గొప్పవాళ్ళగా బ్రతకడం కాదు... గొప్ప మనసు ఉన్న వాళ్ళుగా బ్రకడం లో ఆ లైఫ్ కి ఫుల్ ఫిల్ నెస్ ఉంటుంది. మీరు గొప్ప మనసు ఉన్న గొప్ప మనిషి. మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నా అలీ గారికి కూడా హ్యాట్సాఫ్
@dasutabla60113 ай бұрын
మిగురించి ఎంత చెప్పుకున్నా...తక్కువే madam ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RaviMadavi-rs2sz3 ай бұрын
THANK S.MAM@@dasutabla6011
@hemamalini28153 ай бұрын
మీ ఇన్స్పిరేషన్ తో నేను కూడా ప్రతి అమావాస్య కు ఒక ఇరవై మంది కి అన్నదానం చేస్తున్నాను Thank you జుబేదా గారికి 👍🙏
@MailaBhagyalaxmi3 ай бұрын
జుబేదా గారు మీ మనసుకి 🙏🙏🙏🙏🙏 మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో సిరిసంపతో ఉండాలని దేవుడిని కోరుకుంటున్న ❤️❤️
@yogithathalla68873 ай бұрын
Miru intha help chesthunaru superrr, miru karchu pette every rupee malli miku double thrible ayyi miku devudu ivali ani heartful ga korukuntunanu madam, really i appreciate your help...you're very beautiful inside and outside
@pavankumartalapaneni88393 ай бұрын
ee video ki vachey revenue aamey vatiki karchu pettina daniki double vasthundhi anta business ey peru ki peru money publicity anni vastayi
@maaspace3 ай бұрын
Vallaki you tube lo vachedi vallu pette Danilo 10% kuda undadhu it's there interest to give to society great work
@nagasowjanyapalivela72453 ай бұрын
Enta mandhiki Money vuntunai vallandharu panchutunara? Money kadhu vallu help cheyyali food lenivallaki pettali ane alochana great. Adhi andhari valla avvadhu.
@ashwinib50693 ай бұрын
Mam ur super osm person ..ur inspiration to many PPL...I like donating food to people..i luv that job
@NADIGITAL-LIFE3 ай бұрын
Y don't u take positive in that @@pavankumartalapaneni8839
@Fashion_shopping73 ай бұрын
Please Everyone must watch this video... Encourage this kind of videos..Amma meku chala thanks amma intha mandiki help chestunaru...meru apudu happy ga undali..Ah devudi blessings meku untayi.. Salute amma 🙏
@itsmeushasvlogs4303 ай бұрын
దేవుడు అన్ని చోట్లా ఉండలేక మీలాంటి గొప్ప వాళ్ళు దేవుడు సహాయం చేయడానికి వాడుకుంటాడు.,.... మీరు దేవుళ్ళతో సమానం అమ్మ ఈరోజుల్లో ఆస్తులు కూడగట్టుకొని కోట్లు సంపాదించాలి అని అనుకునే వాళ్లే కానీ ఇలా పేద వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు చేసి ఇంత సహాయం చేస్తున్న మీరు అలీ గారు మీరు చాలా మంచి వాళ్ళ అండి మీరు బాగుండాలి ఇప్పటికి బాగుండాలి
@DJyothiDudejyothi3 ай бұрын
జుబిదా. గారు. చేసే పని. చాలా గొప్ప పని ఇంట్లో. పాచి పో ఇన కూర కూడా ఇవ్వని. రోజుల్లో. మీరు ఇచ్చే ఫుడ్. మట్టుకు. సూపర్. అండి. ఇలాంటి గొప్ప. మనసు అందరికీ. ఉండదు. అండి. మీరిప్పుడు. ఇలాగే. ఉంండాలని. మనస్పూర్తిగా. కోరు కుంటా
@kavithadasari76183 ай бұрын
ఎంత మంచి మనసు zubeda గారు.. workers tho equal ga thintunaru hat's off Andi😊😍👍
@Irfanbhai-k5v3 ай бұрын
Nenu aa roju 2 bags tisukunnanu Rain coat Laddu Apple Chicken pakodi super 🎉🎉🎉🎉 Steel box kheer Peenut Juice Water bottle Two red vehicles lo vachi basavatarakam Hospital daggara icharu More than 2000 rupees worth Nenu evaro anukunna Eroju vedio chusina tarvata naku chala santosham ga anipinchindi Maa vadinamma zubeda ali vanta Nenu naa koduku naa koduku chaduvutunna madarsa lo pillalu Tinnaru ani chala santosham ga undi Chicken pakodi exlent ga undi Laddu super Rain coat still vesukoni tirugutunna Nenu rapido naduputanu Eroju nunchi maa vadinamma Channel ne naa vehicle meeda pramotion chestanu Thanks mee family eppudu elage Santosham ga undali
