Kutami Failures Show Acting: అంతా షో/ నటన | పాలనలో బాబు మార్క్ మిస్ అయింది! | GundusoodiPINN | TDP

  Рет қаралды 17,716

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#telugupoliticalanalysis #telugubreakingnews #gundusoodhipinn #gundusoodhipinnchannel #chandrababunaidu #chandrababu #tdpnews #janasenapartynews #pawankalyan #journalistsrinivas #journalistsrinivasmanem #telugunews #andhrapoliticsanalysis
Kutami Failures Show Acting: అంతా షో/ నటన | పాలనలో బాబు మార్క్ మిస్ అయింది! | GundusoodiPINN | TDP
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 256
@GunduSoodhiPINN
@GunduSoodhiPINN 3 сағат бұрын
మిత్రులారా.. ఇది చాలా ముఖ్యమైన వీడియో.. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే కీలక అంతర్గత అంశాల వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయగలరు.....❤😊
@veereshamaithu5975
@veereshamaithu5975 2 сағат бұрын
శ్రీనివాస్ గారు ఇంతకుముందు రాజకీయ నాయకుల్లో అధికారుల్లో కొంతమంది మాత్రమే అవినీతిపరులు ఉండేవారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అందరికీ వారు వీరు అనకొండ అందరికీ అవినీతి డబ్బు రుచి చూపించారు 10 శాతం లేదా 20 శాతం ఉంటే తొందరగా సెట్ చేయొచ్చు కానీ ఇంతమందిని ఇంత అవినీతిపరులను మార్చాలంటే చాలా సమయం పట్టొచ్చు మారొచ్చు మారక పోవచ్చు అంతమందిని మార్చాలంటే ఎవరి తరం అవుతుంది
@ravisankargundimeda9636
@ravisankargundimeda9636 3 сағат бұрын
కూటమి ప్రభుత్వానికి యీ రోజుకికూడ పట్టు చిక్కలేదు అనేది అక్షర సత్యం.
@shabeerkp2446
@shabeerkp2446 35 минут бұрын
నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానిని అయినా కూడా మీరు అయన తప్పు చేసిన కూడా జెన్యూన్ గా వీడియోస్ చేస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది.శ్రీను గారు. ఎస్ మీ, నుండి ఇదే, జెన్యూన్ ఏనాలసిస్ మీ, నుండి మేము కోరుకునేది. 👍
@venkateswaruluk960
@venkateswaruluk960 2 сағат бұрын
ప్రతి గ్రామం లో బెల్ట్ షాపులు ఉన్నాయి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి.
@shaikmadar6572
@shaikmadar6572 31 минут бұрын
Excellent analysis SRINU GARU
@gorantlayedukondaluyedukon9345
@gorantlayedukondaluyedukon9345 2 сағат бұрын
అన్న కరెక్ట్ గా చెప్పావు, చాలా బాగుంది మీ video ఈ విషయం బాగా చెప్పారు
@demullukolli2429
@demullukolli2429 3 сағат бұрын
చాలారోజులికి నిజం చేప్పరు
@jayachandranaidu1124
@jayachandranaidu1124 2 сағат бұрын
ఒక్క అధికారి కూడా జగన్ కి భయపడిన దానిలో 10% కూడా బయపడ్డం లేదు. 😢 అన్నా జాబ్స్ , పెట్టుబడులు 70% ప్రజలు చూడరు గుర్తు పెట్టుకోరు. చేసిన పెన్షన్,
@pothurajushiva7230
@pothurajushiva7230 2 сағат бұрын
ఒరేయ్ బాబు ఫస్ట్ పోలవరం, అమరావతి చేస్తే చాల్లేర నాయన. పెట్టుబడులు వస్తున్నాయి గా. ఉచ్చ ఆగటం లేదా నీకు.
