మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మన సబ్స్క్రయిబ్ వాళ్ళు కి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదములు
@pvrramana90299 сағат бұрын
అందుకే కదా మీలాంటి నిజాయితీగల జర్నలిస్ట్ పేపర్ అనాలసిస్ వీడియో ఉదయం తప్పకుండా చూస్తున్న దయచేసి మీరు ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా న్యూట్రల్ గా విషయాలు వెల్లడించండి మీరే ప్రతిపక్షంగా ఉండండి జై టీడీపీ జై జనసేన
@enugantisrinivasu28268 сағат бұрын
Yes👍👌
@purruchennaiah8 сағат бұрын
మాములు నిజాయితీ నా
@pvrramana90298 сағат бұрын
@@purruchennaiah నీ paytm బ్యాచ్ మీద చూస్తే చాలావరకు బెటరే కదా బాస్
@mallesukumbhagiri95927 сағат бұрын
@@pvrramana9029 చాలా బెటర్ కదా?????????
@RameshKodabala-u7x6 сағат бұрын
Yes correct 💯
@mjaganmohanrao42807 сағат бұрын
కరెంట్ చార్జెస్ పెరగలేదు 👌👌
@karthikcandy78057 сағат бұрын
గుడ్ మార్నింగ్ అన్న 🙏
@attilijagan81398 сағат бұрын
Subhodayam Srinivas garu 💐
@sanyasiraosunny57459 сағат бұрын
సూపర్ సార్. ఇలానే చిన్న పరిశ్రమలు ని ప్రమోషన్ చెయ్యాలి ❤❤ విశాఖపట్నం
@satyaachintha23408 сағат бұрын
Yes
@KasireddySatyanarayana-z7k8 сағат бұрын
కరెంట్ బిల్లు పెరిగినట్టు అనిపించలేదు
@Networker-l6l3 сағат бұрын
అవును న్యాయమూర్తి గారే విచారణ కు ఆదేశాలు ఇవ్వాలి కోర్ట్ సమయం వృధా చేసినందుకు.
@ChandraChandra-u3b8 сағат бұрын
వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీని కూలగొట్టేద్దాం అనుకున్నాము కుదరలేదు అని చెప్తారా శాసనమండలిలో
@pamireddykesavareddy70077 сағат бұрын
అప్పుడు పెరిగిన ధరలు ఇప్పటికి అలాగే కొనసాగుతున్నాయి
@kvhvkare67829 сағат бұрын
తగ్గింది inka current bill last 450rs వచ్చేది నవంబర్ లో 352 వచ్చింది
@krishnagummudu69538 сағат бұрын
కరెంట్ బిల్ నార్మల్గా వుంది
@santoshkumarmahi65158 сағат бұрын
మాకు కరెంట్ బిల్లు అక్టోబర్ నెల కన్నా నవంబర్ నెలకి 14 రూపాయలు తగ్గింది
@subrahmanyeswararaonulu61706 сағат бұрын
చలికాలంలో అందరికీ తగ్గుతాయి.
@pichaiahCh-m4k8 сағат бұрын
అవును నిజమే ఈ విషయం ప్రభుత్వం అంగీకరిస్తే మంచిది. పెంచిన ధరలను ప్రజలు తగ్గించాలని భావిస్తున్నారు.🙏
@LavanyaLavanya-bi6sl9 сағат бұрын
కరెంట్ బిల్లులు ఇంకా తగ్గినాయి
@Ramesh-en1ef8 сағат бұрын
కరెంట్ బిల్లు తేడా ఏమీ లేదు బాస్
@sureshkurupati2908 сағат бұрын
శ్రీమంతులు వారివారి పల్లెలను, ఊర్లను దత్తత తీసుకొని డెవలప్ చేసే కాన్సెప్ట్ మొదలెట్టాలి సర్
@sivaram25928 сағат бұрын
కరెంట్ బిల్లు పెంచలేదు బ్రదర్
@chaparajitendrarao42549 сағат бұрын
నవంబర్ నెల బిల్ లో పెద్ద తేడా లేదు
@bandamsatyanarayana42339 сағат бұрын
శ్రీని గారు సాక్షి మీడియా సాక్షి పేపర్ ఇవాళ సొంత భజన చేయి పెట్టి 10 లక్షల నుంచి ఏడు లక్షలు పడిపోయింది సాక్షి పేపర్
@ANANDKUMAR-qy2kb8 сағат бұрын
వాణిజ్య ప్రకటనలు చెయ్యకండి. అది మీకు నెగిటివ్ అవుతాయి. జాగ్రత్త.