@Amazingakbar3 ай бұрын
Good
@madhavivulchi69712 ай бұрын
Supper Heart zubeda
@rahoufmohmmad99923 ай бұрын
అలీ భాయ్ జుబేదా బాబి మీరు ఎల్లకాలం ఆయుర్ ఆరోగ్యాలతో పిల్లాపాపలతో కలకలలాడుతూ ఉండాలి మీలాంటి వారి దగ్గర దేవుడు ఎప్పుడు ఉంటాడు మీ తోనే ఉంటాడు జుబేదా గారు మీరు చేసే హెల్పింగ్ చాలా బాగుంది అమ్మ మీలాంటి వారిని ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు మీరు అలసిపోరు మీరు చెప్పే పద్ధతి బాగుంటది🎉🎉🎉🎉
@maruthivannela25642 ай бұрын
అన్నదానం అన్నిటిలోకల్లా గొప్ప దానం అండీ మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో ఎల్లపుడు ఇలాగే ఉండాలని a దేవుడిని వేడుకుంటున్న అండీ
@UmaGS-i8n3 ай бұрын
జుబేదా అలీగారు మీరు ఇలా చాలామందికి హెల్ప్ చేయండి మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి డబ్బు ఉండడం గొప్ప కాదు సహాయం ఇంకొకరికి చేయాలని అనిపించడం గొప్ప❤❤🥰🫰👍
@heart.killer.7863 ай бұрын
🙏🏻👌🏻
@ShaikShakira-i2c2 ай бұрын
🎉
@LUCKYDEVA-ii4ez3 ай бұрын
Jubeda garu Mee opica ki nijamga hatsoff madam... ప్రతిదీ స్వయంగా మీ చేతులతో చేసి పెడుతున్నారు...మీ ద్వారా మాకు కొత్త కొత్త recipes తెలుస్తున్నాయి...Mee andariki చేతులెత్తి నమస్కరిస్తున్న madam...🙏🙏🙏🙏🙏🙏🙏
@mosapadmaja44613 ай бұрын
Meru chesina service okka athu ,last lo me mother kosam chepparu appudu meru naku enka baga nacharu, your my roll model god bless you mam
@rameshbabusaramalla12413 ай бұрын
మేడం గారు ఈ వీడియో చూసిన తర్వాత చాలా చాలా సంతోషమనిపించింది అండి డబ్బులు చాలామంది దగ్గర ఉన్నాయి కానీ మీలాంటి మంచి మనసు అందరి దగ్గర లేదు మీరు అనేకమంది ఆకలి తీరుస్తూ వారికి సహాయం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు మేడంగారు
@aseerwadamdonaka18743 ай бұрын
Zubedha garu andharu help chestaru gani Mila asalu yevaru cheyru andi every month me chetholatho vandi pettdam anedhi nijamga chala chala santosam andi really great andi meru
@abhianil92682 ай бұрын
Zubeda garu మీరు మీ వర్కస్ తో కలసి భోజనం చేయడం మీ కల్మషం లేని మనసుకు నిదర్శనం 😊hats of madam
@kusumahari63583 ай бұрын
Meer panchadam steel dabba lo istunaru chudandi chala great mam🎉🎉🎉🎉 dabbu andari dagara vuntadi kani manchi manasu kondari ki matramey sontham andulo meeru vundadam chala santosham tq so much mam
@shibu23873 ай бұрын
Videos kosam,, likes kosam chala mandi chala rakalu chestunnaru kaani mee laga chese vallu chala takkuva... enni groceries entha quantity baboiiii... Greatttttttt mee team
@suryamgnaneshwari29583 ай бұрын
ఆలీ గారు మీరు మేడం గారు నిండు నూరేళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
@narsummurty3 ай бұрын
అమ్మ మీ కష్టానికి వందనాలమ్మ🎉🎉🎉🎉🎉
@KoreRavi-3293 ай бұрын
మీరు చాలా మంచి మనసున్న వారు,దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకొంటున్నాను
@aryanrajesh64763 ай бұрын
అలీ సార్ నేను సెట్ వరకు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తుంటాను సార్ ఎప్పుడన్నా షూటింగ్ లేనప్పుడు డబ్బులు లేనప్పుడు బస్ అవతారం హాస్పిటల్ దగ్గరికి వెళ్తాను సార్ అక్కడ ఫుడ్ పెడతారు సార్ అక్కడ మీరు మేడం గారు కూడా చాలాసార్లు వచ్చారు సార్ మన పాప వచ్చే సాంబార్ రైస్ ఇంతమందికి మేడం గారు చాలా థ్యాంక్స్ మేడం గారు చాలా మంచి మనసు
