అమే తన పాప భవిష్యత్ గురించి ఆలోచించి నట్టు కనిపిస్తుంది
@skmusthafa50843 жыл бұрын
Bro ok nv annadhi correcte kani emeku musalode dhorkada 10 year aithe exper avthadu musalodu appudu malli vere vadini pelli chesukuntadha
@rakeshdikondawar58583 жыл бұрын
@@skmusthafa5084 astulu bhoomi amaina vundemo annie villake ga , chinnari life set avthundi ani anukunnademo
@jagadishdevi3 жыл бұрын
Super
@mudhirajvijaykumar16173 жыл бұрын
100% correct
@rajubd60423 жыл бұрын
Super
@savitri73113 жыл бұрын
వాళ్లు ఏమి తప్పు చేయలేదు... ఆ పెద్ద అతనికి.. తోడు.. మరియు అతని తదనంతరం ఆ అమ్మాయి బ్రతుకుతుంది... మొదటి సారి అందరు.. పెళ్లి జీవితం కోసం... రెండో సారి చేసుకునేది.. తోడు మరియు రక్షణ కోసం... అందరం కలిసి దీవిద్దాం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹... సుఖంగా ఉండాలని 🙏
@jeevabandi30153 жыл бұрын
Yes mam
@rony45803 жыл бұрын
Yes crrect
@kolapakashankar84423 жыл бұрын
Lokamlo gudidhi.
@sudheerchowdary32663 жыл бұрын
Good msg
@jkpropertysbuyingandsellin44873 жыл бұрын
👌👍👍
@asarlavenkatesh12383 жыл бұрын
చాటుగా బాగోతం నడిపితే తప్ప కానీ పదతిగా పెళ్లి చేసుకుంటే మీకెందుకు
@anilkumarmallam72963 жыл бұрын
👍👍👍👍👍
@bsivakumar44703 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍
@rudreshkumar26033 жыл бұрын
ఆస్తి కోసం వచ్చింది. ఇక్కెవ్వరు లేనే లేదు కదా, ......
@pradeepp96943 жыл бұрын
👍👍👍s
@asudharshan42703 жыл бұрын
Ur correct bro
@philiprao13703 жыл бұрын
అక్రమ సంబంధాలు పెట్టుకొని నీచంగా జీవించేకన్నా, వీళ్ళు చేసింది చాలా మంచిపని - దేవుడు వీళ్ళని దీవించాలని, పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుందాం 🙏
@drsathyamchanda0073 жыл бұрын
Yes....
@dammusatishkumar83873 жыл бұрын
True
@rajasekhrakarumuru90343 жыл бұрын
Tq
@ranemmaranemma4563 жыл бұрын
Enni ellu jeevinchalani dhevinchau
@swamyjakkula56893 жыл бұрын
ᴍᴇʀᴜ ꜱᴜᴩᴇʀ
@bhagyalaxmiravula40453 жыл бұрын
ఆమె పేదరికం.. ఆయన వంటరితనం వాళ్లను కలిపింది.. దీని హాట్ టాపిక్ ని పొద్దకా చూపించి చావకండి..
@raghavapavith29473 жыл бұрын
😀😀😀
@jemnaren86743 жыл бұрын
Chaatu matuga chikati bagotham kante elaa
@mathangichandrasekhar86863 жыл бұрын
100%మంచి పని చేసింది...మీరు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.... మీరు దీనిని ఇంత గా చెప్పాల్సిన అవసరం లేదు...TV వాళ్లు...
