శుభోదయం శ్రీనివాస్ గారు మీరు ఇలాగే నిజాయితీగా ఏ పార్టీకి కొమ్ముకాకుండా వీడియోలు చేస్తూ ఉండాలని మా కోరిక
@rapurgunasekhar20466 сағат бұрын
నా ఆంధ్ర రాష్ట్రం నా తల్లి, డెవలప్ అయితే చాలా సంతోషం, నా రాష్ట్ర ప్రజలు సంతోషంతో ఉండాలి. వైసిపికి ఏమి తెలుసు,బుర్ర తక్కువ వెదవలు, జాగు పోతే మేలు.
@sudhakarmadala4635 сағат бұрын
Yes correct
@balasubramanyambalasubrama8147 сағат бұрын
లైక్ చేసి చూస్తున్నా శ్రీనివాసు అన్న. ఎవరు ఏమి అనుకున్న ఉన్నది ఉన్నట్లు చెప్పండి అన్న మాకు నిజం కావాలి 🕵️
@mrajeshreddy39477 сағат бұрын
cbn ane person ok news paper and yellow media creator. news paper and yellow ella rasthe manam alla nama le.ekkuva matlada kudadhu
@Harikrishna3796 сағат бұрын
Maaku Nijame kaavaali - mee analysis lu ee madhya eto potunnaayi.
@geddamanjaneyulu9562 сағат бұрын
మీరు మరళా ఈనాడు లో చేరాలని కోరుకుంటున్నాను... (ఇది నా అభిప్రాయం)
@NagarajuGantasala-p5c6 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు న్యూట్రల్ మీడియా గానీ మీరు కొనసాగించండి ఈ వైయస్సార్ వాళ్ళు టిడిపి వాళ్ళు కొంతమంది ఉంటారు తెలివి తక్కువ వాళ్ళు జనసేన వాళ్లు ఎవ్వరి మాట పట్టించుకోవద్దు న్యూట్రల్ మీడియా గానీ పనిచేయండి
@nsrinivassrinu91377 сағат бұрын
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕ నిన్న మా టిడిపి అభిమానులు కొంచెం హర్ట్ అయ్యారు శీనన్న మీరు చెప్పాలనుకున్నది చెప్పే చేయండి✌️✌️
@Ramachandra-9996 сағат бұрын
శ్రీనివాస రావు గారు మనవాళ్లు విత్తనాలు నాటి మొక్క సెట్ అయి కాయలు కాసి పండ్లు వచ్చేవరకు ఆగలేరు నాటిన విత్తనాన్ని రోజు కిలికి చూస్తూ ఉంటారు ఇదే కావాలి
@kvenketraman7547Сағат бұрын
Kula gajji,Vakrabudhi
@prabhakarratnam62122 сағат бұрын
సాక్షిగా డికి బుద్ధిలేదు న్యూస్ పేపర్ వేస్ట్. పేపర్ దండుగ పొట్లాలు కట్టటానికి కూడా పనికిరాదు చెత్తపేపెర్.
@immannivenkatasatyam12373 сағат бұрын
సాక్షి పత్రిక టీవీ లు ఒక వృధా మీడియా. వాటిగురించి చర్చ అనవసరం
@satyaachintha2340Сағат бұрын
మీరన్నది చాలా కరెక్ట్. ఈ దేశంలో దళారీ వ్యవస్థ పోనంత వరకూ సామాన్య ప్రజలు, దేశం ముందుకెళ్ళలేదు. ఇదే వాస్తవం. దీన్ని మేనిఫెస్టో లో పెట్టే ఏ పార్టీ నైనా అందలం ఎక్కించాలి.
@mediboyinamahesh58635 сағат бұрын
We are with you srinu🎉🎉 keep going on..
