Feb 3 News Papers: బాబు వెనుక అధికారుల మోసాలు | ఢిల్లీలో బాబు, సాక్షిలో ఏడుపు | GundusoodiPINN |News

  Рет қаралды 31,977

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

Пікірлер
@ramaraon.v4662
@ramaraon.v4662 4 сағат бұрын
శ్రీను గారు... ఒకప్పుడు రాజకీయం ఎన్నికల వేళ అప్పుడే... ఇప్పుడు ప్రతి రోజూ రాజకీయమే... ఈ పరిస్థితుల్లో ఇద్దరు చంద్ర బాబు లు వచ్చినా.. కుదిరే పరిస్థితి లేదు... అందులోనూ.. కూటమి ప్రభుత్వం... వెనుకటి.. పూర్వ బాబు గారిని చూడ లేము... వ్యవస్థ మొత్తం 5 ఇయర్స్ లో నాశనం ఐపోయాయి... ప్రతి అధికారి.. క్రింద నుండి.. పైవరకూ.. తినటానికి అలవాటు పడిపోయారు... ఏదైనా నాశనం చేయటం సులభం.. బాగు చేయటం .. ఎంత కష్టం.. మీకూ తెలుసు... అందుకే బాబు గారు ఏమీ చేయలేరు అని పిస్తోంది.. కానీ చేస్తారు... ప్రజల్లో మార్పు రావాలి... అంతే...my opinion..pl
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 4 сағат бұрын
నిజం చెప్పారు. టైమ్ పడుతుంది.
@mohammedshabeer915
@mohammedshabeer915 4 сағат бұрын
Sir meeru nijam chepparu
@ranisubrahmanyasarma6824
@ranisubrahmanyasarma6824 4 сағат бұрын
Very true sir. I can add some more but content is the same. Corruption is very common across India, in all States, last 5 years it's peak andi. I am living in Hyd.since 44 years. All the Govts more or less one same. Comparative other Govts. Tdp is guddilo mella andi. Tdp definitely done the best to entire Telengana andi. Srinivas need to do videos , n must alert, also he.shld live. If we Audit or take feed back from his Employees, we too can point many negatives/minuses sir. AP is almost in IRREPARABLE STAGE. Tdp, Janasena n Bjp doing their bit but it takes much more time. Only people of AP shld realise n support this KUTAMI andi.
@NAGESWARARAOPANGULURU-g7n
@NAGESWARARAOPANGULURU-g7n 4 сағат бұрын
GANJAI MEEDA KATINA CHATTALU IPPUDU VACHAI KABATTY IKA ANNI BAGUNTAI
@unpoplularhits8470
@unpoplularhits8470 3 сағат бұрын
Really its true. Edayina padu cheyadam chala easy Danni Darilo pettadam anta easy kadu.koni sarlu asambavam kuda
@babavalishaik7429
@babavalishaik7429 5 сағат бұрын
వైసీపీ అంటేనే అవినీతి సాక్షి అంటే విషం అందరికీ తెలుసు ఇవి రెండూ పోతేనే ap బాగుపడ్తది
@nagineniaruna3420
@nagineniaruna3420 4 сағат бұрын
నిజమైన లోపాలు రాస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అంత మంచి బుద్ధి సాక్షికి ఎందుకు ఉంటది. అది ఒక అసుర పత్రిక.