@ashokchenna96543 жыл бұрын
ఇద్దరు కి తోడు లేరు పెళ్లి చేసుకివడానికి తప్పు లేదు. ఇప్పుడు ఐన సంతోషం గా ఉండాలి
@vadlapatiramanababu20983 жыл бұрын
ఆమె పెద్దరికం ఆమెను అలా చేయించింది అంతే కానీ ఏదో సాధిస్తారు అన్ని కాదు
వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, దేశంలో న్యూస్ చాలా ఉన్నాయ్
@sandyarani83363 жыл бұрын
Valu vere news an levu vere news prajala problem s patavu
@raghaendran49243 жыл бұрын
Super anna
@luckysai44963 жыл бұрын
Super bro girls Ni rape chesi champevalani emo news ivaru avardo paniki rani news vestharu
@rameshgundaganiramesh47703 жыл бұрын
S bro
@jesusisgodyoutube71803 жыл бұрын
Yes bro
@SR.shankargoud28063 жыл бұрын
దాంట్లో తప్పు ఏమీ లేదు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఒకరికి తోడు ఒకరు దీంట్లో న్యూసెన్స్ ఏముంది చెప్పడానికి మనసుంటే వయసుతో పని ఏముంది 73+26 💐💐
@Bavya3 жыл бұрын
Yes 40years father age vunnavaadu 13years papani istapadithe yemundi
@reddys27662 жыл бұрын
@@Bavya
@reddys27662 жыл бұрын
@@Bavya o00
@Bavya2 жыл бұрын
@@reddys2766 nijam kaadhu amtaraa
@ayyappaswami8113 жыл бұрын
ఇది రియల్ లవ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేసుకున్నారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు
@musicismyiife50232 жыл бұрын
ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్ల కి ఒక మగతోడు కచ్చితంగా అవసరం తను తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు కరెక్ట్ 👏👏👏🙏🙏🙏🙏
@shivaachanavlogs55113 жыл бұрын
Happy ga వుండండి
@ravindra9743 жыл бұрын
ఎడారిలో ఉన్నప్పుడు ఏ చెట్టు అయినా ఏం కాదు నీడ కావాలి
@Bavya3 жыл бұрын
😂😂🤣🤣🤣
@tsmhchannel65383 жыл бұрын
ఏ న్యూస్ వేయాలో ఎ న్యూస్ వేయకూడదో తెలువదామికు
@yedukondaluchirala30333 жыл бұрын
ఇక్కడ సామాన్య ప్రజలు అనుకునేది ఒకటి. జరిగేది మరొకటి. ఈ అమ్మాయి అతనికి తెలిసిన అమ్మాయి. ఈమెకు తాను నిరంతరం అండగా ఉండాలంటే ధనం, లేదా స్థిరాస్తి ఇవ్వాలి. స్థిరాస్తి ఇవ్వటానికి బిడ్డలు ఒప్పుకోరు. ధనం ఇవ్వాలంటే తాను మహా అయితే మరో పదేళ్లు మాత్రమే బతుకుతాడు. అదే తను ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటే తన తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ ఆమెకు ఆమె బతికినంత కాలం వస్తుంది. ఇదే ఆ పెద్ద మనిషి పెద్ద మనసుతో ఆ పేద యువతికి చేసిన చట్టబద్ధతతో కూడిన రక్షణవలయం ఏర్పాటు. కావాలంటే ఎవ్వడైనా ఎంక్వైరీ చేసి కాదని నిరూపించండి.
@vijayaav34243 жыл бұрын
సూపర్. చాలా మంచిపని చేశారు ఆ పెద్ద అతను. Great
@luckyyyluckyy47223 жыл бұрын
Baga chepparu
@rajasreesadam35133 жыл бұрын
Super👍
@kasidudekula86913 жыл бұрын
100% correct answer
@savitri73113 жыл бұрын
మీరు 100'/...correct సార్... ఆ అమ్మాయి ఉన్నంత కాలం సుఖంగా ఉంటుంది.. ఉండాలి 🙏🙏🙏🙏
@anudeepaitabathula11983 жыл бұрын
ఈ వయసులో అతనికి తోడు కావాలి. కాని ఆమె మాత్రం కొంచెం అలోచించి ఉంటే బాగుండు.
@koushikreddyramasahayam62503 жыл бұрын
True.taruvatha chala badha padaalsi vastundhi
@kingindiaka3 жыл бұрын
కరక్టగానె చేసింది విథవరాలైన ఆడదాన్ని ఆసమజం ఎలా చూస్తుందొ అర్థం చేసుకుంది తప్పు చేయకుండా తనను తాను కాపాడుకుంది
@lakshmim38283 жыл бұрын
పేద ఆడదాని బ్రతుకు అంతేబాబూ
@saibabu12183 жыл бұрын
@@lakshmim3828 auna
@lakshmim38283 жыл бұрын
@@saibabu1218 నూట్కి నూరు పాళ్ళు
@aparnanallamilli32103 жыл бұрын
Naa mokam eppude assalu ebbhandhi modhalu avuthundhi eedu jodu ani urukune analedhu andham kadhu mukyam vayasu future lo thanu chala face cheyaalsi vasthundhi kachithamga
@kingindiaka3 жыл бұрын
@@aparnanallamilli3210 what aparna
@Villagekingihchbf125783 жыл бұрын
వాడి ఆస్థి ని చూసి సెటిల్ అయిపోవచ్చు అనుకుంది ఆవిడా..... సూపర్ అబ్బా..
