Oct 19 News Papers: చంద్రబాబు సీరియస్ క్లాస్ కానీ | జగన్ సీరియస్ ప్రెస్ మీట్.. కానీ | GundusoodiPINN

  Рет қаралды 21,651

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#telugubreakingnews #gundusoodhipinn #news #newsmedia #telugupoliticalanalysis #chandrababunaidu #gundusoodhinews
Oct 19 News Papers: చంద్రబాబు సీరియస్ క్లాస్ కానీ | జగన్ సీరియస్ ప్రెస్ మీట్.. కానీ | GundusoodiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 256
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 2 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@JD07MSD
@JD07MSD 2 сағат бұрын
శుభోదయం శ్రీను గారు 💐
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 2 сағат бұрын
జగన్ గాడు cm గా ఉన్నప్పుడు జరిగిన దోపిడీ, బెదిరించి, వాటాలు తీసుకోవడం గురించి చెప్పు కొచ్చాడు
@ramk3185
@ramk3185 2 сағат бұрын
తప్పుడు రాతలు రాసే వారి మీద కేసులు పెట్టడంలో తప్పే లేదు
@VekateshVoore
@VekateshVoore 2 сағат бұрын
అన్న గతం లో జరిగినవి మనసులో పెట్టుకొని అప్పుడు బయటకు చెప్పలేక.. ఇప్పుడు కడుపులోంచి బయటకు కక్కుతున్నాడు
@KotikeKrishnamohan-fl3no
@KotikeKrishnamohan-fl3no Сағат бұрын
Good morning mr Sreenivas.. God bless you and your family and your team members 🎉🎉
@lakshminarayanalethavadla7286
@lakshminarayanalethavadla7286 2 сағат бұрын
You are 100% correct
@Varma_india
@Varma_india 3 сағат бұрын
శ్రీను వాసు గారు ప్రైవేటు పాఠశాలల్లో 25% RTE act పై హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది.వెంటనే స్కూల్ కి వచ్చి పిల్లల పూర్తి ఫీజులు చెల్లించాలిని తునిలో శ్రీచైతన్య స్కూల్ యాజమాన్యం బెదిరింపులు వస్తున్నాయి.ఈ విషయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తెలియపరచండి.
@BabjiDevara-v2m
@BabjiDevara-v2m Сағат бұрын
శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్
@seenutheboss734
@seenutheboss734 Сағат бұрын
తమ్ముడు సీను అదేమోగానీ మీరు ఆ సాక్షి పేపర్ చదివావు అంటే ఏంటో తెలియనీ ఉదయాన్నే ఆనందంగా ఉంటుంది😂😂
@narayanaswamy4982
@narayanaswamy4982 3 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉🎉
@gnarasimharao5296
@gnarasimharao5296 3 сағат бұрын
Good morning srinivas garu
@venugopalsanapala4446
@venugopalsanapala4446 3 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐🙏🙏🙏🙏💐💐
@GorintaSamuel-f1w
@GorintaSamuel-f1w 2 сағат бұрын
నువ్వు వార్తలు ఎవరు ఇచ్చి ఎవరు ఇచ్చిన తర్వాత నచ్చకపోవడం ఉండదు ❤❤❤❤
@thirupathaiahaare3475
@thirupathaiahaare3475 Сағат бұрын
5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇన్ని ప్రెస్ మీట్ లు పెట్టలేదు ఈ నాలుగు నెలల్లో అన్ని పెట్టాడు 😂😂😂😂
@gsubbarao9833
@gsubbarao9833 3 сағат бұрын
Good morning sir
@satyanarayananagavarapu1031
@satyanarayananagavarapu1031 3 сағат бұрын
Correct srinugaru
@manishbejawada8252
@manishbejawada8252 2 сағат бұрын
Yes
@Pvsnraju-l2g
@Pvsnraju-l2g 2 сағат бұрын
మా వాడపల్లి వస్తున్న మీకు స్వాగతం.ఇసుక పాత ప్రభుత్వం లో mlaగార్కి మేజర్ వాటా, మిగిలిన నాయకులకు కొంత వాటా.ఇప్పుడు ఈ mla గార్కి మేజర్ వాటా, మిగిలిన నాయకులకు కొంత వాటా.ఏ గవర్నమెంట్ ఉన్నా ఇంతే.మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి.