@johnykaki1989
@johnykaki1989 Сағат бұрын
గుడ్ ఈవెనింగ్ శీనన్న ఈరోజు ఉన్నది ఉన్నట్టు నీతిగా నిజాయితీగా చెబుతున్నారు రాష్ట్ర ప్రజలు మనసులో మాటను బయటపెట్టారు జర్నలిజానికి అర్థం తీసుకొచ్చారు ఇలాగే కంటిన్యూ చేయండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు మీ ఛానల్ కి రాష్ట్ర ప్రజల తరఫున పోరాడండి థాంక్యూ శీనన్న
@jaggaraopatnala740
@jaggaraopatnala740 2 сағат бұрын
శీనువాసు గారు వేళ్ల లొంచి వైసిపి ప్రభావం అన్నీ శాఖల్లోని పాతుకుపోయింది
@p.munirathnamreddy2207
@p.munirathnamreddy2207 Сағат бұрын
మీరు చెప్పింది నిజమే అన్న నీకు నమస్కారం 🙏 తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మొండి చేయి చూపించు వైసిపి వారికి అందలం ఎక్కిస్తున్న అధికారులను పక్కన పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతు దండు కుంటున్నారు ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మీ వల్ల నాకేం ఓట్లు రాలేదు మీరు ఉంటే ఉండండి లేదంటే పార్టీ వదిలి పోండి అంటూ దుర్భాషలు ఆడుతున్నారు ఇటువంటి వారిన మేము గెలిపించింది అని బాధపడుతున్నారు 😢😢😢 తెలుగుదేశం పార్టీ కార్యకర్త
@VattikkondaKoteswaraeao
@VattikkondaKoteswaraeao Сағат бұрын
Good analysis
@ravisankargundimeda9636
@ravisankargundimeda9636 3 сағат бұрын
యీ రకంగా కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తే అధోగతి పాలు అవ్వటం ఖాయం.
@manoharp4931
@manoharp4931 Сағат бұрын
నువ్వు చెప్పింది నిజమే కానీ గనుల శాఖ లో మంత్రి గారికి తెలియడం లేదు
@venkateswaruluk960
@venkateswaruluk960 2 сағат бұрын
ఇది కరెక్ట్, ఇట్లాగ అయితే కష్టం బాబు
@Devineshraju
@Devineshraju 2 сағат бұрын
Yes correct ga chaparu
@hari8266
@hari8266 59 минут бұрын
Yes bro I agree 👍
@rangaraosadu2811
@rangaraosadu2811 Сағат бұрын
Correct GA chepparu
@radhakrishna5916
@radhakrishna5916 54 минут бұрын
It is Ego and Over confidence Only
@bhaskararaoarji7580
@bhaskararaoarji7580 Сағат бұрын
ఈ వీడియో సీయం గార్కి. .. సీయంవో కి పంపండి. ... లేదా మీరే స్వయంగా సీయంని కలవండీ .. పేరుమోసిన జర్నలిస్టు కదా .. రాష్ట్ర శ్రేయోభిలాషి గా ఆపని చెయ్యండి ... మీపుణ్యం ఉంటుంది. ... అంతకన్నా మార్గం కనపడటం లేదు
@suggukoteswararao6740
@suggukoteswararao6740 Сағат бұрын
Yes you are right 👍
@venkatvenky2896
@venkatvenky2896 Сағат бұрын
I'm a big fan of TDP... But ur correct bro... Seriously
@Adinarayana-zx6oj
@Adinarayana-zx6oj 16 минут бұрын
Good 👍 suggestions srinivas garu
@SVTECH24
@SVTECH24 Сағат бұрын
చాలా బాగా చెప్పారు , ఉన్నది ఉన్నట్లు చెప్పారు
@borravineel2257
@borravineel2257 2 сағат бұрын
Exactly what you said is 100% correct bro
@ramakrishnakapavarapu1713
@ramakrishnakapavarapu1713 Сағат бұрын
Very good brother
@YologamerY13