@ashokgoudthanda88293 жыл бұрын
ఆమె తన ఏజి అతనున్ని చుస్కుట్టి బాగుండు అయిన ఇంకా 7. .8 ఇయర్స్ బతుకుతాడిమో మళ్ళీ అమి పరిస్థితి...
@Ravi23Hyd3 жыл бұрын
ముచ్చటైన జంట అంట 😁🤭మీరు విన్నారా🙏🙏టీవీ 9 కి 🙏🙏🙏రా బాబు
@krissrikrishna94783 жыл бұрын
అబ్బా వాళ్ళిద్దరూ ఎంతో అదృష్టవంతులు.. ఒంటరి జీవితం ఒక నరకం...దానినుంచి తప్పించుకుని ఒక్కరికోసంఒక్కరుగా దగ్గరయ్యారు....వారు ధన్యులు...గుడ్డి సమాజం ఏవో వంకలు పెడుతూనే ఉంటుంది....వాళ్ళని ఆశీర్వదించిన ఆ పెద్దలు గొప్పమనస్సున్నవారు...కులము ప్రాంతము మతమూ బేధాలు చూసుకుంటూ ఒంటరి వాళ్ళని నరకంలోకి నెట్టే అధమ మానవులకన్నా ఎంతో పరిణితితో వారిని కలిపారు...వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆ దేవుడు ప్రసాదించుగాక...!!
@Bavya3 жыл бұрын
Anduke 70 years musilodu manavaraali pei mosupadithe thappemudi ,,,anduke age tho sambamdham lekumdaa pellillu Akrama sambamdaalu perigi poyaayi.
@krissrikrishna94783 жыл бұрын
@@Bavya i think i got support...thank you godbless....but the very core meaning of society is living together...but unfortunately the word togetherness is missing....fate.
@musicismyiife50232 жыл бұрын
చాలా మంచి పనే చేశారు ఆ జంటను ఆ దేవుడు చల్లగా చూడు గాక ఒకరి ఒకరు తోడు అంటే ఇదే మరి ఇద్దరు చాలా చక్కటి నిర్ణయాని తీసుకున్నారు All the best 👏👏👏🙏🙏
@akhildass555553 жыл бұрын
50000 ఉద్యోగాల గురించి ఒక ప్రోగ్రామ్ చేయండి... పనికిమాలిన వాటి గురించి అవసరం లేదు
@sambasivaraolingampalli58913 жыл бұрын
తప్పులేదు, వండి పెట్టేవారు లేరు Leave them 🙏
@vempallisrinivas37113 жыл бұрын
God bless Both of you 💐💐
@krkesava90063 жыл бұрын
ఆమెకు "సెక్స్" మీద పిచ్చి వునున్నుటే యంగ్ కుర్రవాడుని పెళ్లి చేసుకొని వుండవచ్చు "కానీ ఆవిడ సెక్స్ మీద మనసుని చంపుకొని తన"బిడ్డ"కోసము ముసలి వాడిని చేసుకొని బిడ్డను బ్రతికిచ్చు కోవడానికి పెళ్లి చేసుకుందని అను కుంటున్నాను ఏదేమైనా i like it
@billamadhukar68983 жыл бұрын
God bless you both
@sseries51203 жыл бұрын
అరే ఈ న్యూస్ వాళ్ళకి ఇంకేమి పని లేదా.. వాళ్ళకి లేని బాధ మీకెందుకయ్యా..
@NSHG7863 жыл бұрын
పనికి మాలిన చెత్త తో జనాల్ని పిచ్చోళ్ళని చెయ్యడమేగా వీళ్ళ పని... అదేదో టీనేజ్ పిల్లల గురించి చెప్పినట్లు చెప్తోంది పైగా..