@sekharreddyvrreddy2342
@sekharreddyvrreddy2342 2 сағат бұрын
సీను🎉❤🎉
@VasuDadi-k7f
@VasuDadi-k7f 2 сағат бұрын
శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ జనాలకు తెలుసు కదా అబద్ధాలు చెబుతుందో నిజాలు చెప్తున్నావ్ నేను అబద్ధం చెప్పను నేను అబద్ధం చెప్పను అంటే జనాలు నమ్మరు కదా సర్వే జనంతో సుఖినోభవంతు
@sonursb6526
@sonursb6526 3 сағат бұрын
గుడ్ మార్నింగ్ సార్
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 2 сағат бұрын
మద్యం పాత స్టాక్ ముగిసే వరకు ఆగాల్సింది తరువాత టెండర్ పెడితే బావుండేది
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 2 сағат бұрын
ఈరోజు మీ సెటైర్ సూపర్, ఎక్సలెంట్
@prasadaraonelluri4053
@prasadaraonelluri4053 51 минут бұрын
What you said is correct
@purna8088
@purna8088 3 сағат бұрын
Good morning thammudu
@muralikrishnakilaru7958
@muralikrishnakilaru7958 Сағат бұрын
Correct
@laxmanraokudipudi9930
@laxmanraokudipudi9930 54 минут бұрын
హాయ్ శ్రీను గారు అదేంటో తెలియదు గానీ మీరు సాక్షిని అలా పోడుతుంటే మనసు ఎక్కడో హాయిగా అనిపిస్తుంది
@balaiahjana2391
@balaiahjana2391 Сағат бұрын
Very good discription of today's news.Tq
@SaladiPushpavati
@SaladiPushpavati 3 сағат бұрын
మీరు చెప్పింది 100% నిజం చంద్రబాబు గారికి తెలియనివ్వరు
@srinivasulu9054
@srinivasulu9054 2 сағат бұрын
@@SaladiPushpavati ఇప్పుడైనా కార్యకర్తలపై ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు అనుకోవచ్చు
@beerakaprasad9190
@beerakaprasad9190 3 сағат бұрын
Good morning శ్రీను గారు ❤
@srinivasaraoturaga2056
@srinivasaraoturaga2056 Сағат бұрын
మీరు chepinnldi nijam Sir
@SampathKumar-uw8jo
@SampathKumar-uw8jo 3 сағат бұрын
Good morning srinivas 🎉
@srinivasraj4604
@srinivasraj4604 3 сағат бұрын
Very Good Morning
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 3 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@sudhakarselvadi4907
@sudhakarselvadi4907 3 сағат бұрын
Good morning and gave a nice day
@attilijagan8139
@attilijagan8139 2 сағат бұрын
Good morning Srinivas garu 💐
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 3 сағат бұрын
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 3 сағат бұрын
మీకు పేపర్ ఎనాలిసిస్ చేయటం. రాదు
@gundrallaswamy1313
@gundrallaswamy1313 Сағат бұрын
Super explanation
@VenkataramanaVavilapalli-in6ff
@VenkataramanaVavilapalli-in6ff 2 сағат бұрын
Good. Morningsrinugaru
@ganeshraju6208
@ganeshraju6208 3 сағат бұрын
Good morning sirnvs
@purna4142
@purna4142 3 сағат бұрын
Morning srinivas garu
@VijayChikile
@VijayChikile 2 сағат бұрын
Good morning Anna
@venkatchintha4966
@venkatchintha4966 3 сағат бұрын
Good morning srinu ga ru 🎉🎉❤
@nityanandam8737
@nityanandam8737 2 сағат бұрын
Goodmorningsrinugaru❤
@Venky190
@Venky190 3 сағат бұрын
Good morning bro
@NelloreSubrahmanyam-b6f
@NelloreSubrahmanyam-b6f 2 сағат бұрын
జగన్ తన ప్రభుత్యలో జరిగిన విషయాలను ,ఈ ప్రభుత్వంకి వర్తింప జేస్తున్నారు.You are perfectly correct.
