కిషన్ పంతులు గార్కి నమస్కారములు , వారు మన గ్రామవాసి అయినందుకు చాలా గర్వంగా ఉంది తాను భజనతో భగవంతున్ని ఆరాధించి ఎంతో మంది కళాకారులను చేసిన ఘనత ఆ మహాను భావునికే దక్కింది వారికి శతకోటి వందనాలు , తాను ఆయురాగ్య లతో జీవిత చరమాంకంలో హాయిగా జీవించాలని ఆ భవంతున్ని ప్రార్థిస్తున్నాను
@srisailammallavolla60634 ай бұрын
❤❤❤
@akbars3152 ай бұрын
శ్రీ సధ్గురుభ్యోనమః....🙏🙏🙏
@thavitayyajagilinki43010 ай бұрын
గురువు గారికి శత వందనములు...మీరు గానం చేసిన తత్వములు అక్షర రూపం నందు పంపించగలరు...
@bajanatv9 ай бұрын
Jai shree guru
@VenuGopal-vy7ll10 ай бұрын
Adbutham🙏🙏
@ramulu93262 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమ
@PottavarthiniBhoomaiah7 ай бұрын
సూపర్ పాడినా వు.పంతులు ❤
@SogalapraveenАй бұрын
సాంగ్ సూపర్ గా ఉంది లిరిక్స్ ఉంటే పెట్టండి గురూజీ.
@veereshpurohit35609 ай бұрын
Jai shree ram jai hanuman 🛕🔱🚩🙏
@dumaladasu9631Ай бұрын
Disruption లో పాట వేయండి 🙏
@MDNageswarRao10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏
@gaganvoja246810 ай бұрын
Super
@shagadhiushan650320 сағат бұрын
Guruwar char chakka patalu
@yousufbagdalmd2 ай бұрын
Namaskaram pantulugaru Mee swaramulo sarasvatamma paadutunnatlundi madhuram atyanta madhuram
@SogalapraveenАй бұрын
ఈ పాట లిరిక్స్ పెట్టండి సార్
@nagarajukati94066 ай бұрын
మంచి బృందం
@narsimhacheera17972 ай бұрын
పాట ను స్క్రోలింగ్ లో ఇస్తే ఇంకా మా లాంటి వారు రాసుకొని పాడుకుంటాము...కావున వీడియో చేసిన మాన్యులు ఆలోచించండి...