@ashwathgv3623 жыл бұрын
Brother let them show so that our society will start accepting everybody's feeling.
@stalinpspk6182 жыл бұрын
ఏజ్ డిఫెరెంట్ మారేజ్ చేసుకుంటే తప్పేమీ లేదు సమజంగురించి ఆలోచిస్తే టైమ్ వేస్ట్ ఎవడు రుపై ఇవ్వడు కానీ ప్రతి ఒక్కడు ఉద్దరించేవడే సూపర్ డెసిషన్ 😍
@suryakavuru47563 жыл бұрын
దీర్ఘ సుమంగళీభవ ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మీకు శ్రీరామరక్ష
@hsunshine63433 жыл бұрын
All the best ! God bless you all!
@devireddyramu50023 жыл бұрын
మనసు ఉంటే వయస్సు పని ఏముంది 73 +26💐💐
@NSHG7863 жыл бұрын
అబ్బ ఛా... మీ ఏజ్ ఎంతో...మీకు పెళ్ళయిందో లేదో తెలియదు గాని...ఒకవేళ కాకపోతే మాత్రం ఓ బామ్మని పెళ్లి చేసుకోండి...వయసుతో మీకు పనిలేదు కాబట్టి...
@mithileshswati69723 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@karthikap48723 жыл бұрын
@@mithileshswati6972 hi
@saibabu12183 жыл бұрын
@@mithileshswati6972 hello
@aparnanallamilli32103 жыл бұрын
Hello ayana gattiga brathiki the maro 10 15 years ame malli vedhave avvudhi avasarama dhanikanna ontari brathike nayam andi
@HCSC20223 жыл бұрын
Every one send heartful wishes for the both ...it is a good decision for their future survival series to live securely...👏👏👏👏👏
@Sandeep.2773 жыл бұрын
ఎవరి భాధలు ఎవరి కష్టాలు వాళ్ళవి ...
@kothilalitha68133 жыл бұрын
సూపర్. మంచి పనిచేశారు
@saibabu12183 жыл бұрын
hello
@venakateshvenkatesh52023 жыл бұрын
ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు
@k.r.tenterainments52513 жыл бұрын
Money is always ultimate
@dileepchandrakoppula24523 жыл бұрын
Yes yes bro
@sunithanagula64153 жыл бұрын
S ide main ikkada
@saibabu12183 жыл бұрын
@@sunithanagula6415 auna
@lakshmim38283 жыл бұрын
ఇష్టమా తొక్కా పేదరికం ఆడదాని ఖర్మ రివర్స్ సో జరుగుతుందా పెద్దలు వదిలించుకోటానికే ఉంటారు ఆడది గా పుట్టటమే ఖర్మ
@vasantha63833 жыл бұрын
👌👌👌👌👌
@satyanarayanakalina12013 жыл бұрын
Peda rikamga puttadam tappu kadhu pedarikam ga sanipovadam tappu pedarikam lo unna chala mandhi ammai lu IAS avvaleda chala jobs techukunnaru manam peda ammailam anna mata vadili pettu1st sry niku nennu chepey antati vadhini kadhu
@reddyyodhin12383 жыл бұрын
Okti ite. Orrecet India lo.ammyi ki marrige taruvatha chinna pillu undhi husband maraniste ammyi Paristhi tarcher,narakmu ante ade Adhi prdavadu ina,goppintivallu ina narakame
@sidaraosangm36093 жыл бұрын
ఇన్ని రోజులు ప్రేమ గుడ్డిది అనుకున్నా ఇప్పుడు ముసల్ది కూడా పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకు సిగ్గు శరం
@parashaparasha21693 жыл бұрын
ముసలోడా గాని మహానుభావుడు
@omkart41213 жыл бұрын
మగ తోడు అవసరం అనుకుంది. తప్పు ఏముంది.లోకంలో ఇది కామన్
@NRLMNEWSTV3 жыл бұрын
దొంగ చాటుగా వ్యవహారం నడిపిస్తూ తనను తాను మోసం చేసుకుంటూ...పక్కవాళ్లను మోసం చేసే కంటే....,ఇలా వీళ్ళ లాగా ధైర్యంగా ఒకరి ఒకరు ఉన్నత వరకు తోడుగా ఉండాలి అనుకోవడం. వాళ్ళ పరిస్థితుల పరంగా ఒకరికి ఒకరు తోడుగా పెళ్లి నిర్ణయం తీసుకోవడం ఏదేమైనా వాళ్ళు ఇద్దరు ఒకరి ఒకరి మంచి జరుగుతుంది అనేవాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఇద్దరికి మంచి అనుకున్నప్పుడు ఎం తప్పు లేదు..., ఇదే ఒకరికి రక్ష...ఒకరికి తోడు...,చాలా మంచి విషయమే కదా...,
@koushikreddyramasahayam62503 жыл бұрын
E age lo vadu samsaaram chestada.ame.malli dongachatu vyavaharam nadapalsi vastundi kachithamga
@sandakaravi67683 жыл бұрын
సినిమా వాళ్ళు, రాజకీయ నాయకుల పెళ్ళిళ్ళు గురించి మాత్రం మీకు కనబడవా
@krishnagoli70433 жыл бұрын
ఇది ఏదైనా మంచి పరిణామం.... మరి ఇది న్యూస్ కాదు... ఇంకా ఎన్నో వార్తలు ఉన్నాయి...
