Guntur West MLA Galla Madhavi Exclusive Interview | Vidadala Rajini | Maddali Giri | SumanTV Telugu

  Рет қаралды 58,294

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Пікірлер: 113
@nagarajus5586
@nagarajus5586 2 ай бұрын
గల్లా మాధవి గారు సూపర్ మేడం మీరు మీ లాంటి వాళ్ళే మన సమాజానికి కావాలి
@PalukuriSuresh
@PalukuriSuresh 2 ай бұрын
Excellent Madhavi Gary👏🙌💐🙏
@MalleshwariP-e1i
@MalleshwariP-e1i 2 ай бұрын
Jai Rajaka Jai TDP
@Truth-y7t
@Truth-y7t 2 ай бұрын
జై రజక జై జై తెలుగుదేశం
@srinubusiraju6985
@srinubusiraju6985 2 ай бұрын
Jai rajaka, jai tdp, rajaka cast ki manchi position iste, పరిపాలన ఇలాగే వుంటాది 👍👍👍
@prasannakumar-cp8gi
@prasannakumar-cp8gi 2 ай бұрын
Ame Rajaka kadu mudiraj
@kbcfoods1866
@kbcfoods1866 2 ай бұрын
Good Galla Madhavi,, galli, galli travel very good service..... You are a role model for all MLA,'s.... బుల్లితెర నాగభూషణం.
@subbaiahbatchu7980
@subbaiahbatchu7980 2 ай бұрын
😊 మాధవి మేడం గారు హ్యాట్సాఫ్ యు జై తెలుగుదేశం
@MGMawa
@MGMawa 2 ай бұрын
MLA గారి ఇంటర్వ్యూ చాలా బావుంది 😅🎉 వెయిటింగ్ అండి మీ అభివృద్ధి చూడటానికి
@MattamNaidu
@MattamNaidu 2 ай бұрын
Good interview Nagaraju garu
@nandini8392
@nandini8392 2 ай бұрын
Inspiring ga vundi madem ❤so down to earth ❤️
@mvsubbarao9675
@mvsubbarao9675 2 ай бұрын
Guntur west is any time TDP kanchu kota Galla madhavi is very good speech gad blesh you 🙏
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 2 ай бұрын
జై టీడీపీ జై మాదవి
@videlamaheshkumar
@videlamaheshkumar 2 ай бұрын
Excellent replies giving , Great Madhavi garu ! Well dynamic and spontaneous answers..
@venugopalareddydurgempudi9010
@venugopalareddydurgempudi9010 2 ай бұрын
శ్యామలనగర్ గేట్ వద్ద ఆర్ యు బి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకోండి మేడం గారు
@bolaganibalakrishna5487
@bolaganibalakrishna5487 2 ай бұрын
మరో వావిలాల గోపాలకృష్ణయ్య సర్దార్ గౌతు లచ్చన్న గార్లను మరి పిస్తున్న గల మాధవ్ గారికి శుభాభినందనలు
@sunnychinnu9757
@sunnychinnu9757 2 ай бұрын
Maa MLA gold 👌 JAI TDP …!
@hanuaditya9603
@hanuaditya9603 2 ай бұрын
Nagaraju garu, iam a fan of you since 10 years, please do more political interviews ,waiting more and more
@pothumarthipothumarthi4244
@pothumarthipothumarthi4244 2 ай бұрын
జై TDP,, జై మాధవి,
@avenkat1985
@avenkat1985 2 ай бұрын
Jai Rajaka Jai galla madavi garu🌹🌹🌹
@kishorebabumallipeddi449
@kishorebabumallipeddi449 2 ай бұрын
Galla madavi speech is marvelous
@n.rajesh8085
@n.rajesh8085 2 ай бұрын
Jai TDP ✌️
@tirunagariramesh1909
@tirunagariramesh1909 2 ай бұрын
Excellent explanation madam
@simhamthota2937
@simhamthota2937 2 ай бұрын
మా MLA గారు ఇంత బాగా మాట్లాడతారు అని ఎలక్షన్స్ ముందు నాకు తెలియదు 🙏
@allinonevideos9777
@allinonevideos9777 2 ай бұрын
కామెంట్స్ లో చెత్త వాగుడు వాగే వారికి ఒక చిన్న విన్నపం ఒక సారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గ్రౌండ్ లోకి వచ్చి చూడండి ఎంఎల్ఏ గారు ఎంత డౌన్ టు ఎర్త్ గా వుంటారో తెలుస్తుంది
