చిన్నగా ఒక్కొక అబద్ధం బద్దలౌతుంది ఉన్నది లేనిది ఈర్ష్య తో చెప్పినవి అన్ని పోతాయ్
@shankyshankar86519 күн бұрын
ఆత్మ రక్షణ లేదు తొక్క లేదు, జై జనసేన 😎
@srinivassatti88849 күн бұрын
Yellow media game start
@gmskgroup38419 күн бұрын
Mr.Srinivas your approach except TDP, remaining parties are different, Again your saying that you're the only ethical person.
@VasuDadi-k7f9 күн бұрын
శ్రీనివాస్ గారు మీరు చెప్పింది నిజమే కోట్లు చెప్పింది నిజమా అప్పుడు తాడేపల్లిగూడెం పక్కన అదే ఇంటి పక్కనే ఉన్న ఇల్లు కూల్ చేశారు ఆమెలో చాలా ఇబ్బంది పడింది దానిని దృష్టిలో పెట్టుకొని జనాల్లోకి తీసుకు రావాలని కోరుకుంటున్నాము
@bavisettyvenkatamanyamadhu42949 күн бұрын
Mari court should also questioned why only to extend the road in one Village, why not in Mangalagiri, Guntur where Roads were occupied
@OmkaarayogaFedarationGuntur9 күн бұрын
బస్ లేని ఊరికి 120 అడుగుల రోడ్. గోతులు పూడ్చ లేదు గాని. రోడ్ వేసారా ఇంతకి
@dnagoor93999 күн бұрын
ఇందులో జనసేన డిఫెన్స్ లో పడడం ఏముంది ఆ గ్రామస్తులు కోర్టుకి ఎలా అబద్ధం చెప్పారో పవన్ కళ్యాణ్ గారికి కూడా అబద్ధమే చెప్పుకుంటారు అందుకే ఆయన వాళ్ల తరపున నిలబడి పోరాడారు మీరు ఆలోచించాల్సిందే ఏందంటే మీటింగ్ అయినప్పుడే ఇల్లు కూల్చారు అది జనసేన మీద కక్ష కట్టింది వైఎస్ఆర్సిపి అనేది గమనించాలి
@AVPsPTech9 күн бұрын
💯🤝
@statusvideo35659 күн бұрын
Abba em cheparu sir 😂😂😂
@Janam-manam1249 күн бұрын
మీటింగ్ కి 3 నెలల ముందు నోటీసులు ఇచ్చారు...
@dnagoor93999 күн бұрын
@Janam-manam124 మూడు నెలల ముందే నోటీసులు ఇస్తే మరి మీటింగ్ పెట్టినప్పుడే ఎందుకు కూల్చారు అయ్యా మేధావి
@satyanarayanadindi52739 күн бұрын
ఏ గ్రామంలో 120 అడుగుల రోడ్డువుందో సుప్రీంకోర్టు తెలుసుకొని తీర్పిస్తే బాగుండేది. తీర్పులు యదార్ధాలకు దగ్గరగా వుంటే మంచిది.
@kannayoutubechannel81589 күн бұрын
Sai no 2
@vishnuvardhan78749 күн бұрын
Exactly
@ayyappa89319 күн бұрын
నువ్వు ఎంత టిడిపి మనిసైనా మేము జనసేన మనుషులు
@nagendrareddy38109 күн бұрын
Appudaina maa tdp kinda vundalsindhay
@sivasakamuri89 күн бұрын
nuvvu YCP paytm batch
@sreenuroyal13279 күн бұрын
Anna TDP anukunta bro’s
@chandrasekharkodi94109 күн бұрын
వీడు మరి దారుణంగా ఉన్నాడు.. వైసీపీ పవన్ కళ్యాణ్ ని పొగిడితే జనసేన జాగ్రత్తగా ఉండాలి అన్నాడు.. వీడంత వన్ సైడ్ కామెడీ అనలిస్ట్ ని ఇంత వరకు చూడలేదు.
