అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారు మీరు ఇలాగే చేస్తూనే ఉండాలి
@ShaheenBegum-m5jКүн бұрын
Akka pungula Pindi ala kalupu kovali please chappara maku please
@DurgaakkarecipesКүн бұрын
నా వీడియోస్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేసి చూడండి
@RajuK-qy8lb8 ай бұрын
Super sister elanti swardam lekunda chala useful videos chestnaru 🙏👍
@Durgaakkarecipes8 ай бұрын
Thank you for your support
@NvRaj-j4p4 ай бұрын
Verry good duraga garu❤
@Durgaakkarecipes4 ай бұрын
థాంక్యూ
@malathikandada41049 ай бұрын
Dosa penam intlo ki ayite enta weight undali manchi penam ekkada dorukutundi cheppara please please please please
@Durgaakkarecipes9 ай бұрын
ఇంట్లోకైతే రౌండ్ గా ఉండేది ఒక దోస వచ్చేది ఉంటది ఫస్ట్ మేము అదే వాడే వాళ్ళము అది 500 నుంచి 600 అయినా సరే ఉంటాది అది బేగం బజార్లో దొరుకుతుంది
@Smith-pi2phАй бұрын
Memu kuda hotel pettalanukuntunnam, training isthara
@Klaxmi-d5u9 ай бұрын
Chala baga cheptunaru nice
@Durgaakkarecipes9 ай бұрын
Thank you so much
@princess_prassu_11Ай бұрын
Dosa penam cost pls
@DurgaakkarecipesАй бұрын
5000
@MedipalliSagar5 ай бұрын
Idly steam Yentha indhi andi
@Durgaakkarecipes5 ай бұрын
4500
@shree12549 ай бұрын
Idli box price cheplwdu?
@Durgaakkarecipes9 ай бұрын
5000 ఉంటుంది
@navyajyothi35769 ай бұрын
Meeru konna pedda stove ekkada dorukutundi enta cost untundi
@Durgaakkarecipes9 ай бұрын
వీడియో పూర్తిగా చూసి ఉంటే మీకు అర్థమయ్యేది వీడియోలు అన్ని వివరంగా చెప్పాను ఇది మేము బేగంబజార్ లో తీసుకున్నాము ఇప్పుడు దీని రేటు 2000 ఉంటుంది
@navyajyothi35769 ай бұрын
@@Durgaakkarecipes ok sorry andi
@Supraja_daggumati2343 ай бұрын
Idli pette patra antha medam
@jyoreddy-bv4lm9 ай бұрын
Me hotel ekkada akka
@David-cg1vp7 ай бұрын
🎉🎉🎉
@palsanisrivanireddy49149 ай бұрын
Dosa panam hotal lo vasade akkada dorukodi chappara
@Durgaakkarecipes9 ай бұрын
బేగంబజార్ లో ఇంట్లో వాడుకునే దోశలు పెనాలు సైజులను బట్టి దొరుకుతాయి
@kanakarajuvemavarapu44049 ай бұрын
Me shop ekada chepandi
@Durgaakkarecipes9 ай бұрын
ఆచంట వేమవరం మా అమ్మ వాళ్లది
@kanakarajuvemavarapu44049 ай бұрын
Madi kuda Vemavaram. Maremma temple dagarlo Santa dagara.
@Durgaakkarecipes9 ай бұрын
మా అమ్మ వాళ్ళది తాడేరు పాలెం
@abhijithneruvatla53262 ай бұрын
Madam nen kuda hotel పెడుదాం anukuntunna... Mik motham ntha అయ్యింది cost
@Durgaakkarecipes2 ай бұрын
చిన్నగా హోటల్ పెట్టాలి అనుకుంటే 50 వేల వరకు అవుతుంది
@mounikadasari36864 ай бұрын
Idly streamer cost ntha madam
@Durgaakkarecipes4 ай бұрын
ఇప్పుడు 5000ఉంటుంది
@PeddaraoManda-vu2ih5 күн бұрын
అక్క నేను కోత్తగా టిఫిన్ వ్యాపారం చేయాలి. అనుకుంట నాను సలహా ఇవ్వ గలరు.M సుహసిని.
@suvarnakattamuri74678 ай бұрын
Mi tiffin centre ekkada
@p.n.v90924 ай бұрын
Master entha tisukuntaaru akka daily
@Durgaakkarecipes4 ай бұрын
650
@p.n.v90924 ай бұрын
Thank you akka nakuda planning vundhi hotel gurinchi
@kurragopi40342 ай бұрын
@@Durgaakkarecipes800 estanu machei master kavli
@MuraliMani-j2n2 ай бұрын
ఎక్కడ sir
@MuraliMani-j2n2 ай бұрын
టిపిన్ మిల్స్ ఫాస్ట్ ఫుడ్ కూడా చేస్తాను సార్ నేను
@VittanalaSunitha-f1v9 ай бұрын
Hello akka
@Durgaakkarecipes9 ай бұрын
Hi 👋👋 sister
@anandmodem75933 ай бұрын
అక్క మి దగర వర్క్ నేర్చుకోవాలి plz
@vahidakotluru71899 ай бұрын
Place akkada.
@venkateshsuram61509 ай бұрын
మంచి ఉపయోగకరమైన వీడియో. చాలామంచి విషయాలు చెప్పారు . థాంక్స్ అక్కా. మీ హోటల్ ఎక్కడ? నాకు ఒక వారం రోజుల ట్రైనింగ్ ఇస్తారా? నేను టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలి. ప్లీజ్ 🎉🎉🎉
@godchiruop1394 ай бұрын
P
@samuelshepherdsrungarapu31849 ай бұрын
అమ్మ మీరు పోయిన వీడియో లో చెప్పిన పూరి పిండి ఇక్కడ వైజాగ్ లో దొరుకుతా లేదు మీరు చిరునామా మరియు ఫోన్ నంబర్ ఇస్తారా ఆర్డర్ ద్వార రప్పించు కొంటాము
@Durgaakkarecipes9 ай бұрын
వైజాగ్ లో కూడా ఉంటాయి మీ దగ్గరలో ఉన్న కొన్ని హోల్సేల్ షాపులో కిరాణా షాపుల్లో అడిగి చూడండి
@samuelshepherdsrungarapu31849 ай бұрын
అన్నీ ఛోట్ల ట్రై చేసాను మైదా వుంది అంటున్నరు కాని పూరికి పిండి అంటే తెలియదు అంటున్నరు అందుకే మిమ్మల్ని వివరాలు అడిగాను వీలైతే చెప్పండి
@samuelshepherdsrungarapu31849 ай бұрын
Thank you madam
@jangalajeevankumar16976 ай бұрын
మొత్తం ఎంత ఖర్చు అయింది సామాన్ లకి కొంచెం చెప్పండి
@Durgaakkarecipes6 ай бұрын
50 వేల నుంచి లక్ష రూపాయల వరకు అవుతుంది మేము అన్ని ఒకసారి తీసుకోలేదు కొన్ని కొన్ని తీసుకున్నాము