E track తొందరగా ముగిసి ఆటో డ్రైవర్ యూనిఫాం తాయెత్తు లేకుండా dbst కాలేజీ MD గా ఎప్పుడు కనిపిస్తారో రిషి sir.
@sathyammu464625 күн бұрын
Ranga ga vellipoyadu malli rishi ga vachadu. What a twest gentleman
@susmithasurendra557025 күн бұрын
Thanu "Ranga Aite Vellipovalli Kada " Vasudhara"Ni Kapadataniki Malli Enduku Vachadu Sooo "He is Rishendra Bhushan" Confirm
@venkatalakshmi898425 күн бұрын
ఎంటి సర్ అలా అనేసారు మీరు వసుధార బాధ పడుతుంటే చూడగలరా లేదు కద సర్ మళ్ళీ కాపాడటానికి వచ్చరు అంటే మీరు రిషి సర్ అనే కద సర్ వసు ఆపదలో ఉన్న ప్రతి సారి మీరు ఎందుకు కాపాడుతున్నరు మీరు రిషి సర్ కాదని చెబుతున్నారు కద సర్ మీరు కాదన్న ఔనన్నా మీరు రిషి ధారలు సర్ మేము కూడా పీక్స్ ఐపోయమ్ సర్ మీరే రిషి సర్ అని ❤❤❤
@smithasharma77625 күн бұрын
ఈ సారి మా టీవీ pariwaar awards లో బెస్ట్ సెపెరేటెడ్ couple goes to rishdhara. ఒకవేళ ఈ అవార్డు ఉంటే వేలకే వస్తుంది.డైరెక్టర్ కి కూడా అవార్డు వస్తుంది.
@VasudhaM-r7i25 күн бұрын
Radhakrishna story la unda lanta direct alna chayali kadha climax audience nachala evachu emo
@vijayakumari399225 күн бұрын
Serial ku Rishidhara magic kavali magic missing
@padmapriya_Allu25 күн бұрын
రిషి సర్ క్యారెక్టర్ కి విలువ లేకుండా చేస్తున్నారు😢
@ratnabaisunchu246825 күн бұрын
ఈ అనుపమ ఓ పెద్ద జర్నలిస్టు చిన్నచిన్న విషయాలు కూడా తెలియవు.మాటిమాటికిఈ రిషి వసు ధరతో నేను రంగాను రిషినికాదు అనటం సరోజ ని నేను నిన్ను పెళ్ళి చేసుకోను అంటూనే ఆమేపట్ల సాప్ట్ కార్నర్ చూపటం.అసలుబాలేదు.వసుధరను మోసం చేసి సరోజ ని పెళ్ళి చేసుకుంటాడేమో అని డవుటుగావుంది.కథలో డీగ్నీటి చెడిపోతుంది.కేరక్ టైర్లు వ్యక్తి త్వం చెడిపోతుంది.ఓ అద్బుత మైన ప్రేమకథ.
@smithasharma77625 күн бұрын
రిషి వసు నీ అంతలా బాధ పెట్టడం బాగాలేదు. వసు నీ పిచ్చిదని చేస్తున్నారు. ఆ ఎంట్రీ నచ్చలేదు.
@prasannaparimi25 күн бұрын
Rishi sir ala antam baledhu papam vasu😢
@ALONE_____18125 күн бұрын
Ha
@bhaskar_thephotographeryer14725 күн бұрын
Risi కోసం బోర్ గా మారింది
@dhanalakshmiap792125 күн бұрын
Very emotional rishidhara ❤❤❤❤
@harithamedikonda2025 күн бұрын
asal ee serial munduku kadalada? entha sepu ede gola