From.. Kgspr. Good mong sir 💐... Last govt... విద్యా వ్యవస్థ ను సర్వ నాశనం చేసారు sir... ఎన్నెన్నో అనర్ధాలకు కారకులు అయ్యారు.... Teachers ను భయ బ్రాంతులు కు గురిచేసి.. Go 117 తెచ్చి భ్రష్టు పట్టించారు.... మీరు క్లుప్తంగా అయినా very very valid points తో analysis చేసారు sir 🙏
@VenkataBhaskarRaoSarvepalli22 сағат бұрын
వైకాపా అధినేత జగన్ దృష్టికి ఉపాధ్యాయుల కర్తవ్యం సారాయి అంగళ్ళకు కాపాలాదారులు. జగన్ రెడ్డి హెలికాప్టర్ లో ఇష్టారాజ్యంగా ఊరేగుతూంటే రోడ్లకు ఇరువైపులా విద్యార్థులను వైకాపా జెండాలు పట్టుకుని ఎండలో నిలబడ్డారు. జగన్ రెడ్డి ఎన్ని మాయమాటలు చెప్పినా వృధా! చేదు అనుభవాలను జగన్ తీపిమాటలతో తీసివేయలేరు.
@ramaraon.v466222 сағат бұрын
ప్రశ్నించే గొంతుక అంటే మీరే.. మా దృష్టిలో..శ్రీను గారు...🎉
@Networker-l6l21 сағат бұрын
సోషల్ మీడియా లో షేర్ చేసినందుకు ఒక వృద్ధురాలిని అరెస్ట్ చేసింది మరిచి పోయారు
@dnagoor939923 сағат бұрын
శుభోదయం శ్రీను గారు❤
@RaviSavara-x6m21 сағат бұрын
అదని గురుంచి చాలా బాగా చెప్పారు 100% నిజం ❤️👍
@rajendrag257023 сағат бұрын
బడులకు తన పార్టీ కార్యకర్తల కు రంగుల వేసే కాంట్రాక్టులు ఇచ్చి అహో ఓహో బడులు సూపర్ అంటూ సాక్షి పేపర్ లో బాగా adds ఇచ్చుకున్నారు.. ఇదే రంగుల రాజ్యం
@vikasy756423 сағат бұрын
మా శ్రీకృష్ణుడి లీలలకన్నా మా యేసురాజు లీలలే ఎక్కువున్నట్టు అనిపిస్తుంది😢
@E.HanumantharayappaE.Han-lb9ro21 сағат бұрын
ప్రజాస్వామ్యవాది అధినేతలైతే సబ్జెక్ట్ తో ప్రశ్నిస్తారు. క్రిమినల్ మైండ్, సెటిల్మెంట్, అత్యరాజకీయాలనుంచి వచ్చిన వాళ్ళకి, అసత్య మాటలు, డాంబికం, ప్రదర్శిస్తారు
@Networker-l6l21 сағат бұрын
బూతులు ముఖ్యం
@venugopal-rj9ke23 сағат бұрын
శ్రీనివాస్ గారు బడి బడి టు ఉన్నవాళ్లంతా బడి లోపల ఉన్నట్టు లెక్కల్లో చూపించారు అంటే వాళ్లకు మధ్యాహ్నం భోజనం చెక్కిళ్ళు గుడ్లు ఇవన్నీ కూడా అవినీతి జరిగినట్టే కదా
@paramjyothimathe771321 сағат бұрын
@@venugopal-rj9ke yes correct guessing bro.
@kasimallagoutham20 сағат бұрын
100 percent right anna, motham scames Aa, bir thagalantey bhayam vesedhi. Nenu maa family kasiga vote vesam
@Sivannarayana-y5s17 сағат бұрын
అవును మీరు చెప్పింది కరెక్ట్.
@prasadbolla457921 сағат бұрын
1,73,416 మందిలో మేజర్ పార్ట్ హైదరాబాద్ వలస వెళ్లి పొయ్యారు మళ్లీ వచ్చే అవకాశం లేదు.!! ఇదంతా నాడు నేడు ప్రభావం!!
@sureshkurupati29020 сағат бұрын
బాబు గారు మరియు లోకేష్ గారు ఆంధ్ర ని అమరావతి సొంత బిడ్డ వాలె చూసి కొంటున్నారు చాల గ్రేట్
@arjaraog767518 сағат бұрын
శ్రీనివాస్ గారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు" క " సినిమా గురించి, మీరు చేపిన తరువాత నైట్ చూసాను చాలా డిఫరెంట్ గా ఉంది. బాగుంది,
@varaprasadkaruturi621120 сағат бұрын
HI BROTHER ....SUPER ALL UPDATED FROM BHARGAVA
@shivashankar350922 сағат бұрын
మా ఊర్లో గోతులు పూడ్చారు అన్నా నిజం గానే
@Pubg4-qe2ic22 сағат бұрын
Full details pettu bro..
