R, agraharam గీతా మందిరం బాబా గుడికి వెళ్లే మధ్యలో ఉంటుంది మీరు అక్క చెల్లెలు ముగ్గురు ఉండేవారు బహుశా ఈ మధ్య చిన్న ఆమె అనుకుంటున్నాను మూడు హోటల్లో వరుస గానే ఉంటాయి మూడు ఒకే రకమైన టేస్ట్ తో ఉంటాయి వీరి దగ్గర ఆవిరి కుడుములు తినడానికి నేను బృందావన్ గార్డెన్స్ నుండి అటు సైడ్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ తినేవాడిని వారు వాటిని పెద్ద ఇడ్లీ అని అనేవారు
@venkatahemanthnelaturi2590 Жыл бұрын
Bro correct address pettu bro konacham
@lakshmi9pavuluri69111 ай бұрын
Pattabhipuram home delivery undaa. Cost pay chestamu. Tq
@subscription3069 ай бұрын
Rates chala darunam..idli ni veellu kudumu antunnaru..veellu vesey konchem neyyi tho aa kudumulu anabadey idli 3 pieces 60 rupees anta..thokkalo dosa 40 anta..rates chala yekkuva..taste kuda average..aa matram taste guntur lo yekkada ayina dorukutundi..nenu cheppedi nammaka pothey oka sari velli jebulu Khali cheyinchukondi..appudu meerey msg pedataru..
@subscription3069 ай бұрын
Aa matram kudumulu( regular ga guntur lo prati chota dorukutayi)..veetikantey tasty ga geetha Cafe ki exact ga back side arundelpet 5th line lo try cheyyandi..meeru assalu disappoint avvaru..3 neyyi idli 30 rupees..
@vemulavenkatesh3850 Жыл бұрын
నేను మీ తెలుగు భాష మీద వున పట్టు కి నా నమస్కారం మీలాంటి వాళ్ళు వల్ల మన భాష గొప్పతనం తెలుసునది. నేను కూడా గుంటూరు నుంచి
@venkatpothineni5574 Жыл бұрын
మీ అల్పాహార ఆస్వాదనా ప్రవచనం బహు బాగు..అచ్చ తెలుగు సాంద్రత కూడా బాగుంది.. పరభాష పదాల సంకరం లేకుండా..
@sudhakarponnaganti4970 Жыл бұрын
మీరు తెలుగు లో వర్ణన చెయ్యడం చాలా అభినందనీయం....నమఃస్సుమాంజలి
@prashanthreddy2095 Жыл бұрын
Okka English word lekunda chala Baga chebutunnaru dhanyavadalu
@ramaraodandanayakula1885 Жыл бұрын
అచ్చ తెలుగులో మీరు చేసిన వ్యాఖ్యానం చాలా బాగుంది
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు రామారావు గారు
@subbaraopalakodeti1971 Жыл бұрын
దోశ, కుడుముల రుచి ఈ ఫోన్ ద్వారా చూచి అనందించడం తప్ప ఇంకేమీ చేయలేము. కాని మీ తేట తేనె వంటి తెలుగు భాష వింటుంటే దోశ కుడుము మాట ఎలా ఉన్నా చక్కటి పంచ పంచభక్ష్య పరమాన్నములతో విందారగించినట్టు గా ఉంది. ఎన్నాలయిందో ఇలాంటి విందారగించి.
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@ismailshaik3290 Жыл бұрын
గుంటూరు లో sai temples చాలా ఉన్నాయి, address చెప్పండి
@beerameshb.r.8600 Жыл бұрын
maa manasu ahladanga anandanga untundi mee video s choostunnantasepu. mikkili dhanyavadhamulu sahodara 😊😊😊. ....👌👌👌👌....👍😊
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు రమేష్ గారు
@nuthanguntur Жыл бұрын
Idi memu regular thine tiffin our all freind s favourite spot best place oka sari try chesyhey Inka regularaga veltha vuntaru
@perukasrinath5750 Жыл бұрын
నేను మీకు అబీమనిని అయిపోయాను మీ యొక్క తెలుగు బాషా సంభాషణ చూసి 👏🤝
@sravanv2226 Жыл бұрын
Super Loki , ee madya busy valla videos chudaledu anni Eeroju chustunna.ela unnaru
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు అన్న.. బావున్నాను.. మీరు ఎలా ఉన్నారు
@Shashi.K78 Жыл бұрын
Mee Video loo Nethi entha khammagaa undhani varninchaaroo, anthakannaa Khammagaa meeru aa nethini varninche vidhaanamu adhbhuthangaa unnadhi. It’s like watching golden old Telugu movie….
@prathape306 ай бұрын
Guruvu garu Mee Telugu ki naa padha abi vandham andi