@rajeevbokinala739 күн бұрын
Truth is Bitter 😅😅😅😅😅
@yashce40539 күн бұрын
I dont understand. Your thumbnail are most foolish many a times. So hurry to conclude the incidents. Again next day you will change the entire story. Cool man. Use brain properly
@sath8269 күн бұрын
Veedoka brainless journalist...TDP paytm
@praveenmolli.59 күн бұрын
Nvu janasena party ki vethirekanga maaripoyav anna oka pakka girijana places lo paryetistunte nvu ila deenikosam cover chestunav.
@shaikmoinuddeen68929 күн бұрын
దీని వలన జనసేన ఆత్మ రక్షణ లో పడడం ఏంటి..? అక్కడ పవన్ కళ్యాణ్ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు.. అంతే
Court కి కళ్లు లేవు చెవులు వున్నాయి అనే దానికి నిదర్శనం.
@prasadmallipudi99869 күн бұрын
అబ్బో బలే చెప్పాడ బ్బా, నీకోసం కోసం కూడా చెప్పులు కొనాలి.
@trustmeiamagambler9 күн бұрын
రోడ్ల మీద గుంటలు పూడ్చ లేని ప్రభుత్వం గ్రామాల్లో 120 అడుగుల రోడ్డు వేయడం అంటే చాలా బాగా అభివృద్ది చేసింది రాజధాని ని స్మశానం తో పోల్చిన వాళ్ళు అక్కడ 120 అడుగుల రోడ్డు వేశారు అంటే ఇప్పటం ప్రజల మీద ఎంత ప్రేమో?
@narasimharao56539 күн бұрын
కోర్టులు కూడా కూటమిలో జేరితే బాగుణ్ణు..ఢిల్లీలో చక్రం తిప్పవచ్చుగా!.అప్పుడు సీజ్ the ship.
@ManiKnowledge9 күн бұрын
దీని వల్ల జనసేన ఏమి ఆత్మ రక్షణ లో పడలేదు....కళ్యాణ్ గారు గిరిజన గ్రామాలు ...వెళ్లారు..అక్కడవరకు ఏ రాజకీయ నాయకుడు వెళ్లలేదు పదవిలో ఉండగా..దాని మీద వీడియో చెయ్యి..జరిగిన మంచిని ప్రజలోకి ఫాస్టుగా తీసుకువెళ్లు..అంటే గాని..ఎది పడితే అది కాదు..జనాలకి ఉపయోగపడే వీడియోస్ చెయ్యండి ..అందరిలాగా మీరు కూడా మారిపోకండి.
@couragecub14739 күн бұрын
Nara narana, kana kana naa, anuvanuvana Kula gajji
@ApDCMTaluka9 күн бұрын
కోర్ట్ చెప్పింది కరెక్ట్ కావొచ్చు. కాని వాస్తవం మీకు తెలుసు. ఊరు బయట 10 అడుగుల రోడ్డు, వూళ్ళో 20 అడుగుల రోడ్డు అంటే అది 100% కక్ష సాధింపు, కానీ వాళ్ళు కరెక్ట్ గా కోర్ట్ లో వాదించలేకపోయారు అంతే. అప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు చాలాయి బయటకు వస్తున్నాయి. దానితో పోల్చుకుంటే అది కక్ష సాధింపు అని ఇట్టే అర్ధమైపోతుంది.
