ఇంకో ఇరవై ఏళ్ళు అయినా కూడా పాటలో ఏ మాత్రం మాధుర్యం తగ్గదు..... థట్ ఈస్ ద మ్యాజికల్ మ్యాజిక్ ఆఫ్ 💗💗💗💗దేవి శ్రీ ప్రసాద్ 💗💗💗💗
@SpirichualKreatures5 жыл бұрын
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదుకద హృదయం నువు ఎదురుగ నిలబడితే కదలదుకద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది మనసా.. మనసా.. మనసా.. (3) ఓ మనసా *పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది నిన్నిలా చూసి పైనుంచి వెన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగేవుంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది *ఎందుకో తెలియని కంగారుపుడుతున్నది ఎక్కడా జరగని వింతేమికాదే ఇది పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాక నడిపించే పరిచయం తోడు కోరింది దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదుకద హృదయం నువు ఎదురుగ నిలబడితే కదలదుకద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది మనసా.. మనసా.. మనసా.. (3) ఓ మనసా
@ashokeranaguru79282 жыл бұрын
ఈ పాటలో ఉన్న హీరోయిన్ ఇంకో కొన్ని సినిమాలో నటిస్తే బాగుంటుంది.
@sudheerbenarjee20656 жыл бұрын
పాటల తోటలో... పరిమళించిన పుష్పమే ఈ గీతం ...
@pssimha20042 жыл бұрын
మా ఆవిడకి సంతోష పెట్టడానికి అప్పుడప్పుడు ఈ పాట పాడుతాను👌👌👌
@nandabrahma86792 жыл бұрын
🤣
@vinodkurvas16372 жыл бұрын
So wt
@harishbabu75072 жыл бұрын
😁😁
@shambulltrader21152 жыл бұрын
super. song. i love u
@chkotachary62312 жыл бұрын
So sweet of you❤️❤️
@hemanth71194 жыл бұрын
మన్మథుడి మధురమైన పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.
@narendrakumar60444 жыл бұрын
Sprea
@hemanth71194 жыл бұрын
@@narendrakumar6044 గారు ధన్యవాదాలు.
@ganesnganesh50024 жыл бұрын
Y
@srinusrinu8164 жыл бұрын
Super
@loverboymohanacchi22404 жыл бұрын
😁😘😘 I love 😘😘 love you sister I I 😉😘 AM 👍🙄😘😘😘 love 😁
@srikanthdintakurthi79113 жыл бұрын
Heroine anshu acted only two three films in career. But look at her how much perfection she has in dancing. After her marriage she disappeared from industry. Really i miss her a lot.
@Protagonisted10 ай бұрын
She's back now🥰
@rajumamidala67473 ай бұрын
Now she is playing pubg, channel name is Nikki gamer yt
@mohdabdulabid8336 Жыл бұрын
Ee movie tarwata actress ANSHU....total ga mayam aipoyindi...Still she has a separate fanbase...❤️❤️❤️
@telugucartoonskrkrkrkrkr64103 ай бұрын
😂😂😂
@adithyaa79006 жыл бұрын
పరిణయం దాకా నడిపించే పరిచయం తోడు కోరింది line super
@lovefailuregirlimissyoueve80214 жыл бұрын
I never forgot this song because nenu e song ma lover kosam padanu school lo andhari mundhu😊🙊🙊🙊
@koushikdevanapalle79903 жыл бұрын
👏👏👏👏
@luckynishadh71363 жыл бұрын
🤓🤓🤓
@maheshkodavati73153 жыл бұрын
Please phone chee
@sunilepandu50843 жыл бұрын
Nice memory 💕
@lavanyagarisepalli31213 жыл бұрын
Nev super bro 👌😂😂🤣
@srikanthdintakurthi79113 жыл бұрын
my favourite song. music, singers voice, heroine, dance composing, locations, costumes, song lyrics every thing is awesome. I became fan to anshu after watching this song. watched this song several times.
@arunkumars66432 жыл бұрын
Devi sri Prasad & RP Patnaik are Top level Musicians who took the industry to the Top level after Manisharma garu, Koti, Ramana Gogula & Chakri.
@shaiksadakvalli6918 Жыл бұрын
Nagarjuna 5 movies re realise cheyali Shiva Manmadhu Shivamani Mass Don
@rangerwhite95810 ай бұрын
King kuda 🔥
@pradeepkumarjetta22602 ай бұрын
Santhosham ,king why don movie flop
@irshadahmad98866 жыл бұрын
by listening this song i fall in love with this song. what a song. how sweet is it .both actor and actress are awesome.