@srinivass2955
@srinivass2955 2 ай бұрын
నాగరాజు మొన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీకి భజన చేసిన యాంకర్ నీవు . మీ సైకో తుగ్లక్ రెడ్డి గాడు ఈ రాష్ట్రంలో గత అయిదు సంవత్సరాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు ఎలక్షన్ ముందు అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొదలుపెట్టారు ఇప్పుడు మాధవి గారు ప్రతి డివిజన్ లో ప్రజల సమస్యలు తెలుసుకుని.. మెయిన్ మెయిన్ రోడ్లు కాలవలు. వర్క్ చేయిస్తున్నారు
@bijjamularamanareddy5823
@bijjamularamanareddy5823 2 ай бұрын
Galla Madhavigaaru dynamic MLA
@srhvlogs5859
@srhvlogs5859 2 ай бұрын
Emmene ysrcp tharupunna untte mi opinion marripodhi bro
@suryabhaskarrao7575
@suryabhaskarrao7575 2 ай бұрын
​@@srinivass2955😅😅😅
@jampaniradha1
@jampaniradha1 2 ай бұрын
I hope she will fullfill what she said, and God wil surely give blessings mla's like madhavi garu🎉🎉🎉
@nukaramesh6846
@nukaramesh6846 2 ай бұрын
Great leder 💐💐💐
@swarnaharishkumar392
@swarnaharishkumar392 2 ай бұрын
Great medam 🎉
@satyavenky5154
@satyavenky5154 2 ай бұрын
మేడం గారు జ్యూట్ మిల్ దగ్గరికి నాలుగైదు రోజుల క్రితం వచ్చారు ఆ సమస్య కాస్త పరిష్కారం చూడండి మేడం గారు కార్మికులకు న్యాయం చేయండి మేడం గారు
@madamanchirakesh3652
@madamanchirakesh3652 2 ай бұрын
Jai Madhavi garu.
@GramanjineyuluGRAMYADAV
@GramanjineyuluGRAMYADAV 2 ай бұрын
Super madam
@alapatiramadevi8834
@alapatiramadevi8834 2 ай бұрын
Jai tdp jai maadhvi garu
@suryaprakasaraogeddada7020
@suryaprakasaraogeddada7020 2 ай бұрын
👏
@nkraju7857
@nkraju7857 2 ай бұрын
సమస్యలు ఉంటే కంప్లైంట్ చేయడానికి కనీసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్న ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గరనుంచి ముఖ్యంగా విద్యుత్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు గంటలు గంటలు కరెంట్ తీస్తున్నారు అమరావతి రోడ్డు పోస్టల్ కాలనీ లో నరకం చూపిస్తున్నారు మున్సిపల్ కార్మికులు నమ్మకు నీరు ఎత్తినట్లు ఉన్నారు చెట్ల కొమ్మలు కనీసం నెలరోజులపాటు తీయడం లేదు చెత్త ఎత్తడం లేదు పరిస్థితి దారుణంగా ఉంది
@madhugollangi8492
@madhugollangi8492 2 ай бұрын
నాగరాజు గారు రంపచోడవరం mla గారు కూడా ఇలానే కాదండి, ఆవిడా ని interview చేయ్యారా
@shyambabu2020
@shyambabu2020 2 ай бұрын
సూపర్ మేడం 🫡
@gurrapusalasai3182
@gurrapusalasai3182 Ай бұрын
Im from నరసరావుపేట. I want appointment mla
@seetharamaiahnukala2218
@seetharamaiahnukala2218 2 ай бұрын
JaiTDP G.Madhru Gary Super
@udaysmile1
@udaysmile1 2 ай бұрын
Plzz do 13 roads.... Widing in City... Very important...
@saidhuluuddagiri2900
@saidhuluuddagiri2900 2 ай бұрын
Jai.rajaka.jaicbn
@mahendrapokuri3233
@mahendrapokuri3233 2 ай бұрын
Meru madam rajaka caste gurinchi assembly lo discuss cheyandi
@doddapanenirajendrakumar5338
@doddapanenirajendrakumar5338 2 ай бұрын
మీ సంఘాలన్నీ కలసి సమస్యలు చర్చించుకొని ఆమె వద్దకు తీసుకు వెళితే పరిష్కారానికి కృషి చెయ్యగలరు. ఇది ప్రజా ప్రభుత్వం.