@sunnyreddy1239 күн бұрын
Adi grama kantham meeda untr evadu yemi cheyaledu Muskoni ivvalsinde nee intitho saha
@BuddhaPrimeInfra9 күн бұрын
Bayya ippatam ane gramam lo 100ft roads untay illu padakotti mari chesaru, uri mundhu chivara 20ft road. 11mohan ki punadhi akkade padindhi
@rajasekharbala25849 күн бұрын
సార్ మీకు విషయం బాగా ఎనాలిసిస్ చేస్తారు అనుకున్నాను. My ఎనాలిసిస్: లీగల్ గా తీర్పు కరెక్టే కావొచ్చు. జనసేన సభ పెట్టిన తర్వాత ఎందుకు కూల్చాలి. అంతకు ముందే కూల్చవచ్చు కదా. సభ తర్వాత కూల్చారు అంటే అది ముమ్మాటికీ ప్రతీకారం అవుతుంది. ప్రతీ గ్రామంలో ఇలాంటి స్థలాలలో ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళు చాలా మంది ఉన్నరు
@polireddy34259 күн бұрын
Sabha kanna mundhe noticelu icharu ra pilla sainik 😂
@ravikumarguntanala58929 күн бұрын
కోర్టు లు ఎందుకు మొత్తం తిర్పు లు మీడియో లో వస్తుంటే
@balachandra72259 күн бұрын
Defence ledhu bongu ledhu 😂😂
@jagadeeshjagadeesh97969 күн бұрын
ఇవి చెపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకి రోడ్డు వేయిస్తున్నారు దానిమీద వీడియో చేసావా
@Krishna3249c9 күн бұрын
టిడిపి చేసిన ఆరోపణలు కూడ తప్పు అని చెప్పింది అంట కదా కోర్టు దాని మీద video చేయలేదు ఏంటి
@narendrap70559 күн бұрын
వాడు టిడిపి కోవర్ట్😂😂 ఈనాడు పేపర్ బాయ్ నుండి , యూ ట్యూబ్ రిపోర్టర్ గా ఎదిగినా, జనాల మీద కక్ష కట్టి , పనికి రాని వీడియోలు చేస్తూ, బాగా వెన్కేసుకుంటున్నాడు😂😂😂
@luckyvideos39919 күн бұрын
గత 5 సంవత్సరాలు జగనన్న మీద చేసినవన్ని తప్పుడు ఆరోపణలే..
@raghuramkoduri70849 күн бұрын
జగన్ 12 సంవత్సరాలనుండి బెయల్ మీద ఉందట ఒప్పు జగన్ ప్రభుత్వం లొ ఇప్పటం గ్రామం లొ ఇల్లు కూలచుట కూడ ఒప్పు చాలా బాగుంది బాబు న్యాయం 😢
@vinodchaganti52939 күн бұрын
Nuvuu judge vasham vasi tirpu echayyi
@ramanarao189 күн бұрын
ఇదంతా నోటీసు లకు సంబంధించి టెక్నికల్ పాయింట్ లేవయ్యా! నోటీసులు ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత? రోడ్డు వెడల్పు పేరుతో విధ్వంసం సృష్టించడం అసలు నేరం.. అమాయక గ్రామీణుల్ని అప్పటి వైసిపి ప్రభుత్వం బుల్డోజర్లు, జేసిబి లు పంపి వేధించింది, దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు.... జనసేన ఆత్మ రక్షణలో పడటం ఏమిటి సోదరా.... అవగాహనతో చెప్పండి, ముందు నోటీసు లు ఇస్తే ఎవరి ఇల్లయినా కూల్చి వేయవచ్చా? దాన్ని అడ్డు కోవడం జనసేన దోషమా?😅😊
@pikkichitti93619 күн бұрын
👍👍👍👍👍👍👍💯💯💯💯
@dnagoor93999 күн бұрын
శుభరాత్రి శ్రీను గారు❤
@Padmavathipeddi126529 күн бұрын
జడ్జ్మెంట్ , నోటీసులు ఇచ్చారా ,ఇవ్వలేదా అనే , ఇచ్చారు అని వచ్చింది , ఓకే ... ఆక్కడ రొడ్డు వెడల్పు చేయమని కాదు , ప్రస్తుత గవర్నమెంట్ , రొడ్డు అవసరమా లేదా అనేది నిర్ణయిస్తుంది... ( అవసరమా లేదా అనేది గ్రామంలో విచారణ జరిపి నిర్ణయం చేయోచ్చు)
@dadapeer94409 күн бұрын
అప్పటికే నోటీసు ఇచ్చారా లేదా....
