ఒంగోలు ఎంపీ అభ్యర్థి .చిత్తూరు ఎంఎల్ఏ అభ్యర్థి మొత్తం ఎర్ర చందనం బాస్ లు ఐదు ఇయర్స్ లో వేలకోట్లు దొబ్బారు. జగ్గ్యు బాయి కూడా భాగం ఉంటుంది❤❤❤❤❤❤
@philipm536614 сағат бұрын
అన్న శ్రీనివాస్ అన్న గారు మీరు చెప్పేది కరెక్టే కానీ కర్నూలు లోని పెద్ద ఆసుపత్రిలో. అమ్మమ్మ హాస్పిటల్ లో జాయిన్ చేసాం కానీ పెద్ద ఆసుపత్రిలో మంచిగానే చూశారన్న మంచి గానే ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది మెడిసిన్ అంటావా పేద ఆసుపత్రిలోనే తక్కువ రేట్ కి లభించింది డాక్టర్ చామంతి మేడం
@narayanaswamy498214 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు
@pattabhiramarao72814 сағат бұрын
ప్రజెంట్ గవర్నమెంట్ అప్పు చేసిన అభివృద్ధిపై ఇన్వెస్ట్ చేస్తుంది కానీ గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసి దేనికి ఖర్చు చేసారు..!?
@dsreemannarayana801412 сағат бұрын
Swantaniki vadukunnaru
@PutturGaneshGanesh11 сағат бұрын
😂👌👍@@dsreemannarayana8014
@appalachariappalabathula446413 сағат бұрын
ఎంతమంది జర్నలిస్టులు నిజాయితీగా ఉన్నారో ఒక వీడియో చేయండి శ్రీనివాస్ గారు.
@Satyanarayana1654514 сағат бұрын
మా ఎలక్షన్ టైం లో విష్ణు ప్రకాష్ రాజ్ గారు ని నిందిస్తుంటే భాష లో మర్యాద లేదు అంటే మెచ్యూరిటీ లేదు అంటే పోనీలే అనుకున్న ఇప్పుడు ఇంజిన్ లో షుగర్ వెయ్యటం అంటే ఎంత క్రూరంగా ఉంటుందో ఆలోచన అన్నది అర్థం అవుతుంది ఇది displained ఫ్యామిలీ అన్న మాట
@borrasrinivasarao610214 сағат бұрын
శుభోదయం 🌹🌹🌹
@narasimharaok493813 сағат бұрын
గబ్బర్ సింగ్ వచ్చిన తర్వాత puspa లకు పని లేదు
@rameshb601214 сағат бұрын
Before Collectors meeting CBN should plan a meeting with TDP cadre and get feedback from them on people's problems and discuss with Collectors, instead of Vision, etc, etc.
@ak-du3ed13 сағат бұрын
TDP time lo Red Sandal Auction veysaru Govt ki income vachhindi
@Satyanarayana1654514 сағат бұрын
చిరంజీవి గారు స్వతహాగా గంభీర స్వభావం మైంటైన్ చేయడం చాలా గొప్ప విషయం అందు వల్ల జాగ్రతగా తన ఉనికిని కాపాడుకుంటున్నారు సెలబ్రెటీ అయ్యాక జాగ్రతగా ఉండాలి మాటలు ఆచి తూచి మాట్లాడాలి ఎలా ఎదుగు తమో అలాగే పడిపోతాం ఎదిగాక ఒదగాలి అంటారు అందుకే
@vkrao17513 сағат бұрын
Kapu nayakudu.kutumba abhimani
@VishnuVardhanreddy-r3f14 сағат бұрын
Shubhodyam srinivasu garu
@ashokchakali893113 сағат бұрын
పోనీలే అన్న అన్న అతి nijayithi అతి manchithanam
@Networker-l6l12 сағат бұрын
😊😊😊😂😂😂😂
@subrahmanyeswararaomanne322013 сағат бұрын
పెరిగే ధరలకు అనుగుణంగ శ్రామికులకు వేతనాలు పెరుగుతాయి కావున తలసరి ఆదాయం పెరుగుతుంది సహజమే. ఖర్చు కూడా పెరుగుతోంది.