@ADITYAOFFICIALCHANNEL-u4q
@ADITYAOFFICIALCHANNEL-u4q Сағат бұрын
సార్ నిజంగా చాలా మంచి నిర్ణయం సార్ ఎందుకంటే మాలాంటి పేద దళిత లు ఎక్కడో వెళ్లకుండా ఇంట్లోనే వాట్సప్ గవర్నెన్స్ ద్వరా 15 నిముషాలలో నేను డౌన్లోడ్ చేశాను సార్
@BabjiDevara-v2m
@BabjiDevara-v2m 4 сағат бұрын
శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ ఇప్పుడున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు రోడ్లు గుంతలు కప్పే విషయంలో కూడా అదే పని జరుగుతుంది గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు మొత్తం మార్చాలి ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకెప్పుడు తెలుసుకుంటుంది కళ్ళు కనిపించవా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఏమి పట్టవా అధికారుల మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 4 сағат бұрын
రాష్ట్రానికి జమోరే అనే క్యాన్సర్ పట్టింది కిమోలు ఇవ్వాలి సర్జరీ చెయ్యాలి ఆపైన రేడియేషన్ ఇవ్వాలి మళ్ళీ మందులూ వాడాలి 3డు నెలలకి 6 నెలలకి టెస్ట్ లు చెయ్యాలి మళ్లి శరీరంలో ఎక్కడైనా కేన్సర్ ఉoదేమోదేమో అని అన్ని అవయవాలు టెస్ట్లు చెయ్యాలి మళ్ళీ ఎక్కడైనా వస్తే మళ్ళీ ట్రీట్ మెంట్ మొదలు ఇంత లాoగ్ ట్రీట్ మెంట్ ఉంటే ఈ న్యూట్రల్ శ్రీనివాస్ అల్లావుద్దీన్ అద్భుత దీపం వున్నట్లు చంద్రబాబు ఆంధ్రాని ఆరోగ్య స్థితికి తక్షణమే తీసుకురావాలి అని విమర్శిస్తూ వుంటారు
@laksmiharinichopperla2709
@laksmiharinichopperla2709 4 сағат бұрын
Correct. Cbn daggara magic stick vundi ankuntunnaru ee srinvssa gsru.
@jyothi9882
@jyothi9882 4 сағат бұрын
Bhale ga compare chesarandi
@kolapudiPremkumar
@kolapudiPremkumar 3 сағат бұрын
గత 11 రెడ్డి పాలనలో వాలంటీర్ లు వచ్చి ఇంట్లో ఉన్న అందరి ఫుల్ డిటైల్స్ తీసుకున్నప్పుడు సాక్షిలో ఇలా ఎందుకు రాయలేదు
@Spoorthi530
@Spoorthi530 2 сағат бұрын
అన్న సాక్షి లో ఏమి వ్రాసిన నిజం అని నమ్మే వాళ్ళు ఉన్నారు సార్, ఎవరు ఏమి చేయలేరు,
@gsnmurthynallababu2612
@gsnmurthynallababu2612 4 сағат бұрын
సాక్షి పత్రికకు వక్రబుద్ది ఆలోచనలతో రాస్తారు మా ఇంటికి వస్తే ఏమి తెచ్చారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనే టైపు
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 5 сағат бұрын
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తగ్గడానికి కారణం అమ్మఒడి, భవిష్యత్ లో తల్లికి వందనం ప్రైవేటు పాఠశాలలో చదివే వారికి ఎందుకు ఇవ్వాలి డబ్బు అదే డబ్బు స్కూల్ డెవలప్మెంట్ కి యూస్ చేయొచ్చు కదా ఒక్కో స్కూల్ లో 5 గురు చొప్పున ఇచ్చిన 75000 ప్రతి సంవత్సరం ఒక స్కూల్ డెవలప్మెంట్ కి యూస్ చేస్తే ఎంత బాగా ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలు అవి మాత్రం చేయరు గా... 😢😢😢😢😢
@SeshagiriMaster
@SeshagiriMaster 3 сағат бұрын
నమస్తే శ్రీనివాస్ గారు జగన్ గారి పిచ్చి తోగ్లకు పరిపాలన వలన ఉద్యోగస్తులు దాచుకున్న జిపిఎఫ్ సొమ్ము మొత్తం వాడుకున్నందువలన మా తమ్మునికి రిటైర్ అయిన వెంటనే రావలసిన పాతిక లక్షలు పది నెలలు దాటిన రావడం రాలేదు ఇలా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన దుర్మార్గుడు జగన్ అటువంటి వాడికి శిక్షించకుండా బయట తిరగడం ఎంతవరకు న్యాయం
@narasimharao7651
@narasimharao7651 2 сағат бұрын
Good to see you
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn 2 сағат бұрын
గుడ్ మార్నింగ్ శీను గారు శుభోదయం
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 4 сағат бұрын
ఎవడు చేసిన పాపం వాడే భరించాలి అందువలన అనవసరంగా మాట్లాడకుండా దమ్ముంటే ఆ నష్టాన్ని రుజువు చేసి వారి వద్ద నుంచి వసూలు చేయాలి నిజం లేకపోతే నోరు మూసుకొని ఉండండి