@goodmorning73073 жыл бұрын
ఆమెకు ఇపుడు 26 , 5 years back husband చనిపోయి widow అయింది. ఈయనకి 73 heart strokes, BP, Sugar ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చి పోతే , లేదా ఏ peralasis వస్తె ఈమె చాకిరీ చెయ్యాలి. కేవలం తన ఆడపిల్ల కోసం తెగింపు నిర్ణయం తీసుకుంది. వయసులో ఉన్నొడు చేసుకొని పోషించలేకపోతే అనే దిగులే లేదు. తన వయసు ఆడపిల్లలు చదువుతూ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అది తన ఖర్మ..తల రాత. మొగుడు చాటు వేషాలు, పెళ్ళాం చాటు వేషాలు వేస్తూ మోసం చేసుకుంటూ బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ society lo ఎవర్ని, దేన్నీ మంచిది అని ఎవరూ certify చేయక్కర్లేదు criticism అంతకన్నా అక్కర్లేదు. అతను చచ్చేవరకు బ్రతకాలి. ఆమె పిల్లని బ్రతికించుకోవడం ముఖ్యం. అంతే.
@asannabollipo4483 жыл бұрын
పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం
@tukaram203 жыл бұрын
అయినా మంచి యోగా తో మరో 20 సంవత్సరాలు బ్రతకవచ్చు
@koushikreddyramasahayam62503 жыл бұрын
Brathakochu kani enduku panikiradu
@rambabuadabala3 жыл бұрын
AP, తెలంాణ లో టీవీ9 ని బ్యాన్ చేస్తే సమస్యే లే ఉండవు బ్యాన్ టీవీ9
@mohannaidu013 жыл бұрын
US lo idhi common, రెండు మనసులు కలిస్తే చాలు వయసు giyasu ఏమీ అడ్డంకులు కావు. కానీ మన వాళ్ళకి ఇలాంటి న్యూస్ దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తారు, ముఖ్యంగా News channels..
Pelli kuthuru maa village kubeer mandal ranjani thanda
@bhaskersingh69373 жыл бұрын
😂😂😂😂😂😂😂
@adabalayesuratnam30593 жыл бұрын
ఆయన ఆరోగ్యం గా ఉన్నారు పెళ్లి చేసుకున్నారు మీకేమ ఇంది ఇది పెద్ద న్యూస్.
@NSHG7863 жыл бұрын
నీ బొంద... మనసులు కాదు...డబ్బు కలిపేస్తుంది ఏ ముసలి డొక్కుతోనైనా...కొన్నాళ్ళు భరిస్తే ఆస్తులు సొంతమౌతాయి కాబట్టి...