@subbanarasaiah6118 сағат бұрын
కరెంటు బిల్లులు ఏమి పెరగలేదు
@krishnagudiyakrishna50779 сағат бұрын
కరెంట్ బిల్లు ఛార్జెస్ పెరగలేదు
@RajuRaj-sx2xp8 сағат бұрын
నమస్తే, అన్నా బాడంగి నేవీ ఆయుధ డిపో గురించి ఒక ప్రత్యేక వీడియో చేయగలరు అని కోరుకుంటున్నాము. ఈరోజు ఈనాడులో మెయిన్ లో వచ్చినది Tq అన్న 🌹
@krishnagummudu69538 сағат бұрын
గుడ్ మోర్నింగ్ శ్రీనివాస్ గారు 👍
@rapurgunasekhar20469 сағат бұрын
current bill మాకు పెరగలేదు మాది తిరుపతి.
@bhaskernaidu60086 сағат бұрын
Srinu nanu tirupati Valla after 4years laddu super
@thotababu58698 сағат бұрын
ప్రతిపక్షము కూడా అధికార పక్షం మడ్దతూ పలుకు తు న్నారు
@KKMKKM-z3d7 сағат бұрын
Good morning Mr.Sreenivas...God bless you and your family and your team members 💐💐
@sekharreddyvrreddy23427 сағат бұрын
సీను❤❤🎉❤❤
@Sandeep_09994 сағат бұрын
అదేంది అన్నా మటన్ చేపలు డ్రగ్స్ మరియు అన్ని రంగాలలో అభివృద్ధి బాగానే ఉండేది ఎందుకబ్బా విచిత్రం గా ఉందే పోనీ లే మళ్ళీ అన్నకు ఇస్తే చూద్దాం
@csrao66398 сағат бұрын
మా జగనన్న 2024 గెలిస్తే బాగుండేది రాష్ట్రాన్ని ప్రజల కిడ్నీలు లివర్లు హార్ట్ లు అమ్మేసి దీవులు కొనుక్కొని హాయిగా ఉండేవాడు
@Dogoodbegood1438 сағат бұрын
Ala ami ammadu thakatu pedathadu anthe aa money dhobasthadu aa money tho baga enjoy chasthadu next govt marithe cbn aa chasadu antadu psyco batch namestharu
@pichaiahCh-m4k8 сағат бұрын
బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. రెచ్చగొట్టే అనవసర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని నా భావన 🙏
బాబు అరెస్టు వెనుక కుట్ర ... అయిననూ పోస్టింగులు వారికే ఇస్తాం ... కావాలంటే బెయిలు కూడా దొరికిపోతుంది ... బిర్యానీలు తినిపిస్తాం, మసాలా చాయ్ తెప్పిస్తాం, మర్యాదలకి లోటు రానివ్వం ... మంచి ప్రభుత్వం 🤣🤣🤣
@ChandraChandra-u3b8 сағат бұрын
ఈ వైసీపీ పార్టీ గానీ వైయస్ కుటుంబం గానీ ఏపీకి పట్టుకున్న దరిద్రం ఏళ్ల ఎప్పుడైతే పోతారు అప్పుడే ఏపీ బాగుపడతాది
@kollimurali19425 сағат бұрын
Nice 👍
@ValluruSekhar-ih2ww6 сағат бұрын
6years అయింది మా గ్రామంలో మురికి కాలువలు పూడిక తీసి. కాని ఈరోజు చాలా బాగా పని చేసారు
@srinivasulu90549 сағат бұрын
Good morning morning ✊✌️🔯 24:20 నాకు పెరగలేదు అన్న 80 రూపాయలు తగ్గి వచ్చింది నెల నెల కడుతున్నానుగా,
@VenkataBhaskarRaoSarvepalli8 сағат бұрын
సాక్షి పత్రిక మీడియాలో వార్తలు అసత్యాలు అని తెలిసి కూడా ఎందుకు చూపిస్తున్నారు?