@gsnmurthynallababu261214 сағат бұрын
Good MoR Ning SRI Nu GARU
@rbattula184514 сағат бұрын
Best Govt Hospital Vanasthalipuram Hyd
@ashokkumarreddy280013 сағат бұрын
గుడ్ మార్నింగ్ అన్న
@chvengalrao281115 сағат бұрын
Good morning brother
@sekharreddyvrreddy234214 сағат бұрын
సీను❤❤❤❤❤❤
@reddivenkataramana788913 сағат бұрын
జై హింద్ ⚔️⚔️
@bhaskarnaidu785010 сағат бұрын
yes you are correct
@vijayachandra296915 сағат бұрын
GOOD MORNING SIR
@gorantlayedukondaluyedukon934514 сағат бұрын
అన్న ఒంగోలు లో ఎప్పుడు meetup
@evramana13 сағат бұрын
Gm శీను garu
@vvsmurty121212 сағат бұрын
మారదు, మారదు అని చెప్పటం తప్పు. మారాలి, అందరూ కలసి మార్చాలని చెప్పాలి
@ravinaidu771311 сағат бұрын
శుభోదయం శ్రీను గారు
@narasimharao414513 сағат бұрын
Correct on health department
@B.gousmohiddenMohidden-v6x12 сағат бұрын
Namaste 🙏🏻good☕️ morning 💐
@gvkanandscreens14 сағат бұрын
🔶🌷🔶 SUBHODAYAM 🔶🌷🌷🔶
@KKMKKM-z3d13 сағат бұрын
Good morning Thammudu... God bless you and your family and your team members 💐💐
@svtaekwondoacademy662914 сағат бұрын
మీరు చాలా మంచిగా చెప్పుతున్నారు 🙏
@pchinnaraoreddyreddy362710 сағат бұрын
Hospital gurrinchi super ga chepparu
@routhusrinu367812 сағат бұрын
అందరి పేర్లు చెప్తున్నారు కానీ మున్సిపాలిటీ వర్కర్ల కోసం మాత్రం చెప్పట్లేదు మీరు శ్రీనివాసరావు గారు
@ramanjaneyuluobulasettyvij657515 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@cherukururuthwik234714 сағат бұрын
Good Morning Seenu Babai
@MrRajulapati12 сағат бұрын
Nice sir👏
@shravankumargoud15 сағат бұрын
Jai Hind
@gangadharchari300613 сағат бұрын
Ear reddy and big reddy
@MalliValabareddy14 сағат бұрын
Konaseema eppudu vastaru
@sudhakarselvadi490714 сағат бұрын
Good morning to all
@DiddiUseni14 сағат бұрын
Good morning 🎉❤ Anna ❤🎉
@lokeshandra47236 сағат бұрын
Hi srinivas garu I am lokesh from vizianagaram, and I am working in the private sector as an employee in vizag. My hobby is early morning daily taking coffee with watching your newspaper analysis. Your all videos are covered by me and put liked, my frnds also have subscribed to your channel.
