బాబుగారు ప్రకటించిన ఆర్థిక సాయం చాలా గొప్పగా ఉంది ఎంతో కొంత ఉపశమనం
@acharyulunchb2871Ай бұрын
చాలకపోయినా ...గవర్నమెంటు పరిస్థితిని కూడా ఆలోచించాలి మిత్రులారరా!
@saraahvenkatАй бұрын
రాష్ట్ర ఆర్దిక పరిస్తితిని బట్టి చూస్తె సూపర్ అమౌంట్ ......
@srinivasulu9054Ай бұрын
🙏✌️🔯✊
@NagarajuGanta-sm3gjАй бұрын
REALLY.GREAT.
@TheThammuduАй бұрын
Jamili elections meeda oka video cheyyandi please
@vkkkk854Ай бұрын
Where is govt contribution? Most of the amount is from CMRF ….
@Kumar14042Ай бұрын
@@vkkkk854జగన్ హయాంలో వరద బాధితులకు ఉల్లిగడ్డలు, ఉర్లగడ్డలు ఇచ్చి చేతులు దులుపుకున్నప్పుడు ఈ ప్రశ్న అడిగి ఉంటే బాగుండేది.
@narayanaraotakasi4651Ай бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో RS 25000 పరవాలేదు ఎందుకంటే ఖజానాలో సొమ్ములు లేకుండానే బటన్ నొక్కిన తుగ్లక్ గాడి కంటే పరవాలేదు
@Prk789Ай бұрын
Dhanyavadhalu meku
@d.kiranpandu9774Ай бұрын
ఇంత గొప్ప ప్యాకేజి ఏ CM ఇవ్వడు. అది చంద్రబాబు గారి విధానం
@badribandaru7082Ай бұрын
ఖజానా కాలిగా ఉన్న ఈ సమయం లో ప్రభుత్వం చేసే సాయం ఎక్కువ తక్కువలు చూడకూడదు
@ekambaramracherla2772Ай бұрын
అన్నగారు సాక్షి మీద మీరు చేసే అనాలసిస్ పుల్ గా నవ్వుకుంటున్నామన్నా కానీ మీరు చెప్పేది మాత్రం పచ్చి నిజం
@vijaykodellavijay724Ай бұрын
సాక్షి కచ్చితంగా చదవాలి శ్రీనివాస్ గారు మేము ఎంజాయ్ చేస్తాము...😊
@SaveAndhraSaveDemocracyАй бұрын
సరిపోతుందా అంటే mostly సరిపోతుంది. 3 lakhs families..only in Vijayawada.. అంతే కాకుండా ఏపీ లో చాలా ప్లేసెస్ లో ఇవ్వాలి. ఇట్స్ గుడ్ ప్లాన్ ఫర్ recovery.
గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన నష్టపరిహారం పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రకటించిన నష్టపరిహారం చాలా ఎక్కువ. ఆర్థిక పరిస్థితులు చూస్తే ఎవరైనా సరే ఇంతకు మించి చేయలేరు .
@RS-ql1ivАй бұрын
సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయంగా చూడాలి అంతవరకైతే ఈ ప్రభుత్వం ప్రజల అంచనాలకు మించి సహాయం చేసినట్లుగా భావించాలి. బాధిత ప్రజల అవసరాలు గుర్తేరిగిన ప్రభుత్వం బాబుగారి పరిపాలనకు నిదర్శనం.
@subrahmanyeswararaomanne3220Ай бұрын
ప్రభుత్వ సాయం స్థాయి సంతృప్తికరం బాగుంది.
@venkatachalammummidi3615Ай бұрын
సాక్షి చదవాలి కామెడీ బూగుంటది
@mallikaarava3951Ай бұрын
2024లో మీరు వేసిన ఫస్ట్ కామెడీ సాక్షి కరక్ట్ గా వేస్తుంది date👍
@vinaykrishna1574Ай бұрын
సాక్షి పేపర్ చదివే మహానుభావులు అందరికీ వందనాలు
@ysrchannel8232Ай бұрын
సాక్షి లో ఇంకో నిజం వుంది శ్రీనివాస్ గారు కోడి గుడ్డు ధర కూడా నిజమే 😆😆😆
@muralikmannavaАй бұрын
మంచి సాయం ప్రకటించారు చంద్ర బాబు గారు.ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి లో ఈ మాత్రం ఇవ్వడం చాలా గొప్ప విషయం.
