Guruvunu Minchina Sishyudu Telugu Movie || Kantha Rao,Krishna Kumari || Ganesh Videos

  Рет қаралды 1,283,878

Ganesh Videos

Ganesh Videos

Күн бұрын

Пікірлер: 200
@surya556
@surya556 4 жыл бұрын
మన పాత చిత్రాలు ఆణిముత్యాలు. కానీ మనం పెద్దగా ఆసక్తి చూపం మరియు వీటికి పెద్ద publicity ledu. లేకుంటే మన తెలుగు చిత్రాలు మన దేశం లేనే ఒక స్థానం లో ఉండేది. ఇప్పుడు బాహుబలి చూసి గర్వించడం కాదు ఇలాంటి పాత చిత్రాలు చూసి కూడా మనం చాలా గర్వించవచ్చు.
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
నేను కాంతారావు గారు అభిమానిని 36 సంవత్సరాల నుంచి కాంతారావు గారి చిత్రాలు చూస్తున్నాను నా దగ్గర డబ్బులు ఉంటే కాంతారావు గారి చిత్రాలు కొన్ని కలర్ లో రిలీజ్ చేసేవాణ్ని మీరు చెప్పింది నిజమే బాహుబలి కంటే కాంతారావు గారికి గొప్ప చిత్రాలు ఉన్నాయి
@RaviKumar-yj8zd
@RaviKumar-yj8zd 3 жыл бұрын
2021 లో ఎంతమంది చూస్తున్నారు లైక్ చెయ్యండి
@kasipathiraorudravarapurud8358
@kasipathiraorudravarapurud8358 3 жыл бұрын
Ever green movie of B.Vithalacarya 'sfolklores
@johnwesly7029
@johnwesly7029 Жыл бұрын
2023
@shivakumars3204
@shivakumars3204 9 ай бұрын
2024
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
తెలంగాణ బిడ్డ రో కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు లాంటివాడు రో రాజశ్రీ కృష్ణకుమారి తో కలిసి ఎక్కువ గా నటించాడు రో జమున వాణిశ్రీ శారద తో నటించాడు రో తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో
@abdulaleem3182
@abdulaleem3182 5 жыл бұрын
కాంతారావు మాత్రమే చేయగలిగిన అధ్బుతమైన సినిమాగా చెప్పవచ్చు.. 1963లో పెద్ద సుాపర్ హిట్ సినిమా అని చెప్పవచ్చు.. కథ, దర్శకత్వం, నటన, పాటలు, చిత్రీకరణ చాలా అధ్బుతం..
@kumarnujeti227
@kumarnujeti227 5 жыл бұрын
K ?5hahrao
@gvenkat6831
@gvenkat6831 2 жыл бұрын
S
@abdulaleem3182
@abdulaleem3182 2 жыл бұрын
@@gvenkat6831 👍
@gvenkat6831
@gvenkat6831 2 жыл бұрын
@@abdulaleem3182 tq for Ripley అన్నయ్య 🙂. Old is gold
@abdulaleem3182
@abdulaleem3182 2 жыл бұрын
@@gvenkat6831 🙌
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ కాంతారావు చిత్రాలు ఏదో ఒకటి మన అభిమానులం అందరం కలిసి మనం కొంత డబ్బు వేసుకుని కాంతారావు గారు పిక్చర్ 1 కలర్ లో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను ఎవరికి తోచినట్టు వారు యమౌంట్ వేసుకుందాం
@saibabusaibabu6944
@saibabusaibabu6944 2 жыл бұрын
2022 లో ఎంతమంది చుస్తునారు లైక్ చేయండి
@ravicheerala8153
@ravicheerala8153 3 жыл бұрын
నాకు ఈ సినిమా చూస్తుంటే ఈగ సినిమా గుర్తుకొస్తుంతి. ఇక్కడ ఎలుగు బంటి రాయటం అక్కడ ఈగ రాయటం దిని బటి రాజమౌళి ఈ సినిమా నుండి కాఫీ కొట్టారు అని పిస్తుంది. నేను మోదటి సారి ఈ సినిమా చూస్తునాను.బాగుంది.
