Рет қаралды 196
👌హోగెనక్కల్ జలపాతం యొక్క సహజమైన అందం చూడండి|| The bueaty of Hogenakkal Falls||
హోగెనక్కల్ జలపాతం ఎంతో అందమైన సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక ఫాల్స్...
దీన్ని ఇక్కడి ప్రజలు భారతీయ నయగార జలపాతం అని కూడా పిలుస్తారు...
ఇక్కడ సహజ సిద్ధమైన Corboneted stones విరివిగా లభిస్తాయి... వీటిని సిమెంట్ తయారీ లో ఎక్కువ గా వాడుతారు.
ఈ జలపాతం కావేరీ నదీ మీద ఏర్పడింది.. కావేరీ నదీ జన్మ స్థానం మన కర్ణాటక లోని Kodugu ప్రాంతంలో ఉంది.
ఈ కావేరీ నదీ దాదాపు 760 km దూరం ప్రయాణం చేసి పుదుచ్చేరి దగ్గర సముద్రంలో కలుస్తుంది.
Thank you for watching...
If you like my videos Pls support and Subscribe.
#travel #motovlog #worldsnature