@vishnuvardhan78749 күн бұрын
Srinu crossed all limits against PK. Am unsubscribing hos chanell.
@bhanuprasad72189 күн бұрын
Nivu world intelligent broker ra brother
@SatyamurthyG9 күн бұрын
కోర్ట్ సమయం వృదా చేసారు . 1.00000 కట్టమన్నారు . జగన్ కేసులు 13 సంవత్సరాలనుండి పిటిషన్ మీద పిటిషన్ వేసి వీలువైన సమయాన్ని వృధా చేసినందుకు కోర్ట్ ని ప్రజలు ఏమనాలి ఫైన్ కడతారా
@V.v.l.n.pallarao9 күн бұрын
అప్పట్లో ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు ధోరణి విషయం అందరికీ తెలుసు ! అయితే న్యాయస్థానం వారికి తగిన సమయాన్నైతే ఇప్పించగలదు గానీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని ఆదేశించ లేదు కదా ? దీన్నిబట్టి మనకేం అర్థమవుతోంది ? "ప్రభుత్వం అనేది ప్రజాహితం కోసం మాత్రమే పని చేస్తుంది, పని చేయాలి" అన్నది మనకు ఇప్పటివరకూ తెలిసిన ఒక రూలు ! అయితే ఈ ముసుగులో ప్రభుత్వానికి కూడా కొన్ని వెసులుబాట్లు ఉంటాయన్న వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి ! ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో ఎంతటి దురాగతానికైనా పాల్పడే జగన్మోహనరెడ్డి ఇంకా ఏమేమి చెయ్యగలిగి ఉండేవాడు ? అన్నదే ఇక్కడ ట్యూబ్ లైట్ లా వెలగ వలసిన పాయింట్ ! అదే నిజమైన జ్నానోదయం కూడా ! మన భూములు ఎలాగూ మనవి కాకుండా పోయేవి ! మన భర్తలు మనక్కాకుండా పోయే వారేమో ? అలాగే మన భార్యలు మనక్కాకుండా పోయే వారేమో ? మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారమిస్తే ? ఇదీ అసలైన రీయలైజేషన్ ! 🙏
@rajusirra87819 күн бұрын
Ayite 15 samvatsarala nunchi court samayanni vrudha chestunna jagan enta fine kattalsi vostundo.
@mamidirambabu36699 күн бұрын
జర్నలిస్ట్ షబ్ ... మీ విడియోలోనే ఇప్పటం గ్రామస్తులకు నోటీసు ఇచ్చారు అంటున్నారు నోటీసు ఎప్పుడు ఇస్తారు ఇరవై నాలుగు గంటలు ముందు ఇస్తారు ఇది తెలుసుకున్న జెనసేన వారు ఇప్పటం గ్రామంలో మీటింగ్ ప్లాన్ చేసారు .. దయచేసి తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుద్రోవ పట్టించొద్దు ...🙏
@vishnuvardhan78749 күн бұрын
Losing respect on Srinus Journalism credentials, this is not a big deal but he tries to target Pawan Kalyan. Shame on covering such a petty case
@karunabejjam40969 күн бұрын
ఇతను journalist కాదు బొంగు కాదు, అది just పేరుకే అంతే, అతను పక్కా TDP social media activist,కూటమిలో ఉన్నాసరే janasena TDP కింద అణిగిమణిగి ఉంటే పర్వాలేదు, సొంతగా ఏమైనా చేస్తే మాత్రం ఇతని బాధ బాధ కాదు, may be కమ్మ cast అనుకుంటా...