@mahanthkanaparthi60877 сағат бұрын
@@VenkataBhaskarRaoSarvepalli nijalaki abadhalaki teda chupinchali kabatti.
@sudhakaravadhanam45697 сағат бұрын
2014-19 లో చేయబడిన ప్రగతి 2019 లో తెలియలేదు. 2019-24 అడ్వాన్నపు పాలన చూసినాకనే తెలిసింది కదా జనాలకు
@mahanthkanaparthi60877 сағат бұрын
@@sudhakaravadhanam4569 drone summit ni waste of money Ani pracharam chesaru sir ycp media vallu. Akkade ardham avutundi vallaki yemi ardham kaledu Ani. Ardham ayina kuda ilage rastaru.
@SureshKumarPolumuri-vi3ry3 сағат бұрын
ఈ రోజు నుండి నీ చెత్త అనాలసిస్ చూడటం మాని వేస్తున్న.... కొన్ని సార్లు మీరు చెప్పే విషయాలు చూసి మీరు నిజాయితీ గల జర్నలిస్ట్ అనుకున్న కానీ మీరు కూడా ఎల్లో మీడియా భజన పరులు అని తెలిసాక మీ న్యూస్ చూడటం కూడా అనవసరం....
@usefullforhumans59856 сағат бұрын
Very good analysing .
@parisasundararao24099 сағат бұрын
Nenu bill vachina day ne compare chesina actually un season kanukka bill ayithe tagindhi but andulo unna Fixed charges and customer charges and increase chesaru Tru up charges 2 types undevi avi 1 type chesi 5 rupees increase chesaru overall ga 30 t0 40 rupees charges increase ayinavi but unit rate increase avaledu
@subrahmanyeswararaonulu61707 сағат бұрын
మీ ఎనాలిసిస్ చాలు మాకు, అన్ని విషయాలు మాకు అర్ధం అవుతున్నాయి.మీకు మా 🎉
@harishharry63919 сағат бұрын
మీరు సాక్షి పేపర్ కి సలహాదారులు గా వెళ్ళండి. అప్పుడైనా మారుతారేమో చూద్దాం
@madhumohanreddy12649 сағат бұрын
నాకైతే ఏమీ కనపడలేదు
@subrahmanyeswararaonulu61706 сағат бұрын
ప్రస్తుతానికైతే పెరుగుదల లేదు. (కరెంట్ బిల్లులు)
@chiranjeevisuvvada55889 сағат бұрын
Good Morning ❤️Anna Garu..... 🙏
@venkatappanaidu12659 сағат бұрын
Exllent
@venkatakrishnan94318 сағат бұрын
Good. Morningannagaru
@jogirajuakasapu5629 сағат бұрын
❤❤❤🎉🎉🎉
@ChinnababuPasagadugula9 сағат бұрын
Like🎉❤
@penubakubrahmaiah23797 сағат бұрын
❤ Good Morning Sir ❤
@nityanandam87378 сағат бұрын
Goodmorningsrinugaru,,goodanalysis❤
@jagadishkondaveeti19939 сағат бұрын
Good morning brother
@sonursb65268 сағат бұрын
గుడ్ మార్నింగ్ సార్
@VenkyVenky-ps7lvСағат бұрын
Nenu roju like chestha bro
@JD07MSD9 сағат бұрын
శుభోదయం శ్రీను గారు 💐💐💐
@shivamalli73879 сағат бұрын
గుడ్ మార్నింగ్ అన్న 🎉❤
@rajeshrachamalli80198 сағат бұрын
after 100 years we get the judgment on sand issue, waste organizations.