@venkateswararao6211Ай бұрын
పంచేటపుడు అవకతవకలు లేకుండా జాగర్త పడాలి
@RILOOKHYAGАй бұрын
ఇప్పుడున్న మన ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ఒక్కో కుటుంబానికి కొంతమందికి పాతికవేలు మరి కొంతమందికి 10000 కొన్ని పంటలకు 75000 కొన్ని పంటలకు 30000 కొన్ని పం టలకు 15000 ఇవ్వటం చాలా గొప్ప విషయం అప్పుడున్న వైయస్సార్ పార్టీ పూర్తిగా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దారుణంగా దెబ్బతీసింది అందిన వరకు దోచుకున్నారు.అలాంటి ఈ పరిస్థితుల్లో ఇది చాలా మేలు. మరి కొంతమందికి పాతికవేలు,మరి కొంతమందికి10000 ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయమే నా అభిప్రాయం. ఇది చాలా సూపర్ సూపర్
@polakilokeswararao3317Ай бұрын
బాగానే ప్రకటించారు.... సీఎం గారు సరిపోతుంది 🙏🙏🙏
@samudralasudhakar766Ай бұрын
నేను మాత్రం మీకు చెబుతున్నా మొదటగా సాక్షి చదువండి అని చెబుతున్నా 😭😭
@moulivasantha6826Ай бұрын
నష్ట పోయినంత ఇవ్వడం జరిగే అవకాశం లేదు కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా పాలకుడిగా ఎంత వరకు చెయ్యగల అవకాశం ఉందో అంతవరకు చేస్తున్న చంద్రబాబు గారు అభినందనీయులు, దీనిలో కూడా లోపాలు వెదకొద్దని మనవి.. !
@narshimaponnada8675Ай бұрын
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి Super amount
@VaralakshiM-kq6dgАй бұрын
ఒక నెలకు 25k సరిపోతుంది ఈ లోపు పరిస్థితి పూర్తిగా చక్కపడుతుంది. గుడ్ డెసిషన్...
@gvrk0255Ай бұрын
సినిమా లో బ్రహ్మానందం గారిని చూస్తే యెంత నవ్వు వస్తుందో ...సాక్షి పేపర్ చూస్తే అంతే నవ్వు వస్తుంది.
@Prk789Ай бұрын
😂😂😂😂
@subbarayudumalipeddi1509Ай бұрын
ప్రజలకు ఎంత ఇచ్చిన ఎంత చేసిన తక్కువే కానీ ప్రభుత్వం ఇచ్చే సహాయం తక్కువేమి కాదు
@sambasivaraomannavaАй бұрын
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టి చాల బాగా ప్రజలకు మేలు చేశారు
@KammakommatiRajababuАй бұрын
సాక్షి పత్రిక తెలుగు రాష్ట్రాలకు గుండె చప్పుడు కాదు గుండె జబ్బు
@Prk789Ай бұрын
😂😂😂😂😂
@ganeshrajana8311Ай бұрын
అన్నా వరద బాధితులు ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని అర్ధం చేసుకోవాలి..ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి బట్టి ఇ ఎమౌంట్ ఎక్కువే..
@మానాన్నАй бұрын
ఈ సమయంలో సరి పెట్టుకోవాలి సర్, ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. వాళ్లకి చాలా కష్టం వచ్చింది.😢
@mallikharjunaraomamidi4134Ай бұрын
Tv lo choostunnaa...like koodaa chestunnaa...tv lo like చేయటానికి కూడా అవకాశం వుంది...
@lakshmipathy1163Ай бұрын
సాక్షిలో డేట్ కరెక్ట్ గా ఉంటదని కొలికిపూడి శ్రీనివాసరావు గారు చెప్పారు😂
@ysrmurthy7148Ай бұрын
ప్రస్తుతం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు వల్ల ఇది జెన్యూన్ గా ఉంది
@rameshbabu4656Ай бұрын
కొంతవరకు మంచి సహాయం అన్నా
@bhaskarnelli6994Ай бұрын
ఖజానా ఖాలీగా ఉన్న సమయము లో ఈ పెకేజ్ ఎక్కువే సుపర్
@ravishankar4024Ай бұрын
తీవ్రవాది కోసం కూడా అంత ఫాస్ట్ గా మూవ్ కారు మన డీపార్ట్మెంట్ వాళ్లు ఒక అమ్మాయి కోసం ఇంత ఫాస్ట్ గా ముంబై వెళ్లి అరెస్ట్ చేయడం చాలా గ్రేట్..