@sudharshangoud65693 жыл бұрын
మీరు వాళ్లను అవ హేళన చేయకండి .ముసలి డొక్కు అని మనం ఒ రోజు న ఆస్థితికి పొయటొల్లమె సిరి గారు
@NSHG7863 жыл бұрын
@@sudharshangoud6569 No. నా ఉద్దేశ్యం ఆ వయసుని వెక్కిరించడం కాదు....ఈ రోజుల్లో ఎన్నో విధాలుగా బుద్దిమంతులు..గుణవంతులుగా ఉన్న మగపిల్లలకు పెళ్లిళ్లు కుదరకపోవడానికి కారణాలు ఆ ఆస్తి అంతుస్తులే...అవి ఉంటే చాలు చేసుకునేవాడు ఉమెనైజర్ అయినా సరే ఒప్పేసుకుంటున్నారు...తప్ప బుద్దిమంతులుగా ఉన్నవాళ్లకు మాత్రం విలువలేదు. ఇలాంటి రోజుల్లో...ఈ కాలపు ఈ అమ్మాయి...అదీ కేవలం 26 yrs అమ్మాయి...ఈ రోజుల్లో ఈ వయసు వాళ్ళు మామూలుగానే పెళ్లికి ఒప్పుకోని వయసులో ఉన్న అమ్మాయి... తాత వయసులో ఉన్న అతన్ని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకోవడం ఏంటి?? ఇది నమ్మేలా ఉందా?? సో నా కామెంట్ లో తప్పు లేదు....ఆ అమ్మాయి అంతర్గతం ఉంది...వయసులో ఉన్న అమ్మాయి కి ఈ పెళ్లి వల్ల ఏ ఉపయోగం ఉంటుందంటారు???... చూడగానే చూపులుకలిసిపోయే వయసా ఆయనది?? చెత్తగానూ ...జుగుప్సగానూ ఉంది వినడానికే...
@@boyinasatyayadav1914 Meru law చదివారా గురు bagunthi ఆస్తులు రాకపోయినా after death of husbend ఆమెకు 50 పర్సెంట్ పెన్షన్ వస్తది ,తన lifetime antha ,husebend pensshaner kadha
@shivabachanaboina1193 жыл бұрын
పాపా భవిష్యత్ గురించి అలోచించి నిర్ణయం తీసుకుంది
@sankalamaddinavaneetha22743 жыл бұрын
Musalode kani mahanu bhavudu.💖💖🤩🤩🤩😍😍😍😍😍
@vasanthimanuru37293 жыл бұрын
All the best
@raj-sj6jv3 жыл бұрын
hi madam
@kummattichandra24783 жыл бұрын
Vallu chesindi correct na andi.
@ippilimohanarao39213 жыл бұрын
Meru. Beautiful gaa unnaru madam
@charancherry39913 жыл бұрын
@My Mrmr em undi bayya inko athanni cheskuntadi anthe bayyaa e lokam correct ledu bayya
@vattakai3 жыл бұрын
@My Mrmr 10years kadu vadu first night roju vadi sulla meda adi cheyi eyyangale anxiety tho sasthadu muslodu
@palletijanardhan30203 жыл бұрын
ఈ మధ్య టీవీ9కి ఏం రాయలో తెలియడం లేదు
@ramanamatta52793 жыл бұрын
ముసలి వాడై కానీ మహానుభావుడు
@dsnayaksongs70922 жыл бұрын
ఈ టీవీ9 వాళ్లకు ఎప్పుడు sensesational న్యూస్ కావాలి...
@venkateshagidi78933 жыл бұрын
మనుషులు బూమిమీద బతికినంతకాలం సుక సంతోశాలు అవసరం తాత అద్రుష్టవంతుడు హపీగ బతకని
@Crown_553 жыл бұрын
ప్రేమ గుడ్డిది అంటే ఇదేనేమో 😂😂😂😂😂
@avulachinnalaxmi62013 жыл бұрын
Rue
@velivelasambasivarao63922 жыл бұрын
తన భవిష్యత్తు కోసం తన పాప భవిష్యత్తు కోసం ఆ అమ్మాయి తన జీవితాన్ని అంకితం, చేయబడింది, ఇది ఆమెకు చాలా మేలు చేస్తుంది
@thorlapatiravikumar80452 жыл бұрын
ముసలోడి పెన్షన్ ప్లాన్ నెక్స్ట్ ఆవిడకు వస్తది సూపర్ step
@sheshamprashanth14293 жыл бұрын
ముసలోడే గాని గట్టివాడే 🤣🤣
@NagarajuNagaraju-or7ms3 жыл бұрын
ఆమె ముఖం లో బాద దీగూలు కనబడుతూ నవీ
@satyanarayanam82822 жыл бұрын
Well done ఒక జీవితం నిలబెట్టారు .మంచి నిర్ణయం.
