గురు దక్షిణామూర్తి స్తోత్రం వింటే మీ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుతారు|Guru Dakshinamurthy Stotra

  Рет қаралды 677,967

Shri Tv Om

Shri Tv Om

4 жыл бұрын

Listen to Lord Guru Dakshinamurthy Stotram Which Helps to Improve Your Life #GuruDakshinamurthy #DakshinamurthyStotram
#Dakshinamurthy
For More Details and Updates Please Subscribe Our Omkaram Channel
/ @shritvom
SRI DAKSHINAMURTHY STOTRAM WITH TELUGU LYRICS AND MEANING
Acknowledgements to: Vedanta Bharati (CD Producer)
Audio Rendition: Vidushi Smt. Vasudha Sharma
The Dakshinamurthy Stotram expounds the theory or philosophy of Advaita Vedanta. It was written by Adi Shankara.
Dakshinamurthy is an incarnation of Shiva, the supreme god of knowledge. Dakshinamurthy is an aspect of Shiva as a guru of all types of knowledge, and bestower of jnana. This aspect of Shiva is his personification as the supreme or the ultimate awareness, understanding and knowledge.[1] This form represents Shiva in his aspect as a teacher of yoga, music, and wisdom, and giving exposition on the shastras
Guru Dhakshinamurthy Stotram Dhakshinamurthy Stotram Dhakshinamurthy Dhakshinamurthy slokam dakshinamurthy stotram dakshinamurthy ashtakam dakshinamurthy dakshinamurthy mantra SRI DAKSHINAMURTHY STOTRAM sri dakshinamurthy stotram in telugu sri dakshinamurthy stotram telugu lyrics sri dakshinamurthy stotram with telugu lyrics and meaning sri dakshinamurthy stotram with lyrics sri dakshinamurthy stotram shiva songs lord shiva songs devotional songs devotional

Пікірлер: 268
@kasarapusugunasri2129
@kasarapusugunasri2129 2 жыл бұрын
మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం| వర్షిష్ఠాన్తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః | ఆచార్యేన్ద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం| స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ | త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం| జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా | గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః || నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ | గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః || ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే | నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || || శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా | యస్సాక్షాత్ కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 || బీజస్యాంతరి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ | మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 2 || యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ | యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 3 || నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే | జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 4 || దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః | మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 || రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోప సంహరణతో యో‌உభూత్సుషుప్తః పుమాన్ | ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 6 || బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా | స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 7 || విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః | స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 8 || భూరంభాంస్యనలో‌உనిలో‌உంబర మహర్నాథో హిమాంశుః పుమాన్ > ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ | నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 9 || సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ | సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతఃm సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ || 10 || ఇతి శ్రీ ఆదిశంకరాచార్య విరచితం దక్షిణాముర్తి స్తోత్రం సంపూర్ణం
@GVReddy-sn8mm
@GVReddy-sn8mm 2 ай бұрын
ధన్యవాదములు సార్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srinivasaraovelaga5298
@srinivasaraovelaga5298 19 күн бұрын
@12343a
@12343a 5 ай бұрын
స్వామీ ఇంకేమి వద్దు మహాప్రభో పాదాభివందనాలు..🙏🙏🙏🙏🙏
@danandk41
@danandk41 13 күн бұрын
Sri dakhina mutyye nama namaha.🎉
@venkatreddygundadi7364
@venkatreddygundadi7364 9 ай бұрын
ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏 భూగర్భ జలాలు నిండుకుండలా ఉండేట్లు చూడు తండ్రి 🙏🙏🙏🙏 జ్ఞానాన్ని వివేకాన్ని వాక్చాతుర్యాన్ని సమయ స్పూర్తి ని కోట్లు సంపాదించే ఆత్మ స్థైర్యాన్ని ప్రసాదించండి తండ్రి 🙏🙏🙏🙏 శరణు శరణు అరుణాచల శివ 🙏🙏🙏🙏
@ramkrishnann6321
@ramkrishnann6321 Жыл бұрын
ఓం దక్షిణా మూర్తితే నమః ఓం దక్షిణా మూర్తితే నమఃనమః ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@srikrishna755
@srikrishna755 4 ай бұрын
Namaste thanks 🙏
@rajkumarpippalla3773
@rajkumarpippalla3773 Жыл бұрын
ఓం నమో జై శ్రీ దక్షిణామూర్తి నమస్తే నమస్తేస్తు నమో నమః🙏🙏🙏🙏🙏
@Rameshreddysankati
@Rameshreddysankati 8 ай бұрын
ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమో నమః
@srinivasugorrela4790
@srinivasugorrela4790 Жыл бұрын
🙏🙏🙏🕉️🙏 ome dakshina Murthye namaha🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏🌄🙏🙏🙏☪️✝️🔯🙏🙏🙏🔯✝️☪️🌄🙏🙏🙏🔯✝️☪️🙏🙏🙏🔯✝️☪️🙏🙏🙏🙏🔯✝️☪️🙏🙏🙏🔯✝️☪️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriravikanthravikanth3665
@sriravikanthravikanth3665 8 ай бұрын
Om sai ram 🙏🏻🙏🏻🙏🏻
@saigpavani2828
@saigpavani2828 3 жыл бұрын
Mammalni kaapadu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri
@amazingfacts3970
@amazingfacts3970 20 күн бұрын
Om sri dakshina murthaya Namath.
@ajjiyakavitegalu5605
@ajjiyakavitegalu5605 Жыл бұрын
Medam🙋‍♂️ಮೂರ್ತಿ ಬೇದ ✡️ಕರೆಕ್ಟ್
@satyamgoud6623
@satyamgoud6623 3 ай бұрын
Om Sri namo narayanaya om namaha shivaya 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@kankamgudipati2992
@kankamgudipati2992 Жыл бұрын
Om శ్రీ గురు శ్రీ దక్షిణామూర్త ఏ నమః స్వామీ సెలవు ఇచ్చినట్లు మౌనం సద్భావన కు అనేక విద్యలకు అలమైన స్వామీ మీకు వందనం నా వలన ఎల్లప్పుడూ నేనామం చేసుకునే మహద్భాగ్యం కల్గించు
@vendrasujatha9018
@vendrasujatha9018 3 ай бұрын
Jaina guru dhatta
@Srinivas-vz1xe
@Srinivas-vz1xe 6 ай бұрын
🎉 dakshinamurthy Namah🎉🎉🎉🎉🎉
@venkatasathyamkommisetty-eq4mv