@penubakubrahmaiah237912 сағат бұрын
❤
@eswarguthula655313 сағат бұрын
Good morning srinivasa garu
@Networker-l6l12 сағат бұрын
శ్రీను గారు మీరు విష్ణు కు సలహా ఇస్తున్నారా next step గురించి 🤔🤔🤔😊😊😊😊
@MasanamSamba14 сағат бұрын
నమస్తే శ్రీనివాస్ సార్ నాకు ఈఎస్ఐ కార్డు ఉంది సార్ అంతకు ముందు మా ఆవిడకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది సార్ అంత ముందు ఒక రకమైన ఇవ్వలేదు సార్ మొత్తం 12 రకాల 13 రకాల లో రాశారు సార్ ఇప్పుడు నాలుగు రకాల ఇవ్వట్లేదు సార్ ఎవరు కంప్లైంట్ చేయాలో అర్థం కావట్లేదు సార్ మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా సార్ థాంక్యూ సార్
@uddantitirumaleswararaopad836415 сағат бұрын
🇮🇳🍀
@ramamanipatro577113 сағат бұрын
SUBHODAYAM tammudu you explains the news elaborately RAMAMUKUND ODISHA
@srinivasaraokancharla23014 сағат бұрын
🙏🙏🙏🙏👍💐
@VenkataBhaskarRaoSarvepalli13 сағат бұрын
శీను బ్రదర్, మీరు చెప్పింది నిజమే, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో రోగులు ఉండరు, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో రోగులను పీడించి వసూలు చేస్తూన్నా అక్కడికే ఎందుకు వెళ్తున్నారు? మీరు పరిష్కారం చెప్పండి.
@venkatchintha496614 сағат бұрын
Good morning srinu ga ru 🎉🎉❤
@tellakulasrinivas669713 сағат бұрын
Good buss
@jaggaraopatnala74013 сағат бұрын
ఆ పదిలక్షల్లో అన్న బేచ్ ఎక్కువమంది అందుకే
@ReddyReddy-ou8rg15 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాసులు గారు ❤
@srinuvasaraoakula360211 сағат бұрын
Good morning sri
@nvsphanikumar848714 сағат бұрын
I don’t agree with ur govt hospital policy in Mandapeta and Alamuru they do very good service to patients apart with private hospital s
@Networker-l6l12 сағат бұрын
నూటికి ఒకటి రెండు మినహాయింపు మిత్రమా
@chnarayana47298 сағат бұрын
శీనన్న అమ్మాయి మంచి ఇబ్బందుల్లో ఉన్న శీనన్న
@purna414215 сағат бұрын
Morning srinivas garu
@padmagodavarthi864214 сағат бұрын
MPs ni suspend chesi bills clear cheyyatamu lo ee govt.ki telusu.
@Networker-l6l12 сағат бұрын
🤔😊
@JD07MSD14 сағат бұрын
శుభోదయం శ్రీను గారు 💐💐💐
@BuddhaPrimeInfra14 сағат бұрын
Sakshi paper mundhu cheppandi, memu aa comedy kosame chustanu
@Satyanarayana1654514 сағат бұрын
శుభోదయం శ్రీను గారు , మీరు వైజాగ్ వచ్చినప్పుడు కలవ లేక పోవడం నా దురదృష్టం ( తిరుపతి లో ఉన్న) మళ్లీ వైజాగ్ వస్తే తెలియ చేయండి సార్
@sbm906314 сағат бұрын
Community లో ఉంటుంది చుడండి ఫిబ్రవరి నెలలో ఉంటుంది అని post చేసారు చుడండి
@madhukuchibhotla870512 сағат бұрын
Sugar kalipite Generator Stuck Avutundi
@Raghuani13 сағат бұрын
Agri gold news kaavali
@gcharanraju121614 сағат бұрын
❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤
@SSRMurthy-mi5gg12 сағат бұрын
I am also retired BSNL employ Because I have lost my voice due to thyroid cancer I cannot speak also due to old age ailments I could not attend I like your news analysis
@nsrinivassrinu913715 сағат бұрын