@YologamerY13 44 минут бұрын
Sadly it is true sir
@chalapathiraosuryadevara3628
@chalapathiraosuryadevara3628 Сағат бұрын
రివ్యూల పేరుతో బృంద గానాలు తగ్గించి సెక్రటరీలకు మరియు మంత్రులకు నిర్ధిష్ట మైన టార్గెట్స్ ఇచ్చి వాళ్లకు బ్యాక్ సపోర్ట్ ఇస్తే వాళ్ళ సత్తా ఏమిటో తెలుస్తుంది.దానికి తగ్గట్టు అడ్మినిస్ట్రేషన్ లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం లో పూర్తిగా పొల్యూట్ అయిన అధికారులతో ప్రభుత్వం నడపాలి అంటే వినూత్న విధానాలు ఆవలంభించాలి. అంతే గాని రొటీన్ పద్ధతిలో నడిస్తే ప్రజలకు మేలు జరిగేటట్లు లేదు. ప్రజలలో కూడా ఒక పెన్షన్ల విషయం తప్పించి మిగతా విషయాలలో ఎదో తెలియని అసంతృప్తి వుంది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే సామర్ధ్యమే గీటు రాయిగా అధికారులను సరయిన స్థానంలో నియమించుకోవాలి.
@PrabhakarReddyK-jf8jv
@PrabhakarReddyK-jf8jv Сағат бұрын
Yes almost good analysis
@subrahmanyamdokka7136
@subrahmanyamdokka7136 2 сағат бұрын
Very bold post. Hat'off seenu garu. You are trying to open the blind ruling. Keep it up.
@krishchalla
@krishchalla Сағат бұрын
Super bro, very crystal clear analysis. What ever you highlighted is 100% true.
@madhusuku6914
@madhusuku6914 Сағат бұрын
💯💯💯 correct
@RamakrishnakRkraddy
@RamakrishnakRkraddy 2 сағат бұрын
Super, Sr
@sreenupendyala8657
@sreenupendyala8657 12 минут бұрын
అవన్నీ కావు నాయనా అన్ని శాఖలలో వైసీపీ మేకవన్నె పులులు ఉన్నాయి. పోనిలే అని మారతారేమో అని చూస్తున్నారు.
@nethajig2864
@nethajig2864 2 сағат бұрын
సూపర్ అన్న 👏👏
@firozkhankhan6216
@firozkhankhan6216 2 сағат бұрын
ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఛానల్స్ ఉండాలా. మీ ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు. నాకు తెలిసి bjp చేయనివ్వదు, bjp కాదని ఏదన్న చేస్తే జైల్లో పెడతారు..
@pradeepkumar-lo9gg
@pradeepkumar-lo9gg 2 сағат бұрын
Correct ga chepavu brother
@rajrajesh9296
@rajrajesh9296 25 минут бұрын
Nice 👍👏
@gopilaveti1157
@gopilaveti1157 2 сағат бұрын
మీ విశ్లేషణలో చాలా భాగం 100% రైట్,సీబీన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు అతనిని ఇంప్రెస్ చేయడం మాత్రమే పనిగా పెట్టుకుంటారు, హడావుడి నటన కాకుండా పాలనలో వేగం ఉండాలి ముఖ్యమంత్రి ఆలోచనలకు తగిన విధంగా పనిచేసే యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పటికే ఆరు నెలలు దాటింది తప్పులు సరిదిద్దుకోకపోతే ఆంధ్రప్రదేశ్ భారీ మూల్యం చెల్లించక తప్పదు
@imsoskibidi-skibidi
@imsoskibidi-skibidi 3 сағат бұрын
Cbn garu did lot of work. We can't manage 5 to 10 family members. 7 cores people manage very difficult, particularly caste equations in the poltics.
@SaiRam-jh1ok
@SaiRam-jh1ok Сағат бұрын
You are 1000% correct. Hats off to you.