@aryanrajesh64763 ай бұрын
సార్ మీరు ఎప్పుడైనా షూటింగ్ వెళ్లిపోయిన మేడంగారు మటుకు వంట చేసి చాలామందికి పెడుతున్నందుకు చాలా థాంక్స్ సార్ మేడం గారు చాలా గొప్ప మనసు సార్
@wondertime62224 күн бұрын
Sampadinchadam goppa kaadu.. Dhanam cheyyadam goppa... U proved it mam.. U r so great
@sravyav28043 ай бұрын
I'm so so so happy to see this helping hands ❤😊Zubeda garu
@dasutabla60113 ай бұрын
అన్ని వంటలు చేయాలంటే ,ముఖ్యంగా ఓర్పు...వుండాలి మేడం...మీరు సూపర్ 🎉🎉🎉
@karneaparna3 ай бұрын
Pette gunam andhariki undadhuu andii .meruu chala great quality lo quantity lo asaluu taggaledhuu really hats off to ur efforts
@sameerkhan74853 ай бұрын
భాభి ఆ దేవుడు మీలాంటి వారికి డబ్బు ఇచ్చినందుకు సంతోషంగా ఉంటాడు డబ్బు తో పాటు మంచి మనసు దయా గుణం తోటి మనిషిని గౌరవించడం ప్రేమించడం సాయం చేయటం స్వయంగా మీరే వంట చేసి నలుగురికి కడుపు నింపటం అల్లాహ్ మిమ్మల్ని చల్లగా చూడాలి సూపర్ భాభి మీరు అలీ అన్న మీరు అదృష్టవంతులు❤
@ragamsaritha77953 ай бұрын
Madam no words madam seriously your great madam my heart overwhelmed after watching this beautiful video seriously your beautiful inside and outside your the great inspiration because these days everyone are busy with their own works and challenges, i know even you have your own works and challenges but you evey time take out time for the most needy people and you help them madam from the bottom of my heart may god bless you and your family also everyone who helps you abundantly may god give you good health wealth may your all dreams come true thank you so much madam for really thinking about the needy people , may you always continue this work as you do always once again God bless you madam
@zeenathmaqavi12673 ай бұрын
Mai ney jumma kay din khati dal aur chiken pakoda banaya tha ❤sub mil kar khare hai mashallah Allah tala barakat day ameen
@AdiMeesala3 ай бұрын
Meru chala manchi manasu andi Babu dabbulu chala mandiki vuntai kani andariki help chese manasu vundadu me pedda manasuki hats up andi meru eppudu arogyanga vundali
@b.kishoreReddy81072 ай бұрын
ఇంత ఓపికతో చేసేవారు దొరకరు అంత శ్రద్ధ పెట్టి అంత మందితో నాకు కలిసిమెలిసి పని చేయాలంటే కష్టం ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు
@sandhyamaraju25812 ай бұрын
Madam God bless you.mee meedha chala respect parigindhi madam.meeru hospital lo unde valla andari gurinchi alochinchi.chesthunna ee pani devidu chusthadu.inthakante manavatvam em untundhi.may god bless you abundantly.ill pray for you for sure
@rajusaidurgprinters42672 ай бұрын
సూపర్ చాలా మంచి ఫుడ్, చాలా మంచి కార్యక్రమం ఆలీ గారు అండ్ ఫ్యామిలీ, అల్ సపోర్టర్స్ మీరు ఆందరూ చల్లగా ఉండాలి 🙏🙏🙏🙏🙏
@Vijaykommu1173 ай бұрын
Naaku meemulanu chusthe thattukolenantha Anandha bhashpalu vachinai medam ella varnichali naaku ardham kavateledhu super anee padhaniki Thakuve ❤❤❤❤❤
@rajanichirasani90886 сағат бұрын
Meeku intha manchi manasu vundi kabatti devudu meeku Ali garini ichadu aa devudu .evarini takkuva ekkava ga choodakunda premistaru .God bless you madum love you.
