వసుధార లో ధైర్యాన్ని నింపేది రిషి సారే కదా అప్పుడు ఇప్పుడు❤❤ రంగా కాదు రిషి సార్ అని మరల కన్ఫామ్ అయ్యింది
@user-sv2dn1pr3i24 күн бұрын
Asalu Intha pichholla dira. Manam. , untadhi 5 guru. Andhulo Rallu kattesaru. Avi yela vastayi 5 guru okka danni pattukolera. Ore director. Inka. Memu mari yerri pushpallaga kanapadutunnamante. Adhi ma karma , Addict ayipoyamani itta tistava. Maa usura. Mi lanti directors andariki taguluddi. Durmargullara. Chi
వసుధార దైర్యం రిషి సర్ మీరు మీ మాటలు వసు నీ ముందు కు నడిపిస్తారు సర్ వసు నీ ఇలా ఎన్నో సార్లు తన లో దైర్యం నింపి తనకు తోడుగా నిలిచారు ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ వసు నీ ఒంటరిగా వదిలి పెట్టరు అందుకే కదా మీ రు రిషిధారలు గా నిలిచింది మా అందరి మనసులు గెలుచుకున్నరు❤❤❤❤
@anupamac978024 күн бұрын
When rishidhara are together , they are amazing , dynamic and unconquerable , love is great 👍 ❤❤
@sudhaharinath958924 күн бұрын
Rishi ye kada wow
@maheswarikuncha766924 күн бұрын
Vasu super ❤❤❤❤❤
@saikumari434224 күн бұрын
Reshe sir motivation, reshe sir vasudara ane pelavatam, last lo vasu saree seen.... totally today episode adarahooo❤
Writer Garu, Director Garu Serial End cheyandi, janalaku artamu khavadam ledhu. aaa matalu kuda bhagaledhu, Rishi chanipohina bady chupenchaledhu kanuka vasu Ranga nu Rishi anukunta di okkasare Ranga, okka sare Rishi la chupistunnaru. Vasu Ranga vala Intinuchi velipovali.
@user-sv2dn1pr3i24 күн бұрын
Manam pichhollamani director manatho anukuntunnaru. Kurchi kallu yela vastayi. Iddaru ,mugguru untene. Magallu fight cheyyaleru. Adadanni 5 guru yemi cheyyalera , nammandi. Manakarma ? Ore director. Mausuru mi lanti andariki taguluddi mammalni ila himsiste. Chi. Chi chi.
@SudhaRani-nv5lm24 күн бұрын
వసుధార క్యారెక్టర్ ను తక్కువగా చూపిస్తే ఇదేంటి వసుధార ను పిరికి దానిలా చూపిస్తున్నారు అని నెగిటివ్ కామెంట్స్ చేసేది మన ఫ్యాన్స్ ధైర్యంగా చూపిస్తే ఇదేంటి అంతమంది రౌడీలు ఒక్కదాన్నే ఏమి చేయలేరా అని అనేది కూడా మన ఫ్యాన్స్ ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మనమందరము రిషి ధార❤❤ ఫ్యాన్స్ మే కదా గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ మే కదా దయచేసి మీ ఒపీనియన్ పాజిటివ్గా చెప్పండి నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు ప్లీజ్ అర్థం చేసుకుంటారని నాకు ఇలా చెప్పాలనిపించింది ఆడది అబల కాదు సబల అని అంటూనే ఉంటాం ఇలాంటివి చూపిస్తే కొంతలో కొంత అది నిజమే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్
@venkataramanakandikonda24 күн бұрын
Baga chepparu
@sksony-so1de24 күн бұрын
S correct
@SudhaRani-nv5lm24 күн бұрын
@@sksony-so1de Tq
@deepakgowdadg511824 күн бұрын
Super hero Mukesh gowda love you too ❤❤❤❤❤❤❤
@lakshmi450424 күн бұрын
August 11 happy birthday my rishi from mukeshgowda
@Bhagya-nj6zb24 күн бұрын
Vashudhara ki dairyam echadi rishisir manam ani rojulu ayendi kada rishi sir notivanta vashudhara ani pilupu vinamu adadi abala kadu sabala anadi nigam vasu fighting super rishi sir motivation super
@dhanalakshmiap792124 күн бұрын
Motivation from prince rishi sir to Vasu angel great rishidhara that the magic GAM rishidhara❤👏👌👏👌💖💕💖
@sandeepvenkat221224 күн бұрын
Mana Rishi ye Ranga ani artham avuthundhi kaani Vasuki yenduku risk ani nijam cheppatam ledemo anipistundhi
@suhailahamed-fk5qy24 күн бұрын
super
@gopalakrishnabodem662524 күн бұрын
Ammababoyyy
@mamathachennaram41524 күн бұрын
Ma Vasu bangaram super saree lo inkaa fight loo Shivangi laa doosukupoyav ....rakshu