@shivamalli7387
@shivamalli7387 2 сағат бұрын
గుడ్ మార్నింగ్ అన్న 🎉
@BatistaSrinu774
@BatistaSrinu774 2 сағат бұрын
❤🎉🎉❤Good Morning Anna ❤🎉🎉❤
@varaha-wr6od
@varaha-wr6od 2 сағат бұрын
సీబీన్ గారి ఈ విషయంలో మెచ్చుకోవచ్చు...గత ప్రభుత్వం లో వాల నాయ కులు తప్పు చేస్తే చెయ్యండి,బూతులు తిట్టండి అని వెనక ఉండి ప్రోత్సాహ హించే వాడు. వాల అది నాయకుడు ఇలా కంట్రోల్ చెయ్యలేకే ఇవాళ ఆపార్టీ ప్రతిపక్షం ఆడుకునే స్థితిలో కి వచ్చింది.....
@prasadbabu9256
@prasadbabu9256 53 минут бұрын
Yess u r correct 👍👍👍👍👍👍
@penubakubrahmaiah2379
@penubakubrahmaiah2379 56 минут бұрын
Good Morning Sir
@lochalisatya3652
@lochalisatya3652 3 сағат бұрын
1st లైక్
@YRB147
@YRB147 3 сағат бұрын
Tapped like...
@sbm9063
@sbm9063 3 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 🌄🙏💐 1 St like 1 St viewer
@MurugeshMadhu-rl7ck
@MurugeshMadhu-rl7ck 3 сағат бұрын
Good morning sir 🎉
@sanathkumark1236
@sanathkumark1236 3 сағат бұрын
Good morning sir srinuvasugaru
@varaprasadvaranasi-e1f
@varaprasadvaranasi-e1f Сағат бұрын
I like,and share
@SaladiPushpavati
@SaladiPushpavati 3 сағат бұрын
పస్ట్ లైక్ నేనే శ్రీనివాస్ గారు
@Bossyboy_Nani
@Bossyboy_Nani 2 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అన్నగారు అతనికి సాక్షి వేరే వాళ్ళని😅😅😅😅ఎందుకు ఉంది అన్న లేదా లేదు లేదు
@PenchalaiahNelakurthi
@PenchalaiahNelakurthi 3 сағат бұрын
Good morning sreenugaru.
@venkatasureshkumar2009
@venkatasureshkumar2009 5 минут бұрын
మేము రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి మమ్మల్ని mts teachers ga contract విధానం లో తీసుకున్నారు. జాయిన్ అయి 4ఇయర్స్ అయ్యి కూడా రెగ్యులర్ చేయడం లో govt జాప్యం చేస్తోంది. మీద్వర విషయం త్వరగా చేరి మాకు న్యాయం జరిగే అవకాశం ఉంది.
@Varma_india
@Varma_india Сағат бұрын
సార్ ప్రైవేటు పాఠశాలల్లో RTE act పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన విచారణపై వీడియో చెయ్యండి.అప్పుడే తల్లిదండ్రులును స్కూల్ యాజమాన్యం బెదిరింపులు.మొత్తం ఫీజులు చెల్లించాలిని తునిలో శ్రీచైతన్య స్కూల్ వాట్సాప్ మెసేజ్ పెడుతుంది.విధ్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ విషయం తెలియచేయండి.
@sankararaokaligotla9868
@sankararaokaligotla9868 Сағат бұрын
Same feeling srinugaru
@parandhamaiahpuvvada4578
@parandhamaiahpuvvada4578 2 сағат бұрын
Palaces nirmanam Election mundu bayataki vachi untae 4, 5 seats ki parimithi yai undadi YCRP.
