You are dare &dynamic....... వాస్తవాలు లను... ఎలాంటి లాభా పేక్ష లేకున్నా నిక్కచ్చిగా ప్రజలు కు అందించడం.... జర్నలిజం విలువలు ఇంకా బతికే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు sir 🙏
@Sree-o8w11 сағат бұрын
Bochem kadhu veedena broker gadu beram kudirchindi
@sivasankara34343 сағат бұрын
U r fake u told the same about vsp saradapeetadi pathi but results u have seen
@PrlPrl-zv6ll2 сағат бұрын
నిజం 👍
@MrBujji2412 сағат бұрын
Correct sir.. Manaki పార్టీ ki సంబందం లేకుండా, నిజం నీ నిర్భయంగా సబ్జెక్టు గా ఆంధ్ర ప్రజలు కి చెప్పిన మీకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు..🎉
@K.srinivasaraoSrinu12 сағат бұрын
సూపర్ గా చెప్పారు శ్రీను గారు.
@ushatvlogs10 сағат бұрын
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు, CBN ని జైల్లో పెట్టినప్పుడు, అసెంబ్లీ లో అవమానించినప్పుడు ఎంత బాధ పడ్డాము. ఇప్పుడు వాళ్ళు ఈజీ గా కంప్రమైస్ అయ్యిపోవడం ఏంటి సార్,,,,,,ఇలా అయితే ఏపార్టీ లో అయినా కార్యకర్తలే అన్యాయం అయిపోతారు
@raonagaraja137411 сағат бұрын
Thanks Sreenu, Nenu chala rojulu nundi wait chestunna Madanapalli news gurinchi, mari inta worst anukoledu. Your 100% correct
@sanyasirajugvp732911 сағат бұрын
Nizamu chepparu గుండు sudhi శ్రీనివాస్ గారు
@ahameddastagir382511 сағат бұрын
మీ analysis కి ఫిదా అయ్యాను
@SubbaraodiviСағат бұрын
బాబుగారికి కూడా గట్టిగా ముట్టివుంటాయి.
@boyapatipatanjaliyoga216111 сағат бұрын
You're right very Great words
@dnagoor939911 сағат бұрын
మీరుచెప్పింది100%కరక్ట్❤
@ParepalliTalpasai11 сағат бұрын
బాబు శ్రీను యువర్ గ్రేట్
@vysyarajushanmukh550212 сағат бұрын
మీరు చెప్తుంది నిజమే కాదో తెలియదు కానీ ఎందుకుంటే మేఘ కృష్ణా రెడ్డి మిద చాలా మంది పెద్ది రెడ్డి మిద లిక్కర్ మాఫియా మీద ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి కాని ఇంతవరకు చర్యలు తీసుకోలేదు
@PrasadManuukonda11 сағат бұрын
తమ్ముడు జర భద్రం ❤
@V.v.l.n.pallarao11 сағат бұрын
థాంక్యూ శ్రీనావాస్ గారూ 🤝
@gangadhararaochapa935512 сағат бұрын
100% పక్కా వార్త
@sundeepbollineni221912 сағат бұрын
Didn’t expect this from the current govt
@SaiSetty-fl1pd11 сағат бұрын
Superga cheppav Anna 🙏🙏🙏🙏nelanti jarnalistga undali 🙏🙏🙏🙏
@manmadhapaddana362811 сағат бұрын
చాలా రోజులు తరువాత నిజాలు మాట్లాడారు, ఇలానే మీరు వుండాలి
@pendyalasuryachandrarao975112 сағат бұрын
ఇదివరకు వీడియో లో కూడా మీరు చెప్పారు చాలా బాగా నిక్కర్చిగా చెప్తున్నారు శ్రీనివాస్ గారు 👌👌... మీరు అన్నట్టు పై నాయకులు అంతా కుమ్మక్కే ఏటోచి కార్యకర్తలు వెర్రోళ్ల్లు అవుతున్నారు
@ganeshrajana831111 сағат бұрын
100% నిజం చెప్పావు..అన్న ఈ దరిద్రమైన రాజకీయాలు కోసం..మనం భలైపోవాలి... ఈ నిజాన్ని ప్రతి పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి...