@gayathriponnaluri7587Ай бұрын
ఇంత కన్నా ఎవరూ ఇవ్వ లేరు
@praksYАй бұрын
అందరూ ఆహా ఓహో అంటున్నారు... మీరేమో సరి పోయిందా అని అడుగుతున్నారు. కానీ ఒక విషయము మరిచారు.. ఈ వంతున పరిహారాలు ఇచ్చుకుంటే పోతే రాజకీయ గొప్ప కోసం, ప్రభుత్వాల దగ్గర ఇంక ఏ నిధులు ఉంటాయి, ఏ అభివృద్ధి చేస్తారు.. ఆయనేమో వచ్చిన కొత్తలో కెమికల్ ఫ్యాక్టరీ ఘటనలో కోటి ఇచ్చాడు, ఈయనేమో ఉదారంగా ఈ వంతున వరద పరిహారాలు ఇస్తున్నాడు .. ఇంత ఇచ్చినా జనాలకి ఇంకా కావాలనే అంటారు.. ఇది కూడా ఇస్తారా? పరిహారాలు ఎంత ఇవ్వొచ్చో శాస్త్రీయంగా నిర్ణయిస్తే మంచిదేమో.. తమిళనాడు లో 2k or 3k ఇచ్చారు, మరి ఇంత పెద్ద మొత్తంలో సాయం ప్రభుత్వాలకి భారం కాదా ? అలోచించాలేమో ..
@maniyaasinganamala5982Ай бұрын
నమస్తే శ్రీను బ్రో ఏపీలో ఇపుడు సాయం గొప్పదే CBN 💯👌✌️✌️✌️✊👍
@krishnavaraprasadchalasani6354Ай бұрын
సరిపోతుందా అంటే దానికి మితంలే్దు.రాష్ట్రం ఆర్దిక పరిస్తితినికూడా చూదుకోవాలి కదా
@sarojammaperla6184Ай бұрын
బాబు గారి సాయం భేష్ ఇదే ఒరవడి చిత్తశుద్ధి సంక్షేమ పథకాల అమలులో చూపాలి
@varaha-wr6odАй бұрын
పర్లేదు విరాళాలు ద్వారా వచ్చిన,డబ్బులు మునిగిన, కుటుంబాలు కి,రైతులు పంట పొలాలకు ఇవ్వటం.
జరిగిన నష్టాన్నీ పూర్తిగా ఏ ప్రభుత్వం భర్తీ చెయ్యలేదు. ఒక సంవత్సరం పాటు కొద్ది కొద్దిగా చేయుత ఇవ్వాలి.
@badribandaru7082Ай бұрын
సాక్షిలో రాజశేఖరరెడ్డి గారి ఫొటో పెద్ద సైజ్ అయింది....🤣
@delightworld6489Ай бұрын
బ్రో ఎంత ఇచ్చిన చాలదు కానీ గవర్నమెంట్ దగ్గర ఏముంది అప్పులు తప్పు
@vuppalapatimurali8126Ай бұрын
సూపర్ సహాయం
@sekharreddyvrreddy2342Ай бұрын
సరిపొడ్డ అంటే ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు గా.కానీ గుడ్ అమౌంట్
@Anugarage73Ай бұрын
Insurence lu ippisthunnaru, certificates and all type of documents istham annaru chala goppa nirnayalu theesukunnaru❤❤
@JD07MSDАй бұрын
అసలైన పచ్చ మీడియా సాక్షి కరపత్రిక 😂
@ganeshrajana8311Ай бұрын
అన్న ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రభుత్వం కొద్దిగా తొందరగా నిర్ణయం తీసుకోవాలి.....
@SomannaKuruva-i7hАй бұрын
Very good packege
@narayanaraotakasi4651Ай бұрын
సాక్షి చదవాలి ఎందుకంటే మనం నిజం కూడా మసి పూసి మారేడు కాయ ఎలా చెయ్యవచ్చు అని తెలుసుకోవచ్చు చీకటి వుంటే కదా వెలుగు విలువ తెలిసేది కానీ యాక్షిని కొని మాత్రం చదవవద్దు
@krishnavaraprasadchalasani6354Ай бұрын
తేదీయేకాదు.వారంకూడా కరక్ట్ గానే ఉంటుంది.
@Harisjetty-kh4urАй бұрын
Really great desiction most enough for recovery present situation
@VenkateshCh-g6mАй бұрын
Sakshi visayam lo coract ga cheparu.
@thandavakrishna1671Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు
@sankararao9773Ай бұрын
పరవాలేదా? అది కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదుగా
@subrahmanyeswararaonulu6170Ай бұрын
బుద్ధి తెచ్చుకుంటే మంచిదే. నమ్మకం లేదు.😊
@subrahmanyeswararaonulu6170Ай бұрын
ఇష్టమైన పేపరు ముందుగా చదవచ్చు కదా.😊😊
@srikrishnamurthybondada9181Ай бұрын
Thanks and congratulations..to journalist sri Srinu garu for your services for the welfare of the state and its public itself. Your analasys..comments..and expressions are centpercent correct and crystal clear.your voice is represesnting your fairness itself.God can bless you for your services for protecting Dharmam and against Adharmam itself.