@venkatasathyamkommisetty-eq4mv 6 ай бұрын
Omsrigurudakshinamoorthyenamaha
@Srinivas-vz1xe
@Srinivas-vz1xe 6 ай бұрын
🎉 Sri dakshinamurthy ki Jay🎉🎉🎉🎉🎉
@venkataramadevidasari2892
@venkataramadevidasari2892 7 ай бұрын
Om Shri Guru dakshinamurthy Namah
@kotiks8124
@kotiks8124 3 ай бұрын
Omnamo dhaksnamurthi ye namaha 🙏🌺🍎❤️🙏
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 3 ай бұрын
ఓం దక్షిణామూర్తి నమః ❤❤❤❤❤
@muniseemakurthi1681
@muniseemakurthi1681 Жыл бұрын
శ్రీగురు దక్షిణామూర్తి నమః
@srinusrinu7023
@srinusrinu7023 9 ай бұрын
ఓం శ్రీ గురు దక్షిణామూర్తి నమః🌹🌹🌹🌹🌷🌷☘️🌷☘️🌷🌹☘️🌹
@Srinivas-vz1xe
@Srinivas-vz1xe 6 ай бұрын
🎉 Shri Guru dakshinamurthy namaha🎉🎉🎉🎉🎉
@anoukovi489
@anoukovi489 10 ай бұрын
Om sri dkshinamurthy swamiye namaha🌹🌹🌹
@maheshbaburk3345
@maheshbaburk3345 9 ай бұрын
om guru brahma namah
@YagnikaAnkepalli
@YagnikaAnkepalli Ай бұрын
Om sai ram 💐💐🙏🙏
@slnarsaiah5549
@slnarsaiah5549 5 ай бұрын
Dhakshinamurthy meeku 🙏🏿💐🌸🌹🌸💐🙏🏿💐🌸🌹🌸💐🙏🏿 Swamy nayokka udyogamuloni ibbandhulanu tholaginchi kapadu swamy. SLNARSAIAH
@user-vt7db4vx3x
@user-vt7db4vx3x Күн бұрын
జీతం రావాలి 🙏🙏🙏🪔🪔🪔🙏🙏🙏💐💐💐🌸🌺🌷🌹🌼🌻🏵️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishanab1264
@krishanab1264 Жыл бұрын
❤om Sri dak shin am ur tho he nama ha ❤❤❤❤❤❤❤❤❤❤
@user-bo9ei5tg5x
@user-bo9ei5tg5x 9 ай бұрын
Om Sri Dakshinamurthy devaya namaha
@chintalakarunakar5426
@chintalakarunakar5426 7 ай бұрын
Om dakshinamurthye namaha 🙏🙏🙏🙏🙏
@penugondasrinivas7210
@penugondasrinivas7210 3 ай бұрын
Thanks 🙏🙏🙏🙏🙏
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 Жыл бұрын
శ్రీగురు Dakshana Murthy Maa Namaskaramas 👉🙏🙏🙏👈
@dhanalaxmirajalingam5000
@dhanalaxmirajalingam5000 6 ай бұрын
om Sri guru Dakshinamurthiye namaha
@maheshvademoni4406
@maheshvademoni4406 4 ай бұрын
Om sree dhakshinamurthi namaha 🙏🙏🙏
@satyamlndia5498
@satyamlndia5498 4 жыл бұрын
మేము నేర్చుకునేటట్లు చాలా చక్కగా పాడారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@SharadaDabilpuram
@SharadaDabilpuram 6 ай бұрын
L
@nagireddya2626
@nagireddya2626 2 ай бұрын
ఓం నమఃశివాయ
@tirupathiraopondrati4106
@tirupathiraopondrati4106 6 ай бұрын
Namaksharam Guruji
@sudarshanmurthy4162
@sudarshanmurthy4162 2 жыл бұрын
శ్రీ గురు దక్షిణామూర్తి యే నమః
@user-tc5hp3xt6w
@user-tc5hp3xt6w 7 ай бұрын
om sri dakshinamurthiye namo nama
@sekharlaxmi4044
@sekharlaxmi4044 2 жыл бұрын
🌹🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః
@bhanumathik7879
@bhanumathik7879 4 ай бұрын
Sri Dhakshinamurthyki aneka namaskaramulu🙏🙏🙏
@RajalingacharyChoppadand-zw4kk
@RajalingacharyChoppadand-zw4kk 3 ай бұрын
ఓం నమో శ్రీ గురు దక్షిణామూర్తి నమః
@taswikram9999
@taswikram9999 3 ай бұрын
Om namo Sri Guru dakshinamurthy namo
@saigpavani2828
@saigpavani2828 3 жыл бұрын
Mammalni kaapadu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri
@modalimurthy716
@modalimurthy716 Жыл бұрын
ఓం శ్రీ మేథా దక్షిణామూర్తి స్వామినే నమోనమః మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏.