@venkataramanamurthy8566
@venkataramanamurthy8566 Сағат бұрын
100%correct
@dharmireddisatyanarayana8110
@dharmireddisatyanarayana8110 2 сағат бұрын
మీరు అన్నది ఏమి కాదు. కూటమి ప్రభావము. అధికారులు ని గాని, గత ప్రభుత్వం లో విర్రవీగిన రాజకీయ నాయకులు మీద చర్యలు తీసుకుందాం అనుకుంటే బీజేపీ అడ్డుపడం లేదా బీజేపీ లో గాని జనసేన లో గాని చెరోపోతున్నారు. ఇంకేముంది సేఫ్ జోన్ లోకి వెళుపోతున్నారు. మీరు ఆ విష యం మీద వీడియో చేయండి.
@kolanuramakrishnayya3535
@kolanuramakrishnayya3535 3 сағат бұрын
Yes you are correct some damage occurred CBN name poyindi
@bedhamadhusudanreddy8224
@bedhamadhusudanreddy8224 3 сағат бұрын
Yas correct
@ramakrishnakapavarapu1713
@ramakrishnakapavarapu1713 Сағат бұрын
Current ga chepparu
@tejateja516
@tejateja516 Сағат бұрын
Yes ann
@raghuk6324
@raghuk6324 2 сағат бұрын
Babu eppudu shoe ne. Inthaku mundu social media leka telisedu kadu. Ippudu antha telusipotundi.
@srivenkateswaradedcollege5571
@srivenkateswaradedcollege5571 2 сағат бұрын
Yor analysis 100%correct brother
@addalanani6539
@addalanani6539 2 сағат бұрын
Exactly 💯
@bedhamadhusudanreddy8224
@bedhamadhusudanreddy8224 3 сағат бұрын
💯 correct
@shabeerkp2446
@shabeerkp2446 25 минут бұрын
ఈ వీడియో మన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యం గా, సీబీన్ గారి వరకు చేరేలా.. చూడండి. శ్రీను గారు చాలా వాల్యూబుల్ విశ్లేషణ చేశారు. తప్పకుండా కూటమి ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకుంటే, చాలా మంచిది 🙏
@kasimallagoutham
@kasimallagoutham 2 сағат бұрын
Yes your write anna, but prajalu matram chala free gaa unnaru, konni jillallo negativity undhi kaani 70 percent people positive ganey chepthunnaru.
@YodhaakshayaGhattamaneni
@YodhaakshayaGhattamaneni Сағат бұрын
Yes Srinu gaaru meeru cheppedi aksharala vaastavam
@kalyankumarpeddi-xl6kk
@kalyankumarpeddi-xl6kk 41 минут бұрын
Thammudu correct ga cheppavua neela chapali aniti neku chala guts kavali keep it up thammudu all the best
@nagavalliraju3241
@nagavalliraju3241 2 сағат бұрын
You are absolutely vorrect
@ak-du3ed
@ak-du3ed 3 сағат бұрын
Yes you are correct sreenu garu
@sre658
@sre658 11 минут бұрын
కనీసం ఈ వీడియో చూసిన తరువాతనుంచి అయినా ప్రభుత్వం మేలుకోవాలి. కనీసం చేయగలిగిన పనులు జనం సంతృప్తి పడేలా నిమగ్నమై ఉండాలి.
