బెల్లం ఎక్కువగా వేసారు అందుకే వెంటనే రంగు వచ్చేస్తుంది తర్వాత ఇవి మెత్తగా అయిపోతుంది పంచదార కానీ బెల్లం కొద్దిగా తీయగా నే. ఉండాలి నల్లగా మారటానికి ఉంటుంది కరకర గుల్లగా రావు ఒక గ్లాసు బియ్యం పిండి రెండు గ్లాసుల మైదా పిండి. ఇదో పద్ధతి ఒక గ్లాసు మైదా పిండి రెండు గ్లాసుల బియ్యం పిండి రెండు విధాలుగా ఉంటాయి. తీపి మాత్రం సగం గ్లాసు ఇలా చేయండి సూపర్ గులాబీ పువ్వు లు క్రిస్పీగా ఉంటాయి మేము ఇలానే చేస్తాము ❤❤❤❤