Vammooo akkayya మీ టీం మొత్తం కి all the best Ramu dancing చాలా చక్కగా ఉంది vammooo yantha happy ga unnaru ,,,
@sagarikachannel36752 жыл бұрын
ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీ కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎల్లప్పుడూ అష్ట ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా
@madhukarnamolu54392 жыл бұрын
ప్రవీణ్ కొమ్రక్క డాన్స్ సూపర్ మీకు, మీ టీమ్ అందరికీ హోళీ పండుగ శభాకాంక్షలు ❤️❤️❤️🔥🔥🔥
@pavanmudhiraj62802 жыл бұрын
Ramu making full entertainment of show 😍🥰
@balustudy1232 жыл бұрын
కొమురక్క మరియు ప్రవీణ్ మరియు రాము డాన్స్ సూపర్ గా ఉంది అలాగే మీ టీం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదములు ఆలాగే హోలీ పండుగ శుభాకాంక్షలు
@songsaddayoutubechannel9632 жыл бұрын
మరుగున పడిన కళలను తెలంగాణ సాహిత్యం కోలాటం పాటలను అందరికీ గుర్తుకు తెచ్చారు 🙏🙏🙏🙏👌👌👌👌👌👌😍ఇలాంటివా ఎన్నో చెయ్యాలని మనస్పుర్తిగ కోరుకుంటున్న
@vishnupriyachandragiri65902 жыл бұрын
I can't skip a second........ total video is super......i enjoy a lot .......i always get smile while seeing kommaraka smile....... I like sunny boy......i am waiting To see the boy in the Video.....
@manaooriandamyinamuchatlu64982 жыл бұрын
Praveen supar talented 👏👌❤
@banothsurender31482 жыл бұрын
ప్రవీణ్ గారి టాలెంట్ సూపర్
@govardhanreddy79902 жыл бұрын
ఫస్ట్ comment నేనే కొమరక్క వీడియో చూడకుండానే comment పెడుతున్నా ఎలాగైనా బాగుటుంది కదా హోళీ శుభాకాంక్షలు అక్క
@vishwayt-07362 жыл бұрын
మమ్ములను మేము అరగంట సేపు మర్చిపోయాం.థాంక్స్ ఫర్ కోమరక్క అండ్ టీమ్🙏🙏
@anjaneyulug28282 жыл бұрын
Happy హోలీ రోజు శుభాకంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు మీ టీమ్ కి 🙏🙏🙏🙏
@raghuboini68062 жыл бұрын
👌అందరూ చాలా బాగా పాడారు 🎧 🤣ఫుల్ కామెడీ రాము అన్న డ్యాన్స్ అదుర్స్😀
@jothit78662 жыл бұрын
bhagundi dans supar sangeetham pravin and komarakka tho patu tim motham adhurs👌👌👌💯💯💯🤣🤣👍😀😀😀☘️🌱🌿🍃💐💐💐😆😆😛😋😍🤩👑😂😅🙏🙏🌺🌼👏🏾👏🏾
@am.rajesh2 жыл бұрын
Happy Holi To All Komrakka Team, Mee life kuda ilage Colourful Ga Happy Ga Undali
@rajuteluguthings71502 жыл бұрын
రాము అన్న డ్రెస్సు రాము అన్న డ్యాన్స్ చాలా బాగుంది కొమురక్క ఎప్పుడు మీరు మమ్మల్ని నవ్వించగలరు అని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏💯
@guruyadav94572 жыл бұрын
Happy Holi
@srinivaschiluveru50072 жыл бұрын
Supar komuraka time tyanx
@gudellysagar54032 жыл бұрын
హాయ్ కొమురం మీరు చాలా బాగ నవించినారు సూపర్ ఇరాక్
@gudellysagar54032 жыл бұрын
👌🙏
@vavilalaradika61792 жыл бұрын
Super
@nandinimudiraj73752 жыл бұрын
ఈ వీడియోలో....... గూటం గోపాల్ అన్న మొహంలో నవ్వు ఆనందాన్ని చూడండి 😄😄😄😄😄👌👌👌👌👌👌