@gvenkat6831
@gvenkat6831 2 жыл бұрын
😃😁👌
@nikithasneha7379
@nikithasneha7379 Жыл бұрын
Nikithe.sneh
@surangalaismail8
@surangalaismail8 Жыл бұрын
Rajamouli oka copy master
@k.basappabasappa4619
@k.basappabasappa4619 Жыл бұрын
@@gvenkat6831 ె
@viswakSean
@viswakSean Жыл бұрын
Yenno kotla mandhi unna e prapancham lo oke alochana idhariki Ravadam lo thappu ledhu sir... Ye sannivesanni ayina adhbutham ga chithrinchi manaki chupinchali ante yentho kastapadali
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 жыл бұрын
జై కాంతారావు సార్ 🌹♥️ కృష్ణకుమారి ♥️😍😘
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
గురువును మించిన శిష్యుడు. కాంతా రావు.నటించిన.
@cod-bhaskar
@cod-bhaskar Жыл бұрын
2023 లో ఎంతమంది చూస్తున్నారు ఒక్క లైక్ చేయండి plz❤
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ రాజశ్రీ కృష్ణకుమారి రాజనాల ముక్కామల బాలకృష్ణ సత్యనారాయణ విఠలాచార్య దర్శకత్వం పదివేల సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి పిక్చర్ రాదు
@SaiShree1
@SaiShree1 Жыл бұрын
25:20 గుర్రం డాన్స్ సూపర్ 🤩
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
ఒకప్పుడు విటలాచార్య గారు ఎంత గొప్ప డైరెక్టర్ ఇప్పుడు రాజమౌళి గారి చూస్తూ ఉంటే అంత గొప్ప డైరెక్టర్ గారు భారతరత్న పద్మవిభూషణ్ కాంతారావు గారి నటరత్న ఎన్టీఆర్ విఠలాచార్య దర్శకత్వంలో మంచి చిత్రాలు తీసేవారు
@ndnadh9122
@ndnadh9122 Жыл бұрын
కాపీ కాట్ కి వీటలాచార్యులకి పోటీనా...నక్కకి ...నాగలోకానికి ఉన్న తేడా ఉంది...గ్రాఫిక్స్ పెట్టి ఒకే కదా తిప్పి తిప్పి తీసే వాడికి విటలా గారితో పోటీనా...కాపీ కాట్ ఒకే కద..హీరోయిన్ ని విలన్ ఎత్తుకు పోతాడు లేదా ఎదో చెయ్యాలని చూస్తాడు..హీరో రక్షిస్తాడు అంతే ...కాపీ కాట్ ఏ సినిమా అయినా చూడు...అంతే ఉంటది
@bathiniraju4818
@bathiniraju4818 Жыл бұрын
కత్తి కాంతారావు గొప్ప హీరో
@Bampeshaampesha-ry5dr
@Bampeshaampesha-ry5dr 7 ай бұрын
సూపర్ సూపర్ మూవీస్ సూపర్ కాంతారావు కత్తి కాంతారావు 🌹🌹🌹♥️♥️♥️♥️♥️🌹👍👍👍👍👍👍👍🌹🌹♥️♥️🌹♥️🌹🌹♥️🌹🌹🌹
@chandranr6611
@chandranr6611 3 жыл бұрын
Vittalacharya's imagination very great!!!👍
@apparaom3856
@apparaom3856 2 жыл бұрын
భారత రత్న పద్మ విభూషణ్ కాంతారావు తెలంగాణ దియాటర్స్ లో ఆయన ఫొటోస్ పెట్టాలని కోరుకుంటున్న
@koundinyamunikameshwararao2196
@koundinyamunikameshwararao2196 4 жыл бұрын
One of the great moovie of VITTALACHARYA. Guruvunu minchina shishyudu..