@lingamraju9295
@lingamraju9295 4 сағат бұрын
Good morning sir మీ న్యూస్ పేపర్ అనాలసిస్ బాగుంది సార్ 🎉
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 3 сағат бұрын
శుభోదయం తమ్ముడూ ❤
@SanapalaVenugopalaro
@SanapalaVenugopalaro 3 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు ❤❤❤❤❤❤❤❤
@ssnmurthyachanta8357
@ssnmurthyachanta8357 4 сағат бұрын
eerojy analysis bagundi
@dasuinavolu779
@dasuinavolu779 4 сағат бұрын
శ్రీనివాస్ గారు ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది ఈ ఆలోచనతో యూత్ యూత్ పాడవకుండా ఇప్పుడు రాజీ పడుతున్నారు చూసావా రాజకీయ నాయకులతో అలా పడుకోకుండా గంజాయి తో దొరికిన వెంటనే ఒక వారం నుంచి పది రోజుల లోపల శిక్ష పడేలా చేయాలన్న అప్పుడు అన్న ప్రభుత్వాన్ని నమ్ముతాం
@raaa8600
@raaa8600 3 сағат бұрын
2acers laa asami SATYA HARICHANDRUDU gaa VOTE KI NOTE 32CASE loo.. SKILL SCAM CASE RAJAMUNDRY CENTRAL JAIL 7691 gadey cheppalaa Naa gurinchi ani aa officer gadu vagutunnadu ani talk...suspend kadoo dismiss cheyyalaa ilantollani . Maa leader ney antadaa
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 5 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@shivakumarsirigineedi1702
@shivakumarsirigineedi1702 3 сағат бұрын
Ma Amalapuram lo కూడా roads patch work chesaru
@ravishankarcherukuri1604
@ravishankarcherukuri1604 2 сағат бұрын
Jaganna edi chepite ade correct. Credibility unna leader. 3months lo CM avutaadu. 2029 lo PM. Desa prajalu jaganna kosam eduru chestunnaru.
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 4 сағат бұрын
🇮🇳🍀 Jai bharata desam ✊️ 🕉🛕🚩 Jai kanaka durga mata 🙏 🇮🇳🍀 Jai andhra pradesh ✊️
@TilakchowdaryTummala
@TilakchowdaryTummala 3 сағат бұрын
Even house owners are also asking their tenants aadhar number .
@VishnuVardhanreddy-r3f
@VishnuVardhanreddy-r3f 4 сағат бұрын
Shubhodyam srinivasu garu
@radhikamallireddy5775
@radhikamallireddy5775 47 минут бұрын
ఆంధ్రజ్యోతి, ఈనాడు past gvnt lo emi rasaru. Apudu endhuku edpulu peda bobbalu ani chepala pacha journalist garu
@realtalks9472
@realtalks9472 3 сағат бұрын
This kind of daily news is good 😊
@sreenivasareddylekkala4974
@sreenivasareddylekkala4974 4 сағат бұрын
Good morning Sreenugaru
@NimmagaddaKiran-zw5pf
@NimmagaddaKiran-zw5pf 4 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు. గజాయి అలవాటుచెసి నా 😢ఇక ఏమీ చెసి నా 40/.ఒట్టు వో చా యీ అలాటి ప్రజలు మన వాళ్ళు
@NAGESWARARAOPANGULURU-g7n
@NAGESWARARAOPANGULURU-g7n 4 сағат бұрын
KONTHA MANDI GANJAI KOSAMEMO JAGANE KAAVAALANTUNNAREMO
@jaggaraopatnala740
@jaggaraopatnala740 4 сағат бұрын
శుభోదయం శ్రీనివాసు గారు ఒక్కో విద్యార్థి కి ప్రభుత్వం నిర్వహణ 90వేలు ఖర్చు ప్రవేటులో తక్కువని విన్నాను వైసిపి ప్రభుత్వంలో నెలనెలా వచ్చి ఫోటోలు బయోమెట్రిక్ కుడా తీసుకొనేవారు
@nvenkatesh5562
@nvenkatesh5562 55 минут бұрын
బైడన్ వృద్ధాప్యం వలన అంతగా ప్రభావం చూపించలేకపోయారు, కానీ ట్రంప్ పరిపాలన పిచ్చివాడి చేతిలో రాయిలాఉంటుంది,ఒకసారి చూసిన తరువాత కూడా అమెరికన్లకు వేరే ఆప్షన్ కూడా లేకపోయింది,దీని ప్రభావం ప్రపంచం మొత్తం ఉంటుందేమో చూడాలి😊
@pathakamurisuresh3475
@pathakamurisuresh3475 5 сағат бұрын
Ews certificate kavalante one week pattedi. Kani ippudu oneday lo vastondi.
