ఉదాహరణ చాలా చక్కగా వివరించారు శ్రీనివాస్ గారు ఫొటోస్ పెట్టి గుర్తు చేస్తే చాలా బాగుండేది శ్రీనివాస్ గారు
@VijayChikileАй бұрын
C చరిత్ర B భవిష్యత్తు N నమ్మకం 👏👏👏👏👏👏👏👏👏👏 ❤❤❤❤❤❤❤❤❤❤
@crazytelugu8390Ай бұрын
Wow superrrrrr
@bhavaniprasadadusumilli3357Ай бұрын
Great
@Sivannarayana-y5sАй бұрын
వండర్ ఫుల్ వర్డ్స్ ❤
@srinivasulukasturi8265Ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
@PutturGaneshGaneshАй бұрын
❤
@khajamastanshaik4889Ай бұрын
దయ చేసి chandra babu ni జగన్ tho పోల్చకండి
@karunakareenaduАй бұрын
2021 నవంబర్ నెల. అప్పుడప్పుడే కోవిడ్ తగ్గుముఖం పడుతోంది. నెల మధ్యలో బాబ్ కేటగిరీ 5 తుఫాను మొదలయింది. దక్షిణ భారతదేశమంతా ఎలర్ట్ ప్రకటించింది కేంద్రప్రభుత్వం. నవంబర్ 17 నుండి వర్షాలు కుండపోతగా కురిశాయి. రాయలసీమ నాలుగు జిల్లాలూ అతలాకుతలం అయిపోయినాయి. చిత్రావతి, పాపఘ్ని, బాహుద, పెన్నా, చెయ్యేరు పొంగిపొర్లినాయి. నవంబర్ 18 రాత్రికి పెన్నా బేసిన్ నదులన్నీ నిండుగా ఉన్నాయి. ఆ రాత్రికి పించ నది రింగ్ బండ్ పగిలింది. ఆ నీళ్ళు అన్నమయ్య డ్యామ్ లోకి వచ్చి, 19 వ తేదీ ఉదయం అది పగిలింది. మొత్తం 45 మంది గల్లంతయ్యారు. లక్షలాది ఎకరాలు, ఇళ్ళు, ఊర్లు మునిగిపోయాయి. నెల్లూరు, తిరుపతి నగరాలు బాగా దెబ్బతిన్నాయి. యావత్ రాయలసీమ అల్లకల్లోలమయింది. మరి అంత కష్టసమయంలో రాయలసీమ ముద్దుబిడ్డ, పులెందుల పులిబిడ్డ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు ? ఎక్కడున్నాడంటే హైదరాబాదులో పెళ్ళికి పోయి కెసియార్ని కలిసి షిక్కటి సిరునవ్వులు సిందిస్తున్నాడు. పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలు స్నిగ్ధ రెడ్డికి, తన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డిల వివాహానికి హాజరవడానికి జగన్ రెడ్డి నవంబర్ 21 న హైదరాబాదులో ఉన్నాడు. నవంబర్ 19, 20 తేదీల్లో అన్నమయ్య డ్యామ్ పగిలిపోయి జనం చనిపోయి అల్లాడుతుంటే ఈయన బాధ్యతారహితంగా పెళ్ళిళ్ళకి పోయి విందులారగిస్తున్నాడు. ఇలాంటి మనిషి వరదలొచ్చి జనం విలవిలాడుతుంటే శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాడు. ఇంకో పక్క కులకుక్కలు ఆ పేలాల్ని తింటూ విజయవాడ, అమరావతి మీద విషం కక్కుతున్నారు.
@Rao516Ай бұрын
100% true karunakar garu ..adi ento badinchindi not even ministers kuda patinchukoledu appudu ,a gate lu pettataninki kuda try cheyyaledu
@bojjasrinivas2054Ай бұрын
సూపర్ బ్రదర్
@DODDIBALAKRISHNAАй бұрын
💯
@vishnuvardhan9636Ай бұрын
100th like
@kravivarma1567Ай бұрын
Vaadiki power icchi state future ni dialama lo padesaam..inka aa chance kalalo kuda ivvaru
@Santhu196Ай бұрын
నిమ్మల లాంటి లీడర్ ను ఇంతవరకూ చూసి ఎరుగను.. వారికి పాదాభివందనాలు.... ... సంతోష్ , ఖమ్మం.