అన్న నేను మాత్రం తాపీ మేస్త్రి ని ఎంత బిజీ ఉన్న ప్రతిరోజు చూస్తూనే ఉంటా
@jaggaraopatnala74014 сағат бұрын
శుభోదయం శ్రీనివాసు గారు జమిలి పై జగనన్న ఎన్నో ఆశలు తో ఉన్నాడు
@prasannagoud466714 сағат бұрын
Good morning bro 😊
@barriChittibabu-z9r12 сағат бұрын
Hyderabad thappa vizag yeppudu raava
@kattaharibabu468311 сағат бұрын
శ్రీనివాస రావు గారు మంత్రుల అవినీతి గురించి తెలుసుకునే ముందు ఎంతమంది డబ్బులు తీసుకుని ఓట్లు వేశారు ఓటుకి ఎంత తీసుకున్నారు దాని గురించి తెలుసుకోండి
@padmabujji990812 сағат бұрын
రోజు కూలి 7000 అవాడు ఎతున్నాడో మీరు చెపండి శ్రీను గారు నేను కూలి పని చేయడనికి సిద్దం గా వున్నా
నమస్తే శ్రీనివాస్ సార్ నా మేటర్ మీకు అర్థం కాలేదు అనుకుంటున్నా సార్ ఈ సెల్లో టాబ్లెట్లు అన్ని హోటల్ లేదు సార్ ఎవరు కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు సార్ మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా సార్ థాంక్యూ సార్
@Bala456SBR14 сағат бұрын
Good morning 🌄
@MrKalyan1912 сағат бұрын
Hi srinivas some of text is getting blurred please check
@rajurama364514 сағат бұрын
జాకీర్ హుస్సేన్ గారు చనిపోయారని ఒక పేపర్ విష్మంగా ఉన్నారూ ఒక పేపర్ మీరు అతేడా చెప్పలేదు
@suryamballa640215 сағат бұрын
గుడ్ మార్నింగ్
@ChandraChandra-u3b12 сағат бұрын
డైరెక్టర్లు నిర్మాతలు ఇటువంటి పనికిమాలిన సినిమాలు తీయడం ప్రజల మీదకు వదలడం దానిని సొమ్ము చేసుకోవడం సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనే సినిమా కాదు ఈ పుష్ప సినిమా కన్నాలు వేసి బతకమని మెసేజ్ ఇస్తున్నారు
@సమాజం200512 сағат бұрын
వైసిపి మొత్తం అమ్మేసింది,లీజికిచేసింది,తాకట్టు పెట్టేసింది.ఇంకేముంది అక్కడ?
@WestGodavarifoodjourney15 сағат бұрын
Good morning anna🎉🎉
@SampathKumar-uw8jo14 сағат бұрын
Good morning srinivas 🎉
@gsnmurthynallababu261214 сағат бұрын
బిగ్ బాస్ షోలో దేశానికి ప్రజల కు సంబంధించిన వి వుండవు వేస్టు షో మీ అభిప్రా యం నాకు నచ్చింది శ్రీను గారు
@ravidora375715 сағат бұрын
Good morning srinivas garu 💐💐💐
@Malyadriyenumula12 сағат бұрын
జమిలి లేదు చెవిలో గుబిలి లేదు 😂 పాపం వైసీపీ...
@t.sureshbabu245615 сағат бұрын
Good morning srinivas garu
@LavanyaLavanya-bi6sl14 сағат бұрын
Morning
@KollamguntaLokanadham13 сағат бұрын
Tirupati kuda chudandi anna
@nvramireddy982015 сағат бұрын
శుభోదయం అన్నగారు
@Satyanarayana1654514 сағат бұрын
ఒక సినిమా లో విలేకరికి పరిచూరి గారు 2 స్టేట్మెంట్ లు ఇచ్చి అపోషన్ లో ఉంటే ఒక స్టేట్మెంట్, పాలక వర్గం లో ఉంటే ఇంకోలా మాట్లాడాలి అని అంటారు అలా ఉంది జగన్ గారి మాటలు, ఎప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వని జగన్ ఇప్పుడు రోజు ఏదో ఒక సుత్తి కొడుతున్నారు
@Jasti.Sreehari34515 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@c.subramanyamraj262515 сағат бұрын
GoodmorningSrinivasgaru
@sekharreddyvrreddy234214 сағат бұрын
సీను విమర్శ ok పోలవరం పై వెటకారం నాకు నచ్చడం లేదు .కానీ నీ వీడియో చూస్తాను
@muddassirsultanmohammad479612 сағат бұрын
Vja lo pedda hospital daggara yemí shops lev naku CT scan chesaru anni chestunnaru