వాళ్ళు ఎలాంటిది పెట్టినా, మనకు బుధ్ధి ఉండాలి కదా,,,,మనమే ఇలాంటి వాటిని encourage చేస్తున్నాం, అక్కడ నిజంగా చాలా చండాలంగా ఉంటుంది
@pabbojusravan Жыл бұрын
Yes bro.
@srenevas66 ай бұрын
rightly said brother
@talakokkulakrishnamraju6565 Жыл бұрын
ఇంట్లో పెండ్లాం మంచి ఒంటలు చేస్తే హోటల్క్ ఎందుకు పోతారు దురం నుంచి వచ్చిన ప్రయాణికులు తప్ప పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు ఓపిక లేక కుటుంబం మొత్తం వచ్చి తింటారు అందుకే హోటల్ ఇలా తయారు అయినవి 💯👌
@Shandilya5151 Жыл бұрын
💯 Currect ఇంట్లో వండుకొని తినడం బెటర్
@tentu2957 Жыл бұрын
అవును ఆ హోటల్ లోన చాలా దారిద్య్రం గా వుంటుంది..రైల్వే స్టేషన్ కు ముందు వుంది కాబట్టి అక్కడ చాలా రష్ గా వుంటుంది...
@ravisjambula4807 Жыл бұрын
ఇక్కడ కేవలం నగదు చెల్లింపు మాత్రమే చేయాలి.onlie, Paytm, phone pay యెట్టిపరిస్థితిలో ఒప్పుకోరు.tax నుండీ తప్పించుకోవడానికీ వారు ఇలా చేస్తారు
@Raja-ct9xq Жыл бұрын
It's not only here, across Hyderabad in majority of the chains run by Shaghouse, pistahouse, almas, mehfil etc.
@nirmalkumarkatta304 Жыл бұрын
ఓపెన్ కిచన్లు పెట్టాలి, వినియోగ దారునికి కొంత తెలుస్తుంది
@mangikamaraju37547 ай бұрын
కరక్ట్
@nareshchowdary136 Жыл бұрын
వాళ్ళు జీతాలు తీసుకొని పడుకోవడం తప్ప చేసింది ఏమి లేదు.....వాళ్ళు ఎలాంటి భోజనం పెట్టిన వాళ్లకు అనవసరం
@vijaynetha632311 күн бұрын
ప్రతి ఒక్కరికీ కిచెన్ కి వెళ్లి చూసే పర్మిషన్ వుండాలి హోటల్ వల్లే బోర్డు పెట్టాలి..."మా కిచెన్ చూడండి - తినండి" అని
@sekharganti8544 Жыл бұрын
💯 % కరెక్ట్ గా చెప్పారు. ఈ ప్రభుత్వాలు కుళ్ళి పోయాయి. ప్రజలు సంరక్షణ వారికి అవసరం లేదు. ఒక సారి పదవి లోకి వస్తే చాలు మళ్లీ రెండు మూడు టర్మ్ లు వాడే మనకు నాయకుడు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి ki వీడు సిగ్గు లేకుండా అధికార పార్టీ లోకి మారి పోతాడు. ప్రజలు ఎవరికీ అవసరం లేదు. ఎవడు ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికే అన్ని చేస్తారు ఈ నాయకులు ఈ రోజుల్లో.
@bathulamadhu7147 Жыл бұрын
నాకు ఒకసారి ఇలానే జరిగింది . షిరిడీ నుండి వస్తూ మా friend ni ఆల్ఫా నుండి బిర్యానీ తెమ్మన్నం .తీరా తిందామని చూస్తే కుళ్లిపోయిన బిర్యానీ ప్యాక్ చేసాడు
@akhildasari9816 Жыл бұрын
""DEAL"" SET అయ్యాక రీ౼ఓపెన్ అవ్తుణ్ది.... NIGHT కి INSPECTOR మాయ్య కి SUITCASE ANDUTUNDI ....
@TBharath-tw4tz Жыл бұрын
Instead of GHMC and Food safety officer's of Telangana, AP Food commission Chairman was good and checking welfare Hostels but not Hotels.
@pabbojusravan Жыл бұрын
😂😂😂😂 videos thisi youtube lo pedthey chalu kada manaku chusindi nammali anthega
@TBharath-tw4tz Жыл бұрын
@@pabbojusravan Prevention is better than cure. If a customer takes a video and files a complaint on Hotel then consumer Forum court will do full enquiry for 4-5 years meanwhile hotel owner and customer will roam around court and spend money to lawyers in the form of Fee's. So that is the reason if food safety officers inspect hotels sometimes it will be good for both customers and hotel management.
@venkateshvsprabhas9443 Жыл бұрын
Food sefty Commissioner Garu nenu miku list estunna Check chesi Cheriyalu tisukogalara all Mehfil Restaurant Also 😮😮Durusuga 😢pravartistundru & Bad Clean less all hotels 1 High-tech city 2 Nizampet X Road 3 Himayatnagar 4 Mailardevpally " Shamshabad 5 Attapur also 6 Star pride Restaurant Attapur Pillar number 143 Vastunakodukulu Gutkha tini Anne umestaru😮 Mana pichi Public chepte vinaru atlane poi tintaru
@jambulaharish4421 Жыл бұрын
Manam cheyalsindi okatey video tisi social media lo peytti main ga twitter lo peytti andharni tag cheyali including higher officials recent ga Meridian Hotel incident adi chala darunam bhayya Please post this kind of incidenta in social media and try to avoid outside food
@nideepriya1565 Жыл бұрын
Subramgaa intlo vanduku thinte sari 😊😊
@sheikhjaved535 Жыл бұрын
Very good information by your channel, Hat's on you.
