ఛీ ఛీ పెద్దమ్మ పరువు పోయింది, ఇంకా ఇక్కడ ఉండడం ఎందుకు పాత పెద్దమ్మ uk వెళ్ళిపోయింది నువ్వు ఏ USA వెళ్ళిపో🤣😇
@rajeswarikamalapuri173 Жыл бұрын
ప్రకృతి, పంచభూతాలు సాక్షి గా ఉన్న వీరి బంధం, కళ్ళతో కాదు మనసుతో చూస్తే అర్థం అవుతుంది. ఎంతో కాలంగా దాగుడుమూతలు ఆడిన వీరి మజిలీ ఆనందం గా గమ్యం చేరాలి.💐💐🙏