@K.Srinivasrao-pb5mk
@K.Srinivasrao-pb5mk 5 сағат бұрын
Papalulo jagan ki gunnisse record, lossni jagan nunchi rabettali
@venkatchintha4966
@venkatchintha4966 4 сағат бұрын
Good morning srinu ga ru 🎉🎉❤
@daggukrishna7167
@daggukrishna7167 5 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ బాబు
@srinivasulu9054
@srinivasulu9054 4 сағат бұрын
అన్నా అమరావతి పోలవరం పై వీడియో చేసావా ఎప్పుడు రిలీజ్ చేస్తావ్
@GunduSoodhiPINN
@GunduSoodhiPINN 4 сағат бұрын
అమరావతి వీడియో ఈరోజు వస్తుంది
@ayyappap8613
@ayyappap8613 3 сағат бұрын
​@@GunduSoodhiPINN సాక్షి రాసిన ఆ వాట్స్ అప్ దానిమీద వీడియో చెయ్యండి ప్లీజ్ ప్లీజ్....ప్రజలకి నిజాలు తెలియాలి...
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 5 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
@kpampa9204
@kpampa9204 5 сағат бұрын
శుభోదయం శ్రీను గారు❤
@penubakubrahmaiah2379
@penubakubrahmaiah2379 3 сағат бұрын
❤ Good Morning Sir ❤
@reddivenkataramana7889
@reddivenkataramana7889 5 сағат бұрын
జై హింద్ ⚔️⚔️⚔️
@Bala456SBR
@Bala456SBR 4 сағат бұрын
శుభోదయం🌄🌅
@srinivasrao3804
@srinivasrao3804 Сағат бұрын
మన దేశంలో చంద్ర బాబు నాయుడు కంటే క్రేజీవాల్ ఒక్కడే బెటర్
@krishnagummudu6953
@krishnagummudu6953 4 сағат бұрын
Good morning srinivasa garu
@vijayachandra2969
@vijayachandra2969 5 сағат бұрын
GOOD MORNING SIR
@ak-du3ed
@ak-du3ed 5 сағат бұрын
Good morning sreenu garu,
@KishoreSannikanti
@KishoreSannikanti 4 сағат бұрын
Good morning Srinivas!
@govindudurgadevi6285
@govindudurgadevi6285 5 сағат бұрын
Good morning 🎉
@SyamGinni-e6j
@SyamGinni-e6j 5 сағат бұрын
Gud mrng brother
@rbnaroju4897
@rbnaroju4897 5 сағат бұрын
Good morning Srinivas garu and team 🎉
@PurnaArdhalapudi
@PurnaArdhalapudi 5 сағат бұрын
మార్నింగ్ శ్రీవాస్ గారు
@gsnmurthynallababu2612
@gsnmurthynallababu2612 5 сағат бұрын
Good MoRNING SRI NU GARU
@nityanandam8737
@nityanandam8737 4 сағат бұрын
Goodmorningsrinugaru❤
@beerakaprasad9190
@beerakaprasad9190 5 сағат бұрын
Good morning శ్రీను గారు ❤
@MurugeshMadhu-rl7ck
@MurugeshMadhu-rl7ck 4 сағат бұрын
Good morning sir 🎉🎉🎉
@Suryanarayana-ey6lu
@Suryanarayana-ey6lu 5 сағат бұрын
Good morning Anna
@chittamsomasekar6360
@chittamsomasekar6360 3 сағат бұрын
అన్న సాక్షి సెగు లాజ్జ లేదు ఒక బ్రోకర్ ఛానల్ TV9 ntv ఒక బ్రోకర్ ఛానల్
@ramukakara-no3wq
@ramukakara-no3wq 2 сағат бұрын
Sakshi,tv9,ntv channels unna visayanni matrame chebutai.evi honesty channels.but Abn,tv5,mahanews crucial channels ra lafoot.Abn,tv5,maha news channels state lone kadhu country lo kuda daridramaina channels ra bevkuf.