@sarmakameswara849411 сағат бұрын
బాగా చెప్పావు నాయనా
@tsnraju75411 сағат бұрын
100% correct
@ahameddastagir382511 сағат бұрын
Good said/Analysis
@prasadbc293412 сағат бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పారు శీనుగారు.. భరత్ అనే నేను. సినిమా లో. సేమ్ సీన్ వుంది. సూపర్ గా చెప్పారు 👌👍
@boyapatipatanjaliyoga216111 сағат бұрын
జర జాగ్రత్త
@jawedshaik45110 сағат бұрын
తొంభై ఎనిమిది కోట్లు ఎక్కడ, నూటనలబై కోట్లు ఎక్కడ, ఇది న్యాయమైన దేనా.
@ravisrinivasnimushakavi720810 сағат бұрын
Very well said sir
@niranjans37011 сағат бұрын
100% correct no doubt
@navabjohnshaik785612 сағат бұрын
Nee dhairyam mechukovaali tammudu.
@sbm906312 сағат бұрын
ఆలోచించాల్సిన విషయమే కదా
@adinarayanapantangi455311 сағат бұрын
అవును అన్ని మంగళవారం కధలు
@rathnaiahpoluru657911 сағат бұрын
Sreni vaas gaari chala bAga chepparu
@Kumar-P10 сағат бұрын
ప్రతీ పార్టీ,నాయకులందరూ కలిసి వేల కోట్లు ఖర్చు పెట్టాక ఇలాంటివి కాకపోత్ ఇంకేమి జరుగుతాయి.. అసలు ప్రతీ నాయకుడు ఎందుకు వందలమంది కార్యకర్తలను నిరంతరం పోషించడం,కోట్లు ఖర్చు పెట్టడం,ఎన్నికలు వస్తే పదులు,వందల కోట్లు,ఖర్చు పెడితే అవినీతి ఏ పార్టీ అధికారంలో కి వచ్చినా తప్పదు.. అవినీతి పోవాలంటే రాజకీయం చెయ్యడానికి అయ్యే ఖర్చు తగ్గించాలి, నాయకులు వందల మంది కార్యకర్తలను పోషించడం ఆపాలి.. అసలు అంత మంది కార్యకర్తల అవసరం నాయకులకు ఎందుకు వస్తుంది... నాకు తెలిసి జనాలకి ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు చేయించడానికి,ఏమైనా సెటిల్మెంటులు చెయ్యడానికి, మరో పార్టీ,నాయకుల దగ్గర వారు కార్యకర్తల బలప్రదర్శన చెయ్యడానికి అవసరం అవుతారు.. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులకి భారీగా జీతాలు ఇచ్చి మళ్ళీ రాజకీయ నాయకుల సిఫార్సులు ఎందుకు.. వాళ్ళతో పని చేయించడానికి అవసరమైన విధానపరమైన మార్పులు, టెక్నాలజీని ఉపయోగించుకోవడం చెయ్యాలి,అలాగే పోలీసులు, న్యాయవ్యవస్థ లలో అవసరమైన మార్పులు తెచ్చి, అందరికీ సకాలం లో న్యాయం అందే ఏర్పాట్లు చేయాలి..వీధుల్లో రాజకీయ మల్ల యుద్ధాలు ఆపాలి..ఇలా ఐతే నాయకులకి ఎక్కువ మంది కార్యకర్తల అవసరం ఉండదు,ఖర్చు భారీగా తగ్గుతుంది, ఎన్నికలప్పుడు ఎక్కువ మంది అవసరం అవుతారు,కానీ వారు స్వచ్ఛందంగా వాలంటీర్లు గా పనిచేసే వారయ్యి ఉండాలి.. ఇలా ఐతే అవినీతి చెయ్యాల్సిన అవసరం పార్టీలు,నాయకులకు రాదు..ఇదంతా నాయకులకు తెలీదు అని నేను అనుకోవడం లేదు... కానీ వాళ్ళు చిత్త శుద్ధిగా, ధైర్యంగా ముందుకు వచ్చి, ప్రజలకు వివరించి, ప్రజల సహకారం తో చెయ్యగలరు..