@surendersurender26623 ай бұрын
Entho mandhi koteshwarlu untaru kani evariki intha pedda manasu undadhu food donet cheyadaniki miku mi family ki god blessings eppuduntayi.good job zoobeda ali garu
@MallipamuDurga3 ай бұрын
మేడం మీరు పిల్లలు చాలా బాగా చేస్తున్నారు మీ వీడియో ప్రతిసారి వీడియో కూడా మిస్ అవకుండా చూస్తాను మేడం
@sairamteluguchannel54193 ай бұрын
మీరు చేసే పని చాలా మంచిది అందరి ఆకలి తీరుస్తున్నారు❤
@LukkyVikky3 ай бұрын
ఇంకా మీలాంటి మంచి మనుషులు ఉన్నారు కాబట్టే పుట్‌పాత్ ఏమి ఆధారం లేని వారికి కాస్తంత కడుపుకి తిండి దొరుకుతుంది, అల్లా మాలిక్ 🕋👏 మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేస్తున్నా🎉
@gurrappagarisravani10423 ай бұрын
Eroju chala quantity gala food andajesthunnaru .... Chala santhosam...be happy forever and ever and also god blessed uu❤
@shafiyamohammed14232 ай бұрын
Meeru chala manchi varandi preti manshi baadhanu ardham chesukuntaru kastem value tesinolu gatani marchipokinda Really madam ur down to earth 🙏
@RAVATRRADDY2 ай бұрын
హాయ్ జువేద అక్క నా పేరు అనిత రెడ్డి మా ఊరు కడప జిల్లా ఈ వీడియోస్ ప్రతిరోజు చూస్తా ఉంటాను మీరంటే నాకు చాలా ఇష్టం అక్క మీరు చేసే ఈ సహాయం ఎప్పుడూ మరువలేవు బీద వాళ్ళని ఇంత మంచిగా చూసుకోండి ఫుడ్ పెడుతున్నావ్ అంటే రియల్లీ హాట్సాఫ్ అక్క మీ సహాయం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు అందుకే మీరు హీరోలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను అక్క ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నో చేయాలని నేను రియల్ గా కోరుకుంటున్నాను ఐ లవ్ యు అక్క ఐ లవ్ యు సో మచ్💚👍❤️🌹🙏
@Chandana-j6r2 ай бұрын
మీరు చాలా గొప్ప పని చేస్తున్నారండి మేము కూడా లేని వారికి నెలకు ఒకసారి ఇలాగే అన్నదానం చేస్తాము
@swethamartha-i5u14 күн бұрын
First time I am watching your videos… now I am your fan.. thanks a lot for helping the people.. you are an angel ❤💐🧚🏻♂️
@tabrezuddin5903 ай бұрын
Mashallah mashallah Aisi he ghareeb logo khidmat karneke taufeek ataa farma Ameen 🤲
@inducharm2 ай бұрын
Bless you all andi .....inka inka meeru ilanti manchi panulu enno cheyali .Milanti valani chusi memu nerchukovali.🙏
@kavitharanigorle714211 күн бұрын
Really ur doing good thing, God bless u Maam..ur inspiration to many
@urvijjis22442 ай бұрын
So great Zubeda garu... Miru chese ee manchi Pani endariko upayogakaram... Dabbu undadam goppa kaadu.. ilaa inkokariki help cheyadam goppa... Hats off to you....
@SrilaksmeArevarapu2 ай бұрын
Mi family epuudu chala chala happy ga undali ani devudu ni korukuntunnanu ❤meti so cute
@krishnagoud35653 ай бұрын
మిమ్మల్ని మీ కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలి
@sirinath5503 ай бұрын
I don't know about GOD but I am seeing GOD in all of you Madam 🙏🙏🙏... Your PARENTS will be be PROUD by seeing this from where ever they are...