@vishnuvardhan78749 күн бұрын
@karunabejjam4096 not Kamma but Kamma Biscuts eating Dog. Eenadu DNA. He is crossing his limits. Such persons will be core to TDP JSP breakup. Look at his pre election vedios he said going with BJP will reduce seats. I prefer Ramesh Kandula Journalism instead.
@rainbow94189 күн бұрын
ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా?
@srinuvasurao45929 күн бұрын
సరిగ్గా బస్సులే లేని ఊరికి 120 అడుగుల రోడ్డు జనసేన మీటింగికి వాళ్ళు స్థలం ఇచ్చేరని వైసీపీ కక్ష సాధింపుకాదా వాళ్లకి అన్నాయం జరిగినట్టుకాదా దానిమీదే pk గారు ప్రశ్నించారు అందులో తప్పేముంది శ్రీనివాస్ గారు ✊✊ ✊
@vijayabhaskar.molaka88609 күн бұрын
కొన్ని ఇట్లాంటి తీర్పులు చూసిన తర్వాత అక్కడక్కడ న్యాయస్థానాల మీద నమ్మకం కలుగుతుంది నిజం ఎప్పటికైనా గెలుస్తుంది అని,ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి కార్లో అలా టాప్ మీద కూర్చుని వెళ్లడం ఇంతవరకు దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా అలా చేయలేదు, ఎవరు చెయ్యరు కూడా కనీసం సమాజంలో ఇంత బాధ్యత రహితంగా ఎవరూ ఉండరు కూడా.
@pillakrishnarao70769 күн бұрын
ఇది రా కిక్ అంటే తిట్టినోళ్లే పొదిగి పోవడం అంటే ఇదే బుల్బుల్ బాబు
@mohankrishna42949 күн бұрын
వీడికి జన సేన పార్టి అంటే పడదు.. పవన్ కల్యాణ్ గిరిజన గ్రామాల్లో సైతం రోడ్స్ వెయ్యడం, వరల్డ్ ఫేమస్ లో 2 పర్సన్ అనే విషయాల పై వీడియోలు చెయ్యండి.
@surya97629 күн бұрын
Aa videos cheyadu...janasena meeda visham chimnadam matrame telusu yellow batch ki
@BaluMidde9 күн бұрын
నేస్తాల మీద ఎక్కడో ఒక నమ్మకం ఉంది ప్రజలకు అది ఈ ప్రభుత్వం వచ్చినాక కానీ కొన్ని చోట్ల వీలు కూడా తప్పు చేస్తున్నారు దాన్ని బట్టి చూస్తే ఏ పార్టీ అయినా ఒకటే అనిపిస్తుంది నేను జన సేన నాయకున్ని నా తరఫున కనీసం అంటే పదివేల ఓట్లు వేయించిన కానీ నాకే ఇప్పుడు ఇబ్బందిగా ఉంది
@karthikg21469 күн бұрын
ippatam destruction ni samrdhinchina court theerpuni nenu vyathirekisthunna
@sundeep33209 күн бұрын
ఒక ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేయాలనుకున్నప్పుడు అందులో జనసేన టిడిపి వైసిపి వాళ్లు ఎవరైనా ఉండొచ్చు రోడ్డు వెడల్పు చేయడం కోసం వాళ్లందర్నీ కలిసి చేయించాల్సి వస్తుంది అందులో కోర్టు తప్పుగా జడ్జ్మెంట్ ఇచ్చే అవకాశం లేదు జనసేన నాయకుడు 100% లా తెలుసుకుని పనిచేయలేరు కదా ఒక్కొక్కసారి అటు ఇటు జరగొచ్చు కోర్టు ఉన్నది నిజా నిజాలు వెలికి తీయడం కోసమే
