Come On Andhra Ideas: ఆంధ్రాను బాగుచేద్దాం రండి..! |

  Рет қаралды 39,400

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 364
@prakashreddy6896
@prakashreddy6896 2 ай бұрын
ఆంధ్రను నాశనం చేద్దాం రండి! అన్నవారు ఇంకా 40% ఉన్నారు అన్న... 😂
@NeelamVenkareddy-i7n
@NeelamVenkareddy-i7n 2 ай бұрын
TDP JOURNALIST ..... WASTE JOURNALIST
@padma3414
@padma3414 2 ай бұрын
Yes
@yadlasrinivasarao1974
@yadlasrinivasarao1974 2 ай бұрын
Avunu
@sudhakarpadavala4492
@sudhakarpadavala4492 2 ай бұрын
శ్రీను గారు మీరు అడిగిన ప్రశ్న కి సమాధానం, మొదట ఆ ఔత్సహికపలకి తగిన స్కిల్ డెవలప్ చేసి వారికి ఆర్దిక వెసులుబాటు కల్పించాల్సిన బాద్యత ప్రభుత్వం తీసుకోవాలి.
@bobbili-breed-asil-farm9596
@bobbili-breed-asil-farm9596 2 ай бұрын
శ్రీనివాస్ గారు నేను చెప్పేది ఎంతవరకూ సమంజసం నాకు తెలియదు, ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా మంది దగ్గర డబ్బులు వున్నాయి కాని వారి దగ్గర సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాపారం చేయటానికి భయపడుతున్నారు, అలాగే మన రాష్ట్రంలో చాలా తెలివైన వారు సామర్థ్యం వుండి వారి దగ్గర డబ్బులు లేక ఏం చేయాలి తెలియక ఎదురు చూస్తున్నారు, వీరి ఇరువురి మధ్య ప్రభుత్వం ఒక భరోసా తో కొంత ప్రభుత్వ సహాయ సహకారాలు తో కూడిన మధ్యవర్తిత్వం వహించి వారి ఇద్దరి మధ్య ఒక అవగాహన కుదిరించే బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi 2 ай бұрын
Looks good, government should act as mediator between both, so for the invester it will give confidence.
@subrahmanyamtejomurthula8611
@subrahmanyamtejomurthula8611 2 ай бұрын
"Come On AP" అని మార్చాలి
@nandishkumar5264
@nandishkumar5264 2 ай бұрын
Twitter tag kosam #ComeOnAP ane pettali
@nrajashekar2973
@nrajashekar2973 2 ай бұрын
మంచి ప్రయత్నం అన్నయ్య
@vamsikrishnathokala4050
@vamsikrishnathokala4050 2 ай бұрын
ఇది చాలా గొప్ప ఆలోచన చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నట్టు మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరు దగ్గర ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కాబటి ఒకరి ద్దగర ఆలోచన ఉండవు కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం చాలా 100% కరెక్ట్
@swastikom5301
@swastikom5301 2 ай бұрын
మంచి ప్రయత్నం. ఇది రాష్ట్రానికి ఉపయోగ పడాలి.
@d.seshagirirao5414
@d.seshagirirao5414 2 ай бұрын
మా ప్రియాతిప్రియమైన నాయకులు,గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్సులతో రాష్ట్ర హితవు రీత్యా, ఒక విన్నపము. ముందుగా, మన రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయగల మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గా పొందటం 'మా ' అదృష్టం గా భావిస్తున్నాము. ఎందుకంటే, గతంలో 'హుదూద్' తుఫాన్ సమయంలో మీరు 'స్వయంగా ' పర్యవేక్షించి మా వైజాగ్ లో అత్యంత త్వరిత గతిన పునరుద్ధ రించిన పనులను మేము వీక్షించాము. మీరు ఒక్క మాట చెప్పగానే ఆ సంవత్సరం 'దీపావళి' నాడు ఒక్క 'టపాకాయ శబ్దం' కూడా మా వూళ్ళో వినపడలేదు. అదే స్ఫూర్తి తో మా కుటుంబ సభ్యుల పుట్టినరోజు ఖర్చులను 'వుడతా భక్తి 'గా అమరావతి నిర్మాణపు ఇటుకల ఖర్చు కోసం పంపించాము. అదీ మీ "పిలుపు"కున్న ఘనత. దానికితోడు ఇప్పుడు మీ వెంట 'పవనపుత్ర ' సమానుడైన "పవన్ కళ్యాణ్ " గారు కూడా వున్నారు. అందుకని మీ శక్తివంతమైన పిలుపును శాసన సభ లో ఒకటి ఇవ్వాలని మా కోరిక. అదేమిటంటే ఈ రానున్న అయిదేళ్లలో మన రాష్ట్రం "అవినీతి రహిత ప్రాంతం "(curruption free zone) కావాలి. అదొక్కటి జరిగితే భారీ స్థాయి లో ఖర్చులు తగ్గి, మీ 'మానస పుత్రికలు 'అయిన అమరావతి (A), పోలవరం (P) పూర్తవుతాయని మా విశ్వాసం. అదే విధంగా, 5 కోట్లు జనాభా గల మన రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కేవలం 100రూపాయలు ఈ AP కోసం విరాళం ఇస్తే 500 కోట్లు లభిస్తాయి. ప్రతి ఉద్యోగి, పెన్షనర్ కేవలం 1 రోజు జీతం విరాళం ఇస్తే, కొన్ని వేల కోట్లు లభిస్తాయి. "ఓటువెయ్యడమే " కాదు, మన వంతు సహకారం కూడా అందివ్వాలని మనసు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు "పిలుపు " ఇవ్వండి సార్!. మా లాంటి కొన్ని కోట్ల మంది "సిద్ధం " గా ఉన్నాం. ఇట్లు, రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ మీ అభిమానులు, శేషగిరి రావు 834 1234567 సత్య ప్రసాద్ 79890 36540
@cherukurimani1485
@cherukurimani1485 2 ай бұрын
Good decision
@NistalaVenkatarao
@NistalaVenkatarao 2 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ డోవ్లప్మెంట్ కావాలంటే ప్రతిపక్ష సభ్యులకు చాలా ప్రాముఖ్యత ఇవాలీ నియామక సలహాలు respect ivaali ekkuwa ware salhalu tisukowali appude AP baga dovlupment autundi
@krishnat8588
@krishnat8588 2 ай бұрын
Super.srunu.garu.manchi prayathnam
@solegerajapspa996
@solegerajapspa996 2 ай бұрын
మంచి నిర్ణయం
@hmpadukandukur1975
@hmpadukandukur1975 2 ай бұрын
ఎప్పటికి అప్పుడు MLAs చేసే తప్పులను మన్నం లేవనా ఏతాళి
@jaiandhra7437
@jaiandhra7437 2 ай бұрын
మంచి ప్రయత్నం .. "శ్రమ దానం " కార్యక్రమం తో తమ..తమ ఊరిలో ..పట్టణం లో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవచ్చు.
@Saispotify8247Sai
@Saispotify8247Sai 2 ай бұрын
1:ఇది రాష్ట్రాన్ని దశ దిశ మార్చే ఐడియా 2: ఎవరు రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా వున్నావు
@pagolukoteswararao3274
@pagolukoteswararao3274 2 ай бұрын
శ్రీనివాసు గారు మీకు అవకాశం ఉంటుంది ఫేకు విడియేలు రాకుండ గవర్నమెంట్ కు సిఫార్సు చేయండి ప్రజలకు మంచి విడియోలు రావాలి
@uppalapatisatyaprasad3355
@uppalapatisatyaprasad3355 2 ай бұрын
Super Idea
@bandamsatyanarayana4233
@bandamsatyanarayana4233 20 күн бұрын
శ్రీను గారు మీరు చేసిన వీడియో😊 యువతని ఉత్తేజ్‌ ‌ పరిచేల యువత ముందుకు వచ్చేలా మంచి మెసేజ్ ఇచ్చారు
@vamsikrishna7206
@vamsikrishna7206 2 ай бұрын
Manchi subject enchukunaru srinivas garu.....andhra bagu padali............ Mee prayatanam baga jaragali 👌
@sarada-365
@sarada-365 2 ай бұрын
శ్రీనివాస్ గారు, online బెట్టింగ్ websites బాన్ చేయాలి, ఈ బెట్టింగ్ యాప్ లు ఆంధ్రప్రదేశ్ లొ ఓపెన్ అవ్వకూడదు సార్, వందలాది గా యువత డబ్బులు పోగొట్టుకొని కుటుంబాలని రోడ్డున పడేస్తున్నారు. ఇది కంటికి కనిపించని చాలా పెద్ద సమస్య, కేవలం నాకు తెలిసిన వారే 7 మంది లక్షలు పొగట్టారు, కొంతమంది అప్పుల పాలై ఆస్తులు అమ్ముకున్నారు, ఒకరైతే ఏకంగా చచ్చిపోయారు
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg 2 ай бұрын
నాకు గొంతు లేదు వయసుకుడా లేదు డెబ్బైమూడసంవత్సరాలవయసులోమహమ్మారి నన్ను ఆవహించి కదలకుండా చేసింది నా సలహాలు ఎలా తెలపాలి?