@chiranjeevisuvvada5588
@chiranjeevisuvvada5588 2 сағат бұрын
Good morning ❤️Anna garu... 🙏
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 3 сағат бұрын
Like❤
@srisaisubhodayaaestates8194
@srisaisubhodayaaestates8194 2 сағат бұрын
ఒక వ్యక్తి గురించి అన్నిపేజీలు వాళ్లగురించే రాసుకుంటే దానిని News Paper అనకూడదు వాళ్ళ Party కరపత్రం అనాలి
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 3 сағат бұрын
ఈరోజు తొందరగానే వచ్చింది
@anandtatavarty5087
@anandtatavarty5087 Сағат бұрын
Yes meeru correct aayana chesina thappulu AATHMA maatladisthondi 😢😢
@Mahirevuru
@Mahirevuru 46 минут бұрын
మీతో మాట్లాడాలి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
@tarakaramarao6141
@tarakaramarao6141 3 сағат бұрын
good morning🌞
@pashasd3560
@pashasd3560 Сағат бұрын
శ్రీనివాస్ గారూ నమస్కారం మాదీ ఖమ్మం తెలంగాణ మిడియా రంగంలోకి సాక్షి వచ్చిన తర్వాత జర్నలిజంలో విలువలు తగిపొయినాయి
@gvkanandscreens
@gvkanandscreens 2 сағат бұрын
🔶🌹🔶 SUBHODAYAM 🔶🌹🌹🔶
@SaladiPushpavati
@SaladiPushpavati 2 сағат бұрын
శ్రీనివాస్ గారు మీకు తెలుసా జగన్ మోహన్ రెడ్డి గారికి సెల్ ఫోన్ కూడా లేదు పాపం పేద వారు
@bhaskar6268
@bhaskar6268 Сағат бұрын
అతని వద్ద సెల్ ఫోన్ లేదు, కానీ అతను ప్రయాణాల కోసం విమానాన్ని కొనుగోలు చేశారు నిజంగా పేదవాడు.
@bhaskar6268
@bhaskar6268 Сағат бұрын
అతని వద్ద సెల్ ఫోన్ లేదు, కానీ అతను ప్రయాణాల కోసం విమానాన్ని కొనుగోలు చేశారు నిజంగా పేదవాడు
@swamymandava3171
@swamymandava3171 Сағат бұрын
శ్రీనివాస్ గారు సర్వే రిపోర్ట్ డైరెక్టుగా ముఖ్యమంత్రి గారికే సమర్పించేలా చర్యలు తీసుకోవాలి.మధ్యవర్తులుప్రమేయం లేకుండాన్చూసుకోవాలి
@chvengalrao2811
@chvengalrao2811 2 сағат бұрын
Good morning brother
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 2 сағат бұрын
మద్యం, ఇసక లో ఎమ్మెల్యే లు వేలు పెట్టకండి, ఇసక తిని మద్యం తాగి బతకండి, మేము పర్యటన కి వొచినప్పుడు మ కు ఐనా సరే డబ్బులు ఖర్చుపెట్టండి
@RajasekharVJA
@RajasekharVJA 2 сағат бұрын
జనవరి లో తల్లికి వందనం ఇస్తారు అన్న సంగతి నీకు, ఆంధ్రజ్యోతి కే తెలుసా, చంద్రబాబు కి కూడా తెలుసా? 🤣🤣🤣
@nagaraju5433
@nagaraju5433 2 сағат бұрын
Perfect
@srinivaaskothari7209
@srinivaaskothari7209 2 минут бұрын
ఆత్మ స్తుతి పర నిందలు జలగ మోసం రెడ్డి నైజం
@nagarajubalaraju9820
@nagarajubalaraju9820 3 сағат бұрын
1st like bro
@Bala456SBR
@Bala456SBR 2 сағат бұрын
Good morning 🌞
@AkkulappaL
@AkkulappaL 2 сағат бұрын
శుభోదయం మిత్రమా
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 2 сағат бұрын
Namaste 🙏🏻good☕️ morning 🎉
@mallelasrinivasarao3756