@bhanuchandarp9074Ай бұрын
Yes amount is super
@skdeenavali5888Ай бұрын
Tum kya bolna kyon pravachan ప్రభుత్వము తీసుకున్న చాలా మంచి నిర్ణయము
@padmasri7368Ай бұрын
Srinivas garu nenu kooda TV lo choostanu kani phone lo open chesi like chestanu daily🙏🙏
@narasimharaju2467Ай бұрын
Best package
@gantashekar5107Ай бұрын
Present OK, Good decision
@PanduNabigaruАй бұрын
Very good package Jai cbn
@JD07MSDАй бұрын
శుభోదయం శ్రీను గారు 💐💐
@venugopalsanapala4446Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Satyanarayana16545Ай бұрын
25 K అంటే కొంతలో కొంత ఓకే సార్ full గా సపోర్ట్ చేస్తున్నారు కధా గతం లో ఆ మాత్రం కూడా చెయ్యి లేదు ప్రజల కోసం ప్రభుత్వం అని చూపించారు
@t.sureshbabu2456Ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@m.dheerajchandrachandu6868Ай бұрын
వాళ్ళు peper పెట్టిన కొత్తలో వార్త కి రెండో వైపు చూపిస్తాము అన్నారు.వాళ్ల కోసం raasukuntunnaru.
@Subbaraju-d9nАй бұрын
సాక్షి నీతి నిజాయితీ గొర్రెలకు మాత్రమే అర్ధం అవుతుంది . మిగతా వారికి నవ్వు వస్తుంది చదివితే.. సాక్షి పేపర్ కొనాలనే వారికి రోజంతా అందుబాటు లో ఉండడం సాక్షి పత్రిక ప్రత్యేకత..
@abdulrakheeb6829Ай бұрын
Jai cbn garu ❤️❤️❤️❤️
@PMC1879Ай бұрын
Good morning sir
@GunduSoodhiPINNАй бұрын
Morning🎉
@ravurisubbarao7239Ай бұрын
Eppudunna financial paristithini batti edi sufficient.
@VenkataramaraoAdamelliАй бұрын
Wonderful benift
@rameshboyapati7806Ай бұрын
Your comedy super on Sakshi, pl continue.
@kirangeddada789Ай бұрын
good and never expected such support for flood effected people
@sudhakaravadhanam4569Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 🙏🌹🎉
@krishnagummudu6953Ай бұрын
Super srinu guru varadha sahayam
@Jasti.Sreehari345Ай бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
@karthikcandy7805Ай бұрын
వరద బాధితులకు ఎంత ఇచ్చినా తక్కువే అన్నా కాకపోతే సర్వం కోల్పోయారు కాబట్టే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లాస్ట్ లో ఉంది కాబట్టి ఎంత ఇచ్చిన ఎక్కువే వాళ్ళకి 🙏
@anandjonna9768Ай бұрын
అందుకే మరి బాబు రావలనేది ప్రజల కస్టాలు తెలిసినోడు మన బాబు
@ViswaBalaji-p4dАй бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు 😊😊
@BatistaSrinu774Ай бұрын
❤🎉❤ Anna🎉Manchi🎉Poddunna❤🎉❤
@attilijagan8139Ай бұрын
Subhodayam Srinivas garu 💐
@gnarasimharao5296Ай бұрын
Good morning srinivas garu
@rekhakotapati806Ай бұрын
Babu Garu Super
@sureshvadlamudi785Ай бұрын
Good package at present.
@nuthiramarao4805Ай бұрын
Srinu garu first reading SAKSHI Paper
@bokkavenkat9288Ай бұрын
Cbn. Supar. Sir
@pydisrinivasarao4531Ай бұрын
శుభోదయం తమ్ముడు ❤
@pullabareddy8953Ай бұрын
First floor families ki Avasaram ledu anukuntanu..Avi munaganantha varaku.. Flood water lo munigina houses kee isthee bagundu..aa amount vellakee possible unte increase chesthee better ani naa feeling
@sailajavemula2422Ай бұрын
State condition telusu kada no comment no discussion CM garu great
@dnagoor9399Ай бұрын
శుభోదయం శ్రీను గారు❤
@RavindranathTagore-d6nАй бұрын
జాతీయ, అంతర్జాతీయ వార్తలు టూకీగా విశ్లేషణ లేకుండా , విషయాలు తెలిసేటట్లు , ముఖ్యమైనవి చెప్పండి సార్
@sureshgangavaille2385Ай бұрын
టీవీలో చూసిన నేను చేస్తాను లైక్
@ravienterprises8696Ай бұрын
Can any government give everything one lost. Not feasible. This is the biggest package announced by any state government in India. Srinivas garu-"parvaledu" not the right word.