@Vamshi739
@Vamshi739 2 ай бұрын
Meere evaritonaina cheppinchandi sir
@apparaoapparao406
@apparaoapparao406 2 ай бұрын
Pen, paper tho samadhanam cheppochu.
@ramanavalle1222
@ramanavalle1222 2 ай бұрын
Excellent Anna
@nayakuniprasadnayakunipras1375
@nayakuniprasadnayakunipras1375 2 ай бұрын
❤❤❤ మన రాష్ట్రంలో ఇండస్ట్రియల్ రావాలంటే రాజకీయ నాయకులు మారాలి వారు పర్సెంటేజ్ లు తీసుకోవడం మానేయాలి భయపెట్టడం బెదిరించడం ఒక పార్ట అధికారంలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ వస్తే మరో పార్టీ అధికారంలోకి వస్తేనే హాయ్ ఇండస్ట్రీ లను హింసించడం వేధించడం భయబ్రాంతులకు గురి చేయడం ఫస్ట్ మానేయాలి
@Satya1621
@Satya1621 2 ай бұрын
అన్న వాట్సాప్ మెయిల్ కన్న గూగుల్ ఫార్మ్ use చేసుకుంటే...మీకు ట్రాక్ చేసుకోవడానికి ఈజీ గా వుంటుంది....
@ushas361
@ushas361 2 ай бұрын
Vizag లో కేవలం IT కాకుండా టూరిజం స్పాట్స్ చాలా అభివృద్ధి చెయ్యాలి. Araku లో scenic spots identify చేసి వాటిని టూరిస్ట్ స్పాట్స్ లాగా తయారు చేయాలి. అరకులో Govt వైపు నుంచి కొన్ని రిసార్ట్స్ & rooms కట్టాలి. ఇవన్నీ కూడా ఎంప్లాయిమెంట్ అండ్ రెవెన్యూ జనరేట్ చేస్తాయి.
@vvsnprasad7487
@vvsnprasad7487 2 ай бұрын
Good Concept Sir
@lets5716
@lets5716 2 ай бұрын
Good idea
@RameshKodabala-u7x
@RameshKodabala-u7x 2 ай бұрын
శ్రీనివాస్ గారూ 👌👌👌👌
@syedmohmmadmohmmad945
@syedmohmmadmohmmad945 2 ай бұрын
Best luck
@ANDHRAKESARI
@ANDHRAKESARI 2 ай бұрын
రాష్ట్రం లోని రహదారులు వెయ్యాలి,అందులో ఆ సమీప గ్రామాలు, పట్టణాలు,నగరాలు లో వున్న యువత కు అప్పజెప్పి ప్రభుత్వ పర్యవేక్షణ లో సించ వచ్చు.
@srisrikanth4488
@srisrikanth4488 2 ай бұрын
Srinivas gaaru mi way of thinking mana state gurunchi chala bagundi sir❤
@ravindrababud
@ravindrababud 2 ай бұрын
“Come on AP” (2024.2029) Series Project good.
@BeingHuman-rp2ql
@BeingHuman-rp2ql 2 ай бұрын
AP Digital library for youth
@techinfocareerguidance
@techinfocareerguidance 2 ай бұрын
Good idea brother, i can support from my end
@VenuGopal-vl7gy
@VenuGopal-vl7gy 2 ай бұрын
Good attempt
@kattaramu450
@kattaramu450 2 ай бұрын
Good
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 2 ай бұрын
Namaste 💐🙏🏻
@kksnstatus
@kksnstatus 2 ай бұрын
U r best journalist...