@yerrasrinivas-y6q22 сағат бұрын
జలగన్న మాయ
@nayakuniprasadnayakunipras137511 сағат бұрын
❤❤❤❤❤❤ సారీ శ్రీనివాస్ గారు ఈరోజు పేపర్ చూడలేకపోయాను
@dammuvenkatadurgaprasad158822 сағат бұрын
గుడ్ మార్నింగ్ sir
@pydisrinivasarao453122 сағат бұрын
శుభోదయం తమ్ముడు ❤
@madasumanmadha935919 сағат бұрын
Well said brother
@balajisingh280223 сағат бұрын
ఒకటా రెండా....జగనన్న లీలలు😢😢శ్రీనివాస్ గారు
@nagamohanrao185523 сағат бұрын
శుభోదయం 👍
@kolapudiPremkumar22 сағат бұрын
గత వైసీపీ పాలనలో సోషల్ మీడియా లో పోస్టులు,కామెంట్లు పెట్టిన వారిని అర్థరాత్రి అరెస్టు చేసినప్పుడు ఈ సాక్షి మీడియా ఎక్కడికి పోయింది,వైఎస్ జగన్ ఏం చేశాడు
@statusvideo356519 минут бұрын
Ante apudu vallu aricharu epudu veelu arustaru repu malli vaste vallu kotuku sastaru😂😂
@ravinaidu771323 сағат бұрын
శుభోదయం శ్రీను గారు
@nsrinivassrinu913723 сағат бұрын
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
@samudralasudhakar76623 сағат бұрын
110 లైక్స్
@mmanjunath941423 сағат бұрын
వైసీపీ సోషల్ మీడియాసబ్జెక్ట్ మీద కాకుండాఇతర విషయాలలోఅనవసరంగఅసభ్యకర పోస్టులు పెడుతూరెచ్చిపోతున్నారు
@RameshKodabala-u7x23 сағат бұрын
Yes
@Bhagyamma-to8pm23 сағат бұрын
Aa kukkala pane adikada
@srinivasulu905422 сағат бұрын
Yes Yes
@Networker-l6l21 сағат бұрын
యధా రాజా తధా ప్రజా. యధా పెద్ద గొర్రె తధా చిన్న గొర్రెలు
@mandapativenkateswarlu994822 сағат бұрын
Very good news
@uauthutalakshmi208622 сағат бұрын
Srinuvasu Garu దయచేసి Tidcoillugurinci Ceppandi MukkyaMantrhigariki తెలియజేయాలని coruthunnanu ప్లీజ్ illuleka Caalabadagaunndi ఉన్నది మాది Kovvur తూర్పుగోదావరి jilla
@KotikeKrishnamohan-fl3no22 сағат бұрын
Good morning mr Sreenivas... God bless you and your family and your team members 💐💐
@jaggaraopatnala74022 сағат бұрын
శుభోదయం శ్రీనివాసు గారు
@sudhakaravadhanam456919 сағат бұрын
మీకు నచ్చిన కామెంట్స్ కు 👍 పెట్టండి. నచ్చని కామెంట్స్ కు 👎 పెట్టండి. అప్పుడే మంచి కామెంట్స్ వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వగలరు. అలాగే చెడ్డ కామెంట్స్ పెట్టే వాళ్లకు సిగ్గు బుద్ది వస్తుంది.
@Jasti.Sreehari34522 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
@ViswaBalaji-p4d23 сағат бұрын
Good good srinivas garu 🤗
@beerakaprasad919023 сағат бұрын
Good morning శ్రీను గారు ❤
@ShaikMubarak-h5w22 сағат бұрын
1:42
@saikrishna-xp7vm22 сағат бұрын
అన్నా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇంటర్వ్యూ చేసి ఇవ్వన్నీ అడగలనుంది అన్నా... ఇదేనా మీ గవర్నమెంట్ అంటే అని
@narsingraounnelanarsingrao633823 сағат бұрын
🙏🙏🙏🙏
@NageswraoBoddu21 сағат бұрын
Good explain
@VenkataramanaVavilapalli-in6ff23 сағат бұрын
శుభోదయం. శ్రీనుగారు
@gsnmurthynallababu261223 сағат бұрын
good MoRNI Ng Sri NU
@ashokkumarreddy280023 сағат бұрын
గుడ్ మార్నింగ్ అన్న
@RamBabu-gn9ro22 сағат бұрын
Good moring srinu vasu garu
@nityanandam873722 сағат бұрын
Goodmoorningsrinugaru❤
@thyagarajuguthi692821 сағат бұрын
🙏🌹..
