను. తరువాత ఇవ్వలేదు. Cover వేయటం వలన లోపలి humidity సరిపోతుంది.
@hanumayg333311 ай бұрын
అప్పటి దాకా ఆ కొమ్మలకి నీరు ఇవ్వకపోతే అవి ఎందిపోవా?
@thotamali11 ай бұрын
Cover పెట్టినప్పుడు లోపల water vapours నేను ఈ రోజు కూడా చూసాను. Full నీడలో పెట్టుకోవాలి . ఎండదు. అందుకే summer వచ్చే లోపలే అంటే ఫిబ్రవరి 2nd week లోపలే చేసుకోవాలి