@medaadinarayana69506 сағат бұрын
Good morning 🌞🌄 my brother
@jaggaraopatnala7409 сағат бұрын
శుభోదయం శ్రీనివాసు గారు చిన్న చిన్న వ్యాపారులకు మీరు చేసే ప్రమోట్ చేయడం అభినందనీయం వ్యాపారులుకూడ మంచి క్వాలిటీ ఆహార ఉ్పత్తులను అందించి మంచి వృద్ధి సాధించాలి
@mutyalanaidugandreti78569 сағат бұрын
Good morning sir
@vijayachandra29699 сағат бұрын
GOOD MORNING SIR
@baleswarayya10629 сағат бұрын
❤ first
@maheshmamidi60139 сағат бұрын
Gud mng sir
@YRB1477 сағат бұрын
నిడివి తగ్గించి వాడి వేడి పెంచండి.....
@tpreddycreations3118 сағат бұрын
Gm srinivasu garu🌹🌹🌹🌹🌹
@MurugeshMadhu-rl7ck9 сағат бұрын
Good morning sir 🎉🎉
@ummalanenivenkatadri9 сағат бұрын
No incrrease
@sudhakarselvadi49079 сағат бұрын
Good morning to all
@venkatm92597 сағат бұрын
నవంబర్ నెల ఎలక్ట్రిసిటీ బిల్లు డిసెంబరులో వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఛార్జీలు పెరిగింది, లేనిది.
@iSmartTechie7 сағат бұрын
Anna mee encouragement chala baaga nachindi
@ramanaiahgantena17499 сағат бұрын
Good morning
@ViswaBalaji-p4d9 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు 😊😊
@tamatamnarayana35629 сағат бұрын
మీరు విజయవాడ దగ్గర లో ఉంటారు కదా మీరు తిని బాగుంది అని చెబితే అందరు నమ్ముతారు
@prkirankumar70989 сағат бұрын
బయ్య టేస్ట్ the best ఇవ్వడానికి ట్రై చేస్తాము. అలాగని టేస్టింగ్ పౌడర్లు అవి ఇవి కలపము మన ఇంటిలో ఎలా వండుతామో అలా టిఫిన్స్, కర్రీస్, రైస్ బౌల్స్ బయ్య
@venkatmalisetti57949 сағат бұрын
ట్రైన్ జర్నీ కి అందించ గలరా@@prkirankumar7098
@shanmukharaomantri54179 сағат бұрын
Good morning anna
@ravinaidu77139 сағат бұрын
శుభోదయం శ్రీను గారు
@ShanmukharaoPotnuru9 сағат бұрын
Good Morning Srinugaru
@rajamohan-x3y9 сағат бұрын
Nenu yekibavisthunanu Telugu confirm ga undali Srinu garu
@seshukumar25437 сағат бұрын
Good morning srinivas garu 🎉
@bangararaju73349 сағат бұрын
Good morning Srinu garu
@సుబ్బుకోనే8 сағат бұрын
@8:22😂😂😂😂😂😂😂👌👌👌👌👌👌
@sambasivamurthy45706 сағат бұрын
No chang curent bill
@gvkanandscreens9 сағат бұрын
💜💜💜 SUBHODAYAM 💜💜💜💜
@KumariAngajalaKumariAngajala7 сағат бұрын
Rajesh Qatar me videos super Anna 🎉
@mahanthkanaparthi60878 сағат бұрын
There is not much difference in the electricity bills in the last two months.
@padmagodavarthi86428 сағат бұрын
Good morning srinivas garu. We came to USA and seeing your channels
@niftyguide83169 сағат бұрын
Emi labham bhayya, all walkout only
@anandmahesh3244 сағат бұрын
నాకు అక్టోబర్ -november నెల కరెంట్ బిల్ 250/- వచ్చింది. ఇంతకు ముందు వరకు మా ఇంటికి నెలకి బిల్ 700/- పైనే వచ్చేది.