Food is outstanding, huge Fan of Ali Sir, Meeru Sambar rice anaru beginning, adi kuda chesi chupichandi, thank you so much sir and maam.
@syedreshma25633 ай бұрын
Super mam... Asal ilanti fresh food,healthy food evvaru pettaru. Adi meeke sadyam
@yhemalatha67903 ай бұрын
Entha money una pettali ani manasu undali ga ,ur great mam ❤ andari ki e manasu radhu pettadaniki
@dimpukasagani3 ай бұрын
Super zubeda garu Ali garu miku manchiga support chesthunnaru🎉🎉🎉🎉
@revathichitti75493 ай бұрын
చాలా మంచి మెసేజ్ చేశారు సూపర్ Zubeda Ali
@Jesus_voiceCMI4 күн бұрын
Meeru chala great medam asalu mee alochana chala bagundi meku anta unna em Leni varito kalisi tini asalu great medam
@vanajakanthavali67653 ай бұрын
Super vadinamma..mee antha goppa manasu andariki vundadu. Beautiful vadinamma help chesina andariki hats off ❤❤❤❤
@manjuprasadbandari96443 ай бұрын
Meelo e quality roju rojuki ento ekuvaga manchiga kanipistundi zubeda garu..... Vallandari tarupuna nak thank you ani chepalani undi.... Accept my thank you mam
@ballubalaji99913 ай бұрын
జుబేధ మీరు సుపర్ 👌👌👌 వంట విధానం ఇంక సుపర్ అలీ గారు ని సినిమా లో చూడ్డం కంటే ఇక్కడ ఇంక హెపీ మీ కిచెన్ 👌👌👌👌👌లాష్ట్ మాత్రం కల్లమ్మటా నీరు 😭😭😭 వచ్చింది ఏందుకంటే నేను వైజాగ్ కెజిహెచ్ కి ఇంచుమించుగా సంత్సారం తిరిగ జులై నెల వరకు అక్కడ సీన్ గుర్తోచ్చింది😭😭😭😭 హెట్సాఫ్యు జుబేధ
@bynagariprasad45152 ай бұрын
మిమ్మల్ని మి కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు. మేడం
@nmc9993 ай бұрын
Oil steel bowl lo vesi vestunnaru ❤❤ steel box rasam rice pack chesaru ❤... Pakodi plastic lo pack chesina cool ayyaka chesaru❤ very nice andi
@HajaraBeagum29 күн бұрын
E avakasum maku uonataebagauonu. Masha Allah , 👍👍❤❤❤❤❤❤❤
@arunakumari52283 ай бұрын
Yemta yediginaa odigi vumde nature Jubeda madam gaaridi.Meeto paatu mee kidski kuda service cheyadam alavaatu chestunnaaru mam.May God bless your family abundantly Ali sir and Jubeda mam.🙏
@Aaghnya1232 ай бұрын
Mi intlo pani chesevalla pakkana kindha kurchoni thinadam chala goppa manusunvalke saadhyam eh celebraties mila vundaru❤❤❤
@JayaseelaYarramuthala-ti2xb2 ай бұрын
Anna meeku devudu enta manchi manasu icharu 🎉 Mimmalani mi family ni devudu Inka goppaga bless cheyyalani prardistunnanu anna
@malathipv19313 ай бұрын
Zubeda garu your doing soo good, work for needy people, so so great you are, keep on do...May God's blessings always with you .