@prakashrao8077
@prakashrao8077 3 жыл бұрын
Excellent songs. Superb folklore fantasy brainless entertainer. Thanks to Jaanapada Brahma Vithalachaarya garu. Many are not aware of his Kannada roots. Excellent trick photography for its time
@killariramarao5352
@killariramarao5352 2 жыл бұрын
Florida remember Santa Cruz
@Srinivas-rm9qi
@Srinivas-rm9qi 3 жыл бұрын
JAI NTR SIR JAI ANR SIR JAI KANTA RAO SIR
@apparaom3856
@apparaom3856 2 жыл бұрын
Padma viBhushan kantarao appatlo e cinema 500diatars lo 100rojulu Adina chitram 800diaters lo 50rojulu Adina chithram anaganaga oka rakumarudu chitram gurinchi adhuri chustunna fans
@krishnamurthy7139
@krishnamurthy7139 3 жыл бұрын
Kantharo superhit movies
@apparaom3856
@apparaom3856 2 жыл бұрын
I like this movie 🍿 super hit movie favorite movies favourite hero
@VijayaLakshmi-oh7kz
@VijayaLakshmi-oh7kz 4 жыл бұрын
Super movies kantha rao garu👍
@sagarpillitla4317
@sagarpillitla4317 3 жыл бұрын
Most greatest and talented actor in tollywood Kantha Rao.
@shreyaprabakar5012
@shreyaprabakar5012 3 жыл бұрын
Q
@pain2health719
@pain2health719 2 жыл бұрын
Most under rated actor also, javala deepa rahasam is my favorite
@gugulothdevendrakalyan7434
@gugulothdevendrakalyan7434 4 жыл бұрын
I seen this movie ,my 3rd class ,1998,super movie,I sereach so many years, I got now ,so happy
@kalangisumanth9041
@kalangisumanth9041 4 жыл бұрын
Super movie excellent 👌👌🙏🙏
@seshukumar2543
@seshukumar2543 Жыл бұрын
How many members are watching this movie in 2023 give a like don't forget.
@gourishankarbairi9349
@gourishankarbairi9349 2 жыл бұрын
Very good actar sri kantharao garu
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
మరియు కృష్ణకుమారి.
@mallikarjuna4266
@mallikarjuna4266 4 жыл бұрын
గురువును మించిన శిష్యుడు
@kadirimadhava75
@kadirimadhava75 2 жыл бұрын
Nice movie! Handsome hero,beautiful heroine,powerful fights,entertaining fantasy and story.👏👏😊 Just the ending sloka is irrelevant. Also the director could have avoided a girlfriend for heroine's father.
@Srinivas-rm9qi
@Srinivas-rm9qi 3 жыл бұрын
JAI KANTA RAO SIR
@dorababuaddala6449
@dorababuaddala6449 3 жыл бұрын
Super moovie
@apparaom3856
@apparaom3856 2 жыл бұрын
Kantarao chinna character s veste nenu chala badha padathanu valla abbai hero ga raavali
@narsagalavinodkumar8156
@narsagalavinodkumar8156 Жыл бұрын
All time record movie jai kantha rao sir
@apparaom3856
@apparaom3856 2 жыл бұрын
Raaja ki nenu fan
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్ .మూవీ.