@KKMKKM-z3d4 сағат бұрын
Today is GIRL CHILD DAY....Greetings to All Girls among the viewers...I pray God to bless you and your family members 💐💐
@saisupreeth85247 сағат бұрын
Hai అన్న నిన్న night ఒక వీడియో చేసారు కదా అలాంటి వాళ్ళని పట్టించుకోకండి మీరు ప్రభుత్వం ని ప్రసించండి as a tdp supporter గ చెపుతున్న మా పార్టీ చేసే mistakes మాకు తెలియాలి సో i support you
@yasakanthireddy60286 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు నిజాయితీ గా వీడియోస్ సేయండి నీకు నా సపోర్ట్ 👌 నాది తెలంగాణ ఐనా రోజు మీ ప్రతి వీడియో సూస్తాను 🌹
@venkateswararaojosyula68716 сағат бұрын
దావోస్ లో పెట్టుబడులు రాలేదు , ఎందుకంటే. అందరిలో జగన్ భయం వుంది,. రిస్క్ చేయటం ఎందుకు, చంద్రబాబు మళ్ళీ జగన్ రాడని భరోసా ఇవ్వలేడు, బాబు అందర్నీ పెంచుతాడు పని నేర్పిస్తాడు, వాళ్ళే తిరిగి చంద్రబాబు నెత్తిమీద చెయ్యి పెడతారు, బాబు ముందే వాన పాములు పడగలెత్తి ఆడతాయి అదే విచిత్రం
@NageshTelu4 сағат бұрын
correct గా చెప్పారు, నా మనసులో మాట చెప్పారు
@rajeshwarit34993 сағат бұрын
Present oka pillini chankalo pettukoni rajakeyam neerpisthunnaru CBN gaaru....valley TDP ni pathallokamiki thokkadaniki chusthundaaru
@fathersons5794 сағат бұрын
సుత్తి లేకుండా సుటుగా చెప్పావ్ సూపర్ తమ్ముడు
@NageshTelu4 сағат бұрын
సాక్షి నిపుణులు పేర్లు 1. సాక్షి Anchor ఈశ్వర్ 2. నాగార్జున 3. KS Prasad 4. వెంకట్ రెడ్డి 5. Advocate బాల తిలక్ ఫ్రెండ్స్... please add some other names
@ABC876994 сағат бұрын
Venkat Reddy chala over ga matladatadu
@MaruthiPinnaka-pz4wb6 сағат бұрын
ఈ సాక్షి ఉన్నంతవరకు వైసీపీ అధికారంలోకి రాదు...
@Bangaru5024 сағат бұрын
ఇంకా ఎప్పటికి రాదు
@mvgrajuinfo152334 минут бұрын
సర్.. ఉత్తరాoధ్ర లో పెట్టినప్పుడు చెప్పండి సర్
@welfareramireddystreet48405 сағат бұрын
సాక్షి పేపర్ చూసి, ఉదయాన్నే మనసారా నవ్వుకుంటా
@ViswaBalaji4567 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 🎉🎉🎉😊😊
@anandpaidada68836 сағат бұрын
గుండు సూది గారు అప్పుడెప్పుడో జగన్ జిల్లాకో విమానాశ్రయం అంటే తానానే తన తనానే అని గ్లూకోజ్ యాడ్ లు వేశాం అన్ని ఇప్పుడు కూడా అలాంటి యాడ్లతో జనాన్ని చైతన్యం చెయ్యాలన్న, పాయకరావుపేట అంటే హోం మంత్రి గారి నియోజకవర్గంలో కూడా విమానాశ్రయం వచ్చేస్తుంది అంటా😂😂😂
@ksiva26234 сағат бұрын
శ్రీను గారు మీకు ఒక విషయం చెప్పాలి కడప టు తిరుపతి రోడ్డు చాలా అంటే చాలా పాడైపోయింది ఈ మధ్య యాక్సిడెంట్లు కూడా చాలా జరిగాయి ఒకసారి ఆ రోడ్డు గురించి ఒకసారి మాట్లాడండి దాని గురించి మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి
@NattalaGanesh-ui8mn7 сағат бұрын
గుడ్ మార్నింగ్ శీను గారు శుభోదయం
@KKMKKM-z3d4 сағат бұрын
Good morning Thammudu... God bless you and your family and your team members 💐💐
@mittameedavenkataramana7 сағат бұрын
శుభోదయము శ్రీనివాస్ గారు
@ChandraChandra-u3b4 сағат бұрын
శీను గారు మెడికల్ కాలేజీలు కట్టారు అసలు అవి నాణ్యతగా ఉంటాయా జనం మీద కూలిపోతాయా నాకు అనుమానమే
@narasimharao76515 сағат бұрын
శ్రీను గారు మళ్లీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరో నన్ను విమర్శిస్తున్నారు కాబట్టి నేను వీడియోలు చెయ్యలేను అని మాట్లాడవద్దు నీ డ్యూటీ మీరు చెయ్యండి కర్మ ఫలితం ఆశించవద్దు ఓకే
@Jasti.Sreehari3457 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@edithgamer79173 сағат бұрын
Correct ga matladutunnav ippudu srinivas good
@SanapalaVenugopalaro7 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@nvramireddy98207 сағат бұрын
శుభోదయం అన్నగారు
@JD07MSD7 сағат бұрын
శుభోదయం శ్రీను గారు 💐💐
@kagithalanarasaiah12112 сағат бұрын
విశ్లేషణ బాగుంది
@PrlPrl-zv6ll6 сағат бұрын
శ్రీ నివాస్ గారు మీరు+అందరం(అందులో నేను ) నిజాయితీగా ఉందాము 👍
@KothaRammohanrao7 сағат бұрын
❤Good morning sinu garu 💐🤝💪💪❤️
@Vinodkumar.R1187 сағат бұрын
Good Morning Srinu Garu
@jaggaraopatnala7405 сағат бұрын
వ్యవసాయం చెయ్యడం అదో తపస్సులా చేసే యోగులున్నారు ఒకే పంట కాకుండా విభిన్నంగా ఎక్కువ రాలు పూర్తి అవగాహనతో చెయ్యాలి యాంత్రీకరణ తో చేస్తే అద్భుత మయిన ఫలితాలుంటాయి
@gajjarapuprasad7394 сағат бұрын
Sir, Your Attitude is Always Correct.