@thanjavurlohari5617
@thanjavurlohari5617 Сағат бұрын
చాలా రోజుల తరువాత ఒక మంచి వీడియో చేశారు అనిపిస్తోంది.పూర్తిగా అధికారుల మీద ఆధారపడడం తప్పు .ఎందుకంటే పార్టీ ని గెలిపించుకోవాలి అనే కసి పార్టీ కార్యకర్తలకు ఉంటుంది గానీ అధికారులకు ఉండదు
@brahma3650
@brahma3650 2 сағат бұрын
Correct 👍✅👌💯 Bro miru nijalu chepthunnaru kocham jagrtha nijalu nachavu chala mandhiki
@DileepKumar-v8j
@DileepKumar-v8j 2 сағат бұрын
శ్రీను గారు పోలవరం ఎత్తుమీద ఒక విడియో చేయండి ,పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారు ,
@chinnarama7262
@chinnarama7262 2 сағат бұрын
Super bro chala rojulu ki nijam cheppav🎉
@WestGodavarifoodjourney
@WestGodavarifoodjourney 3 сағат бұрын
Good afternoon, Anna🎉🎉🎉
@v.jagadeesh8374
@v.jagadeesh8374 2 сағат бұрын
Eppude kada start avuthumdi wait cheyamdi bro....
@annepuvarahagiri9302
@annepuvarahagiri9302 3 сағат бұрын
ఎక్సపీరియన్సు కాదు... వయస్సు ప్రభావం.. కనిపిస్తుంది. యూత్ అయ్యితే డేరింగ్ డాషింగ్ డెసిషన్స్ ఉంటాయి
@Palurumuniramaiah
@Palurumuniramaiah 2 сағат бұрын
Seenu గారు exllent, duper analsys
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 2 сағат бұрын
A candid analysis . Allegiance of staff to past party in Government and covert operations could be sabotating factors. Acceptance of electoral bonds also could be one such factor.
@pinikalapativenkataachari2486
@pinikalapativenkataachari2486 Сағат бұрын
చాదస్తం
@bashasm2437
@bashasm2437 Сағат бұрын
Kutami valla tammudu
@dmahamadudmahamadu8458
@dmahamadudmahamadu8458 2 сағат бұрын
YCP 'TDP' పాలన తెడు ఎమి ledu ఇదు ఇది వాస్తం అన్న
@sanjeevarao4149
@sanjeevarao4149 2 сағат бұрын
CMO ni prakshalana cheyali
@sagarpatnala3546
@sagarpatnala3546 Сағат бұрын
As a tdp supporter i agree with u
@sivanag42
@sivanag42 3 сағат бұрын
Whats the solution for this..? This video shld reach till CBN and they must make neccessary corrections as required.
@SriHarii
@SriHarii Сағат бұрын
Asal gelichaka evariki ground report evariki vellatledhu ani anipistundhi
@mohnishdevada7425
@mohnishdevada7425 3 сағат бұрын
2004 వరకూ చేసినా .తరువాత ODIPOYADU . మళ్లీ ODIPOYADU 2009 లో.
@babuc.s.d1215
@babuc.s.d1215 3 сағат бұрын
Agree with u.. Finding mistakes of govt, make to know people & govt. This is real journalusam..
@digitaleducation9219
@digitaleducation9219 39 минут бұрын
I hope like this video..