@vemanaramarao4821Ай бұрын
Exactly
@BasubabuBasubabuАй бұрын
West godavari lo best leader nimmala ramanaidu good person
@krishnagudiyakrishna5077Ай бұрын
మనం బాబుగారికి ఎంత క్రేడిట్ ఇష్టమో, అంతే క్రేడిట్ నిమ్మల రామానాయుడు గారికి మనం ఇవ్వాలి,
@lets5716Ай бұрын
Hudhud time లో CBN గారు చేసింది..vizagites ఎప్పటికీ మర్చిపోలేరు.. అసలు ఆ రోజు వైజాగ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు.. పెద్ద పెద్ద apartments మొత్తం ఎగిరి పోతాయేమో అన్నట్లు winds వచ్చాయి.. మధ్యాహ్నం 2 గంటలకి అయిపోయింది అనుకుంటే.. మరింత దారుణంగా పరిస్థితి తయారైంది.. పేద, ధనవంతుల తేడా లేకుండా, windows అన్ని పగిలి పోయి ఇంట్లోకి నీరు వచ్చింది.. 2 days current లేదు, water లేదు.. ఉప్పు నీరు సముద్రం నుండి గాలికి ఎగిరి ఊరంతా పడటం వలన.. పచ్చని విశాఖ.. ఎండి పోయింది... ఎక్కడా పచ్చని చెట్లు, మొక్కలు కనిపించలేదు... బాబు గారు దేవుడిలా.. ప్రజలని ఆదుకున్నారు... వెంట వెంటనే కరెంట్, పాలు, vegetables, water వచ్చింది..roads మీద అడ్డంగా పడిన చెట్లు, హార్డింగ్స్ తీసేసారు... మళ్ళీ just one month లో.. ఇక్కడ అంత జరిగిందా.. అన్నట్లు.. చాలా normal గా మారిపోయింది.. కొత్త technology తో ఏకంగా చెట్లు తెచ్చి నాటారు... ప్రజలకి మొక్కలు పంచి నాటించారు ...private వ్యాపారులు లక్షల మొక్కలు పంచేలా చేశారు..Navy help తో city ని అందంగా మార్చేశారు... ఎలా ఋణం తీర్చుకోవాలి అలాంటి తపస్వికి...CBN గారు development, hatdwork, smart work ఇవే నమ్ముకున్నారు, AP development అనే తపస్సు చేస్తున్నారు.. కాదంటారా?? మానవులు అందరూ తప్పులు చేస్తారు.. ప్రతీ పార్టీ పాలనలో కొంత అవినీతి సాధారణం... కానీ state development కోసం ఇంతలా తపించి, work చేసే leader మళ్ళీ దొరుకుతారా??? YSRCP వాళ్ళంత దోచుకోవడం ఎవరి వల్లా కాదు... అక్కడ అధినేత నుండే అవినీతి start అవుతుంది... పైగా, డ్రామాలు, cheap political stunts, అబద్ద ప్రచారాలు చేస్తారు..
@devinaidudevinaidu8338Ай бұрын
Babu గారి కోసం చాలా బాగా చెప్పారు. అందుకే కదా ఉత్తరాంధ్రలో వైసిపి కి అడ్రస్ గల్లంతు అయ్యింది. బ్రో. మేము కళ్ళారా చూసాము అనుభవించాము బ్రో హుద్ హుధ్ గురించి ఆలోచిస్తేనే బయంగా ఉంటుంది
@madhuthota7825Ай бұрын
Avunu nijam hud hud toofan ki vizag pacha ga vunnde vizag munda mopila ayipoyindi kaani 6 months lo pe nindu muthaduvu ga, kotta pelli kutiri la kala kala laadindi Jagan appudu vunndi vunnte yee roju ki visakha vasulu kolukoru
చంద్రబాబు గారు చిన్నప్పటినుండి క్రశిక్షణ తో పెరిగారు, సామజిక స్పృహతో, కష్టానష్టాలు, పోరాడే తత్వం, సమస్యల్ని ఎదురించి పోరాటం అయన నైజం జగన్ చిన్నప్పటి నుండి బాలదుర్ తిరగడం, లెక్కలేనితనం, జవాబుదరితనం లేక పోవడం దార్జన్యాలు చేయడం, సెట్లుమెంట్లు చేయడం రాజశేఖర్ రెడ్డిగారే అసెంబ్లీలో ఒప్పుకొన్నారు చేద్దువుకోవడానికి అమెరికా పంపిస్తే తిరుగు టాపలో వచ్చాడని ఇంకేం ఆధారం కావాలి
ఈ నాలుగు రోజులు వర్షం లోనే రామానాయుడు గారు తడుస్తూనే వున్నారు, Hatesup to రామానాయుడు గారు
@sitaramayyapasalapudi1185Ай бұрын
దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా అక్కడే వున్నారు
@RameshB.17Ай бұрын
Yes, correct
@jagadishbabu8672Ай бұрын
Mylavam MLA Vasantha Krishna Prasad also.
@RameshB.17Ай бұрын
@@jagadishbabu8672 Visit chesaru Antha...
@narayanaraotakasi4651Ай бұрын
జయహో నారా చంద్రబాబు నాయుడు గారు జయహో నిమ్మల రామా నాయుడు గారు మీరు పడ్డ శ్రమ అనిర్వచనీయం, అమోఘం, అసాధ్యం మీకు శతకోటి వందనాలు
@kummaravenkataramudu5536Ай бұрын
వాస్తవాలు 100% correct
@veerababujogi6527Ай бұрын
అప్పుడు "డెడ్ బాడీ " ల అవసరం జగన్ కు లేదు.
@blablabla_blablabla655Ай бұрын
2001lo CBN kadapa ki buggavanka varadalu vachinappudu CBN appudunna collector Adhar Sinha Garini transfer chesi vellipoyadu. CBN chethakani thanam valla 2001 buggavanka varadalaki Rs. 500 crores pina asthi nastam, 153 mandi prajalu pranalani kolpoyaru. Mari appudu mee commode🚽 CBN munda matalu endhuku cheppadu
@krishnak7Ай бұрын
మా బుడమేరు బోషడీకే గాడు ఎప్పుడు మాటలు తప్ప చేతలు ఉండవు, వాడు, వాడి ఫాలోవర్స్ ఎప్పుడు చూసిన కుళ్ళుబోతు, ఇన్సెక్యూరిటీ, ఉన్మాద రాజకీయాలు తప్ప ఉపయోగం ఉండదు. ఆంధ్ర కి వీళ్ళ వల్ల చాలా నష్టం.
@rvkk360Ай бұрын
వాళ్ళు ఆంధ్రా కి నష్టం.... బహిరంగ ఉరి తీయాలి వాళ్ళ కి
@singupurammahesh4224Ай бұрын
అనుభవానికి, అదృష్టం కి తేడా ఇలా నే వుంటాది. సత్యమేవ జయతే.
@CharantejareddyLingalaChariАй бұрын
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఇసుక కోసమే తెరువలేదు
@ekambaramracherla2772Ай бұрын
ఎన్ని నీతులు చెప్పినా వాళ్ళు మారరు వాళ్ళు గతంలో కూడా పాలన గాలికొదిలి ఇసుక మట్టి లిక్కర్ వ్యాపారం మీదే ద్యాస పెట్టుకున్నారు అందుకే ఓడినారు
మీరు ఉన్నది ఉన్నట్లు నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు బ్రదర్. U r great.
@mavalankarАй бұрын
Sri Nimmala Rama Naidu garu deserves all appreciation from the people of Andhra Pradesh. We salute Rama Naidu Sir!
@venkatasureshkumar2009Ай бұрын
అనంతపురం వరదలు వచ్చి నపుడు కనీస అవసరాలు తీర్చలేకపోయాడు. చేతకాని ప్రభుత్వం
@thrimurthulusivakoti5933Ай бұрын
N.r. నాయుడు గారు ప్రజా సేవకు అంకితమైన వ్యక్తి. నిస్వార్ధ పరుడు, కష్ట జీవి. ఇటువంటి వారు ఏ పార్టీ లో ఉన్న ఆ పార్టీ కి మంచి పేరు తీసుకు వస్తారు.❤❤❤🎉🎉🎉.
@MunnaM1080Ай бұрын
ఆంధ్రప్రదేశ్ ni పాలించిన ముఖ్యమంత్రుల్లో పరిపాలన తెలియని నాయకుల్లో జగన్ గారు first క్లాస్ ముఖ్యమంత్రి.
@princysworld3647Ай бұрын
Jagan 1st class failure student 🤣😂🤪
@Sivannarayana-y5sАй бұрын
కొంతమంది అధికారులు తమ పనిని నిర్లక్ష్యం చేశారు సార్.
@VkrGowdaАй бұрын
శ్రీనివాస్ గారు ysrcp లీడర్స్ పోటీపడ్డారు దేంట్లో తెలుసా ప్యాంటు విప్పి చూపించే దాంట్లో ఆడవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని దాంట్లో😂
@karunakareenaduАй бұрын
జై cbn అన్నమయ్య ప్రాజెక్టు సంఘటన జరిగిన తరువాత రోజు హైదరాబాద్ పెళ్ళికి వెళ్ళాడు కెసిఆర్ తో ఫోటో ఫోజలు కొట్టాడు కావాలంటే ఆడేట్స్ కొట్టి ఫోటో పెట్టు శ్రీను
@georgepothen159Ай бұрын
Super, well spoken Srinivas Garu 🙏.
@venkateswarlutirupathi5072Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు
@rameshkumaralti9985Ай бұрын
Very nice Explanation.... Hats off CM CBN DCM rest of cabinet.
@guptadurgabapanna5402Ай бұрын
శ్రీనివాస్ గారు correct గ ఎనాలిసిస్ చేశారు 👌🏻👍🏻🙏🏻
@mvrr2270Ай бұрын
ధన్యవాదాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,మంత్రి మండలి కి, అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@siriyalababu6552Ай бұрын
Jagan worst cm ever
@seelamSivareddy-p2yАй бұрын
Srinivas gaaru,well said sir, what you are telling is the 100% correct.
@DevaPrasad-tt9xkАй бұрын
అక్కడి బాధితులతో మరియు ఇక్కడి బాధితులతో మాట్లడించుంటే రియాల్టీ తెలిసేది sir
@Adinarayana-z3pАй бұрын
Good analysis brother meeru continue cheyandi
@mohankalla4908Ай бұрын
Jai cbn
@SyedMohiddin-ov3juАй бұрын
💯 percent correct comments sir
@seelilakshmanarao1171Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు
@seshagiriraonalam1992Ай бұрын
Very Nice sir 🙏🙏🙏
@Jaishreeram44369Ай бұрын
ఇకనైనా సైకో జగని పాలో అయ్యే జనాలు జగ్రత్త పడాలి...
@paradesivangara1211Ай бұрын
Correct ga chepparu Sreenu garu
@suryaprakasaraoguntupalli7630Ай бұрын
You are explaining incidents clearly 🎉
@vigneswararaoveeramallu4711Ай бұрын
good analysis
@mohan786king3Ай бұрын
Super explained brother 👍
@madhubabumaddurthi983113 күн бұрын
Super sir yes nice super cute God bless you all them and thanks for your wishes and blessings 🙏 correct 💯 yes 💯👍 Happy sir
@gullipallinarayanamurthy1270Ай бұрын
సూపర్బ్ anylise it's true 👍 ✌️✌️✌️✌️🙏🇮🇳💪🥰
@gmckumarkumar6356Ай бұрын
నిజం సార్
@KkRamanjineyuluKkRamanjineyuluАй бұрын
Yes correct bro
@srinivasulu9054Ай бұрын
Jai TDP leader ncbn garu,🙏
@sudhakarmadala463Ай бұрын
Good example 🎉
@harishharry6391Ай бұрын
అందుకే 11 వచ్చింది
@ilove6258Ай бұрын
Yes ur saying in correct anna
@VenkiT-g5yАй бұрын
Cbn is the greatest administrator ever I witnessed in India.❤❤
@lakshmineelima6043Ай бұрын
Jai C.B.N
@sanjeevaraokotari2048Ай бұрын
Good analysis, mitrama.
@uddantitirumaleswararaopad8364Ай бұрын
Great analysis 👍
@BatistaSrinu774Ай бұрын
❤🎉❤🎉❤🎉❤Nirmala Ramaanaidu Garu Super Hard work ❤🎉❤🎉❤🎉❤
@AbdulSayyad-ny9gpАй бұрын
Chala manchi clarity ichcharu.
@dsreekrishnaАй бұрын
వైసిపి ఏ విషయం లో కూడా బాధ్యతగా వ్యవహరించలేదు. అది Paytm batch గమనించాలి.
@kamaladevi7634Ай бұрын
Thanks for trying to bring awareness & realisation to PAYTM batch. We maynot be able to change YCPleaders who followed Jagan foot steps in joining criminal history.
@kamaladevi7634Ай бұрын
Yadha Raja thadha praja.