@chvengalrao2811
@chvengalrao2811 5 сағат бұрын
Good morning brother
@nvramireddy9820
@nvramireddy9820 5 сағат бұрын
శుభోదయం అన్నగారు
@nagarajukodipalli1231
@nagarajukodipalli1231 5 сағат бұрын
Good morning sir
@ganeshraju6208
@ganeshraju6208 5 сағат бұрын
Good morning sirnvs
@babavalishaik7429
@babavalishaik7429 5 сағат бұрын
ఇప్పుడు ఢిల్లీ devolopment కావాలంటే మోదీ రావాలని సీబీన్ అన్నారుకదా వచ్చే ap ఎన్నికల్లో ap డెవలప్మెంట్ కావాలంటే మోడీరావాలాంటారు బీజేపీ వారు సీబీన్ దూల తిరిపోద్ది
@koteswararaochebrolu4007
@koteswararaochebrolu4007 5 сағат бұрын
కూటమి గా ఎలక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు, కూటమి వస్తుంది అంటారు వచ్చే AP ఎన్నికల్లో
@girijohnny09
@girijohnny09 5 сағат бұрын
అవును మోడీ బీజేపీ రావాలి అంటాం. 3 సీట్లు ఇస్తాం. ని బాధ ఎంది.
@Prabhakar-j3p
@Prabhakar-j3p 4 сағат бұрын
ఇక్కడ బీజేపీ భాగస్వామ్యం ఉంది కదా...
@vinodchaganti5293
@vinodchaganti5293 3 сағат бұрын
⁠AP voters is not going to give 2nd chance to any party Kalalu kanadam apandi
@dunnasrinivas966
@dunnasrinivas966 46 минут бұрын
roi sollu apu Babu gari nee edurukovadm anta seen Mee jagan gadi kee ledu b.j.p anta seen ledu 👍
@gvkanandscreens
@gvkanandscreens 5 сағат бұрын
💜💜💜 SUBHODAYAM 💜💜💜💜
@prasannagoud4667
@prasannagoud4667 5 сағат бұрын
Good morning bro 🌅
@DileepKumar-tw9hv
@DileepKumar-tw9hv 5 сағат бұрын
Good morning bro
@srinivasp592
@srinivasp592 4 сағат бұрын
I am see the last from
@ravikumarsunkara9912
@ravikumarsunkara9912 5 сағат бұрын
Good morning
@vijaykumarreddydandolu7018
@vijaykumarreddydandolu7018 4 сағат бұрын
Words kodiga jagarthaga srinu garu.....edi paitha adi annavaddu ....tdp andarini anna vaddu
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 3 сағат бұрын
It is the general public and govt. staff to change their attitude. Shri CBN always talks of VISION but what about the VISION of public? Now everybody expects freebies in one manner or other. Better change.
@ShaikMubarak-h5w
@ShaikMubarak-h5w 4 сағат бұрын
3:08
@gopirajusadam1374
@gopirajusadam1374 4 сағат бұрын
భారత దేశం జాతీయ క్రీడ గా క్రికెట్ నీ చేయాలి..
@bhargavi873
@bhargavi873 4 сағат бұрын
Aadhar anni vatiki adagadam ledu sir …I tried for billing process sir..
@sbm9063
@sbm9063 5 сағат бұрын
శుభోదయం సార్ 💐🙏 135 th లైక్ ❤
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 3 сағат бұрын
Namaste 🙏🏻good ☕️morning 💐
@singapakularaju8775
@singapakularaju8775 5 сағат бұрын
Seenu 👍
@lakshmanraohariyapuraju2860
@lakshmanraohariyapuraju2860 3 сағат бұрын
కరెంట్ బిల్లులు fixed charges customer charges eletricity duty fppca 2022 2023 2025 Trump charges అని కరెంట్ బిల్లు లో చూపుతున్న cutermer అదనపు భారం paina ఒక viedio చెయ్యగలవా pl
@JD07MSD
@JD07MSD 5 сағат бұрын
శుభోదయం శ్రీను గారు 💐
@Gunaclayart
@Gunaclayart 4 сағат бұрын
Indian women cricketers playing test matches also
@ReddyReddy-ou8rg
@ReddyReddy-ou8rg 5 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అన్న గారు❤❤
@pradeepkumar-lo9gg
@pradeepkumar-lo9gg 3 минут бұрын
Kutami govt lo tappu jarigithe adhikaarulu tappu chesaru antaru adhi chandrababu ki papam teliyakunda chesaru ani cheptaru.. Adhe ysrcp govt lo tappu jarigithe adhikarulu chala nijayithi ga untaru jagan valla vallandaru tappu chestaru ani antaru.. Amana cheptunava kutami supporter salute to your intelligence
@lovelydasari4504
@lovelydasari4504 4 сағат бұрын
28:19 😂😂😂😂 28:19
@AkkulappaL
@AkkulappaL 5 сағат бұрын
శుభోదయం మిత్రమా
@ak-du3ed
@ak-du3ed 4 сағат бұрын
Sakshi vadu manasika vyadhi tho bhadha padutunnadu
@sudarsannidamanuri3525
@sudarsannidamanuri3525 3 сағат бұрын
More advertisings ekkuva vasthunayi
@aatmasakshi4957
@aatmasakshi4957 5 сағат бұрын
Srinivas, kids from India are also misusing the system in USA. What we do is what they learn. In India education is business, and private owners can stoop to any level.