@muralidhargowdpalusa56510 сағат бұрын
అభివృద్ధి పేరిట ప్రస్తుత ప్రభుత్వం, దొంగలు, దోపిదారులను వదిలివెస్తుంది అని ప్రజలు భావిస్తున్నారు.
@vsrahamathulla10 сағат бұрын
Analysis is good. Public has to observe the characters of politicians in state.
@dummalamohanraja21412 сағат бұрын
శ్రీనివాస్ గారూ అంతా అర్థం అయ్యింది. ఈ దేశం బాగుపడేదిలేదు. నేనేమీ చేయలేను. అన్నీ వదిలేసి ఎలా జరిగితే అలా జరగనీ.అని కనీసం రాజకీయాల గురించి ఆలోచించకుండా వుంటే ఆరోగ్యం అయినా బాగుంటుంది అని నిర్ణయించుకుని రేపటి నుండి ఆ విషయాలే వదిలేస్తున్నాను
@venkatvurumi496111 сағат бұрын
Hatt's off brother. Hatt's off to your boldness.
@narayansatya946311 сағат бұрын
సగటు మనిషికి ఈ నిజాలు చాలా అవసరం బాస్. లేకపోతే గత్యంతరం లేదు......
@navabjohnshaik785611 сағат бұрын
This is dammunna channel. Carry on.
@srinivass673011 сағат бұрын
బేరం కుదిరింది చిన బాబు తో
@pradeepkumarpradeep350411 сағат бұрын
A party aena enthay nenuu TDP next time TDP vote aiyanuu
@aravindvadlamudi68811 сағат бұрын
Yes correct
@subbaraobamdamneni994011 сағат бұрын
మనకి ఉద్యోగాలు చాలు.
@yuva847012 сағат бұрын
Rip...politics
@SriMatre-v2y12 сағат бұрын
Shirdi Sai Electricals is pet company for all parties like YSRCO, BJP, TDP & Janasena....
@MasanamSamba12 сағат бұрын
నమస్తే శ్రీనివాస్ సార్ రాజకీయం అనేది కరెక్షన్ అని మీరే చెప్పారు దాన్ని మినహాయించి జనసేన అంటున్నా జనసేన ను కూడా తెలపండి సార్ ఎందుకంటే మీ మాట మీకే చెప్తున్నా కాకినాడ బోర్డు లో ఏం జరిగింది సార్ అందుకనే జనసేన ను కూడా పక్కన పెట్టొద్దు సార్ దయచేసి జనసేన ను కూడా పక్కన పెట్టొద్దు మొత్తాన్ని కలపండి సార్ థాంక్యూ సార్
జాగ్రత్త bro... నువ్వు ఇద్దరి బట్టలు విప్పితే వాళ్లిద్దరు నీ బట్టలు విప్పే అవకాశం వుంది.. A పార్టీ నీ నమ్మేకు లేదు....
@hemanth678211 сағат бұрын
Takecare bro... Ye పార్టీ వాళ్ళు అయన నమ్మలేం ఏ చేస్తారో ఏమో
@videlakrishna140711 сағат бұрын
WELL SAID MAN IT'S TRULY HAPPENING IN THE STATE VEXED WITH THIS KIND OF POLITICS
@ushatvlogs10 сағат бұрын
జర్నలిస్ట్ అంటే మీలా నిజాలు మాట్లాడాలి.
@pylasuryanarayana-uj3bg2 сағат бұрын
మీరు ఇదే విధంగా ఉన్నది ఉన్నట్టుగా విశ్లేషణ చేయండి 🙏🙏🙏🙏🙏
@kiranreddy709410 сағат бұрын
Brother elativi chala chala unai media ki money money
@TVK-7778 сағат бұрын
Sreenivas garu, you are honest and great.