@EaswararaoPotham
@EaswararaoPotham 9 ай бұрын
Very.good.scriniplay.krishna.kumari.beautiful.vitalacharya.nice.directooon
@villageworld3195
@villageworld3195 2 жыл бұрын
Nice movie
@katteboinasrinu7887
@katteboinasrinu7887 4 жыл бұрын
అగ్గిబరాట కంటే ఇదే సూపర్ గా ఉంది
@srinumanthri1625
@srinumanthri1625 6 ай бұрын
2024 entha mandhi chustunaru
@dnaresh8460
@dnaresh8460 2 жыл бұрын
Super movie nice👍😊😊😊
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 2 жыл бұрын
Supermovie
@rammohankatakam2788
@rammohankatakam2788 4 жыл бұрын
Oldest movies greater than now movies Old ever green
@gs1880
@gs1880 3 жыл бұрын
Rajasri super beauty glamour queen
@lakshmi840
@lakshmi840 4 жыл бұрын
Super old movies ok
@madhuroyalmarisetty740
@madhuroyalmarisetty740 3 жыл бұрын
Old is gold
@Mahisasivlogs
@Mahisasivlogs 3 жыл бұрын
Really great movie family movie 🎥🍿
@rambabupithani804
@rambabupithani804 4 жыл бұрын
Great movie 🙌🙌🙌🙌🙌🙌
@sngsngowda3984
@sngsngowda3984 4 жыл бұрын
Kantharaogaaru super super super
@balajiv5603
@balajiv5603 4 жыл бұрын
amezing
@syedimam9590
@syedimam9590 5 ай бұрын
Nenu kuda chustunna..Naa Peru Syed imam...Naa vayasu 24 years old...naaku kantarao gari movie s chala nacchu tayi
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన కాంతారావు గారు రాజా కేశవ మీరు సింహం కడుపున పుట్టిన బ్లడ్డు మీది మీరు హీరోలు అయ్యుంటే ఒక్క పిక్చర్ 50 కోట్లు తీసుకునే రేంజ్
@vasthareddy4718
@vasthareddy4718 3 жыл бұрын
Super
@prakashrao8077
@prakashrao8077 3 жыл бұрын
Hit songs by Kodandapani. Evergreen hits till today
@chinthalapallyrajagoud1128
@chinthalapallyrajagoud1128 6 жыл бұрын
Very good movies kantharao great actor
@subodhkumar-vu3ql
@subodhkumar-vu3ql 3 жыл бұрын
Could you please upload Jaya Vijaya picture.
@anjannasonnayila9440
@anjannasonnayila9440 3 жыл бұрын
Exallant movie
@chandrasekherchigurla7397
@chandrasekherchigurla7397 3 жыл бұрын
Good👍👍👍
@jaravindasanjayaravinda3628
@jaravindasanjayaravinda3628 4 жыл бұрын
Kantharao.movie.world.umber.movie
@hemanthkumar3370
@hemanthkumar3370 4 жыл бұрын
It is one of the greatest film of our great hero kantharao.
@buddaharajuganapathi6845
@buddaharajuganapathi6845 4 жыл бұрын
Kantaraogaruu super Hero
@johnyprasad6805
@johnyprasad6805 6 жыл бұрын
జానపద సినిమా వీక్షణం, మనసొల్లాస లక్షణం
@sumanareddy9691
@sumanareddy9691 6 жыл бұрын
Narthanasala
@johnyprasad6805
@johnyprasad6805 6 жыл бұрын
అపూర్వ వెండితెర కావ్యం
@kasiramakrishna7203
@kasiramakrishna7203 5 жыл бұрын
Super picture.
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 2 жыл бұрын
sipermovie
@jamscam7141
@jamscam7141 7 жыл бұрын
Superb movie
@subramanikonda7073
@subramanikonda7073 5 жыл бұрын
J. Goo*good.melodious.songs
@mohammadghouse466
@mohammadghouse466 4 жыл бұрын
Super ❤️
@navaneethpilli497
@navaneethpilli497 4 жыл бұрын
Wow super movy
@sandavenkatesh4380
@sandavenkatesh4380 5 жыл бұрын
Kantha Rao garu nice movies old is gold...
@subbareddyk5245
@subbareddyk5245 2 жыл бұрын
Better than bahubali
@manchaprasad6446
@manchaprasad6446 5 жыл бұрын
Climax fight chala baagundhi
@sureshchokkaku7518
@sureshchokkaku7518 5 жыл бұрын
Super story
@rameshntr254
@rameshntr254 Жыл бұрын
Kanta Rao movie 🎥🎥🎥👌👌👌👌
@govindpvr6648
@govindpvr6648 4 жыл бұрын
Super movie 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@p.obulesup.obulesu7820
@p.obulesup.obulesu7820 6 жыл бұрын
Very good movie
@pravaravi6
@pravaravi6 7 жыл бұрын
good movie
@kesavamurthy9243
@kesavamurthy9243 5 жыл бұрын
Great director vittalacharya
@laxmishakuntala733
@laxmishakuntala733 3 жыл бұрын
Vts5
@aktharsab4704
@aktharsab4704 Жыл бұрын
I AM VERY FAN OF KANTARAO SIR. KINDLY UPLOAD THE MOVIE OF VEERA POOJA. THANKS 🙏.