@RameshB.17
@RameshB.17 4 сағат бұрын
Meeru Yesterday Petina Photo and Tag Line or Thumbnail Meaning ela Undi CBN garu acting chestunattu, Show Meaning vache laga Undi... Eppudu emo Officers CBN garu mundu acting + show chestunaru antunaru....
@KlaxmanaraoReddy
@KlaxmanaraoReddy 5 сағат бұрын
Antha Lokesh chusukuntunnadu annaru Adikarulanu Control cheyaleda
@ghostplaysyt7039
@ghostplaysyt7039 4 сағат бұрын
Srinivas tammudu ganjaí okkate kadu vellu Naitrosun 10 mg daggu tanics kuda mattu ekkataniki use chestaru chala bottels vadataru medical shops lo veeru ekkuva dabbulu istaru kabatti vallu ammutaru okasari medical shops meeda korada chupínchali government meedhóraga telíya jestunnanu edi pachí nijam
@siddaiahdarsi
@siddaiahdarsi 5 сағат бұрын
సర్ప్రైజ్ చేసుకోమన్నారు సర్ప్రైజ్ బటనే లేదు ఎలా సార్
@RameshB.17
@RameshB.17 5 сағат бұрын
Hello Anna, Meeru Recent Ga oka Video chesaru kada , Kethireddy garu and Amabati garu garu Reality loki Vastunaru ani.... Recent Ga Kethireddy gari interview Jaffar garu chesaru adi okasari Chudandi Anna... Bharath Ane Nenu Movie lo Mahesh babu Reel Hero Ante, A Movie lo edi ayithe chupincharo alage EX CM jagan Mohan Reddy garu chesaru anta.. Ex CM Jagan Mohan Reddy garu Real Hero Ante... Inka chala Cheparu...
@vrchowdary7287
@vrchowdary7287 2 сағат бұрын
పాపం😂😂😂
@sridevivs8549
@sridevivs8549 5 сағат бұрын
US imports more than exports
@praveendaskumar
@praveendaskumar 4 сағат бұрын
Govt employees ne dhooram chesukovalani decide ayipoyi. Vaari chetha kaani thanam ki employees ne buchi chesi janam lo paluchana cheyali anukunte em jarugithundhi just prove ayindi, ledhu memu ilane untamu ante mee karma. Tdp lo join avakapovadam okate thakuva raja
@mohanatmakuri6446
@mohanatmakuri6446 3 сағат бұрын
Pratee dee jagan reddy paapamee prateedee ap prajalaki saapamee deerghakaalikam gaa
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 5 сағат бұрын
Sakshi siggu,ledhu
@ak-du3ed
@ak-du3ed 4 сағат бұрын
Prajal sommu dengi Sakshi pettaru,
@ak-du3ed
@ak-du3ed 4 сағат бұрын
Kaneesam 10 encounter lu chesteny AP bagupaduddi,
@princemunagala
@princemunagala 40 минут бұрын
C b i valluku ed gallaku enforce ki gatalubokja
@MyChannel-yt9rv
@MyChannel-yt9rv 2 сағат бұрын
తన్నించు కునే పరిస్థితి నీకే వస్తుందేమో…
@nvramireddy9820
@nvramireddy9820 5 сағат бұрын
Like no 196
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН