ఎంతోమంది బలిదానం వల్ల విశాఖ ఉక్కు వస్తే, నేడు స్వార్థానికి బలి అయి తన ఉనికిని కోల్పోయింది. నష్టం రావడం వెనుక కారకులు బహిరంగ రహస్యం
@OgiralaHarikrishna12317 сағат бұрын
మొన్న ఎలక్షన్ లో చంద్రబాబు పవన్ ఉదర్ గొట్టారు మాకు ఎంపీ లు లేరు మాకు ఎంపీ లు ఇస్తే ప్రవేట్ కనివమ్ము అన్నారు ఇప్పుడు మొత్తం నోరు పెగల లేదు
@harshavardhanmadaparthi102917 сағат бұрын
Bro Meeku chala guts unnay bro....keep it up bro
@balamprakash130618 сағат бұрын
కాంటాక్ట్. Labour పోస్ట్స్ 5లక్షలు కు. మేనేజ్ మెంట్.. యూనియన్ లీడర్స్ కలిసి అమ్ము కున్నారు.
@swaminaidu991017 сағат бұрын
లంచాలు తీసుకొని CMD లను appointment చేస్తే, result ఇలాగే untadi.
@rajthepower16 сағат бұрын
అవును ఇంతకుముందు ఎలా మాట్లాడారో ఇప్పుడు కూటమి ఆంధ్రుల నోట్లో మట్టి కొడుతున్న మీ కవరింగ్ లు అస్సలు మాములుగా లేవు....ప్రజలు పిచ్చోళ్ళ కాదు ఏం చెప్పారో ఏం చేస్తున్నారో అన్ని గమనిస్తున్నారు కంగారు పడకండి
@ramarao55rhyme4316 сағат бұрын
5years time chaaalaa ekkuva
@tramachandrareddy467217 сағат бұрын
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు
@DevaHarsha-fg5ih17 сағат бұрын
Jai bjp ❤
@Bpavan20173 сағат бұрын
చాలా బాగా చెప్పారు మీరు
@dsreddy28768 сағат бұрын
శ్రీనివాస్ ఈ విషయం జగన్ టైమ్ లో జరిగి ఉంటే నీ న్యూస్ వెర్షన్ వేరే విదంగా ఉండేది
@devarakondavenkateswarlu190718 сағат бұрын
100% correct.
@sbm906318 сағат бұрын
పాపం ఆ శ్రామికులకు చాలా ద్రోహం చేసినట్టే కదా 😮
@VakadaMajjibabu17 сағат бұрын
మరి కార్పొరేట్ రాజకీయ పార్టీల వాళ్ళు వల్ల మాత్రమే ఇది జరిగింది.
@Vinaykumar-28417 сағат бұрын
జాగ్రత్త bro మీ వాయిస్ లేస్తుంది.... మిమ్మల్ని టార్గెట్ చేస్తారు.... next
@ShaikImran-gp1im4 сағат бұрын
Ysrcp ayanaku toduga untundhi ayana nijayti vala
@Vinaykumar-2843 сағат бұрын
@@ShaikImran-gp1im ఆయన పెద్ద నిజాయితీ పరుడు ఏమి కాదు లే bro.. ఆయన కోరుకున్నది TDP లో ఇవ్వకా పోయేసరికి ఆయన ఇప్పుడు ప్లేట్ తిప్పాడు అంతే..
@ShaikImran-gp1im3 сағат бұрын
@@Vinaykumar-284 ponile bro nijam telskunad kada
@venkateswarreddy470518 сағат бұрын
You are good, innirojulaku, chakkaga, vastavam, cheppinaru, Good
@harikrishna-cf5yk18 сағат бұрын
ఎప్పుడో ఆడానికి అమ్మేసారు. మోడీ గారు తెలుగు లో మాట్లాడటం కాదు. పోర్ట్ లు స్టీల్ ప్లాంట్ లు అన్ని ఆదాని అలియాస్. మోడీ సొత్తు
@karanampydiraju796617 сағат бұрын
మీరు చెప్తుంది 100% శీను గారు
@DevaHarsha-fg5ih17 сағат бұрын
Jai bjp ❤
@indianindian10888 сағат бұрын
అంటే విశాఖ ఉక్కు అమ్మేసేదానికి రెడీ అయిపోయారు ,
@srinivasrao648918 сағат бұрын
ఎదో ఒకరోజు ఫైరింగ్ మొదలు పెడతారు స్టీల్ ప్లాంట్ ఇంక చరిత్ర
@jansobieski16417 сағат бұрын
Problem is it doesn't have its own Captive mines & NMDC Bailadila is not supplying Iron ore on time.
@ravisankarsrk885717 сағат бұрын
ఆంధ్రా బ్యాంకు గతి ఏమైంది 🎉🎉🎉
@cr397618 сағат бұрын
Visakha steel plant to be privatised then only production will be increased. Employees work hard and their lives will shine
@vitalpratapvarma147216 сағат бұрын
అన్నీ ప్రైవేటు చేసి దొబ్బాలి. ఆర్మీ, పోలీసులు,కోర్టులు లాంటివి మాత్రమే ప్రభుత్వం చూడాలి.
@naidumusings826816 сағат бұрын
Neeku carona vasthe private vaadu evadainaa vachada government companies ee chesthaii
@mahijake988913 сағат бұрын
Mee vaallaki evariki government jobs raledha enti andhuke ila matladuthunaru. Government job value thelisthe ila matladaru.
@vitalpratapvarma14728 сағат бұрын
@@naidumusings8268 Bokka memu private ke poyam govt vallu starting lo private ki permission ivvaledu appudu govt ki vellina vallaki chukkalu kanapaddayi.
@vitalpratapvarma14728 сағат бұрын
@@naidumusings8268 America nunchi vacchina ma bava oka govt hospital ki oxygen cylinders tisukuni velli free ga ista ante tisukomu ippatike work ekkuva undi aa cylinder valla inka ekkuva mandi patients ni ikkadiki pamputharu annaru that is govt working style.
@vitalpratapvarma14728 сағат бұрын
@@mahijake9889 వచ్చాయి. కానీ ఈ సిస్టం వేస్ట్. లంచం లేకపొతే పని జరగదు. ప్రజలని పీడించే ముష్టి గాళ్ళని చాలా మందిని చూసాను.
@brkorapati223618 сағат бұрын
Srinivas Garu correct ga chepperu this is political game
@satishsamoju472018 сағат бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు పనికి మాలిన నాయకులు.
@khajavali36817 сағат бұрын
Tq బ్రో ఒక క్లారిటీ ఇచ్చావ్ కొంతమందికి
@DevaHarsha-fg5ih17 сағат бұрын
Jai bjp ❤
@khajavali36817 сағат бұрын
@DevaHarsha-fg5ih ok bro
@rakeshsharmaniyogi35422 сағат бұрын
@@DevaHarsha-fg5ih thuu ne yabba
@bhaskarsowjikatta994917 сағат бұрын
శ్రీనివాస్ గారు మనకి ఖంట షోస తప్ప ఏమి ఉండదు ముఖ్యంగా మన ఆంధ్రా జనాలు కులం మతం అంతే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు కులం మతం కాకపోతే సైలెన్స్ అంతే ఈపోస్ట్ చూసి నన్ను ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు చూడండి ఇప్పుడు పొడుచుకు వస్తుంది పౌరుషం మన వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం ఆంధ్ర బ్యాంకు విలీనం చేసినప్పుడు గాని అమరావతి విషయం లో గాని జీజేపీ (బీజేపీ )మన రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి గాని ఎవరికీ అవసరం లేదు కాంగ్రెస్ కూడా అన్యాయం చేసింది కానీ దానికంటే ఎక్కువగా జీజేపీ (బీజేపీ )చేసింది అది భారతీయ జనతా పార్టీ కాదు గుజరాత్ జనతా పార్టీ ఈ మాట కి కూడా చాలా మందికి పొడుచుకు వస్తాది
@narasimharao246311 сағат бұрын
you're right sir. ekkada mana విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. feeling helpless!
@prasadbolla457918 сағат бұрын
ఎప్పుడో అమ్మేసారు.!
@mahijake988913 сағат бұрын
Neeku chepaada modi 😂
@krishnakumarialapati174616 сағат бұрын
విశాఖ ఉక్కు ల్యాండ్ పై మో షాల కన్ను ఎప్పుడోనే పడింది
@balaobulareddyramireddy17587 сағат бұрын
@@krishnakumarialapati1746 what about 381s broker's eyes ?
@gireeshkumar51117 сағат бұрын
ఆ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ చేతిలో ఉంటే ఏంటి.. ప్రభుత్వ కింద ఉంటే ఏంటి..దానిలో పని చేసే కార్మికులకు కూడా ఉపయోగం ఉండదు..ఎవరైనా ఇచ్చేది పనిచేస్తే వచ్చే సాలరీ మాత్రమే...కంపెనీ ఏమి రాసిచ్చేయరు 😂😂😂😂
@mahijake988913 сағат бұрын
Thelisi theliyakunda comment cheyakunda unte better. Nee udhyogam nuvvu chesi neeku salary ivvakapothe ilaane matladathava ??? Vaallemii mana lagaa kaali ga undi videos ki comments pettatledhu. Vaalla pani vaallu correct gane chesthunaru aa plant ni kavali ani loss lo ki theeskelli adani ki thakuva price ki ivadaniki chusthunaru. Steel plant employees oorike chinna degree chesi raledhu ALL INDIA RANKS thechukoni govt job earn cheskunaaru. Vaalla life settled ani join ayaaru ipudu government games aaduthundhi. Ante repu evaraina govt job thechukunte epudu privatize chestharoo ane bhayam thone undaalaa.......?? Govt job value thelisthe Mee laga matladaru
@balaobulareddyramireddy175813 сағат бұрын
@@gireeshkumar511 u mean there is no need marriage system in future. Without marriage r with marry any couple can produce children . Already PPP proved inthis regard. That's what A1 skilled CHA BAN nd his 🐕🦺's policy .
@raviakunuri-ek4hl7 сағат бұрын
@@mahijake9889 could you explain the value of the government job ?
@mahijake98893 сағат бұрын
@@raviakunuri-ek4hl 1) Your family will get free health care life long nuvvu retire ayaaka kudaa neeku healthcare provide chestharu. Even if you die your partner will get the healthcare. Entha pedha operation ayina Government will bare the amount. And healthcare ante edho chinna government hospital ani cheppatledhu plant employees kosame separate ga kattina hospitals untayi okavela vaalla dhegara equipment lekapothe apollo or kims alanti pedha hospitals ki pampistharu akada ayye healthcare bill antha government will only bare. Private company employees ki emaina pedha accident ayithe chalu life anthe aa hospital bill katukodanike saripothundhi. Insurance unna sare they will not pay the entire money. 2) Pension isthaaru okavela job chese vaallu chanipoyina, inkaa half pension vasthundhi partner ki. 3) Job security undhi neeku job unantha varaku. Recession vasthe private companies theesinattu govt jobs aithe ekadiki vellavu alane untaayi until you retire. 4) You get a house till you retire for very less rent compared to the rents in that area present 12k ala undhi vizag lo 2bhk rent ade govt housing aithe 4k istharu with water and electricity. 5) Some amount of Children education fee will be reimbursed. 6) Private companies lo bonus hike ivvaru regular ga emaina chinna problem vasthe aapestharu. Ade government job lo aa problem undadhu DA ani untadhi adhi epuduu peruguthune untadhi. Same salary tho private lo join aithe nee salary max 1 lakh kuda peragadhu 2 yrs ki. Ade government job aithe peruguthundhi. Inka chalane unayi benefits please Google it.
@Jasti.Sreehari3453 сағат бұрын
హాయ్ శ్రీనివాస్ గారు 💐
@ThanvikaSri-x6j18 сағат бұрын
దానికే కదా మోడీ నీ తెచ్చారు
@balaobulareddyramireddy175818 сағат бұрын
S. That's what 4 decades experienced A1 skilled 7691 CHA BAN.
@surendravegendla212417 сағат бұрын
Molettava mari mana anna time lo em peekaro and mana annaki khaidi number vundi adi entha bro.
@vasu303212 сағат бұрын
Dhopidi dongalanu kulagajji tho support chesevaallu vere vaallanu anakoodadhu...
@venkateshgurram21558 сағат бұрын
Cheddy gang
@balaobulareddyramireddy17587 сағат бұрын
@venkateshgurram2155 But not 381 brokers gang like u.
అందులో ఎంత మంది ఉద్యోగులు ఉండాలి, ఎంత మంది ఉద్యోగులు పనిేస్తున్నారు,వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కొంత నిజం చెప్పండి.....
@narayanadvs748916 сағат бұрын
Thank you srinu garu discuss Vizag steel
@ramb410017 сағат бұрын
శ్రీనివాస్ గారు నేను వైజాగ్ లో ప్రభుత్వ రంగ సంస్థలు అయిన స్టీల్ ప్లాంట్ మరియు నవల్ డ్యాక్యార్డ్ లో ప్రైవేట్ ఉద్యోగి గా పని చేశాను .అక్కడ వాళ్ళు అసలు పనిచేయారు . అంత ప్రైవేట్ వల్లే వర్క్స్ చేస్తారు .వీళ్ళకి మళ్ళీ ot లు కూడా కావాలి ఇలాగే వాళ్ళు సంస్థని నష్టాల్లోకి తీసుకువచ్చారు.సగం మంది thamb వేసి ఇంటికి పోయేవాళ్ళు కూడా ఉన్నారు.అందుకే నార్మల్ పీపుల్ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ విషయాన్ని...
@Networker-l6l17 сағат бұрын
హైదరాబాద్ లో allwyn లో అలాగే చేశారు.
@kollivenkateswararao599717 сағат бұрын
ప్రైవేటు చెయ్యడమే బెటర్ కదా
@rockstar-zd7uo17 сағат бұрын
Avunu idi nijam
@parameswararaojarajapu282916 сағат бұрын
🎉
@padmarajubapala474716 сағат бұрын
అవునా.. ఏమి ప్రైవేటు కంపెనీలో కూడా పని ఎగ్గొట్టేవాళ్ళు లేరా??, కంట్లో నలక పడింది అని కళ్ళు పీకేసుకుంటామా??.. ఎవరో కొంతమంది అలా ఉంటే వాళ్ళ కోసం పరిశ్రమ మూతపడితే, నిజాయితీ గా పనిచేసే వాళ్ళు, కష్టపడి చదివి జాబ్ సంపాదించిన యువకులు నష్టపోతారని మీకు కనపడదా?? వాళ్ళ పిల్లలు బాగుపడతారు అని స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు మీకు కనపడరా??? ఇదంతా ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం, ఏమి పెడతారో లేదో తెలియని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు గనులు ఇవ్వమని డిల్లీ వెళ్లి మరీ అడిగిన మన బాబు గారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు గనులు ఎందుకు అడగటం లేదంటారు??? వాళ్ళ లాభం వాళ్లకు కావాలి, వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోయేంత కాలం వాళ్ళ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉంటుంది.. ఇప్పటికైనా మేలుకొని మన ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోండి.. Note: ఇలాంటి కామెంట్స్ పెట్టేటప్పుడు ఒకటి ఆలోచించండి, ఆ భూములు ఇచ్చిన నిర్వాసిత కుటుంబాల్లో మీ కుటుంబం ఉంటే మీరు ఇలా మాట్లాడతారా??, కష్టపడి ఉద్యోగాలు సంపాదించిన యువకుల్లో మీ కుటుంబ సభ్యులు ఉంటే ఇలా మాట్లాడతారా?? ఎప్పుడు నాణానికి ఒక వైపే చూడకండి..
@srinivasaraochirala35017 сағат бұрын
Vishakha ukkue kaadu All state central government jobs mottam privatisation cheyyali
@naidumusings826816 сағат бұрын
Modi enduku inkaa adani ni pettamdi pm gaa
@kokkiligaddaharibabu79623 сағат бұрын
Babu నష్టం రావడానికి కారణం చెప్పగలవా నీకు భయం లేకపోతే
@vmnetnet879313 сағат бұрын
Valid points!!
@psvapparao437817 сағат бұрын
మీరు చెప్పింది నిజమే, ఎందుకంటె ఈరోజు అన్నీ ఛానెల్స్ అన్నీ రోడ్ షో గురించి న్యూస్, కానీ సాక్షి టీవీలో మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి న్యూస్ డిబేట్ చెప్పరు. Sale Steel Plant విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
@Networker-l6l17 сағат бұрын
2019-24 మధ్యలో సాక్షి విశాఖ ఉక్కు గురించి చెప్పిన్నారా
@kiranreddy75217 сағат бұрын
@@Networker-l6lcheppinaru.... Jagan mohan swayaana Modi munde aa prasthavana chesaru
@srinivasareddy16213 сағат бұрын
@@Networker-l6l మాకు బాగా గుర్తు ఉంది. మా జగన్ బాబు స్టీల్ ప్లాంట్ లో ఏడు వేల ఎకరాలు అమ్మేస్తే అంతా బాగుంటుందని అన్నాడు. అమ్మక దొబ్బటం కుదరలేదో లేదా ఫ్యాక్టరీ మొత్తనికే ఎసరు పెట్టరో కానీ ఆ తరువాత ఒక్క మాట పెగిలితే ఓట్టు. అంతా ఫేక్ బ్యాచ్. ఫేక్ ధర్నాలు.
@Networker-l6l11 сағат бұрын
@srinivasareddy162 స్టీల్ ఫ్యాక్టరీ విషయం లో టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ ఏమి చేయవు, చేయలేవు. ధీరులు వీరులు పులులు మగాళ్లు, విజన్ బొంగు బొక్క అన్నీ రాష్ట్ర సరిహద్దుల వరకే. మోడీ ని అడిగితే వీపు మోగుద్ధి. డ్రాయర్ చినుగుద్ది
@sekharreddyraaginti295317 сағат бұрын
There is nothing new. It's expected. All parties are same. Mana karma
@narayanadvs748916 сағат бұрын
Correct srinu garu
@gopidulla558317 сағат бұрын
Thank you anna merinA matladaru ma kosam
@Ambika123-uh1jh14 сағат бұрын
You are right srinivas garu
@ramanapyla831417 сағат бұрын
Government lo unte loss,pani cheyyaru, high salaries, private ayithe vollu daggara pettukoni pani chestaru
@naidumusings826816 сағат бұрын
Adani ki isthee better gaaa
@mahijake988913 сағат бұрын
Thelisi theliyakunda comment cheyakunda unte better. Nee udhyogam nuvvu chesi neeku salary ivvakapothe ilaane matladathava ??? Vaallemii mana lagaa kaali ga undi videos ki comments pettatledhu. Vaalla pani vaallu correct gane chesthunaru aa plant ni kavali ani loss lo ki theeskelli adani ki thakuva price ki ivadaniki chusthunaru. Steel plant employees oorike chinna degree chesi raledhu ALL INDIA RANKS thechukoni govt job earn cheskunaaru. Vaalla life settled ani join ayaaru ipudu government games aaduthundhi. Ante repu evaraina govt job thechukunte epudu privatize chestharoo ane bhayam thone undaalaa.......?? Govt job value thelisthe Mee laga matladaru Vaallu andharu chala extreme conditions lo Pani chestharu and elanti time ayina problem vasthe velli solve chestharu midnight ayina early morning 3 ayina sare veltharu.
@prathappalavelli469515 сағат бұрын
Good video srinivas garu
@VishnuVardhanreddy-r3f9 сағат бұрын
Good morning srinivasugaru
@DMohanChand5 сағат бұрын
CBN , PK , MODI , are pro capitalists . Capitalism is the only key for the Progress and Development of our nation .( Said By RATAN TATA garu ) . Nijaniki nenu kurmannepalem loney untanu , maaku telusu ikkada only private ga and contract jobs vallu matramey work chesthunnaru , permanent job vallu evaru work cheyyatledu . Just enjoy chesthunnaru , inka cheppalantey aadhar lo age wrong ga undi , age cross aypoyina vallu kuda inka akkada work chesthunnaru dini valla youth ki chala loss . Pani cheyakunda padi thintam antey evaru urukuntaru . Moral grounds lo aythey danni privatize cheyyadamey correct. But mana political parties danni rajikiyam chesthunnaru . Nijaniki Privatize cheyyadamey correct , kanisam danni valla stae and central ki konchem profit ayna untundi .
@aravindreddim18 сағат бұрын
U can understand that Arcelor has entered with the assurance that VSP will be shut… Very sad state of affairs.
@kmsrinivasarao13 минут бұрын
ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ స్టీల్ ప్లాంటు ప్రైవేట్ పరం చేయం అని హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి గనులు ఇవ్వాలని కోరుతున్నారు. దీని వెనక క్విడ్ ప్రోకో ఉంది. మోడీ, చంద్రబాబు, పవన్ భాగస్వాములు. పెట్టుబడిదారులకు ఊడిగం చేసే దాంట్లో భాగంగానే స్టీల్ ప్లాంట్ ను కావాలని నష్టపరిచి ప్రైవేటుపరం చేయడం కోసం చూస్తున్నారు. ఇది దుర్మార్గం. గతంలో వైసిపి కూడా ప్రైవేట్ కి అనుకూలమే.
@anuradhaboppana52317 сағат бұрын
Srinivas, let us fight for vizag steel factory. Even i am Tdp fan i give my support to vizag steel workers. Naa chinnappudu enta mandi students chanipoyaru visakha steel udyamamlo. Let's support and fight for visakha steel.
@mahijake988913 сағат бұрын
👏👏👏👏👏
@ramanavenkata-j3p18 сағат бұрын
CBN గారు మోడీ చేతిలో కీలు బొమ్మ. ఏమి మాట్లాడ లేడు. లేకపోతే మళ్లీ జైలే. ప్రజల లో చైతన్యం వచ్చే వరకు ఏమిచెయ్య లేరు. అయినా ప్రజలే అవినీతి నీ ప్రోత్సహిస్తున్నారు.
@DevaHarsha-fg5ih17 сағат бұрын
Jai bjp ❤
@DasariAkhill18 сағат бұрын
మీ చిన బాబు లోకేషం బాబు చెప్తే మోడీ మెడలు వంచేస్తాడేమో......
@vemulakondalakshmanarao749518 сағат бұрын
మెడలో ఇచ్చే స్పెషాలిటీ ఒక జగన్కే
@Networker-l6l17 сағат бұрын
2019-24 లో కేంద్రం మెడలు వొంచి ప్రత్యేక హోదా తెచ్చినట్టేనా
@SriniVas-me7qv17 сағат бұрын
srinivas garu you are genuine journalist sir,
@RpRp-h3e17 сағат бұрын
పభుత్వాన్ని కూడా ప్రైవేట్ చెస్తే పోలా ఏ మిట్టలో కో అదానీ కో అంబానీకో 😂
@DevaHarsha-fg5ih17 сағат бұрын
Jai bjp ❤
@DevaHarsha-fg5ih17 сағат бұрын
Jai bjp ❤
@Networker-l6l17 сағат бұрын
ఇప్పుడు unofficial గా వాళ్ళే పరిపాలన చేస్తున్నారు
@mahijake988913 сағат бұрын
Ipudu govt kadhu adani ambani ne PM PRESIDENT just face mathram MODI.
@Networker-l6l11 сағат бұрын
@@mahijake9889 అంతేగా... అంతేగా
@Ambika123-uh1jh14 сағат бұрын
Such beautiful complex.. Purposely.. Collapsed Dirty corporate political game
@lowcostindustrybusiness624418 сағат бұрын
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి అలా జరగవలసింది సార్ వాళ్ళు జాబులు కి వెళ్లి సంతకాలు పెట్టి బయటకు వచ్చి ప్యాక్ ఆడుకునేవారు నూటికి 90 మంది ఎంప్లాయిస్ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు విశాఖపట్నంలో ఆఫీసుల్లో ప్యాక్ అడుగుతున్న వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే ఆ సంగతి అందరికీ తెలుసు లేదు తెలియదు
@MohanPentakota-jx9wo18 сағат бұрын
Srinu garu steel plant loss Loki vellataniki employees kooda oka Karanam endukante okappati BSNL telecom ni nasanam chesaru corporate company ante vollu daggara pettukuni Pani chestaru
@kishore472317 сағат бұрын
Nastalaki employees karam kanekadu kontamandi miru chepinnatu panicheyakapoyina majority vallu chala dedicate ga chestunaru .nastalu ela vachayo purti details teesukuni matladandi
@brkrishnareddy24824 сағат бұрын
జగన్ ముందే చెప్పాడు వీళ్ళు వస్తే తప్పనిసరిగా దీని మూసేత్తారు అని పవన్ ఎలక్షన్ ముందు ఏమన్నాడు అందరికి గుర్తు ఛీ ఛీ ముందు చెప్పిన మాటలకు ఇప్పుడు చెప్పే మాటలకూ ఛీ గలీజ్
@nagalakshmitadikonda767017 сағат бұрын
Who will bear the loss it is correct to invite corporate company
@mahijake988913 сағат бұрын
The employees are working very hard for the plant. BJP forced the plant to losses to give the plant to adani for very less price. The employees are not normal degrees holders they worked hard and got ALL INDIA RANKS to join this government company. And BJP is playing games with their lives. HOW CAN YOU SUPPORT THIS ??
@mahesh8418 сағат бұрын
mari ah pk edo annadu ... ukku naa bookku ani
@YelluMohan17 сағат бұрын
ఎవరు చేస్తున్నారు సార్ ఇది కూడా జగన్ మీద చెప్పాలా దేవుడా...
@V.v.l.n.pallarao15 сағат бұрын
మీరన్నట్లు ఈ ముగ్గురూ కలిసి ఎండోర్స్ చేశారు ! ఈ కథకి అసలు కారకుడైన రియల్ ఎస్టేట్ దోపిడీ దారుడు నాలుగో సింహం ఎలాగూ అంతా కానిచ్చేసి ఏమీ ఎరగనట్టు దిగిపోయి ఏం చెయ్యాలో ఎంతో కొంత వ్యూహంతో బేక్ ఎండ్లో కదులుతున్నాడన్నది నా అనుమానం ! 🙏
@rameshmatha612018 сағат бұрын
టీడీపీ బీజేపీ అంటేనే మోసం వారితో జత కట్టిన పవణ్ కళ్యాణ్ గారు కూడా ఆ బాటలో వెళ్ళడం బాధాకరం 😢
@ChanduS-w7c17 сағат бұрын
Vala kante pedda dhonga veedu..
@kondapalleboina26193 сағат бұрын
Srinivas garu Meru adi chebitha ade correct
@Babyworld14357 сағат бұрын
గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ చేస్తున్నది ఇదే కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోంది చెట్టును నాశనం చేస్తున్నారు bsnl పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు విశాఖ స్టీల్ govt schools and colleges, Kendriya vidyalaya lo kuda ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి జీతాలు పెన్షన్లు అన్ని కావాలి పని మాత్రం సక్రమంగా చేయరు
@kvsnarayana296817 сағат бұрын
Private karmagarallo, workmanship and government Karmagarallo workmanship lo chaala deference undi tammudu. Sale, purchase daggarnunchi consumables, production varaku annintilo problematic ga untaayi
@surendravegendla212417 сағат бұрын
Actual gaa steel plant employees ki kooda steel plant privatisation avvali anukuntunnaru.
@sanaidu85345 минут бұрын
ప్లాంట్ ఎంప్లాయిస్ వచ్చి మీకు చెప్పారు అనుకుంట.... కామెంట్ చేసే ముందు నిజాలు తెలుసుకోండి. ...
@latchupathulasrinivasarao6199 сағат бұрын
మీరు కంపెనీ పెట్టి నష్టాలు వస్తే ఆ కంపెనీ ని నడిపిస్తారా అదే ప్రభుత్వం కంపెనీ అయితే నడిపించాలి ఆ ఉద్యోస్తులు కు జీతాలు ఇవ్వాలి అవసరానికి మించిన ఉద్యోగస్తులుకు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి stell plant ను సెంటిమెంట్ తో నడిపితే ఆ బారం ప్రత్యక్ష ము గా ప్రజల పై నే పడుతుంది అదొక బారి సంక్షేమ పధకం అవుతుంది. ప్రభుత్య ఉద్యోగం అనగానే 90%మంది పనిచెయ్యరు వారికీ యూనియన్ లు తోడు వాళ్ళు చేస్తున్నది కని పించని పెద్ద అవినీతి కాని మీ లాంటి వాళ్ళు ప్రభుత్వాలును తప్పుబడతారు ప్రయివేటువి లాభాలు లో ఉంటాయి ప్రభుత్వం వి నష్టాల్లో ఉంటాయి ఇందుకు కారణం ఎవరుఉద్యోస్తులు కాబట్టి steel plant ని మూసివేస్తే తప్పు
@RangalaMahesh-tg4gf7 сағат бұрын
Steelplant vishayam lo ammevarani amianukuda virini ante ami vastundi bro
@Bees368912 сағат бұрын
Same to same Chittoor Vijaya diary story Lage vundi
@venkatarramanasunkari959618 сағат бұрын
steel plant లో కమలం పువ్వు
@15seconds6618 сағат бұрын
Steel plant meeda employes ki tappa vizag janalalo assalu sympathy ledu..janalu pattinchukovadam ledu
@RangalaMahesh-tg4gf7 сағат бұрын
Brather miru chepindi wrong.Amalu kutami cheyaledu entaku mundu probhutvam oppukobodam valana sale allredy aipoindi Sale aipoindantho villu tirigi yelatechokogalaru.
@Vishwambhara8 сағат бұрын
మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా జరిగితే చీమ కూడా బాధ పడదు. ఆ ఉద్యోగుల కుటుంబసభ్యులు తప్పా!! వారు తీసుకునే జీతానికి, పొందే సౌకర్యాలకు ఎంత వరకు న్యాయం చేస్తారో అందరికీ తెలుసు. నాలాంటివారు బాధ పడేది అందులో పనిచేసే ఉద్యోగుల జీవితాల గురించి కాదు, ప్రైవేటీకరణ పేరుతో భారతదేశ ప్రజలందరికీ చెందవలసిన కోట్లాది ప్రభుత్వ సంపదతో "దేశ భక్తు మోడీ" గారు తన గుజరాతీ కార్పోరేట్ల ఖజానాలను నింపుతున్నందుకు.
@SrinivasaRao-wu7yq6 сағат бұрын
RINL గురించి ఒక్కమాట మాట్లాడకపోవడం బాధాకరం
@anandmahesh32410 сағат бұрын
నేను అప్పుడే చెప్పాను, RSLR మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే పెడుతున్నారో , దాని అర్థం ఇదే. మైండ్ గేమ్....
@RangalaMahesh-tg4gf7 сағат бұрын
E visham pai spandicha valadindi ycp pai.muru malli ycp vaste last 5 years la panilekapondi . Malli ebbandi padala memu
@sunilblessy249216 сағат бұрын
ప్రయివేట్ చేస్తే తప్పేముంది. అందులో ఉండే ఎంప్లాయిస్ అలానే ఉంటారు కదా పైగా బాధ్యతగా పనిచేస్తారు.
@mahijake988913 сағат бұрын
Private endhuku cheyaalii ??? Akada government employees oorike chinna degree chesi raaledhu. Goverment exams raasi ALL INDIA RANKS thechukoni vacharu vaalla life settled ani. Ipudu government vachi privatize elaa chestharu ??? Government job value thelisthe ila matladaru. Privatize aithe job security undadhu .private companies recession vasthe jobs theesesthunaru alaa government job lo cheyyaru. Government job lo time ante time private chesthe aa company vaadiki 12 to 14 hrs Pani cheyaali and half salary ki . Life antha kashtapadi chadhivi manchi job thechukunte ilana chesedhi ???
@venkatsunilkumar319111 сағат бұрын
@@mahijake9889నష్టదాయక కంపెనీ కి జనాల టాక్స్ సొమ్ము మీకు జీతాలుగా ఎందుకు ఇవ్వాలి?