@mothukurikhasim1097
@mothukurikhasim1097 2 ай бұрын
Jai NAARA LOKESH ANNA IT MINISTER jai Galla madhavi MLA
@sivashankar2634
@sivashankar2634 2 ай бұрын
Devapuram 3 line bridge kulindi mem konchem chudadandi mem 🙏
@yagamsatyakala375
@yagamsatyakala375 2 ай бұрын
Jai TDP Jai PVN 🐯🐯🐯🐯🐯🐯
@Narasimharao-r3y
@Narasimharao-r3y 2 ай бұрын
Galla madhavi mla is grate
@mothukurikhasim1097
@mothukurikhasim1097 2 ай бұрын
GREAT LEDAR MLA MADHAVI MEDAM 👍👍👌👌
@Sujatha-s1l
@Sujatha-s1l 26 күн бұрын
Box lo stones sound
@JohnCenaknr
@JohnCenaknr 2 ай бұрын
vemulawada MLA aadi srinivas ni interview cheyandi 🙏
@koteswaraopusapati8672
@koteswaraopusapati8672 2 ай бұрын
శ్యామల నగర్ గేట్ దగ్గర ఒక కానిస్టేబుల్ పెట్టు తల్లి
@saikumargajula9814
@saikumargajula9814 2 ай бұрын
మేడం మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చండి చాలు డైలాగ్స్ వద్దు మిత్తిమీరిన మాటలు వద్దు మీడియాలో ప్రజల కామెంట్స్ చదవండి అవి చూసి పరిష్కారం చూపితే అప్పుడు మీరు వద్దన్నా ప్రజలు జేజేలు కొడతారు ప్రజలకు అవసరం తీర్చండి పని చేయండి మాటలు తగ్గించండి రాజకీయ నాయకులు లాగా కాకుండా ప్రజా సేవకులు లాగా ప్రవర్తిస్తే చాలు
@rajaatmakuri8169
@rajaatmakuri8169 2 ай бұрын
Thaliki vandanum yakada,raithu barosaa yakada
@SathikGad
@SathikGad 2 ай бұрын
emeni ippudey first time chustunna emey ki 50k majority ravadam chala santhosham democracy madda gudichi poindi anadanaki 2024 best elections ❤
@ashokreddy4962
@ashokreddy4962 2 ай бұрын
2019 lo gelichina batch antha verri huku lu ra ayya... ippudu gelichina vaallu gems...telidhu mogga ledhu
@janardhanjp101
@janardhanjp101 2 ай бұрын
Mother Theresa enti chendalanga inka evvaru dhorakaledha compare cheyadaaniki
@nkraju7857
@nkraju7857 2 ай бұрын
Tdp ఇమేజ్ తో గెలవడం తప్ప వారి ఇమేజ్ ఏమీ లేదు కనీసం సగం నియోజకవర్గం కూడా ప్రచారానికి రాలేదు కూడా కవర్ చేయలేదు పోస్టల్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు ఏమాత్రం పని చేయడం లేదు వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి ఆవులు తిరుగుతున్నాయి నెలరోజుల నుంచి కరెంటు ఉండటం లేదు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు
@ilaganesh
@ilaganesh 2 ай бұрын
Anchor use safety helmet for head
@mahendrapokuri3233
@mahendrapokuri3233 2 ай бұрын
Ma caste ladies andaru oc caste vallani pelli chesukunnaru.