@bandiamarnath837912 сағат бұрын
Super vedio anna❤
@shekardevineni368211 сағат бұрын
100% correct Srinu garu
@aravindreddim12 сағат бұрын
Well said this is the truth. Every enquiry is a business deal. It’s just that innocent people should understand this and stay away from all political parties and activists. Just go and vote when the time comes.
@sathyanarayana66239 сағат бұрын
కార్యకర్తలు గ మేము ఎర్రిపప్పలము ఇద్దరు ఒక్కటే నువ్వు జాగ్రత్త శ్రీనువాసుగారు ఇది అంత మాఫియా?
@rp.v695811 сағат бұрын
ఏమి చేద్దాము.పోటీ చేయాలంటే mla కి 30 కోట్లు,ఎంపీ కి 200 కోట్లు ఖర్చు పెట్టాలి
@appalanaidu125411 сағат бұрын
ఎలక్టరల్ బాండ్స్ పారిశ్రామిక వేత్తలు అన్ని పార్టీలకూ ఇస్తారు అధికార పార్టీలకు koncham ekkuva అపోజిషన్ పార్టీ వారికి తక్కువగా ఇస్తారు
@VeeranjiK-e5hСағат бұрын
పల్లెల్లో ఇంకా కార్యకర్తలు ఇలాంటి విషయాలు తెలియక కొట్టుకు చస్తున్నారు
@techsrinivas77712 сағат бұрын
100%
@VasuValther11 сағат бұрын
You are the correct new report are sirrrr❤❤❤
@SriMatre-v2y12 сағат бұрын
Somi Reddy filed writ petition in AP High Court for misdeeds.... But NDA Government has not taken any action in respect of this company...
@HariBabu-xh8qb3 сағат бұрын
ఎలా రాజకీయాలు శుద్ధంగా ఉంటాయి. Election నోటిఫికేషన్ నుండి Election నోటిఫికేషన్ అయ్యే వరకు ఖర్చు ఎంత? నీతి ఎక్కడ ఉన్నది.
@rp.v695811 сағат бұрын
మరి ద్వారంపూడి రేషన్ బియ్యం స్కాం ఏమయ్యింది
@venkypadala846311 сағат бұрын
🙏🙏🙏👍👍
@PNSSRAO7 сағат бұрын
You should be apprecisted for pointing out the salient investigation.
@vinay161012 сағат бұрын
Liked for the content
@sankar87810 сағат бұрын
Good journalist.
@bashasm243712 сағат бұрын
Exlent tammudu Super tammudu very nice tammudu Good Night Tammudu AP Avvaru Baga cheyaleru tammudu
@Knageswararao-yd2yf11 сағат бұрын
రాజకీయం అంటే రాక్షసి జనానకి కీడు చేసయ్ యంత్రాంగం
@RajeshKumar-ef8dr9 сағат бұрын
perfect analasis 👍🙏
@deverakondamrutyumjayarao32110 сағат бұрын
ఇవన్నీ కలిపి 6,402/-కోట్లు ప్రజల మీద కరెంటు బిల్లులు ప్రజలపై మోపుతున్నారుగా?
@Damodar218311 сағат бұрын
Paisa 🤑 💰 mey paramathma...
@nayakuniprasadnayakunipras13752 сағат бұрын
❤❤❤❤ ఎన్ని రోజులకు నీకు అర్థం అయిందా శ్రీనివాస్ గారు వాళ్లంతా ఒక్కటే కిందిస్థాయి క్యాడర్ మటుకు కొట్టుకొని చస్తారు అంతే నువ్వు అధికారంలోకి వస్తే నువ్వు సంపాదించుకో నేను అధికారంలోకి వస్తే నేను సంపాదించుకుంటారు కి నేను రాను నా జోలికి నువ్వు రావద్దు ప్రజల ముందు మైకల్ దొరికితే మాటకు ఓవరాక్షన్ కి అంతే ఉండదు ఆఖరికి పార్టీలకు చెందినప్రజలు కార్యకర్తలు ఎర్రి పప్ప లవుతారు❤❤❤❤❤
@pragadasrinivasarao409510 сағат бұрын
ముక్యంగా పెద్దిరెడ్డి ని వదలడం ఏమి బాగులేదు బాబుకి ఎంత ఇబ్బంది పెట్టేడు. శ్రీనివాస్ చెప్పింది నిజామాయితే వెంటనే యాక్షన్ తెడుకోండి. చేతికి దొరికాడాడు
@ramabhadrasarma10878 сағат бұрын
Very good working
@rp.v695811 сағат бұрын
10 స్కామ్స్ అయితే action తీసుకోవచ్చు.రోజుకి ఒక స్కాం చేశారు.అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా,స్కామ్స్ మీద investigate చేయాలా
@sudhakardamalacheruvu39509 сағат бұрын
100% correct anna.....naaku last week nundi telusu kunnanu.