@prasadd6562Ай бұрын
Great CBN
@ManojKuma657Ай бұрын
100% correct
@gopikrishnabandlamudi9860Ай бұрын
Wonderful Video Srinivas Garu👍
@puttaputta610Ай бұрын
Paytim బ్యాచ్.సమాధానం చెప్పాలి
@E.HanumantharayappaE.Han-lb9roАй бұрын
రెడ్డి గారే ఎవరైనా అన్నమయ గేట్లు అమర్చి ఉంటే సంతోషించేవాళ్ళం ఎవరు చేసిన ప్రజలకి మేలుజరగాలి
@venkatarao3516Ай бұрын
శ్రీనివాస గారు మీరు చెప్పింది గాడ్ బ్లెస్ యు
@RajaBabu-vz5knАй бұрын
చాలా బాగా వివరించి చెప్పారు శ్రీనివాస్ గారు
@indianjvv4571Ай бұрын
గత ప్రభుత్వానికీ ఈ ప్రభుత్వానికీ నక్కకూ, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది.
@ramaanji579Ай бұрын
శ్రీను అన్న వాడి గురుచి చెప్పకు అన్న కోపం వస్తుడి
@Prk789Ай бұрын
👌👍👍
@user-xi6sy3bn6mАй бұрын
Am also a Christian naku kuda same but mana vallaki aayana deyyam pattindi
@NagaSrinu-d5hАй бұрын
ప్రజలకి జవాబు దారి తనంగా వునారు
@jogisatyanna9946Ай бұрын
ఇలాంటి నాయకులున్నందుకు మనము అదృష్ట వంతులం.
@polinaidupujari6811Ай бұрын
విశ్లేషణ సూపర్...
@sreenupendyala8657Ай бұрын
చాలా మంచి వీడియో సూపర్బ్
@sreenivasgounipalli6563Ай бұрын
మిత్రమా,! రాజంపేట నియోజకవర్గం.. అన్నమయ్య డ్యాం గేట్లు కొట్టుకుపోలేదు.. డ్యామ్ మట్టి కట్ట కొట్టుకుపోయింది. ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో అప్పటి రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి లు ఇసుక అక్రమ రవాణా చేసుకోవడం కోసం.. సకాలంలో ప్రాజెక్టులు గేట్లు ఎత్తనివ్వలేదు అని ఆ ప్రాంతంలో ప్రజలు ఆరోపిస్తూ ఉంటారు. అదే సమయంలో అన్నమయ్య ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్న పించా ప్రాజెక్టు తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీళ్లు రావడంతో.. నీళ్లు ప్రాజెక్టు పైన పొంగి పొర్లి.. ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఈ సంఘటనతో.. భారతదేశ పరువు గంగలో కలిసిపోయింది.. శాస్త్ర సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ దశలో.. ఒక సాగునీటి ప్రాజెక్టు కొట్టుకుపోవడం సిగ్గుచేటని సాక్షాత్తు మన పార్లమెంటులో కేంద్ర మంత్రులు ప్రకటించారు.. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. నామమాత్రంగానే సాయం చేసింది..
@suryarao2698Ай бұрын
రామానాయుడు సార్ 72 గంటలు నిద్రపోలేదు అన్న
@RameshB.17Ай бұрын
64 or 62 hours
@pasupulanarasimhulu6259Ай бұрын
మాది కడప జిల్లా. ఇళ్లు కట్టలెదు. నష్టం పరిహారం లేదు. ఇప్పటికి నరకం అనుభవిస్తూ ఉన్నారు
@seeravenkataramana-ex2ztАй бұрын
💯🙏🙏🙏🙏
@mdmohammad7866Ай бұрын
Yes bro
@suribabu7228Ай бұрын
Nice 👍👍👍👍👍👍👍👍👍👍
@RaviSavara-kj1doАй бұрын
1000% Vastavam anna
@srirajasreeautomobiles7823Ай бұрын
Cbn garu devodu sir❤
@krishnam9936Ай бұрын
One of the best journalist!!!
@annepulakshminarayana1746Ай бұрын
Good analysis anna
@sankaryadalaАй бұрын
నేను రాజంపేట kadapa నుంచి అన్న ఇక్కడ ఒక ఇల్లు కూడ కట్టించలేదు అందులో ఒక విషయం చెప్పాలి మీకు జగన్ గారు అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితులను పరామర్శించటనికి వచ్చే ముందు రోజునుంచే మా ఇంటికి ఒకరు చొప్పున పోలీస్ లను కావలి పెట్టినారు బాధితులను ఎవరిని మాట్లాడానియకుండా బయటికి ఎవరిని రనియలేదు అది జగనరెడ్డి పాలన దొంగలు వచ్చినట్లు వచ్చి పోయినారు