@ameersaheb83318 сағат бұрын
Very sad sir
@srinivasvanumu.ra945915 сағат бұрын
చేయాల్సినంత వైసీపీలో జరిగిపోయింది ఇల్లు ఏమి చేయలేదంటే మాత్రం ఎలా జరుగుతుంది అండి ఒకసారి చేయి జారి పోయింది అంటే అది మన చేతికి రానంటే లెక్క పెట్టింది వైసిపి కాలంలోనే నిందిస్తే ప్రయోజనం ఏముంది ఫ్యాక్టరీ చేస్తున్నారు అంటున్నారు కదా జరగనివ్వండి
@RaviKumar-gq7yc16 сағат бұрын
కొత్త పరిశ్రమ వస్తుంది అన్నపుడే అక్కడ ఉన్న కార్మికుల అందరికీ అర్థం ఐపోయింది ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ఇక ఉండదు అని
@balasatish122417 сағат бұрын
రాజకీయ నాయకులు పురుగులు పట్టి చస్తారు
@kvsnarayana296817 сағат бұрын
90% Employees nyayamga pani cheyyaka nastalloki Vochchindi. Intakanna takkuva infrastructure tho unna industries kuda profit lo unnappudu idenduku loss lo undi okkasari ground level lo analysis cheyyu tammudu. Yetu chusina corruption.
@mahijake988913 сағат бұрын
nee udhyogam nuvvu chesi neeku salary ivvakapothe ilaane matladathava ??? Vaallemii mana lagaa kaali ga undi videos ki comments pettatledhu. Vaalla pani vaallu correct gane chesthunaru aa plant ni kavali ani loss lo ki theeskelli adani ki thakuva price ki ivadaniki chusthunaru. Steel plant employees oorike chinna degree chesi raledhu ALL INDIA RANKS thechukoni govt job earn cheskunaaru. Meeru chesara analysis ground level lo ??? Vaallu enthoo extreme conditions lo work chestharu and the work is very difficult. Elanti time ayina elaanti problem vachina midnights kuda velli problems solve chestharu.
@NidhiBobba17 сағат бұрын
Government has no business to be in Business.
@azzulove12 сағат бұрын
Simple sir Government companies Why it went fo debts All other companies with low investment running very good So government employees must understand What will happen when the situation comes like this
@sankarbrr00517 сағат бұрын
I love privatization🎉🎉🎉❤❤
@rockstar-zd7uo17 сағат бұрын
It's good actually... Fools fail to understand
@nsobhanbabu18 сағат бұрын
Srinu Garu, Whole world is revolving around private capitalism. Like USA. No government permanent jobs like guarantee and everyone has to work everyday for their good.
@palisettisrinivasarao811017 сағат бұрын
బ్రదర్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి నచ్చిన వారికి నచ్చిన ధరకు అమ్ముకోనివ్వండి 8500 మంది " R కార్డు " దారులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది ఈ ప్రభుత్వాలకో నమస్కారం మా పెద్దల నుండి నేటికి " 3 " తరాలు మారి" 4 " వ తరం లోనికి ప్రవేశిస్తున్నాం ఇక మావల్ల కాదు మేమీ కష్టాలు భరించలేం 😭😭😭🙏🙏🙏
@psk19907 сағат бұрын
Nenu vizag lo untanu, Ma friends vaalla father's kuda plant employees chala Mandi unnaru, vaallu tump vesi vachestharu side business chesukuntaru, contract work's pani chestharu, May be indukenemi, ila,
@venkypadala846316 сағат бұрын
విశాఖ ఉక్కు ఎప్పుడో ప్రైవేట్ పరం చేసేసాడు జగన్.. ఇక కొత్త ప్రభుత్వం ఏమి చేస్తుంది 🙄🙄🙄🙄
@saisekharpillala638215 сағат бұрын
ఏమి హామీ ఇచ్చే ముందు ఈ విషయం తెలియదా మీ కోత్త ప్రభుత్వానికి 🫢🫢🫢🫢
@statusvideo356514 сағат бұрын
Jagan ma--a kudavandi velli muguru😂😂😂
@PbrPbr-sl5ue5 сағат бұрын
Parmanent employee work cheyaru contract workers chestaru
@bhimunaiducherukuri18996 сағат бұрын
ఇది సెంట్రల్ గవర్నమెంట్ తెలివితేటలూ రైల్వే కూడా నష్టం లో ఉంది పీఎం ఎప్పుడో చెప్పాడు వ్యాపారం గవర్నమెంట్ పని కాదు ani
@anidivreddy883316 сағат бұрын
Nuv great anna❤
@narasimharao246311 сағат бұрын
its really sad. all political parties cheated AP. First we have to blame ourselves(AP people), we do not have fighting spirit like Tamil / Telangana people :(
@aryabharata3417 сағат бұрын
How can you keep running loss making company. Why don't they go and work in Arcelor Mittal instead?
@surendravegendla212417 сағат бұрын
Vizag steel plant lo permenant employees ela work chestaro telusa meeku any govt company.
@rockstar-zd7uo17 сағат бұрын
Steel plant lekapothe evariki problem... 1980's lo establish ayina oka PSU... Ipudu entha land hold chestundo telusu... It's not about steel plant... It's about huge land and real estate... Once it's far from city... But now it's In core city... Meeku ardam kaadu... Over acting chestunaru anthe... Baga tinnaru steel plant employees.. All recruitment is mostly corrupt ... Matter telidu😂