@SriSri-qy6ve
@SriSri-qy6ve 2 ай бұрын
వారం రోజుల నుండి ప్రజలకు అందుబాటులో లేరు ఆఫీస్ లో సమాధానం చెప్పేవాడు లేదు. పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అందుబాటులో ఉండండి లేదా ఇదే ఆఖరి సారి
@hils-d9s
@hils-d9s 2 ай бұрын
మాట్లాడేది మాత్రం జోక్ గా ఉంది అప్పయ్య ఏమన్నా ఉందా రజకులకు ఇచ్చినటువంటి హామీల గురించి ముందు పోరాటం చేయండి రజకులకు తెలుగుదేశం పార్టీ అండ్ ఉమ్మడి కూటమి పార్టీ ఏ ఆమె ఇచ్చిందో తెలుసు కదా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని చెప్పారు ముందు వాటి సంగతులు కూడా మాట్లాడండి
@91873delete
@91873delete 2 ай бұрын
Rajakulani evaru SC lo pedathaamu ani evaru cheppaledhu
@katragaddaamar9191
@katragaddaamar9191 2 ай бұрын
Ramachandra Real hero
@gurrapusalasai3182
@gurrapusalasai3182 Ай бұрын
Madam garini kalavali. Anyone
@mohammedakram8774
@mohammedakram8774 2 ай бұрын
Bike lo vastyanya great antya antadaru alagya vastaru
@SriSri-qy6ve
@SriSri-qy6ve 2 ай бұрын
ముందు ఆఫీస్ లో అందుబాటులో ఉండండి వారం నుండి ఎం ఎల్ ఏ బిజీ ఎవరిని కలవరు అని చెప్తున్నారు
@musulurisrinivasarao6082
@musulurisrinivasarao6082 2 ай бұрын
Idhe padhathi konasaagistru ani korukuntunna madam
@purnabavana555
@purnabavana555 2 ай бұрын
మనిషికి కావాల్సింది గుణం రా కులం కాదురా
@srinivasv5015
@srinivasv5015 2 ай бұрын
rajini garu social media star tappu prajala ki chesindi emi ledu
@Andhra-G
@Andhra-G 2 ай бұрын
Dokka maniyaka amma canteen appudu
@saikiran-er9ek
@saikiran-er9ek 2 ай бұрын
Main Roads worst unnay Pls do patch work atleast Busstand to railway station, collector office road Nallacheru,nagarampalem, market daggara Atleast patch work cheyandi
@hils-d9s
@hils-d9s 2 ай бұрын
తెలుగుదేశం బ్యాచ్ మొత్తం రియల్ ఎస్టేట్ బ్యాచ్ తెలుసు కదా అందరికీ రియల్ ఎస్టేట్ చేసుకొని సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చారు లేకపోతే మీకు ఎక్కడి నుంచి వచ్చే అన్ని కోట్ల రూపాయలు అని వైయస్సార్సీపి వాళ్లు ప్రశ్నిస్తున్నారు దీనికి మీ సమాధానం ఏంటి అది కూడా చెప్పండి
@chaitu21610
@chaitu21610 2 ай бұрын
వైజాగ్ బా జా ప్యాలెస్😊😊😊hills😊😊😊
@satishmallelli5845
@satishmallelli5845 2 ай бұрын
Rajakeyalloki vachi sampadiste tappu but sampadinchi politics cheyochu
@musulurisrinivasarao6082
@musulurisrinivasarao6082 2 ай бұрын
Prajala astulu dhusukuna pedhi reddy lakadhukadha
@encounter-News
@encounter-News 2 ай бұрын
Evm MLA గారు
@UlavalapudiBabu
@UlavalapudiBabu 2 ай бұрын
Jai jagan
@sivakrishnaboyapati9407
@sivakrishnaboyapati9407 2 ай бұрын
Guntur west every time TDP
@hils-d9s
@hils-d9s 2 ай бұрын
వైయస్సార్ సిపిలో ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో అందరూ తోలు బొమ్మలు అంటున్నారు బానే ఉంది మరి మీరు ఈ రెండు నెలలు ఏం చేశారు ప్రోగ్రెస్ గా చెప్పండి కేవలము రోడ్డు మీద స్కూటీ వేసుకుని తిరిగినంత మాత్రాన డెవలప్ కాదు మేడం అది కూడా గుర్తుపెట్టుకోండి చిన్న వర్షం ఉండిపోతుంది మరి దాని గురించి మీరు సమాధానం ఎందుకు చెప్పరు అది మీడియాలో చూపించారు
@AKKC07
@AKKC07 2 ай бұрын
@@hils-d9s 5 years miru em pikaru 2mnths ki progress aduguthunav 5yrs development chryakunda evardi nakaru chinna varsham kuda road midha untundi ante miru 5yrs em cheyaledhu ane ga
@ashokreddy4962
@ashokreddy4962 2 ай бұрын
Endhi ra nii baadha
@madhugollangi8492
@madhugollangi8492 2 ай бұрын
మీ బాధ ఏంటో మరి
@ashokreddy4962
@ashokreddy4962 2 ай бұрын
@@madhugollangi8492 5yrs peekindhi ledhu...2 months anni avvali anta... amaravati ni kuda alaage ituka kuda padaledhu ani 3 capitals baaga kattadu lera.