@narasimhulukoramutla6034
@narasimhulukoramutla6034 Жыл бұрын
Om sri dakshinamurthy Namo Namah Om Namah Shivaya Om Shankar Hara Mahadeva Shambo Shankara
@saigpavani2828
@saigpavani2828 3 жыл бұрын
Mammalni kapadu thandri mruthuyu yokka aapdhalu nunchi mammalni rakshinchu thandri
@maheshvademoni4406
@maheshvademoni4406 Жыл бұрын
Om sree dhaksinamurthi namaha 🙏🙏🙏
@saigpavani2828
@saigpavani2828 3 жыл бұрын
Mammani kaapadu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri
@kotavedupattabhireddy1527
@kotavedupattabhireddy1527 11 ай бұрын
ఓం గురు దకినామూిరతయేనమః🙏🌿🌹
@jhansilakshmibai8074
@jhansilakshmibai8074 Жыл бұрын
Om Sri guru Dakshina Murty ye నమహా🙏👏👏🙏
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 11 ай бұрын
Om Gurubhyom Namaha, Om Dakshinamurthy ye Namo Namaha.🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹
@rebalasrilakshmi343
@rebalasrilakshmi343 11 ай бұрын
మంచి శ్లోకం వింటున్నము అనే ఆనందంలేకుండా మధ్యలో ఈ దరిద్రపు యాడ్స్ ఏమిటి కనీసం భక్తి తత్వాలలో కూడా సంపాదన ఆలోచనలేనా పోయేటప్పుడు ఒక్కపైసా నీవెంటరాదు ~~~~
@ramanaiahavula4423
@ramanaiahavula4423 3 ай бұрын
Goodmorning🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mohanrajudandu6291
@mohanrajudandu6291 4 жыл бұрын
ఓంకారం ఛానెల్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ గురు దక్షిణామూర్తి స్తోత్రము అందించినందుకు ధన్యవాదాలు.💐🙏🙏. కానీ కూడా తోకలాగ మధ్యలో పనికిమాలిన అడ్వర్టైజమెంట్ తీసుకుని రావడం ఎందుకు దరిద్రాన్ని తెచ్చిపెట్టుకుని ఉంటాను అంటే స్తోత్రాలు పెట్టవద్దు. ఎంతో ఇష్టంగా వింటుంటే మధ్యలో చెత్త అడ్డు వచ్చి కంపు కొడుతోంది ఇరిటేషన్ వస్తుంది. దయచేసి గమనించగలరు.🤝
@pinnamshettykrishnaiah7315
@pinnamshettykrishnaiah7315 2 жыл бұрын
I don't like this add
@balaarepalli4576
@balaarepalli4576 2 жыл бұрын
Hi If you are using You tube Premium, you wont get any advertisements. But you need to pay bit amount. Since i was in Toronto monthly I pay $ 10. Thank you .
@arunabaja3937
@arunabaja3937 Жыл бұрын
Download chrsukoni vinandi adds ravu
@SubrahmanyamGollapudi
@SubrahmanyamGollapudi Жыл бұрын
15:32
@Vigneshwarff
@Vigneshwarff 11 ай бұрын
❤❤❤
@BingiAshokChakravarthy-oj9fd
@BingiAshokChakravarthy-oj9fd 9 ай бұрын
Om guru dakshinamurthaye mamah......
@BingiAshokChakravarthy-oj9fd
@BingiAshokChakravarthy-oj9fd 9 ай бұрын
Om guru dakshinamurthaye namah......