@returukarimulla4485
@returukarimulla4485 2 ай бұрын
​@@SatishChandra-c1wmari me valla ki yerra ga unda broo,sry to say
@sivaram149kchannel8
@sivaram149kchannel8 2 ай бұрын
👍👌 keep going anna
@ThotaKrishnamurthy-d2l
@ThotaKrishnamurthy-d2l 2 ай бұрын
శ్రీను గారు చాలాచాలా మంచి ఆలోచన మీకు నా ధన్యవాదములు
@lochalisatya3652
@lochalisatya3652 2 ай бұрын
నాయకులు లొ జవాబు.దరితనం పనితీరు ఉండాలి హోందా తనం ఉండాలి. E🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 2 ай бұрын
@adiseshusrilakshmiprakhya3968
@adiseshusrilakshmiprakhya3968 2 ай бұрын
మంచి ఆలోచన.Best of luck
@sskprl
@sskprl 2 ай бұрын
🎉
@sunilmuppavarapu204
@sunilmuppavarapu204 2 ай бұрын
Ok
@matteysuresh4845
@matteysuresh4845 2 ай бұрын
🎉🎉
@sudharshankavuturi5797
@sudharshankavuturi5797 2 ай бұрын
🎉🎉🎉🎉
@BatistaSrinu774
@BatistaSrinu774 2 ай бұрын
Come To AP
@nalini237
@nalini237 2 ай бұрын
ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కన్నా దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ప్రభుత్వం ఇచ్చింది అనుకోండి వాటిని సద్వినియోగం చేసుకోరు ఎగ్గొట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు అదొక్కటే నువ్వు శక్తికి మించిన పనులు ఎక్కువ చేస్తారు చివరికి కట్టాల్సిన కూడా కట్టరు అందుకని ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమి చేయలేక పోతుంది అది ఒకటి అను యువత కష్టపడటం మానేసింది ప్రతి ఒక్కళ్ళు కూర్చొని ఉద్యోగం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టారు మన రాష్ట్రంలో చేయాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేస్తుంది యువత
@kattaramu450
@kattaramu450 2 ай бұрын
Small scale industries kavali
@mouleecreations9871
@mouleecreations9871 2 ай бұрын
Super Srinu Garu, manchi prayatnam👍👍👍
@mybook6039
@mybook6039 2 ай бұрын
1:28 Avunu anna
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 2 ай бұрын
Great Step ,.............
@jayaraman8161
@jayaraman8161 2 ай бұрын
Jai CBN
@srinivasulu9054
@srinivasulu9054 2 ай бұрын
Jai jai TDP leaders,,,,,
@hydprasad-gn6gh
@hydprasad-gn6gh 2 ай бұрын
very good post sir
@NRG_2024
@NRG_2024 2 ай бұрын
We are with you and the group.
@18.JanaSenaniPSPK
@18.JanaSenaniPSPK 2 ай бұрын
We are with you ❤
@ramakrishnaraokosaraju955
@ramakrishnaraokosaraju955 2 ай бұрын
Mee prayatnam manchi phalinchalani yentho kon tha janalaku melu jaragalani korukuntunna 🎉
@sirisworks5716
@sirisworks5716 2 ай бұрын
Ee episode edo college students tho nirvahisthe baguntadi and aa samasya students nundi vasthe baguntadi
@Dreamachiever-c
@Dreamachiever-c 2 ай бұрын
ALL THE BEST ANNA ❤❤❤❤
@ఎన్టీఆర్.ఎన్టీఆర్
@ఎన్టీఆర్.ఎన్టీఆర్ 2 ай бұрын
ఎస్ శ్రీనివాస్ గారు మంచి నిర్ణయం ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము
@madhavvaka36
@madhavvaka36 2 ай бұрын
బాగుంది దీనికి దగ్గర లో ఒక కాన్సెప్ట్ అది నేను Startup మొదలు పెడదామని అనకున్నా, చెబుతా లేండి
@suggukoteswararao6740
@suggukoteswararao6740 2 ай бұрын
Hi sir namaste
@anjanadevi4190
@anjanadevi4190 2 ай бұрын
30 nunchi 40 middle age vunna aadavallu chalamandhi intlone vundipothinnaru...vaariki edhyna work dhorikithey chala happy anna .. example choclate factories paper bags laantivi ...
@srinusrinivas7270
@srinusrinivas7270 2 ай бұрын
Yes
@subbaraopothuri2920
@subbaraopothuri2920 2 ай бұрын
Supar me alochana.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vijayachandra2969
@vijayachandra2969 2 ай бұрын
MeeruCheppindiCurectSir
@eswararaoarisette7201
@eswararaoarisette7201 2 ай бұрын
Good decision. Every one should encourage his policy. Collection of ideas of people is good idea. Go ahead.
@donkanamohanarao3481
@donkanamohanarao3481 2 ай бұрын
Good decision iam with you srinu garu
@subharudraraju6569
@subharudraraju6569 2 ай бұрын
We are with you
@ramanagushidi3606
@ramanagushidi3606 2 ай бұрын
మంచి ప్రయత్నం బ్రదర్ నేనుకూడా patispent చేస్తాను
@venkateswarluyama8185
@venkateswarluyama8185 2 ай бұрын
Good decision bro.God bless you
@tirumalarajuramanamurthyra5888
@tirumalarajuramanamurthyra5888 2 ай бұрын
Irrigation,companies, education hub and IT hubs & infrastructure. Please highlight and reach to government to do this as soon as possible.