@tmadhu14923 жыл бұрын
కొత్త ట్రెండ్ set చేసారండి...
@madepogubabu45683 жыл бұрын
పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం
@sekharniadu1749 Жыл бұрын
గుడ్ ,అమేకు లైఫ్ ఇచ్చాడు ,ఎందుకూ అంటే , ఫ్యూచర్ లో .ఆమెకు పెన్షన్ వస్తది ,మంచి డెసిషన్
@dsrthuniki11713 жыл бұрын
కిషన్ గారు సునీతతో పాటు ఇ యాంకర్ ను కూడా పెళ్లి చేసుకో ఆదికా ప్రసంగం వినలేక పోతున్నాం
@danielnimmithi69473 жыл бұрын
ఇందులో తప్పేమీ ఉంది తనకొక ఆధారాన్ని చూసుకుంది
@rkhydbad46803 жыл бұрын
Ur correct
@kumarp65572 жыл бұрын
డబ్బు ఉంటే చాలు కుక్కను కూడా చేసుకుంటారు ఈ ఆడవాళ్ళ.....
@Padma81433 жыл бұрын
వాళ్ళు ఒక్కటి కావడం . నచ్చటం లేదు . టీవీ9 ఛానల్ వాళ్లకు . కొద్దిగానైనా సిగ్గు శేరం మనం లజ ఏమి లేదు టీవీ9 కు., వలను కించపరచడం . చట్టం ప్రకారం నేరం అవుతుంది. టీవీ9 ఛానల్😭 కాదు 720 m l కికు ఛానల్👍
@sureshvlogsandtechie78603 жыл бұрын
హాట్ టాపిక్ గా మరలేదు మిరే మార్చారు
@DeepakKumar-ko6tq3 жыл бұрын
Yeah even my friend father married for second time at the age of 68. Even he is govt retired employee. Please don't publish such kind of news. Give them privacy.
@ashwathgv3623 жыл бұрын
Brother it's nothing wrong it's very nice if they get married. Let our society accept this y to hide.
@Jyoshnagurram3 жыл бұрын
it is far better than illegal affairs... Let this news come out
@realcritic3 жыл бұрын
If he is govt employe only they get pension
@nastikudu12333 жыл бұрын
ఇది అవసరం తో కూడుకున్న పెళ్లి. తప్పేమీ లేదు. అన్ని భందాలూ అవసరం తో కూడుకున్నవే.
@srinivas-wq9ql3 жыл бұрын
చాలా మంచి మనసు మీది కిషన్ గారు
@virupakshilatha21512 жыл бұрын
కాంగ్రాట్యులేషన్. పెళ్లి రోజు శుభాకాంక్షలు
@santosh99163 жыл бұрын
వారినీ ఏదో రిటైర్డ్ ఉద్యోగి కదా అని మనసు పడి ఉంటారు దానికే మీరు అలా అన్ని సార్లు చూపిస్తే ఎలా
@janahitham32302 жыл бұрын
Be happy, chalaa manchi pani chesaaru, god bless u forever
@pavanbhosholla14103 жыл бұрын
ఇప్పుడు ఏం అంటవ్ మరి. హాట్ టాపిక్ ఏం కాదు మంచే జరిగింది. ఆయనకు తోడు అవసరం ఆమెకు నీడ అవసరం. తప్పు లేదు. చిన్నారి భవిష్యత్తు బాగుపడుతుంది.
@BombayBeautytips3 жыл бұрын
అతని పెన్షన్ కి ఆశపడి ఆమె పెళ్ళి చేసుకుంటుంది. మనసుతో కాదు.
@srinuk15893 жыл бұрын
రిటైర్మెంట్ వచ్చిన డబ్బులన్నీ ఆవిడ సూపర్
@pallaashok10382 жыл бұрын
బ్రతకడానికి దారిలేక అలా చేసింది అనుకుంటా,,,, ముసలోడు చనిపోయిన తరువాత హ్యాపీగా బ్రతకోచ్చు అని
@najallll33653 жыл бұрын
God bless you 🙌🙌🙌
@jabilliguys7933 жыл бұрын
Happy marriage Life guysss 👏
@jagadambadsouza9370 Жыл бұрын
God bless them!!!
