గురువు గారు ఈశాన్యం లో వాయువ్యం లో స్లాబుకి భీములు కనిపిస్తున్నాయి..రూం లో పడుకుంటే బెడ్ కి పక్కన వస్తుంది..హాల్లో ఐతే దివాన్ మధ్యలో వస్తుంది .పరవాలే దా..చెప్పగలరు
@SriSaiGruhaVastu2 күн бұрын
బాల్కనీలో ఈశాన్యం వాయువ్యం లో బీములు కనిపిస్తాయి. బెడ్ రూములో మంచం మధ్యలో వుండకూడదు
@narsireddyguduru15054 ай бұрын
గురువుగారు నమస్కారం మా ఇల్లు మూడు గదులు కట్టినాను 9 అంగుళముల పిల్లర్ల పోసినా గోడలు 6 అంగుళముల సిమెంట్ బ్రిక్స్ పిల్లలు గోడలు కట్టినాను 3 అంగుళముల పిల్లర్లు లోపల మూలలు కనపడుతున్నాయి ఉండవచ్చా గురువుగారు చెప్పగలరు స్వామి
@SriSaiGruhaVastu4 ай бұрын
@@narsireddyguduru1505 ఇంటిలోపల ఈశాన్యం ములలో పిల్లరు బయటికి కనిపించకూడదు, అలా ఉన్నట్టయితే ఆర్థిక ఇబ్బంది, మగపిల్లలకు దోషం వుంటుంది
@narsireddyguduru15054 ай бұрын
పిల్లల మూలలో కనపడితే వాటికి పరిహారం ఏమిటి గురువుగారు చెప్పగలరు స్వామి
@narsireddyguduru15054 ай бұрын
గురువుగారు పిల్లర్ల మరి మూలకు కనపడితే పరిహారం ఏమి చేయాలి గురువుగారు చెప్పగలరు ఈశాన్యం పిల్లలు ఒకటి మూస్తే సరిపోతుంది అన్ని పిల్లర్లు ఎలా చేయాలి చెప్పగలరా గురువుగారు
@SriSaiGruhaVastu4 ай бұрын
@@narsireddyguduru1505 ఈశాన్యం పిల్లర్ మూసేస్తే ఇంకా దోషం, తెలియక ఏది పడితే అది చెయ్యకండి, మీకు అందుబాటులో వున్న శాస్త్రవేత్తను చూపించండి
@SriSaiGruhaVastu3 ай бұрын
పేరుకి ఇంటికి సబందం లేదు, కట్టే ఇళ్ళు వాస్తు ప్రకారం నిర్మించాలి