@someshm4454
@someshm4454 2 ай бұрын
ముందు వ్యసాయం గురుంచి విద్యార్థుల కు నేర్పిచాలి వ్యసాయం గురుంచి అవగాహనా తీసుకురావాలి
@vamsivavarin7075
@vamsivavarin7075 2 ай бұрын
Good idea ready. Cbn medo pawan medo padesi responsibility manam adukudhobadam correct kadu .manavanthu am chesam Ani mana bhadyatha .adi cheyakunda vallani thittakuntu time gadipesthe kudaradu good idea srinivas garu
@RameshMannam-oh4hl
@RameshMannam-oh4hl 2 ай бұрын
Congratulasion
@VishnuVardhanreddy-r3f
@VishnuVardhanreddy-r3f 2 ай бұрын
Wish you all the best srinivasu garu
@KSk-r9c
@KSk-r9c 2 ай бұрын
రోడ్s కావాలి
@gumpuram
@gumpuram 2 ай бұрын
Awesome and Excellent Mr Srinivas😊. We are interested with these kind of topics😊
@phanidhar38
@phanidhar38 2 ай бұрын
Skill census kavali
@mdbasir-wy2lt
@mdbasir-wy2lt 2 ай бұрын
Best good luck
@mveeraiah7908
@mveeraiah7908 2 ай бұрын
అన్నా మీ ప్రయత్నం బాగుంది
@indicaainc2972
@indicaainc2972 2 ай бұрын
Good decision srinivas garu
@posabaskerreddy7270
@posabaskerreddy7270 2 ай бұрын
Nee comedy super seenu 😛😛😛
@HarinathMala
@HarinathMala 2 ай бұрын
మంచి ఆలోచన
@MunupalleShivaji-vy4jl
@MunupalleShivaji-vy4jl 2 ай бұрын
Nice idea thank you
@VeeraavalliNarasimhamurty
@VeeraavalliNarasimhamurty 2 ай бұрын
All the best Srinugaru
@hhhyumanisam
@hhhyumanisam 2 ай бұрын
Aammavodi yeppudu iam waiting
@subrahmanyamdokka7136
@subrahmanyamdokka7136 2 ай бұрын
Your Idea of helping for AP development is most welcome. Every journalist should think in your way. Hat's off Srinivas garu. We all can do it together.
@DhanalakshmibaiNellore
@DhanalakshmibaiNellore 2 ай бұрын
yes very good
@ShaikKhajamohidden
@ShaikKhajamohidden 2 ай бұрын
Good message to ap
@VeeraavalliNarasimhamurty
@VeeraavalliNarasimhamurty 2 ай бұрын
Come back AP❤❤❤
@VeeraavalliNarasimhamurty
@VeeraavalliNarasimhamurty 2 ай бұрын
The real leader CBN ❤❤
@Proora
@Proora 2 ай бұрын
Semiconductor manufacturers units future growth 📈
@tirumalarajuramanamurthyra5888
@tirumalarajuramanamurthyra5888 2 ай бұрын
Public must be support to new government. It’s not magic, we need time to develop state and we support at least 10 years to continue the same government.
@gullipallisreenivasrao2082
@gullipallisreenivasrao2082 2 ай бұрын
ఫైనాన్సియల్ సపోర్ట్ with బ్యాంక్స్ and గవర్నమెంట్. Unemployed యూత్ can submit their ప్రాజెక్ట్ రిపోర్ట్ to the concerned డిపార్ట్మెంట్
@satishippili4470
@satishippili4470 2 ай бұрын
175 companies 5yrs lope pettali at least#" one company for one constituency "
@sasankc2939
@sasankc2939 2 ай бұрын
Sir, companies should come to Andhra
@kattaramu450
@kattaramu450 2 ай бұрын
Un employement Worker ki plumber, HVAC training, Driver , mobile repair ,Nursing course training , Lab technician course
@Venkateswarlu0108
@Venkateswarlu0108 2 ай бұрын
Good Idea, Srinivas garu
@sigatapumuralikrishna2379
@sigatapumuralikrishna2379 2 ай бұрын
Super super exlant
@Thanu98-i6c
@Thanu98-i6c 2 ай бұрын
Promote village level industries... especially hand made goods....so that employement will be generated for masses
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 89 МЛН
YS Jagan reacts on Supreme Court orders | Tirupati Laddu Row - TV9
42:21
Raghu Rama Krishna Arrest ? | Supreme Court | Red Tv
10:00