@prabhuk645312 сағат бұрын
శ్రీనుగారు, CBN గారిలో ఎందుకు ఇటువంటి మార్పు వచ్చింది? మేము జీర్ణించుకోలేక పోతున్నాం. ప్రజలు ఇంక ఎవర్ని నమ్మాలి? ఆ జగ్గడు చేసిన దుర్మార్గం గురించి చెప్తున్నారు, redbook అన్నారు, దుర్మార్గులకు శిక్ష తప్పదు అని గట్టిగా చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తున్న రాజీ పనులు చూస్తుంటే చీ చీ అనిపిస్తుంది. ఎవర్ని నమ్మాలో అర్థం కావటం లేదు. అంటే జగ్గడి పాపం ఆ పార్టీ పాపం లో ఈ టీడీపీ జనసేన బీజేపీ కూడా పాలు పంచుకుంటున్నారు..😒😒😠
@saisupreeth852412 сағат бұрын
టీడీపీ చేసే అవినీతి వాళ్ల ప్రజలికి నష్టం ఉండదు వైసీపీ చేసే అవినీతి వాళ్ల ప్రజలికి చాలా నష్టం
@DayakaraDagumati-t7z11 сағат бұрын
Ore moorkhuda ...Chandra Babu antha avineethi parudu desamlo evaru leru ..may be KCR family in short time ....2 ekaraalu nunchi lakshala kotlu etla sampaaandinchhadu ..paalu perugu ammi ?. Kallu theravandi ...vyakti pooja kula baanisthavam nunchi free avvandi...koncham logical gaa alochinanchandi
@yadavaramakrishna190511 сағат бұрын
👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍
@prasadjangala898954 минут бұрын
keep it up
@damamadhusudhanarao738511 сағат бұрын
Antha boom boom chha chha
@srinivass29552 сағат бұрын
బుద్ధి లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి గెలిచినా ఆ నల్గొండ ఉంటే బాబు గారికే లాస్ ప్రజల్లో
@KrishGbv10 сағат бұрын
As like Kamalahasan's movie 'SATYA'
@sunkarasurya643011 сағат бұрын
Sabhsh first time super
@venkhatasubhaya187711 сағат бұрын
Company daggare vundedhi
@dropbox230712 сағат бұрын
Anna party pettu Anna
@rao87148 сағат бұрын
మరి వైకాపా ప్రభుత్వం లో అలా జరగలేదే!
@ruthalamurthy970912 сағат бұрын
Prakasam boat incident emi ayyindi.
@Chandrasekhar-lw5sn12 минут бұрын
శ్రీను గారు మీరు చెప్పింది నిజమ్ అయితే ఆధారాలుతో సహా కోర్ట్ లో కేసులు వెయ్యాలి అవినీతి జరిగింది అంటే ప్రభుత్వం ఏమి చెయ్యకపోతే కోర్ట్ లు ఊరుకోవు కదా
@vennelasantoshnaidu12 сағат бұрын
Ever one is corrpected, party workers must know the fact
@PurushothamNallavajjula12 сағат бұрын
Chandra Babu garu,.. .. it's too bad,.. ..it I'll definitely effect on ur government, within the coming 5yrs,.. .. definitely it's going to happen,.. ..