@venketsaidulu93033 жыл бұрын
రెపియు
@kmaishwarya6857 Жыл бұрын
Santosam ,manmadhudu and vasantam epudu vachina super blockbuster avtai 😍😍😍❣️❣️❣️
@NikhilBaragadagi2 ай бұрын
ಈ ಹಾಡು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿದೆ ನಾನು ಈ ಹಾಡನ್ನು ಸಾವಿರ ಬಾರಿ (1000+ time listening 🎧) ಕೇಳಿದ್ದೀನಿ ❤😊
@raniadam13944 жыл бұрын
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది! గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది మనసా (మనసా) మనసా (మనసా) మనసా (మనసా) హో మనసా! పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది నిన్నిలా చూసి పైనించి... వెన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ... ఎదురుగా వచ్చినట్టుంది ఏమో... ఇదంతా... నిజంగా కలలాగే ఉంది! గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది పరిమళం వెంట పయనించి... పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాక నడిపించి... పరిచయం తోడు కోరింది దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది! గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది మనసా (మనసా) మనసా (మనసా) మనసా (మనసా) హో మనసా!
@vaddiparthivenkatamuralikr83347 жыл бұрын
సిరివెన్నెల గారు, ఇంగ్లీష్ పదాలు లేకుండా ఎంత బాగా వ్రాసారో సర్ మీరు
@youngforest87934 жыл бұрын
మీరు జోగాయ గారిని బాగా వేశారు గా
@99665776304 жыл бұрын
I love you my Telugu language
@singepoguvalisharon10806 жыл бұрын
ఈ పాట వింటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ❤❤❤
@vnrfacts95754 жыл бұрын
ప్రేమ
@హరికృష్ణసంగాని6 жыл бұрын
మీరూ నిజం గానే మన్మథుడు సార్ ❤❤❤
@tejavathnageswararao54573 жыл бұрын
2021 లో విన్నవాల్లు ఒక like వేసుకోండి ❤️❤️
@MohanMohan-pz6ri Жыл бұрын
Its 2023 spet
@rohithkanchanapally11053 жыл бұрын
A chartbuster from dsp💯❤🥰😍🤩🎶🎸🎸
@rajusotala95254 жыл бұрын
While listening to this song, I become nostalgic....It reminds me of a special friend in my Engineering days....
@nagachaitanya65424 жыл бұрын
😉😏
@HariKrishnazoomin3 жыл бұрын
🤣🤣🤣🤣
@godlord5622 жыл бұрын
Nostlagic meaning what
@swethareddy3315 Жыл бұрын
🤣😇
@charankumar9897 Жыл бұрын
Ayayayay
@klakshmitirupatamma995910 ай бұрын
Who listening in 2024 🙋🏻♀️
@ashokashur992210 ай бұрын
*Yes* after listening nikhil anna podcast with Anshu 🥳❤😅
@MchennaraoMchenarao9 ай бұрын
😊🎉🎉
@sandeepmekala58915 ай бұрын
❤❤❤🎉
@bkhasen16835 ай бұрын
I'm
@prasad143naidu32 ай бұрын
Yes iam listening in 2024
@san-e2e6 жыл бұрын
Manmadhudu evergreen classic 😎
@AnilvemulaVemulakings4 ай бұрын
ఫుల్ సౌండ్ పెట్టుకొని విన్నవారు ఒక లైక్ వేసుకోండి 🥰👌
@kumrshrm53505 жыл бұрын
Superb movie Manmadhudu 2002 heart touching song Gundello Emundo Nagarjuna , Anshu Ambani & Sonali Bendre
@nagarjunajarjun80324 жыл бұрын
2021 lo vinttunna vallu oka like vesukondi 😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️
@akhilmalla58642 жыл бұрын
Nagarjuna all movie songs good Big fan of nagarjuna Annayya, friend, mavayya ila all in one
@mounikaj22724 жыл бұрын
One of the favourite song forever❤️
@kumarrrr014 жыл бұрын
2021 lo chusthunnavaru.... Like cheyandi
@amigo25926 жыл бұрын
3:54 to 4:05 the music was awesome. DSP you are really Rockstar
@telugumovieworld86265 жыл бұрын
Yes
@kondurimadhuri88164 жыл бұрын
@@telugumovieworld8626 really good
@kvenkateswararao54964 жыл бұрын
Super
@narsaiahpranava77733 жыл бұрын
I love this song ❣️.e song estam vunna vallu like kottandi
@arunmathew42426 жыл бұрын
Nagarjuna... Romantic king.. love from Kerala.