@asunil9807
@asunil9807 Сағат бұрын
Very good video
@AdinarayanaMitta-d7l
@AdinarayanaMitta-d7l 3 сағат бұрын
అనుభవం చాలా ఎక్కువ అయినది 💯💯💯
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 2 сағат бұрын
చె ప్పి న మా ట లు ని ల బ డ లేదు. ఈ రోజు శ్రీ ని వా స రా వు గా రు క రె o టు బి ల్లు చూ సి న వా రి కి క ళ్లు బై ర్లు క మ్ము చు న్న వి. వా డి న బి ల్లు క o టే ఏ దో అ రి య ర్స్ అ ని భ య o క ర o గా బి ల్లు లో బి ల్లు క o టే ఎ క్కువ మొ త్త o క లి పా రు. వి లు వ లే ని మా ట లు వా గ్దా నా ల తో ఎ o త కా ల o ప్ర జ ల ను ఏ మా ర్ఛ గ ల రు.😊
@sreenivassrao1969
@sreenivassrao1969 Сағат бұрын
ippudu correct gaaa matlaadutunnaavanipistundi
@kamarajuchebolu3441
@kamarajuchebolu3441 Сағат бұрын
మీరు ఈవిషయం gov. దృష్టికి తీసుకొని వెళ్ళేతే బాగుంటాది
@mynenipandurangarao5636
@mynenipandurangarao5636 2 сағат бұрын
Srinu garu, bureaucrats are spoiled beyond repair in YCP period. Now it requires time to set the matter right. Wait and see
@SatishSatish-fl1ne
@SatishSatish-fl1ne 2 сағат бұрын
👌👍
@kavaliphani2538
@kavaliphani2538 2 сағат бұрын
Job calander ekkada anna❤❤❤❤
@dnagoor9399
@dnagoor9399 3 сағат бұрын
మీరు చెప్పింది అంతా నిజమే బ్రదర్ చంద్రబాబు నాయుడు గారి పాలన మార్క్ ఇది కాదు ఎక్కడో ఏదో జరుగుతుంది ఏది ఏమైనా నష్టం tdp అండ్ కూటమికే. కూటమిమీద బోలెడు ఆశలు పెట్టుకొని ఓట్లు వేశాం కానీ చివరకు ఆ నమ్మకం ఏమవుతుందో అర్థం కావడం లేదు
@r.ramanareddyramanareddy7598
@r.ramanareddyramanareddy7598 3 сағат бұрын
👌👌👌👌👌
@malleswarp8788
@malleswarp8788 3 сағат бұрын
Nijame brother....belt shops prati village lo unnnai ....it will impact on next elections definitely..
@asunil9807
@asunil9807 Сағат бұрын
Regarding the medical College VC, what is the health minister doing
@NimmagaddaKiran-zw5pf
@NimmagaddaKiran-zw5pf 2 сағат бұрын
అవును శ్రీనివాస్ గారు పరి పా లా నా... సి.. బి.. ఎన్. గారు lలా లేదు వై. సీ. పి. వాళ్ళు కోసం గే లి పి చి నట్టు వు o ది కా ని చాలా మంచి వీడియో చెప్పు రు,
@asunil9807
@asunil9807 Сағат бұрын
Regarding roads , why is the concerned minister not giving any update on how many kms completed till now
@kollurivijaykanth3933
@kollurivijaykanth3933 2 сағат бұрын
But జలగ పాలనతో పోల్చుకుంటే చాలా better bro 🙄🙄🙄👍👍👍
@srinivasaraov8802
@srinivasaraov8802 57 минут бұрын
మన ఆలోచన వీడియో కి వీడియో మారిపోతే ఏమీ చేయలేము మళ్ళీ మీరందరు కలసి ధర్నా చేసి తుగ్లక్ గాడిని CM వచ్చేలా పోరాటం చేయండి sir ఈ సారి AP మాములుగా హత్య యత్నం కి గురి కాలేదు ఆ విధ్వంసం నుండి కోలుకోవాలి అంటే మాములు కాదు
@Ambika123-uh1jh
@Ambika123-uh1jh Сағат бұрын
CM.. DCM.. Lokesh garu.. Three main leaders.. Then too.. Things not moving.. What BJP leader doing in AP..
@bkssmvenkat
@bkssmvenkat Сағат бұрын
Sir meeku ekkada ninchi vastundi e information
@UdayKumar-lb5xo
@UdayKumar-lb5xo Сағат бұрын
Srinivas garu meeru cheppindhi currect gani pulakesi vyavastha spoilchesadu Adhikarulu inka nidra levadaniki natana chesthunnaru
@vennelasantoshnaidu
@vennelasantoshnaidu 2 сағат бұрын
CBN has grip on administration,long back , I comment, p cader dis
@Rgrao-j7s
@Rgrao-j7s 2 сағат бұрын
ఒక్క పని అయితే ఒట్టు
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
9 PM  | ETV Telugu News | 2nd February "2025
22:26
ETV Andhra Pradesh
Рет қаралды 3,5 М.