@sarojaravva90729 күн бұрын
నోటీసు లు సంగతి ఇచ్చి గ్రామం లో 120 అడుగుల రోడ్డు ఏంటి వాళ్ళు బస్ లేదు అన్నారు యూట్యూబ్ లో వీడియో లో చూశాం అక్కడ 120అడుగుల రోడ్డు అవసరం లేదు. అసలు కేసు నోటీసు లు ఇచ్చారా లేదా అనా ఏందుకు ఇ ల్లు రోడ్డుకి అడ్డంగా అనా . యూట్యూబ్ వీడియో ల్లో ఇ ల్లు కొట్టేసే ఉన్నాయి ఆ గ్రామం లో ఇ ల్లు కొట్టేసే ఉన్నాయి. చిన్న గ్రామం లో 120 అడుగుల రోడ్డు anduku. Vadinchina లా యెర్ ఎవడో ఆ డబ్బు తిన్న డో అవేం ప్రూఫ్ లు చూపించాడో. ముష్టి nyalu జరుగుతున్నాయి ఈ మధ్య . దీనికి janasena వాళ్ళు badapadataremo కానీ డిఫెన్స్ ఎందుకు పడతారు . అంత చిన్న ఊరులో ellu 120 అడుగుల రోడ్డు అని కొట్టేయడం కరెక్ట్ కాదు కద ఎవ్వరైనా బాధ పడతారు. శ్రీను గారు డిఫిన్స్ అనే పదం ఎక్కడ వాడ కూడదు.
@sridharbabu52209 күн бұрын
Ycp kante nuvvu chala dangerous ga vunnav bayya...ne review chala baguntundi..but biased ga chese ne value pogottukovaddhu...
@PrasadaraoOthuri9 күн бұрын
We all...four estates must know that JUSTICE DELAYED IS JUSTICE DENIED ...Whatever the issue is ...what ever the party is.
Em parledu brother ycp ante partyinka ledu jagan will go to jail very soon jagan gurimchi matladatam kuda time waste meeku maaku .jai janasena
@NarendraNani-nb2xl4 күн бұрын
😂😂😂😂😂😂
@kazanagamani56519 күн бұрын
Sir meeru video pettaaru yidi mana channel ki avasaramaa? Cherukuri vemuri tv2+3 lu pattinchukoledu
@SubbaraoNidamanuru8 күн бұрын
ఒరేయి తమ్ముడూ ఎపుడు ysj విమర్శలు చేస్తూ వీడియోలు పెడతారు అవసరం లేదు 😢😢
@srinivaslaveti-w3c9 күн бұрын
అయ్యా జర్నలిస్ట్ మీటింగ్ కి ముందే నోటీసులు ఇచ్చారు నీకు తెలియదా లేక తెలిసి చెప్పలేదా
@kumar973539 күн бұрын
AVUNUKADA RA MARI EE THUMBNAIL ENTIRA
@ayyappa89319 күн бұрын
ముందల నువ్వు జనసేన తిట్టడం మానే తర్వాత నువ్వు తర్వాత ఆలోచించు అప్పుడు చూద్దాం
@suryanarayana82479 күн бұрын
Enduku defence lo padutundhi janasena boss
@abhirampspk61979 күн бұрын
Rey bus Leni village ki Antha peddha Road Avasarama😂 Logic lo alochinchu
@kirankommi52719 күн бұрын
Comments pettevallu endhuku anta feel avutaru. Ycp em chesindho andariki telusu. Courts law prakaram velatayi abhimanam tho kadu.