@chiranjeevichiru32912 жыл бұрын
Don't say nagarjuna give respect because it is bigger than u
@workfrmhome1975 Жыл бұрын
@@chiranjeevichiru3291it's not "it" he is not a object.. say as "he"
@rippahhh189 ай бұрын
3:53 is what you are looking for
@gls85668 ай бұрын
😂😂😂
@anuradha7606 Жыл бұрын
Manmadhudu movie nd songs evergreen asala 90's kidski favourite album❤️❤️
Happy birthday King❤ I am from northeast and since childhood to this day SouthIndian movies for me means Nagarjuna.🙏🏾
@nagendrababutirividhula24075 жыл бұрын
అన్న నీవు నిజం గా మన్మధుడు
@chantitelangana61154 жыл бұрын
All Times My Favorite Song Hee Song Estamaina Vallu Andharu Oka Like Vesukondi Dosthllu
@VamshibboyАй бұрын
Is
@sivashankar42032 жыл бұрын
Naa point of view lo ee songlo heroine dressing sense fullga sarees lo petti narajuna soundarya combination lo thsete excellent ga undedi ee songu.
@chainsawman74204 жыл бұрын
......fall in love with this song....💕💕
@adityakiran15463 жыл бұрын
GOLDEN DAYS OF MY LIFE, WHICH WILL NEVER COME BACK.
@dpentakota1378 жыл бұрын
all Time Melody Buster From DSP ..Awesome song 💗💗☺☺
@srinuraauori2546 жыл бұрын
Hii
@kalyanbabu56875 жыл бұрын
preme song
@srinuadabala54925 жыл бұрын
devi vara prasad
@srinuadabala54925 жыл бұрын
Hii
@srikanthg49475 жыл бұрын
Hii
@charandheepak20204 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది. ఒక్క ఆంగ్ల పదం లేకుండా
@nikhil8pro2283 жыл бұрын
🔥
@rajanaren17782 жыл бұрын
Both Nag sir Anshu mam really did there 💯 percent justice for this song with their performance 🤝👍😉🤩😍🥰❤️🙏
@varun-my2xi Жыл бұрын
Oh really😂😂
@srija80318 жыл бұрын
sumangali meeru paadinavi konni songs aina anni hit songs a meeru paadina vaatilo 1st my fvrt nvu nvu in kadgam
@naveenreddy57208 жыл бұрын
song keka
@srija80318 жыл бұрын
kadha
@pariyavenkat1527 жыл бұрын
Naveen Reddy h
@bhargaviprasad3537 жыл бұрын
nise song
@srija80317 жыл бұрын
kadha
@chithrichithri562010 ай бұрын
Ippatikiki kuda Inka yevaraina chustunnara 2024 ❤
@maheshboopalan18113 жыл бұрын
3:55 dance movement along with music superb
@Nobita2kgamer1235 ай бұрын
Superb ❤❤20yer enkaa
@nagudeekshideekshi874419 күн бұрын
🥰.... Feel the lyrics awesome 👌
@manasamolagara85032 жыл бұрын
Old is Gold 💗💗🥰❤️👈👌
@rajeshsunkam74014 ай бұрын
2024 లో వింటున్న వాళ్ళు
@BusangariBsreddyАй бұрын
Me
@jessy66038 жыл бұрын
One of my favorite songs .. Love it .
@NSTVlive4 ай бұрын
ఈ పాట వింటే ఏదో తెలియని ఫీలింగ్
@jagadeeshdusi7785 Жыл бұрын
Vintage DSP music is❤🔥❤🔥
@memmanueldutt2 жыл бұрын
In the year 2022, still feels fresh n nostalgic
@vankunavathdevsingh19972 жыл бұрын
Feel good song
@pmallikasureshpmallikasure83012 жыл бұрын
Poiip
@coolvinayluvmanu2 жыл бұрын
How can you feel nostalgic about fresh songs?