@HanmanthuK-dp4ks3 ай бұрын
Zubeda akka ku zubeda akka family ki apudu a devudu chalaga chudali akka mi manchi thananiki Naku matal ravadam ledu
@kittukama96693 ай бұрын
Jubeda Ali garu meru chala manchi manasunna families andi meru bagundani prair chesta meru baguntene society lo chala mandiki food swayam ga prepare chesi donte cheitam chala goppatanam andi chala Mandi akalini terustunte aa devudu blessings meku family kii unity ki undalani korukontunna manaspurtiga
@gowthamieeprasad78593 ай бұрын
Akka nuvu chala great akka vakapudhu ma nanna hospital lo vunnapudu nenu tisukuna a badha a kastam Naku telusu tq u so much God bless you 😢
@maa-na3 ай бұрын
కారణం ఏది అన్నా ఒకరికి పెట్టాలి అని మనసు రావాలి... మీరు మంచి చేస్తున్నారు అది చాలా గొప్పది
@BhavDeepu3 ай бұрын
Meru chesaydi chala goppa pani mam ❤❤
@gurugurunadh77342 ай бұрын
Super medam Mi dhaggara work chesevallatho kindhana kuchoni kalisi bojinam chestunnaru, Great medam
@ranigundani93783 ай бұрын
సూపర్ జుబేధా గారు god bless you
@VishalVishal-fo2lmАй бұрын
Super akka u are so great helping nature for poor people keeping going on god will give good blessing for u and your family so beautiful hearts your for helping poor people super👌👌
@inducharm2 ай бұрын
Zubeda Garu & Ayesha Garu Aalu fry recipe cheyandi .Mi Vegeterian cooking's anni chala baguntayi . Thank you andi
@suseelayenigandla12933 ай бұрын
God bless your family abundantly for your service zubeda Ali. 🎉❤
@nbillakanti2 ай бұрын
Ali anna and Zubeda Vadhina meeru, padhi tharalu challaga undali.....e rojullo intha manchi vallanu nenu eppudu chudaledhu. ....
@bvrmAmmai3 ай бұрын
You are true legend mam hats off you.
@subbannayeddu41192 ай бұрын
Amma na Peru kesavamma Naku ali garante chala gwyaravam miru chaala manchi Pani chesthunnaru nenu kuda na unnanthalo andariki pettali ani petedaani mil laaga peteroju ravalani devuniki prardhana chesthunnanu
@dsvines84682 ай бұрын
Mee sramaki evaru vela kattaleru zubeda tq very much
@amruthasruhula27063 ай бұрын
May God richly bless your family more n more.....Doing Great great job Zubeda Ali garu...May this continues long long...God bless you ❤
@shazshumail93692 ай бұрын
Zubeda mam your very down to earth❤kind hearted Allah aapko aur barkath de aameen luv ur vlogs❤
@spakkeervalli40673 ай бұрын
Helping nature is the best nature ❤❤❤
@madhavivulchi69712 ай бұрын
Sangam mandi ela seva chesta aakali chaavulu undavu zubeda super inspiration❤🎉
@ramanaannapragada732 ай бұрын
great akka Meru me Family Challaga undali 🎉🎉
@Dr.UmarFarooq786..3 ай бұрын
Madam you are really inspirational to many people and present generation....The services you do is really amazing....May Allah bless you and your family with much more so that you can help many more InshaAllah.
@Lucky__Sr-253 ай бұрын
Ali garu n Zubeda garu chala manchi pani chestunnaru.Really superb annam viluva ,aakali viluva telisina vallu matramey ila chestaru.Ali garu memu meeku pedda fans ippudu zubeda gariki kuda. Stay blessed with good health and happiness 🎉❤😊
@angelajoses19703 ай бұрын
Mam u r doing wonderful job helping the needful is very important in this world ans u and ali sir are doing the best forbthe poor Really god will bless uand may god bless u both and family abduntlt
@sureshkarni1812Ай бұрын
Your show never before ever after super mam and ali sir
@neelimakulkarni44473 ай бұрын
You do such a wonderful job of annadanam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 God bless u all❤
@AnithaTalatam2 ай бұрын
Super andi meeru Elage manchi panulu cheyandi ..God bless you ❤
@Middle_class_wifey2 ай бұрын
Me voice chala bagundi me husband support tho meru inka manchi place ki ravali Ani korukutunaa zubeda ji
@sudhakotipalli61963 ай бұрын
Great sis❤ Good human being with good attitude God bless you with double the things you are giving 🙏
@VijayaLakshmi-uv4jo3 ай бұрын
Money vunna cheiyaleru ....but meru chesthunaruu akka soooo great ❤
@deviltecgamingz3 ай бұрын
Assalam alaikum zubeda ji Super ur helping nature Aayesha ji super ur co operation
@sandhyachinthala95923 ай бұрын
Hi zubeda garu me videos Anni chuustanu meru chese social service Naku chala istam ♥️♥️♥️
@gowthampardhu71212 ай бұрын
Actually this is my first time watching full video of urs. I did not expect such thing, that you made all this to fill many of those starving out there. ❤❤❤❤❤