@suryaungatla9012
@suryaungatla9012 2 ай бұрын
Okadu kuda helmet petsledu
@srinivasv5015
@srinivasv5015 2 ай бұрын
Pastors ki enduku free health check up in your hospitals, they are looting so much money from public
@hils-d9s
@hils-d9s 2 ай бұрын
గుంటూరు వేస్ట్ ఎప్పుడో డెవలప్ అయింది మీరు చేసేది ఏం లేదు అక్కడ రోడ్ల గురించి మాకు తెలుసు డ్రైనేజ్ గురించి మాకు తెలుసు
@durgaprasadgs
@durgaprasadgs 2 ай бұрын
Nuvvu chudani guntur west Inka chala vundii
@musulurisrinivasarao6082
@musulurisrinivasarao6082 2 ай бұрын
Yemi telusu
@munindharreddy9757
@munindharreddy9757 2 ай бұрын
avineethi anta mari antha avineethi chesina person siggulekunda enduku hospital opening techukunnaru
@Sunnyboy408
@Sunnyboy408 2 ай бұрын
nagaraju gaaru meeru eppudu tdp covert a??? nenu tdp interviews chala chusa but meeru asalu logic ga questions adagatam manesavv
@28kaliki
@28kaliki 2 ай бұрын
Deyyalu vedalu vallinichu nattu emi cheppave thalli evm lu marchi Baga gelicharu meeru neethi negateeythi best comdey
@AKKC07
@AKKC07 2 ай бұрын
2019 loo miru kuda same alane gelichara @28kaliki
@doddapanenirajendrakumar5338
@doddapanenirajendrakumar5338 2 ай бұрын
వాస్తవాల్లోకి రండిరా.. ఇంకా ఎంతకాలం బులుగు మీడియా ,,"సాతాను" గాడి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ బతుకుతారు
@28kaliki
@28kaliki 2 ай бұрын
@@doddapanenirajendrakumar5338 vasthalu mundu nuvvu telusuko ap lo unnaye broker media broker journalist lu broker vysthalu Inka nuvvu media antav with sakshi mundu mana constitutiona emiti areal survey yenti telusuko broker channel news kadhu
@91873delete
@91873delete 2 ай бұрын
​@@doddapanenirajendrakumar5338vallu raaru vallu sadist mindset vallavi
@gahanarajani9471
@gahanarajani9471 2 ай бұрын
AAME CHAAKALI ATHANU KAMMA TDP
@doddapanenirajendrakumar5338
@doddapanenirajendrakumar5338 2 ай бұрын
కులం గురించి ఎందుకు? మీకెవైనా సమస్య వుంటే ప్రస్తావించండి.
@srinivasv5015
@srinivasv5015 2 ай бұрын
Rajaka caste not chakali
@hils-d9s
@hils-d9s 2 ай бұрын
Joke news
@DD-jz1jf
@DD-jz1jf 2 ай бұрын
Née bonda
@venkatbommina4982
@venkatbommina4982 2 ай бұрын
ఆదర్శ ఆది దంపతులు
@sureshmadhu7582
@sureshmadhu7582 2 ай бұрын
Snake raju Ychipee bajana koncham taginchadu😂😂
@sivudunatani8948
@sivudunatani8948 2 ай бұрын
Ore sitha akka ki pani chestay Vallu andaru 2000 estay akka 300 echjina win chesaru
@KoteswararaoMutthineni-es4qg
@KoteswararaoMutthineni-es4qg 2 ай бұрын
Okey sari rajakulanu sc gamarchali antey manda krishna 20 years kastApaddadu 💯 adi telusu koni kastapada) I varanikey avvadu yedi grahinchali
@narsimkonduru8362
@narsimkonduru8362 2 ай бұрын
Evm latho gelichindi .....eeme mokham evariki teliyadu .,..
@srinivasv5015
@srinivasv5015 2 ай бұрын
Nee mokham evariki telusu comedian😂
@subbaraogaddam1058
@subbaraogaddam1058 2 ай бұрын
Beware of snake
@hils-d9s
@hils-d9s 2 ай бұрын
మాట్లాడేది మాత్రం జోక్ గా ఉంది అప్పయ్య ఏమన్నా ఉందా రజకులకు ఇచ్చినటువంటి హామీల గురించి ముందు పోరాటం చేయండి రజకులకు తెలుగుదేశం పార్టీ అండ్ ఉమ్మడి కూటమి పార్టీ ఏ ఆమె ఇచ్చిందో తెలుసు కదా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని చెప్పారు ముందు వాటి సంగతులు కూడా మాట్లాడండి
ПРЯМОЙ ЭФИР. Золотой мяч France Football 2024
4:41:06
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 16 МЛН
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 17 МЛН