జాగ్రత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు మీలాంటి మోతేబర్లు చాలామంది మూలకు కూర్చున్నారు ఇవాళ తెలంగాణ ప్రజల పుణ్యాన నాకు తెలిసి మీకు రాజకీయ జీవితం లేకపోవచ్చు ఇక మీ జీవితంలో,, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కొడంగల్ లోనే ఇంత దారుణం చేస్తున్నావ్ అంటే మీ అంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండరు,, ఒకసారి ఆలోచించండి ,,ఆ లంబాడ సోదరుల ఉసురు పోసుకోవద్దు,, మీ కుటుంబానికి అంత మంచిది కాదు ,రేపు మీరు చనిపోతే కాల్చడానికి మీకు మగదిక్కు కూడా లేరు అనే విషయం మర్చిపోవద్దు,, ఎంతోమంది తల్లుల కడుపుకోతతో మీరు రాక్షస ఆనందం పొందకండి,,రెండు మూడు సార్లు గెలిచిన వాళ్లే ఇవాళ మూలన కూర్చున్నారు,, ఒక్కసారి గెలవగానే ఎంత అహంకారమా మీకు ,, మీరు కూర్చున్న సీటుకు కాస్త విలువ నివ్వండి దాని పరువు తీయకండి,,,,,, ఇట్లు,,,,మీకు ఓటు వేసిన దౌర్భాగ్యుడి ని