@Tarak_Beats_Official692 жыл бұрын
I'm Every Day Listening
@minecraftHa8032 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@adarshguptak Жыл бұрын
When I was in college, I was humming this song, and my Malayali date asked me to translate. When I got to the part "what's not in a flower is in your smile", she immediately said, "is it lipstick?" LOL I can't forget her sense of humor and timing! 😂
@lvsubhashchandrabose17035 ай бұрын
😂
@RajuYadav-yq1yx3 жыл бұрын
Nice lyrics 💞 And Feel good bgm 🎶 something 💞 special in these lyrics 💞 And forever 🥰
@harijogi16212 жыл бұрын
Gundello emundo Singers : Venu, Sumangali Lyrics : Sirivennela Music: Devi Sri Prasad హహహ. హహహ.హహహ ....హ హ... హహహ. హహహ.హహహ .హహ... హహహ. హహహ.హహహ ....హ హ... హహహ. హహహ.హహహ .హహ... గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కద హౄదయం నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తోలివరమో తెలియని తరుణం ఇది గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తొంది మనస మనస మనస... మనస మనస మనస... మనస మనస మనస... ఓ మనస ఓ మనస పూవులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడౌను విని నిన్నిలా చూసి పయనించి వెన్నెలె చిన్నబోతోంది కన్నులే తాకి కలలన్ని నిదురగా వచ్చి నట్టుంది ఏమో ఇదంతా నిజంగ నిజంగా కలలాగె ఉంది ఎందుకో తెలియనీ కంగారు పడుతున్నదీ యెక్కడ జరగనీ ఇంకేమికాదే ఇది పరిమళం వెంట పయనించి పరుగు తడబాటు పదుతోంది పరిణయం దాక నడిపించి పరిచయం తోడు కోరింది దూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడొస్తుంది
@nvraoyogitha16212 жыл бұрын
Manmadhudu all songs Super hit
@mrkk31976 жыл бұрын
This is my favorite song...I love this song 💗
@rishwanth_reddy5 жыл бұрын
Anyone here listing this song in 2020
@mmonika30375 жыл бұрын
Yes😊
@PriyaPriya-pw9dr5 жыл бұрын
Haaaa i likeeee and stil liseninggg yaas
@cuteprincess14025 жыл бұрын
Yes
@kavetiramcharan40185 жыл бұрын
Ika vintune unta eh song
@akhilsisya50865 жыл бұрын
Yes
@sashikirankoppolu7078 Жыл бұрын
No wonder this melody perfectly suits Romantic King Nagarjuna
@jameelqureshi2107 Жыл бұрын
Re release ki hungama pakka 🔥🔥🔥
@karna0162 жыл бұрын
Instagram troll valla ikadiki evaranna vochara 🤔😂😂
@NSEDITSEFX2 жыл бұрын
🙋♂️
@jashgaming62112 жыл бұрын
Me
@nasheelmohammad26262 жыл бұрын
Ippude vacha anna
@chinnuprabhas9710 Жыл бұрын
Anna Instagram lo chusi original song marchipoya anduke vacha
@SanthoshSanthu-nl1ty Жыл бұрын
Ss boss🤦🏻♂️🤣
@veerareddykoteru97897 жыл бұрын
ee song lo nag look superb.
@saideepak22095 жыл бұрын
*Awesome Song* in Manmadhudu😎
@varunkumarelaka34155 жыл бұрын
One of the best song composed by dsp
@satam6252 жыл бұрын
If u listern to all his songs u will say same to all those songs
@peeyushisonline3 жыл бұрын
I m from north didn't understand a single word come here for only Naga Arjuna..❤️❤️
నా చిన్నప్పుడు వచ్చిన సినిమా ఇది నేను చదువుకునే రోజుల్లో నేను ఎప్పటికి మర్చి పోలేను ఆరోజు ఎప్పటికి రావు
@posimsettisatyarupesh7236 жыл бұрын
E cinema na 3rd o 4th class lo vachindhi inka marchipolenu a memory 😎
@prasannajyothivaka57835 жыл бұрын
😂😂😂😂😂
@mimmymanikarnika71455 жыл бұрын
Nuv ipud ea class
@yugendard98535 жыл бұрын
Hi
@hc074 жыл бұрын
Yes
@posimsettisatyarupesh7234 жыл бұрын
@@mimmymanikarnika7145 mtech
@rajanaren17782 жыл бұрын
Nagarjuna Gaaru Ee Movie Chala Handsome Ga Untaaru 😘😍👌🔥🥳🎉👑
@saiprasadarigela54393 жыл бұрын
I will listen till my last breath becoz I love this song 😘😘
@hariroycreations95325 жыл бұрын
One of the lovely song and my favourite song
@chikithamandelli91672 жыл бұрын
Rowdy boys movie lo song chusaka song vinadaniki vacchina vallu 😃🤣🤦🙋
@aswanikolluru40196 жыл бұрын
Gundello Emundo song my all time favourite song what a romantic song Nagarjuna gaari acting super
@ckak53934 жыл бұрын
Like here whoever is watching this song during the lockdown. Absolutely melodious - April 25 2020
@lovelyanilkumar98983 жыл бұрын
Iam watching this song in 2021 April 25 🥰🥰😍
@rkr98053 жыл бұрын
Manmathudu shirts appudu famous.. inka mass lo shirts, indra radhe govinda sng lo chiru shirts, kushi bags.. ila cheppukuntapothe chala.. aah rojule veru 🤩🤩
@jelalijelanisk82825 жыл бұрын
Dsp nag evergreen jodi sir
@VerakRavathi6 ай бұрын
ఎప్పుడు చూసినా లవర్ లవర్ లవర్ లవర్ నువ్వు లవర్ బాయ్ హీరో అందుకే ఎప్పుడు చూసినా నా లవర్ గుర్తొస్తుంది గుర్తొస్తుంది