@premaryan72479 күн бұрын
అది కాదు బ్రదర్ మీరు ఈ తంబులెన్స్ ఎందుకు యూస్ చేస్తారో నాకు అర్థం కాదు కొద్దిగా మెచ్యూరిటీ యూస్ చేయండి.... అంటే ఇప్పుడు జనసేన మొత్తం డిఫెన్స్ లో పడిపోయినట్టేనా మీనింగ్ ఉండాలి ఏదైనా డిస్కషన్ చేశామంటే ఊరికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్లు ఏమో పది అడుగులు లేవు ఆ ఫుల్కా గాడు వాడు ఒక యూస్ లెస్ ఫెలో గాడు ఒక జియో తీసుకొచ్చి రోడ్డు విలేజ్ పక్కనేమో 100 అడుగులు వేస్తాడు అంటే దానికి ఏమో సుప్రీంకోర్టు చేసింది అని చెప్పి దానికి నువ్వు డిస్కషన్ చేస్తున్నావా కొద్దిగా బేసిక్స్ అయినా నేర్చుకోండి మనల్ని డిస్కస్ చేసేటప్పుడు అవతలి వాళ్లకు బేసిక్స్ చెప్పులు కూడా నేర్చుకోవాలి నేను నీకేమైనా పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా పర్సనల్ గురించి ఉన్నదేమో చెప్పుకో పోలేక పోగులుతున్నవేమో కోటంలో ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాని గురించి కాదు డిస్కషన్ ఇక్కడ వాట్ ఇస్ ద రియల్ టి అనేది డిస్కషన్ పెట్టు
@ravikumarguntanala58929 күн бұрын
అప్పుడు డ్రామా ఆడిన ఆర్టిస్టు ఏమంటారో
@pavanvalmiki13709 күн бұрын
Bro eroji pawan kalyan anna girijanalakosam agency prantamlo paryatana kurinchi video cheyi anna . Edu kadhu...
Nv Janasena meeda reverse start chesav anukuntunnaa Old news valla emi use ippuduu
@venkatreddy33719 күн бұрын
Ycp dhe thappu unte e pacha medhavi rechipoyevadu chudu antha cool ga cheptunado vedu vidi segalu pacha medhavi Baga athi chestunadu bayaaaa😅😅😅😅😅
@SambaTuti-p8c8 күн бұрын
Anna em matladthunnaru mir. Ofcourse aa meeting ki mundhu notice ecchana evvaka poyena enti? Ecche vunte thappu em ledhu kadha paiga adhe akramana lo vunte inka chesedhi em vundhi ? Mir JSP ki support ga vuntunaaru ani every video lo anpisthundhi. Better mi content ni check cheskondi video upload chese mundhu. Nen yendhuku chepthunna ante, mir antuntaru kadha I'll read every comment and if I need to change anything just comment so that I'll change ani, andhuke comment chesthunna.
@koradasatyanarayana23949 күн бұрын
Ilanti analysis emit sir
@suryak42249 күн бұрын
పావలా తాత కి ఆవేశం ఎక్కువ 🙏
@ActorDD9 күн бұрын
😂😂😂 కోర్టు లు😂😂😂
@srinusirgopisetti15769 күн бұрын
Over Action in AP politics
@SrilekhaGajavelli9 күн бұрын
Meeku ala kanapadinda sir antamunde notices echarani telisi janesena meeting pettindi anukovachu ga
@yenumularanganath54029 күн бұрын
దీనికి జనసేనకి సంబంధం ఏమిటి? అంటే జనసేన నోటీసులు ఇవ్వలేదు అని కోర్టుకు వెళ్ళారా? ఎందుకో మీ న్యూస్ దారి తప్పుతూ వున్నాయి...
@kumar973539 күн бұрын
Janasena ki emi sambandam ra ee case
@Raghupathy-908 күн бұрын
Pk top meda velladu overacting chesadu kada ..vellani court adagaleda ? Pk abaddam cheppadu ami feeling undada abaddalato bratukutunnaru ani
Pawan Kalyan chese good things just ala cheppi cheppanttu cheptav..ilantidi dorikite daniki special video...nispakshapatam ga chepta anukuntav bro but ekkado meeku Pwan Kalyan ante nachadu..we can see in your daily morning news time also
For all kind of videos you will have time mainly directly or indirectly point-outing JSP & YSRCP. Today Dycm went to agency area no video till now on that for other degrading jsp video’s thumbnails will be with big letters Journalist Sai 2.0