@gangavarapuLazaru-ut6ie7 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@susanth28136 сағат бұрын
Good morning Sinu garu
@B.gousmohiddenMohidden-v6x3 сағат бұрын
Namaste 🙏🏻good☕️ morning 💐
@maneswararaonallamanti29676 сағат бұрын
శ్రీనివాస్ మహాసేన రాజేష్ అను భ వ ము లేక ఓవర్ యాక్షన్ చేసి అబసు పాలు అవుతున్నాడు బ్రదర్ కు కొంచెం నేరప్పండి
@swapna77787 сағат бұрын
Good morning annaya 💐😊
@venkateswararaodasari47867 сағат бұрын
Good analysis
@appalanaidumeesala65856 сағат бұрын
మంచి విశ్లేషణ సమాచారం తెలిపారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న
@vasud19952 сағат бұрын
100% agree with your comments on adverse impact on quality of medical services with exponential growth of Medical colleges. We already have more than required Medical colleges. GOI/ Medical council should stop new colleges, instead focus on improving the standards of existing colleges.
@KishoreSannikanti5 сағат бұрын
Good morning Srinivas!
@venkatbalineni325 сағат бұрын
గుడ్డు మంత్రి చేప్పాడుగా గుడ్డు గురుంచి.. మీరు విత్తనం గురుంచి చెప్పారు.. బోత్ or same 😮😮😮
@Harikrishna37931 минут бұрын
@@venkatbalineni32 gaaru - ninna indirect comment chesindi ade... Kakapothe akkada Good minister direct gaa cheppaadu - ikkada vaadi representative...veedu.
@pabbarajujaganmohanarao80436 сағат бұрын
DSC అభ్యర్థుల అర్వత వయస్సు పెంచాలి
@beerakaprasad91907 сағат бұрын
Good morning శ్రీను గారు ❤
@NSHS8886 сағат бұрын
Good analysis srinivas garu
@WestGodavarifoodjourney7 сағат бұрын
Good morning anna🎉🎉🎉
@parvathareddyyedukondalrao39704 сағат бұрын
శ్రీనివాస్ ప్రజలవైపు వీడియో చెయ్యాలి, కలకాలం మీరు ప్రజల పక్షాన ఉండాలి. 👍👍👍
@bashasm24377 сағат бұрын
Good Morning tammudu
@venub506 сағат бұрын
Very good analysis
@NookarajuBondalapu-w2w6 сағат бұрын
You are correct saying.
@sreenadh8jjhuyyvsankranthi2805 сағат бұрын
మనం చెప్పగానే వెంటనే నిర్ణయం తీసుకొని ఒప్పందాలు చేసుకోవడం సాధ్యం అయ్యే పనేనా? అన్ని కంపెనీలను కలిసి మన దగ్గర పెడితే కలిగే ప్రయోజనాలు చెబుతాం. వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు
@Harikrishna3792 минут бұрын
Indirectly saying 'egg is just laid....need be hatched', the word of IT minister once, now of AP175 on behalf of ex IT minister.