@mallelasrinivasarao3756 2 сағат бұрын
శ్రీనివాస్ పాలక రాసుకుంటే వార్తలు లేక అదే పెట్టుకుని అదే పెట్టుకుని రాసుకుంటున్నారు
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 Сағат бұрын
ఇసుక ఉచితం అన్నంత మాత్రాన ప్రభుత్వం స్వంత ఖర్చు తో వినియోగదారుల స్ధానానికి చేరవేయాలనడం సరికాదు
@jaggaraopatnala740
@jaggaraopatnala740 2 сағат бұрын
శుభోదయం శ్రీను వాసు గారు శతకోటి దరిద్రలకు అనంత కోటి ఉపాయాలు ఎంఎల్ఏ చేసినా ట్రాక్టర్ ఎడ్లబండి ఎవరైనా అవినీతి ఇక్కడ ఆదాయం ఉంటే అక్కడ మోతుబర్లు చోటమోట నాయకులు వాలిపోతారు
@pamireddykesavareddy7007
@pamireddykesavareddy7007 2 сағат бұрын
నేను ప్రతి రోజు 5 6 లైక్ లు చేస్తున్నాను
@harikadimi8500
@harikadimi8500 38 минут бұрын
@polakilokeswararao3317
@polakilokeswararao3317 2 сағат бұрын
నువ్వు సాక్షి ఎక్కువ చదివే స్తున్నావ్.... తగ్గించు బ్రదర్
@srinivasulu9054
@srinivasulu9054 3 сағат бұрын
జగన్ మాటలు విని బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఆ మాటలను లెక్కలో తీసుకుంటాడా,,ptm ipack,,,ర్రెలు తప్ప,,,
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 56 минут бұрын
అదేవిధంగా నాలుగు ట్రాక్టర్లు కొన్నాము 6000 చొప్పున జగన్ ప్రభుత్వంలో మరి ఈ డబ్బంతా ఎక్కడికెళ్ళిపోయింది
@SheakerK
@SheakerK 3 сағат бұрын
25 కామెంట్
@GiridharDuggirala
@GiridharDuggirala 50 минут бұрын
ఎడిటర్ అంటే సంపాదకుడు కదా .. పత్రికలో వచ్చే వార్తలకి ఆయనదే బాధ్యత… కేసులు పెట్టడం లొ తప్పు లేదు
@swathisweety2185
@swathisweety2185 2 сағат бұрын
ప్రెస్ మీట్ కొంచెం లేట్ గా పెట్టాడు
@Mahirevuru
@Mahirevuru 44 минут бұрын
నీ నుంచి... ఒక.. Family కీ... సహాయం కావాలి అన్న......
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 Сағат бұрын
ఆవినీతి లేని ప్రభుత్వాలు, లేదా సంస్థ లు దేశం లో ఉన్నాయా?
@RAJKUMAR-hn9og
@RAJKUMAR-hn9og Сағат бұрын
Anni vadu ruling lo jarugunavi cheptunnafu
@npdinfo452
@npdinfo452 2 сағат бұрын
సజ్జల గురించి బోరుగడ్డ అనిల్ గురించి ఒక వీడియో చేయండి శ్రీను గారు
@karthikcandy7805
@karthikcandy7805 52 минут бұрын
అప్పుడు విషయం కదా అన్న మాట్లాడుతున్నారు అప్పుడు మాట్లాడతాయే వాళ్ళు ఒక పాలన్ లో మాట్లాడకూడదు కాబట్టే
@tsrinivasarao1566
@tsrinivasarao1566 3 сағат бұрын
1 like
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 59 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 7 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 127 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,5 МЛН
7 AM | ETV Telugu News | 19th October 2024
21:36
ETV Andhra Pradesh
Рет қаралды 96 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 59 МЛН