@thirupathinagarapu52783 жыл бұрын
ఆమె తన. బిడ్డ భవిష్యత్ కోసం చేసుకుంది ద👍👍
@swamyj48433 жыл бұрын
Leave them whatever and bless them heartfully
@ksatyanarayanaksatyanaraya11353 жыл бұрын
ముసలాయన అని అనకూడదు
@Kingindia-l7o3 жыл бұрын
ముసలోడు అదృష్టవంతుడు ఈ వయసులో 24 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే. అదృష్టవంతులే కాదా
@gvsgkworld8163 жыл бұрын
Happy married Life 🌷🌷🌷🌷🌷
@rameshgiddaluri69932 жыл бұрын
Your right. God bless you
@powerstar72722 жыл бұрын
ఇదే వేరే మతం వారు చేసి ఉంటే గగ్గోలు పెట్టే వాళ్ళం.... ఖర్మ రా బాబు..
@mynameisdon64603 жыл бұрын
నచ్చడమో..ప్రేమో కాదు ముసలి అతను కి పెన్షన్ వస్తుంది రిటైయిడ్ ఉద్యోగి అని డబ్బు కోసం చేసుకుంది ..ఆస్తి కూడా ఉండే ఉంటాది .మహా అయితే 5 లేక 7 ఏళ్ళు ఉంటాడు తరువాత ఈమె హ్యాపీ గా ఉండొచ్చు అని ప్లాన్ అంతే కుర్రాళ్ళం మేమే 3 షాట్లు వేస్తే కాళ్ళు లాగుతున్నాయి...తాతయ్య ఏం చేస్తాడో ఏమో ..విష్ యూ హ్యాపీ మర్రిడ్ లైఫ్ తాతయ్య
@బాలకిషన్3 жыл бұрын
ఈ టీవీ 9 యాంకర్ నువ్వు కూడా ఏదో ఒక మూసలో చేసుకుంటారు బాధపడకండి మీరు కూడా పెద్ద ముసలి వాళ్ళు. మేకప్ చేస్తే మీరు అతని కంటే పెద్ద ముసలోడా, 😂😂😂
@udaykumarsomu35883 жыл бұрын
❤ full congratulations. All the very best. God bless you
@nagarajuguggila98553 жыл бұрын
ముచ్చటైన జంటనట దినమ్మ జీవితం
@vasantha63833 жыл бұрын
😂😂😂😂😂😂
@michaelcurran17973 жыл бұрын
Very great move by both to have companion support till the end. Happiness is a important factor and support of another is more important till the end of life. I am happy for both of them and the child
@ashwathgv3623 жыл бұрын
Great thought brother
@satyanarayanagodishala7363 жыл бұрын
ప్రేమకి వయసు తోటి పనిలేదు ఇద్దరికి ఇష్టమైతే మంతె న ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మరో 50 ఎల్లు బ్రతుకుతారు ఇద్దరు కలిసి ఇంకేం మీ ఇద్దర్ మరో 50 ఎల్లు కలిసి సంతోషంగా కాపురం చేయండి నదో స లహా మీకు ఆస్తులు ఉంటె ఇద్దరు నిజమాబాద్ దగ్గర వర్ణి మంతెనా సత్యనారాయన ఆశ్రమానికి వెళ్ళండి పని చేస్తు అక్కడ ఆహారం తింటూ ఒక 50 ఎల్లు చావు లేకుండా బ్రతకండి చావు మీకు ఉండదు మీ శేష జీవితం అక్కడే గడపండి పని చేసుకుంటూ సంతోషంగా
@padalabalakrishnabalu34072 жыл бұрын
ఆయన చనిపోతే కొద్దిరోజుల్లో ఆమె ఒంటరి అయిపోతుంది ఆవిడకి ఎవరు దిక్కు మంచి వాడిని పెళ్లి చేసుకోవాలి కూతురు వయసున్న ఆమెను పెళ్లి చేసుకోవడం చాలా తప్పు