@gampaladorababu75704 сағат бұрын
అన్న శ్రీనివాస్ అన్న నేను ప్రతి రోజు లైక్ చేస్తా 🎉🎉🎉🎉🎉
@srinivasrao85357 сағат бұрын
Good morning srinivas garu
@sbm90637 сағат бұрын
శుభోదయం సార్ 🌄🙏💐 26th లైక్ ❤
@MunupalleShivaji-vy4jl7 сағат бұрын
Good morning 👍👍
@shivamalli73874 сағат бұрын
గుడ్ మార్నింగ్ అన్న 🎉
@leelakrishna34417 сағат бұрын
గుడ్ మార్నింగ్ bro
@avmchetty6 сағат бұрын
Continue with your analysis
@narasimharao76515 сағат бұрын
Good to see you
@ravimantrireddy28097 сағат бұрын
Good morning 🌄
@dendetisomesh94846 сағат бұрын
Good morning Srinivasgr
@MrRajulapati4 сағат бұрын
Nice👍
@botsaramesh92687 сағат бұрын
GOOD MORNING ANNA
@nagallisuresh58516 сағат бұрын
Brother meerucheppe vastavalu kontamandiki nachakapovachhu, don't worry mimmalni meeru prove chesukondi. oka party ni pogadadam maroka party ni thittadam journalisam kaadu , meeru unnadi chebutunnaaru. U r right 👍 Meeku vimarsalu vastunnaayi ante meeru jornalism lo samardhulu ani
@Shiv-n5u6 сағат бұрын
Srinu Anna, nizalu Cheppu anna. I was there almost 7 years and I know the process of that
@RajuGotikala6 сағат бұрын
Good morning Anna ❤
@nityanandam87377 сағат бұрын
Goodmorningsrinugaru❤
@sreenivasreddya.27453 сағат бұрын
Good
@MasthanvalliValli-yt3li7 сағат бұрын
Good morning sir 🎉🎉🎉
@maniyaasinganamala59825 сағат бұрын
నమస్తే శ్రీను బ్రో గారు 👌👍💐
@medaadinarayana69504 сағат бұрын
Good morning 🌅🌄 my brother
@balakaramprasad1907 сағат бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది 😅
@chandrashekar63815 сағат бұрын
Supergaceputhunaru.sreenugaru.bestofluck
@gaviniradhakrishnamurty62117 сағат бұрын
Very nice explanation
@PMC18797 сағат бұрын
Good morning sir
@balaeswaraiah18066 сағат бұрын
You are correct sir,good content
@balanarasimhulu71037 сағат бұрын
Good morning Srinu Garu .
@DiddiUseni7 сағат бұрын
Good morning 🎉❤ Anna ❤🎉
@bhumaiahduggineni71437 сағат бұрын
Good morning sir🎉🎉🎉
@SatishM-hh4hp6 сағат бұрын
You are correct srinu garu
@Vishwesh6665 сағат бұрын
Good morning Srinu Garu., Mee vishleshanlu super.
@Rgrao-j7s7 сағат бұрын
శుభోదయం
@sirisworks57167 сағат бұрын
Sir please meeru channel appadu continue cheyyandi please
@shanmukharaomantri54177 сағат бұрын
Good morning anna
@rameshdanda326 сағат бұрын
Chala lengthy ga undi video evala sir.. 🎉🎉
@pabbarajujaganmohanarao80436 сағат бұрын
రిపబ్లిక్ అంటే ప్రజాపాలన ' పవర్ ఈజ్ హెల్డ్ బై పీపుల్ కాని ప్రజా వంచన కాదు 2019 నుండి 2024 వరకూ AP లో జరిగింది ఇదే. రామరాజ్యం అందిస్తామని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ప్రజల ధనం కాజేసి భూములు దోచేసి గనుల ను చెరబట్టి బీదవాని బియ్యం ఎగుమతిచేసి ప్రజల డబ్బు తో విలాసాలు కట్టుకొని ప్రతి పధకంలో స్కాం చేసి సంస్థల పేరుతో అప్పులు చేసి ఆ డబ్బు దోచేసి మద్యం స్కాంలు ప్రజలపై కేసులు తిరుపతి స్కాంలు ప్రజల పాలన ప్రజలకే టోపి ' రిపబ్లికేశకటాలలో ఈ ఆదర్శ పాలన శకటం ఏర్పాటు చేసి దేశ ప్రజలకు ఈ పాలనా విధానం ప్రదర్శించాలి
@princesubburamesh52006 сағат бұрын
Orey verri gorre ippudu Mee govt lo Baga anubhavisthunnaru janalu.Kula gajji tho kakunda janalaloki velli chudandi ra
@NagendraNag-fx1ix6 сағат бұрын
Good morning srinugaru
@ganeshraju62087 сағат бұрын
Good morning sirnvs
@uddantitirumaleswararaopad83645 сағат бұрын
Gundusudhi "e-paper" pettandi 🇮🇳🍀 Jai bharata desam ✊️ 🕉🛕🚩 Jai kanaka durga mata 🙏 🇮🇳🍀 Jai andhra pradesh ✊️
@VenkataramanaVavilapalli-in6ff7 сағат бұрын
శుభోదయం. శ్రీనివాసగా4u
@BharathKumarThota-eg8jc6 сағат бұрын
Srinivas garu, me work super ,we are missing neutral media, we don't want any blue , yellow , saffron, or red bajana we want pure news not biased. Dont get diverted by comments, keep your neutral work