@mani3326
@mani3326 Жыл бұрын
Who are watching in 2023....
@chigurlachandrasekhar2588
@chigurlachandrasekhar2588 4 жыл бұрын
Nice m
@kwtind1911
@kwtind1911 6 жыл бұрын
a.ameer basha super movie old is gold movie
@satyanarayanabatala9297
@satyanarayanabatala9297 4 жыл бұрын
Kwt Ind Erraction
@kingkhaja8553
@kingkhaja8553 3 жыл бұрын
Chilukatha aata inka super
@sudheersidhu4420
@sudheersidhu4420 5 жыл бұрын
nice move old is best
@anthampallyshankar9142
@anthampallyshankar9142 Жыл бұрын
2023 lo movie chusinavaaru entha mandi
@praneethpanuganti8442
@praneethpanuganti8442 5 жыл бұрын
Maas action movie
@UdayKumar-ev3ns
@UdayKumar-ev3ns Жыл бұрын
2023
@rajeevalochanakandur
@rajeevalochanakandur 5 жыл бұрын
One of the old golden hits of Kantarao. Enjoyed the movie. Can you please upload Bangaru Timmaraju movie also
@SureshBabu-yl9jt
@SureshBabu-yl9jt 5 жыл бұрын
Verynicemovi
@rojarani1276
@rojarani1276 4 жыл бұрын
⁰ i not :- .. N 》 b b a 6th
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన కాంతారావు గారు రాజా కేశవ మీరు సింహం కడుపున పుట్టిన బ్లడ్డు మీది మీరు హీరోలు అయ్యుంటే ఒక్క పిక్చర్ 50 కోట్లు తీసుకునే రేంజ్ మీది నీకో పదివేల సంవత్సరాలు ఇటువంటి పిక్చర్ రాదు
@swapna276
@swapna276 3 жыл бұрын
👍👍👍
@sureshkadiri6144
@sureshkadiri6144 4 жыл бұрын
Appati cenimalu eppudu eavaru chiyaleru NTR anr k l Kantha Rao andaru a andam abinaya eppati variki ravu ralevu devakanyalu vallu
@haribabuthopugunta610
@haribabuthopugunta610 2 жыл бұрын
Old super good muvi
@routhurameshnaidu7839
@routhurameshnaidu7839 4 жыл бұрын
Idimana telugu industry goppadanam
@KamalramKorra
@KamalramKorra Жыл бұрын
2023 lo chusthunna sir🙏🙏🙏🙏
@rojarani8214
@rojarani8214 Жыл бұрын
2023 super👌👌👌👌 movie, matal lev
@vija559
@vija559 2 жыл бұрын
2022
@sarunadi4344
@sarunadi4344 5 жыл бұрын
great movie
@ramaraop270
@ramaraop270 5 жыл бұрын
Golden movie
@kwtind1911
@kwtind1911 6 жыл бұрын
i love you so much to mastani
Aggi Veerudu Telugu Movie || NTR, Raja Sri, Vijaya Lalitha || Ganesh Videos
2:00:53
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,6 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 20 МЛН
Navagraha Pooja Mahima Full Movie
2:12:41
Volga Video
Рет қаралды 453 М.
Kanaka Durga Pooja Mahima Full Movie HD  | Kanta Rao | T. Kirshna Kumari
2:07:03
Telugu Classic Cinema
Рет қаралды 83 М.
Madana Kamaraju Katha  Full Movie HD | Haranath | Rajasree | Kanta Rao
2:52:32
Telugu Classic Cinema
Рет қаралды 51 М.
Pratigna Palana Telugu Movie  Full HD || Kanta Rao || Rajasri || Suresh Productions
2:27:57