@mukkamulamurthy570023 сағат бұрын
Good morning Srinivas garu
@gudlururamanaiah360719 сағат бұрын
ఫీజు రియంబస్మెట్ ఎవరూ ఏమీ చెప్పటం లేదు శ్రీనివాస్ గారు మీరు కూడా
@VishnuVardhanreddy-r3f22 сағат бұрын
Shubhodyam srinivasu garu
@neelakantappgajulaneelakan345922 сағат бұрын
పిల్లలకి స్కూల్ బుక్కుల బరువు ఎక్కువ అవుతుంది మరీదురం అంటే ఇంట్లో వదులే అంటున్నారు
@ramasonu40819 сағат бұрын
2 సెమిస్టర్లు తీసేసి ఒకే సెమిస్టరు పెడితే పిల్లలకి భారం తగ్గుతుంది
@sbm906323 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 🌄🙏 1St like 1St viewer 1St comment
@ChallarangaSwamy-gj5ws23 сағат бұрын
హాయ్ శ్రీను గారు
@kumarsurireddy121923 сағат бұрын
More than 6000 school closed in the previous CM
@Networker-l6l21 сағат бұрын
School i studied is closed in cuddapah 😭😭😭😔😔😔
@venkatchintha496622 сағат бұрын
Good morning srinu ga ru 🎉🎉❤
@narasingarao367420 сағат бұрын
శ్రీనివాస్ గారు ఉపాధ్యాయుల జీతాల విషయం లో మీరు కూటమి ప్రశ్నించాలి
@venkataramanaPothini-zk3mu13 сағат бұрын
అప్పాడు సైకో ను జీతాలు గురుంచి ప్రశ్నిస్తే గుద్దలొ తన్ని లోపలేస్తాడని భయం.ఇప్పుడు ఆ భయం లేదు అడగవచ్చు.
@rammrn591123 сағат бұрын
Punctuality maintain cheyyandi please 🙏
@saileshyalavarthi23 сағат бұрын
నాదల్ AP లో. 2018 లో స్పోర్ట్స్ ఫౌండేషన్ START చేశారు
@PutturGaneshGanesh21 сағат бұрын
☺️👍
@penubakubrahmaiah237920 сағат бұрын
❤❤
@shanmukharaomantri541723 сағат бұрын
Good morning 1st like anna
@BatistaSrinu77422 сағат бұрын
❤🎉❤🎉Good Morning Anna ❤🎉❤🎉
@srinivasaraokancharla23022 сағат бұрын
👍👍👍👍💐🙏
@prasadkonidala564322 сағат бұрын
Correct case lu pettali
@rothsuhari185522 сағат бұрын
Srinivasa Nagar శ్రీనివాస రావు గారు గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు అని చెప్పారు సింగ్ చేసి చాలా వరకు చెప్పాను నువ్వు గెలవడు అని నేను అనుకుంటున్నాను పక్క
@sreenathmudigallu448920 сағат бұрын
పరోక్షంగా మధ్యాహ్న భోజనం కూడా మిగిలినట్లె కదా
@chvengalrao281123 сағат бұрын
Good morning brother
@VenkyVenky-ps7lv22 сағат бұрын
Jai tdp
@MurugeshMadhu-rl7ck23 сағат бұрын
Good morning sir 🎉🎉🎉
@purna414221 сағат бұрын
Morning srinivas garu
@srihari4518023 сағат бұрын
Good morning sir
@WestGodavarifoodjourney23 сағат бұрын
Good morning🎉
@babjikollu250723 сағат бұрын
Good morning anna ☀️
@prasannagoud466723 сағат бұрын
Good morning bro 😊
@narasingarao367420 сағат бұрын
ఉద్యోగుల జీతాల విషయం లో కూటమి మాట నిలబెట్టుకోలేదు
@sudhakaravadhanam456919 сағат бұрын
జీతాలు ఇవ్వడం లేదా 🤔🤔🤔🤔 ఒకటో తేది ఇవ్వడం లేదా 🤔🤔🤔🤔
@mukkamulamurthy570019 сағат бұрын
15th isste baguntundhi kada ycp laga Mr narasinarao
@narasingarao367419 сағат бұрын
@mukkamulamurthy5700 మూర్తి గారు 1 తేదీన కాకపొతే 2 ఐన ఇవ్వాలి కానీ అలా జరగటం లేదు, మా బాధ కొంతమందికి జోక్ గా ఉండొచ్చు, ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల పరిస్థితి మారటం లేదు.
@narasingarao367419 сағат бұрын
@@sudhakaravadhanam4569 జీతాలు ఇస్తున్నారు సుధాకర్ గారు, కానీ టైమ్ కి ఇస్తే బాగుంటుంది.