@pmswamyjoythiakka6123
@pmswamyjoythiakka6123 Жыл бұрын
Om Shree guruve namaha
@pratapsure3576
@pratapsure3576 4 ай бұрын
Om shree dakshinamurthy ya namaha
@vempadapuramana2008
@vempadapuramana2008 Жыл бұрын
ఓం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి నమో నమః
@muraligali9608
@muraligali9608 5 ай бұрын
Thandri dhakhinamurthey nakuna money problems thirchamani vedukuntunanu swamey eeroju naa bussenes nee kapadu thandri nakuna money problems thirchamani vedukuntunanu swamey
@saigpavani2828
@saigpavani2828 3 жыл бұрын
Mammalmi kapadu thandri mruthuyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri
@prasadp8765
@prasadp8765 Жыл бұрын
Sri dhakshana murty he namaha
@satishbabu950
@satishbabu950 10 ай бұрын
Om shri dhakshina murthy Swamy namaha
@kotagirilaxmanchary4191
@kotagirilaxmanchary4191 4 ай бұрын
చాలా సంతోషం స్వామి
@raghunandanchilukuri7379
@raghunandanchilukuri7379 4 ай бұрын
OM OM OM OM OM OM SREE DAKSHINAMURTHY RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
@saigpavani2828
@saigpavani2828 3 жыл бұрын
Mammalni kaapadu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri
@sreenivasganji5990
@sreenivasganji5990 Жыл бұрын
ఓం దక్షిణా మూర్తితే నమః 🙏
@saigpavani2828
@saigpavani2828 3 жыл бұрын
Mammalni kapadu thandri rakshinchu mruthuyu yokka aapdhalu nunchi mammalni rakshinchu thandri
@gundawenkateshwarr2231
@gundawenkateshwarr2231 Жыл бұрын
Om sri datthathreya yanamaha
@charu9757
@charu9757 4 ай бұрын
Om gurubhyo namah🎉❤
@rebalasrilakshmi343
@rebalasrilakshmi343 11 ай бұрын
ఓం శ్రీగురు దక్షిణామూర్తియేన్నమః🙏
@srinivasreddy228
@srinivasreddy228 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః
@murallemohan5918
@murallemohan5918 2 жыл бұрын
Om namahsivaya harahara mahadeva shambosankara
@GeeSrav
@GeeSrav 2 жыл бұрын
దక్షిణా మూర్తి స్తోత్రం శాంతిపాఠః ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై । తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః । ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ । త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ॥ చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా । గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥ ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే । నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః । గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥ నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ । గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥ చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే । సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ॥ ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే । వ్యోమవద్-వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ॥ అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినామ్ । శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ స్తోత్రం విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా । యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥ బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ । మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥ యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ । యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥ నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే । జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥ దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః । మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥ రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ । ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥ బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా । స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥ విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః । స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥ భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ । నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ । సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ ॥ 10 ॥ ॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ॥ Browse Related Categories: శివ స్తోత్రాణి(47) ఆది శంకరాచార్య స్తోత్రాణి(35) తర్క శాస్త్ర(59) మహా శివరాత్రి(44) కార్తీక పూర్ణిమ(17) శంకర జయంతి(51) మాస శివరాత్రి(42) ఆది శంకరాచార్య(44) శివ(47) Open In Vignanam Mobile
@yashodhadevi9366
@yashodhadevi9366 7 ай бұрын
🙏🏻🌹🙏🏻 Om namo dhakshna murthaye namaha🙏🏻🌹🙏🏻
@indiragosikonda5729
@indiragosikonda5729 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏om Namo DakshinaMurthaye Namah🙏🙏🙏🙏👏
@user-dh2lm2ut9z
@user-dh2lm2ut9z 26 күн бұрын
Om sree dakinaamurthaye namah.chalabhagundi danyavadamulu.❤❤
@sridhar3202
@sridhar3202 17 күн бұрын
Please share in PDF document.... Thanks in advance
@venkatasatyanarayana6119
@venkatasatyanarayana6119 2 жыл бұрын
Om Namoo Sree Dakshinaa murthayenamhaa.