@nomularajeshwar7998 Жыл бұрын
జిహ్వ చాపల్యం మనకు మరి ఏంచేద్దాం..!
@lyakajisantosh7375 Жыл бұрын
K, c, r, govarnament o, y, c, sapot telangana eatlaga vuntadi 🙏🙏
@srivalli3049 Жыл бұрын
వుమ్ము వేస్తారు కదా అందుకనే taste బావుంటుంది...
@mohammadabdulnaseem5935 Жыл бұрын
Correct ga chepparu anna.Alfa lo waiters matram .tippilu evvaka poina .vallu Bill tho kalipi tiskuntaru..
@bogadidevaharshini68943 ай бұрын
మనం ఇల్లు వదిలి రోడ్ల మీద పడి తింటే వాళ్ళు అలానే తయారవుతారు. మన చేతి డబ్బులు పోయి తన్నులు తిని ఆరోగ్యం పాడైపోయి చివరకు ప్రాణాలు పోతున్నాయి. ఐనా మనలో మార్పు రాదు. మనిషి సుఖాలకి అలవాటు పడి రోడ్ మీద కి పడుతున్నాడు
@siva27314 Жыл бұрын
Close completely Meridian
@maheshviswasarai877 Жыл бұрын
1980 - 85 లొ alpha hotel special meva bun , Irani chai.. . అప్పట్లొ బేకరి మాత్రమే ఉండేది. ఈ bun రుచి twin city's ఎక్కడా దొరికేది కాదు. అప్పట్లో pulls reddy sweats ఎంత famouso ఇది అంతే.. Owner మారిపోయారు రుచులు మారిపోయాయి.😂
@nagendrakv2295 Жыл бұрын
Bayya make a video on food inspector office phone numbers.. how to complain on food inspector
@Leech001 Жыл бұрын
Next day ne open chesaru bhayya...malla full kitakitaladutundi hotel...
@harikagajula3240 Жыл бұрын
Totally agree with your solution
@psn1729 Жыл бұрын
ఎంతైన హైదరాబాద్ కదా ఇక్కడి భాష మర్యాద ఎలా ఉంటుందో దేశంలో అందరికీ తెలిసినదే గడిచిన పడి ఏళ్లలో ఇంకా ను
@ramcharan141 Жыл бұрын
Pora Andhra da
@intellectualindian2486 Жыл бұрын
@@ramcharan141I'm from AP. And i call Hyderabadi sweetest tounge in the world
@nagapavan1571 Жыл бұрын
Pora donga maryadoda
@mannis86972 ай бұрын
@@ramcharan141poo ra pushkii nuvvu andhra vadiveyy hyd Mughal rule cheseruu
@eshwar80527 ай бұрын
Nenu Alpha,shah Ghouse,Bawarchi, vitiki vellanu.inka old city lo unna hotels peru ethhalanna chiraku vasthundi. Naku thelisi CAFE BAHAR best restaurant.
@PalnatiGovardhan Жыл бұрын
Yes,we ate chicken puf in 18 August 2023, we got vomiting with my son Palnati Shankar Narayan also.. worst hotel..
@parapatlasreekanth9657 Жыл бұрын
Dhaba hotel lo good service untundi citys lo undadu
@krishnagundelly1886 Жыл бұрын
Hyderabad lo 60% hotels elage unnayi vellaki trs politicians nundi mast support untadi
bayya miru kuda ilantivi pettetappudu chusukondi... thumbnail lo unna photo vere hotel lo expired ina person plz chanel values miss chesukokandi
@HariKrishna-sc2lf Жыл бұрын
Baaga tinandi,
@satishv7686 Жыл бұрын
Open lo undhe eroju ....
@prahalladsahu5880 Жыл бұрын
Every business sector customer is god
@krishnabadavath315 Жыл бұрын
Awunu andhra wallu wasththy hotel baguntadhe
@nanimango62267 ай бұрын
Deccan hotel
@nanivijs Жыл бұрын
Ee advertisement entraaa babu vasikarana 😂
@balubalu2131 Жыл бұрын
Food commission department m peekuthundho emo.
@abtherukh2092 Жыл бұрын
Secundrabad, fruit business kuda ante. Worst quality
@abtherukh2092 Жыл бұрын
Freebies badhulu, anti corruption bureau meeda focus pettali corrupted police lani pattukodaniki
@trkailasnath1667 Жыл бұрын
Food inspector sleeping because Govt Negligence.
@neerajachappidi9501 Жыл бұрын
Bhavyasri vidio cheyyandi
@santhoshgoud5436 Жыл бұрын
Hotel open iyina,but name change chestaru, mana. Neche...............
@gouthamtalluri5935 Жыл бұрын
Very ugly and unhygenic ainaa janalaki siggu radu alaney tintaru akadey tintaru very unhygenic dirty places no cleanliness emi undadu food safty departmnt emchestundo ..bribes tiskoni eyes close chesi untundi hybad lo ela chala unai …need to control
@Indian-ob3mc Жыл бұрын
Mim okka phone cheste.. Anni cases cancel😂
@sarithavarasala4035 Жыл бұрын
Hotel is not closed open daily
@srinivasking4624 Жыл бұрын
Alfa malli open ayyindi
@KotireddyKikkiri5 ай бұрын
Visam
@Gmrao-oy8eb Жыл бұрын
Telangana prabhutwam unda
@balakrishnarao6818 Жыл бұрын
Mana telugu vedavalu bayata tindi ante padi chastaru.. Ikanunchina biryani, nonveg bayata tindi maneyali.