@manjulaj3765
@manjulaj3765 Жыл бұрын
ఓం గురుదక్షిణామూర్తి యఐనమః 🙏🙏
@ramanaiahavula4423
@ramanaiahavula4423 3 ай бұрын
Thankyoumoney ❤❤❤❤❤❤❤❤❤
@radhikasathyamreddy2703
@radhikasathyamreddy2703 2 жыл бұрын
Om Dhakshina murthaye namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saigpavani2828
@saigpavani2828 3 жыл бұрын
Mammalni kaapadu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thand
@raghunandanchilukuri7379
@raghunandanchilukuri7379 5 ай бұрын
DAKSHINAMURTHY NAMO NAMO NAMAHA
@ramanaiahavula4423
@ramanaiahavula4423 3 ай бұрын
Thankyoumoney ❤❤❤❤❤❤❤❤❤❤
@viviworld2968
@viviworld2968 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@janakibhaskarreddy1317
@janakibhaskarreddy1317 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ViswanathNaidu-ct1hm
@ViswanathNaidu-ct1hm 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narayaneethotakura6947
@narayaneethotakura6947 3 жыл бұрын
om dakshinamurthy aya namaha
@lakshmikondala8626
@lakshmikondala8626 3 ай бұрын
🕉️🙏🙏🙏Om Sri Dakshina Murthy ya namaha🕉️🙏🙏🙏🙏🌹🌹
@prasadp8765
@prasadp8765 Жыл бұрын
Sri dhkshana murthy he namaha❤🌹🌷🌹
@hkgoud5054
@hkgoud5054 3 ай бұрын
Om Sri Ganesh Deva Namah Om Sri Brama Vishnu Maheshwar Deva Namah Om Sri Maha Kali Maha Laxmi Maha Saraswati Devi Namah Sai Shiva Hari Om Om Sri Pitru Devathalara Namah Sai Shiva Hari Om Om Sri Pitru Devathalara Namah A H K G A N A ma A V G A B A A S A M
@gangarajuirrinki7315
@gangarajuirrinki7315 21 күн бұрын
Chala bagundi thanks
@gnanareddy5585
@gnanareddy5585 4 жыл бұрын
TASMAI SRI GURUMURTHIYE NAMA IDAM DAKSHANAMURTHAYYE NAMAH
@prabhakarreddy3038
@prabhakarreddy3038 2 жыл бұрын
Jai Hind Jai Bharat Jai Shree Ram Jai Kashi Vishwanath.
@murallemohan5918
@murallemohan5918 2 жыл бұрын
Om dum durghayanamah
@koruturuguravaiah6859
@koruturuguravaiah6859 Жыл бұрын
Guvenamaha
@yervavenkatareddy6307
@yervavenkatareddy6307 2 ай бұрын
Om sri dakshinhaamuurthi ye namaha
@laxmidevanand8312
@laxmidevanand8312 Жыл бұрын
Om Dhashana Murthy namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@koruturuguravaiah6859
@koruturuguravaiah6859 Жыл бұрын
Omnamashivaya
@virupakshaiahjangam
@virupakshaiahjangam 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kowshikreddydodda5936
@kowshikreddydodda5936 3 ай бұрын
❤❤❤❤❤
@venkataramadevidasari2892
@venkataramadevidasari2892 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Dakshinamurthy Chalisa || Dakshina Murthy Songs || My Bhakti tv
21:00
Заметили?
00:11
Double Bubble
Рет қаралды 3,4 МЛН
когда достали одноклассники!
00:49
БРУНО
Рет қаралды 4 МЛН
ПООСТЕРЕГИСЬ🙊🙊🙊
00:39
Chapitosiki
Рет қаралды 37 МЛН
Vishnu Sahasranama Stothram |Telugu Lyrics | Sindhu Smitha |1000 names of Lord Vishnu
34:57
Sindhu Smitha - తెలుగు
Рет қаралды 3,6 МЛН
Dakshinamurthy Gayatri Mantra - 108 Times Chanting - Powerful Mantra for Wealth
38:34
Geethanjali - Music and Chants
Рет қаралды 2 МЛН
Lalitha Sahasranamam  | Telugu
52:59
Devotional Bhajans
Рет қаралды 11 МЛН
DAKELOT - ROZALINA [M/V]
3:15
DAKELOT
Рет қаралды 57 М.
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 163 М.
Akimmmich - TÚSINBEDIŃ (Lyric Video)
3:10
akimmmich
Рет қаралды 252 М.
Қайрат Нұртас - Қоймайсың бей 2024
2:20
Kairat Nurtas
Рет қаралды 1,2 МЛН
JONY - Реки вели (mood/lyric video)
2:37
JONY
Рет қаралды 1,4 МЛН
Nursultan Nazirbaev - Gul Gul (премьера песни) 2024
2:37
Nursultan Nazirbaev
Рет қаралды 256 М.
Ademim
3:50
Izbasar Kenesov - Topic
Рет қаралды 30 М.